దీపావళి పర్వదినాన అమెరికాలోని వైట్ హౌస్ లో, యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్సు ఫోటోలు
- తాటిపాముల మృత్యుంజయుడు
సంపాదకవర్గం:
ప్రధాన సంపాదకులు:
తాటిపాముల మృత్యుంజయుడు
సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
చెన్నాప్రగడ కృష్ణ
దీపావళి పండుగ సందర్భంగా నేను ఒక పత్రికలో చదివిన ఇంగ్లీష్ కవితలోని కొన్ని కీలకమైన మాటల్ని ఇక్కడ స్వేచ్ఛానువాదం చేస్తున్నాను.
రాముడైనా కృష్ణుడైనా జీససైననూ
అల్లా గాని బుద్ధ గాని, ఒకే తానులో నూలులే
బైబిల్ లోని, గీతలోని పాఠమొక్కటే తెలుసుకో
తోటివారిని ప్రేమించుము ప్రియముగా పలకరించుము
సంస్కృతమ్ము, లాటిన్నూ, అరబిక్కూ, హిబ్రూ
భాషలోని దేవుళ్ళందరు ఇంద్రధనసున రంగులే
అనురాగమే మనదు మతము, ద్వేషమెన్నడు కాదులే
శాంతియే మనదు మతము, హింస ఎప్పుడు కాదులే
చేతులు జోడించినా, మోకాళ్ళపై ప్రార్థించినా
హరిః ఓం అన్నను, ఓ! ప్రభువా అన్నను
సహనమే మన మంత్రము, శాంతియే మూలస్థంభము
దీపావళి పర్వదినాన అమెరికాలోని వైట్ హౌస్ లో, యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్సు ఫోటోలు
- తాటిపాముల మృత్యుంజయుడు
|
|
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)