పాఠకుల సమర్పణ
పాఠకుల స్పందన

Response to: response to january2017 rachanalakuahvanam
Name: Dr Ramakrishnarao Rebbapragada
City: Cambridge UK.
Message: Dear organisers,

I am interested in contributing some articles in Telugu to your e journal.
I am interested in writing about spirituality in Telugu.

Response to: dec13 sahityamlo chatuvulu-2
Name: satyanarayana
Message: మీ పత్రికలో ప్రచురించిన పద్యాలు వాటి అర్ధాలు బాగున్నాయి.

Response to: response to november2016 annamayya
Name: గరిమెళ్ళ సీతారామయ్య
City: hyderabad - 500102
Message: అన్నమయ్య కీర్తనలలోని భావాలను మరిన్ని పంచ ప్రార్థన , దయచేసి ఆమోదించంచండి, నేను వేచి చూస్తూంటాను, నమస్కారం

Response to: response to january2017 index
Name: రూపాదేవి
City: విశాఖపట్నం
Message: చాలా మంచి విషయాలను తెలిపినందున కృతజ్ఞతలు

Response to: response to january2017 padyamhrudyam
Name: Subba Rao
City: Tampa Florida
Message: I like this feature "Padyam-Hridayam" because it tells us that there are some who continue to enjoy "Padyams". I am sure these contributors  from Orlando to Brisbane  Australia  revel in reciting "Padyams"."Padyams" are unique to Telugu Sahithyam.A treasure house for the variety of "Padyams" is "Sri Sita Ramanjaneya Samvadamu "by Parashu Rama Pantulu and the Dvardi kavyam  Raghava pandaveeyam by Sri Pingali Surana. Incidentally these can be downloaded. There a few who opine that "Padyam"is dead but "Padyam" has its own beauty; may it live for ever.

Name: Subba Rao
City: Tampa Florida
Mess
Response to: response to january2017 ahambrahmasmi
Name: T.Vijayalakshmi
City: GUNTUR
Message: Well Narrated

Response to: response to january2017 kavitha1
Name: Mohan K Dhulipati
City: బెంగళూరు
Message: అద‌్భుతహః
మంచి పలుకులు!!!
Name: Dr.V.Ramana rao
City: visakhapatnam
Message:  విశాఖపట్నం లో కూచిపూడి నాట్య విద్యని చక్కగా నేర్పుతూ కొన్ని ప్రదర్శనలు ఇచ్చి ఈ విద్యలో పామరులమైన మాకే సంతోషాన్నిచ్చింది శ్రీమతి. రావి కొండలరావ్. వారికి మా శుభాకాంక్షలు.
డా.రమణా రావు
అర్తోపేదిక్ సర్జన్ అఫిషియల్ కోలనీ విశాఖపట్నం.
Response to: response to january2017 padyamhrudyam
Name: Dr.V.Ramana Rao
City: visakhapatnam
Message: ఆర్యా.
ఈ రోజుల్లూను పద్యము పురించగల వాళ్లు ఇంతమంది ఉన్నారంటే చాల సంతోషం వేస్తోంది. సుజనరంజని కి నా సుభాకాంక్షలు.
Response to: response to january2017 katha2
Name: Dr.V.Ramana rao
City: visakhapatnam
Message: మాత్రుభూమిని వదలి అమెరికా సిటిజెన్షిప్ తీసుకో వలన్న ఆలోచన ఆమోదయోగ్యంగా లేదు. పొతే నేటి తరం వాళ్లకి ఇది నచుతునుంది.
Response to: response to january2017 index
Name: R.Murty .neti
City: yorba linda ca, 92886
Message: Congratulations per promptly releasing every month for all these years.
Name: Ch Bala Subrahmanyam
City: Guntur
Message: Sri Saastri Garu, aneka mukhyamaina goodhardha padalanu chakkagaa amdariki ardhamayye reetilo chepparu. Dhanyaadalu
alage chivarigaa telipina slokam
పూర్ణ మదం: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమే వా వశిష్యతే.
ki kooda aadhunika phisiks nu polustoo ardham kooda cheppivunte chala baagundedi. imkosareppudaina  ii slokam gurimchi vivarimcha prardhana, naaku chala ishtamaia di.
Khaleja cinima (Mahesh Babu natimchina) chivarlo ii slokaanne vendi terapai vesaaru.
Name: Nagaiah
City: Hyderabad
Message: Really True message. Thanks Sarada Prasad garu.
Response to: response to january2017 ahambrahmasmi
Name: MOHAMMAD ABDUL WAHAB
City: Hyderabad
Message: "అహం బ్రహ్మస్మి"  మరియు "తత్వమసి" అనే పదాలను అనేకమార్లు చదవడం గాని, వినడం గాని జరిగింది;  కానీ, ఈ పదాల అర్ధాలు, మరియు వాటి మూలాలూ, ఈ వ్యాసం చదివిన తరువాత మాత్రమే నాకు ఓ పరిమితిలో తెలియ వచ్చాయి.  ఈ వ్యాసకర్త, శ్రీ టి. వి. ఎస్. శాస్త్రి గార్కి ధన్యవాదాలు చెబుతున్నాను.  -అబ్దుల్ వహాబ్

Response to: response to january2017 ahambrahmasmi
Response to: response to january2017 ahambrahmasmi
Name: ML Kanta Rao
Message: మీ వ్యాసం బాగుంది.  "అంతా నేనే అయినపుడు ఇతరులని హింసించడం నన్ను నేను హింసించుకోవడమే" అన్నది అక్షరాల సత్యం.  ఇతరులని నిందించడం కూడా మనల్ని మనం నిందించుకోవడంలాంటిదే.  ఈ సూక్ష్మాన్ని మరచిపోయి వింతపోకడలకు మనం దిగజారుతూ ఉంటాం. తత్త్వమసి అన్నదానిని ఆకళింపుచేసుకుంటే మానవుల మధ్య వైరుధ్యాలకు తావుండదు కదా!
Response to: response to january2017 kunthimata
Name: palanki suryanarayana
City: bengaluru
Message: Please use Arabic numerals which are universal and actually of Hindu origin.

Response to: response to january2017 ahambrahmasmi
Name: Bhagavathula Ravindraprasad
City: hyderabad
Message: ooh! thanks

Response to: response to january2017 rachanalakuahvanam
Name: జి నాగరాజ్
City: Mehdipatnam, Hyderabad. Telangana
Message: సుజన రంజని వారికి
నేను రిటైరయిన గవర్నమెంట్ ఇంజనీరును.
నేను సాహితీ ప్రియుడను, తెలుగు, ఇంగ్లీషు భాషలలో పుస్తకాలు చదవడం తెలుగులో, ఇంగ్లీషులో బ్లాగులు రాయడంలో ఆసక్తి గలవాడను. ఇక్కడ సీనియర్  సిటిజన్ అస్సోసియేషన్లో   ఆసక్తి గలవాడను. మీ పత్రిక కోసం విద్యుల్లేఖ పంపియున్నాడను. ఈ పత్రిక ప్రవాసాంధ్రులకు పరిమితం కాక పోతే నాకు విద్యుల్లేఖ ద్వారా పంపగలరు.
జి నాగరాజ్

Response to: response to january2017 ahambrahmasmi
Name: వున్నవ నాగేశ్వర రావు
City: Brampton, Canada
Message: టీవీయస్ శాస్త్రి గారు చాలా ఆధ్యాత్మిక ప్రధానమైన విషయం యెన్నుకుని, అద్భుతంగా విశదీకరించారు. పూర్ణమదః పూర్ణమిదం అన్న శ్లోకం ఆధ్యాత్మికతకు పరాకాష్ఠ.  ఈశావాస్యమిదగుం సర్వం అన్న ఉపనిషద్వాక్యాన్ని సాకారం చేశారు. ధన్యవాదాలు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)