శీర్షికలు - సంగీతరంజని
భక్త రామదాసు జయంతి
- (డా. కోదాటి సాంబయ్య సౌజన్యంతో)

31 జనవరి 2017, మాఘ శుద్ధ తదియ... భక్త రామదాసు 384 వ జయంతి.

పలుకే బంగారమాయెరా: రామదాసు కీర్తనలు-ఆనందభైరవి రాగం

పల్లవి:

పలుకే బంగారమాయెరా కోదండపాణి||
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరవ చక్కని స్వామి
||పలుకే బంగారమాయెరా||

చరణం1:

ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుతను
కరుణించి బ్రోచితివని చెర నమ్మితిని తండ్రి
||పలుకే బంగారమాయెరా||

చరణం2:

రాతిని నాతిగ చేసి భూతలమున
ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి
||పలుకే బంగారమాయెరా||

ఎంత వేడినను నీకు సుంతైన దయరాదు
పంతము చేయ నేనెంతవాడను తండ్రి || పలుకే ||

చరణం3:

శరణాగతత్రాణ బిరుదాంకితుడవుగాద
కరుణించు భద్రాచల వరరామదాసపోష ||పలుకే ||

ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించండి:

https://www.youtube.com/watch?v=QlrikrgOA0E

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)