సుజననీయం
నవ శకానికి ప్రారంభం
- తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:

తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:

తమిరిశ జానకి

కస్తూరి ఫణిమాధవ్

చెన్నాప్రగడ కృష్ణ

 

సిలికానాంధ్ర చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. జనవరి 30న తొలి తరగతులు ప్రారంభమయ్యాయి. కర్ణాటక సంగీతం, కూచిపూడి నాట్యంలో సర్టిఫికెట్, డిప్లొమా, మరియు మాస్టర్సు డిగ్రీ ప్రోగ్రాములు మొదలయ్యాయి. ఆయా రంగాలలో ప్రావీణ్యులు, అనుభవజ్ఞులు, పండితులైన వారు ఆచార్యులుగా నియమింపబడ్డారు. మరిన్ని వివరాలకు www.universityofsiliconandhra.org వెబ్ సైట్ ని దర్శించండి. మీలో ఉన్న కళాపిపాసను తీర్చుకోడానికి, నాట్య సంగీత కళలలో మొదటి అడుగు వేయటానికి, మరింత పాండిత్యం సంపాదించటానికి మీకు ఇదొక సువర్ణావకాశం. విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా చేరండి. తెలుగు కళల నిలకడకు మీవంతు చేయూతనివ్వండి.

- తాటిపాముల మృత్యుంజయుడు

 

 

 

 

 

 

 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)