పాఠకుల సమర్పణ
పాఠకుల స్పందన

Response to: Sep13 kathaviharam

Name: Pani

City: Hyderabad

Message: I am reading this magazine since 2 years

Response to: October 2016 sujaneeyam

Name: MV Lakshmi

City: Bengaluru

Message: Felt very happy to know that Siliconandhra university is established in America.please bring an article on Computational Linguistics

Response to: Feb 2015 sujaneeyam

Name: Parthasarathi Ambalam

City:

Message: మీరు సుజనరంజని ప్రారంభించినప్పటి నుండి నాకు పంపించగలరు.

Response to: October 2016 edipapam edipunyam

Name: K S R Sarma

City: Hyderabad

Message: T V S Sastry garu your article  is really very good and touched main points of Hindu phylosofy.Thank you.

Response to: Jan 2015 telugu maandalika padasekarana vidaanam

Name:డా. అంబటి శ్యామ సుందరరావు

City: Repalle

Message: వ్యాసం చాలా బాగుంది. అలాగే సాహిత్యంలో ఉండి మాండలిక పదాల సేకరణ పద్ధతులను తెలియజేయగలరు ధన్యవాదములు

Response to: Jan 2015 telugu maandalika padasekarana vidaanam

Name: Yugandhar

City: Silver Spring, MD

Message: Excellent Romantic description of Sri Varu.  At the same time it represents the devotion of a  Bhakta in praise of Lord.

Response to: October 2016 edipapamedipunyam

Name:మైలవరపు సూర్యనారాయణ

City: Hyderabad

Message: "తామరాకు మీద నీటిబొట్టులాగా జీవించటమే కర్మయోగం!"- విషయాన్ని చక్కగా సరళం గా సూటిగా బాగా చెప్పారు.

Response to: October 2016 deepthivakyam

Name: Bala Upadrashta

City: Boston

Message: Very well written about Gandhiji.  He practically followed  Bhagavad Gita every moment of his life, that is why he achieved so much without using a weapon.

Response to: October 2016 katha1

Name: Srilakshmi Chivukula

City: India

Message: కథ చాలా బాగుంది. ధన్యవాదములు శ్రీలక్ష్మి

Response to: October 2016 katha5

Name: S. Nagendra Kumar

City: Hyderabad

Message: A very nice story

Response to: October 2016 sangeetharanjani2

Name: Katta G. Murty

City: Micigan

Message: IMta cakkani gAnakOkilanu paricayaM cESi naMduku mIku dhanyavaadaalu.

Response to: October 2016 satyamevajayathe

Name: P.R. Rao Vemuganti

City:

Message: Excellent, fact finding article. Liked the word 'Krishna Paksham' for president Obama. Parallel observations are well narrated. Clinging to outdated policies by politicians for their advantage should end. Public awareness is the key.Appreciate your attempt.   Keep writing.

Response to: October 2016 sujaneeyam

Name:

City: Visakhapatnam

Message: చాలా ఆనందకరమైన సంఘటన తెలుగు పలుకుబడి పెంచారు మీరు ఇది చిన్న విషయం కాదు. తః తః

Response to: October 2016 edipapamedipunyam

Name: Murthy Mydavolu

City: Guntur

Message: ఏది పాపం ఏది పుణ్యం చదివితే దానిలో చదివిన కొలది కర్మ దాని పర్యవసానం భగవద్గీత అన్వయం మంచి చెడు చాలా చక్కగా అర్ధమయ్యే విధంగా చెప్పిన తీరు బాగుంది. శ్రీ శాస్త్రీ టివియస్ గారి కృషి అభినందనీయము.

Response to: October 2016 satyamevajayathe

Name: Saratchandra

City: Cupertino

Message: క్లిష్టమైన విషయాన్ని సంక్షిప్తంగా చక్కగా చెప్పారు

Response to: October 2016 edipapamedipunyam

Name:చి౦తలపాటి బాలసుబ్రమణ్య౦

City: గు౦టూరు ఆ౦ధ్రప్రదేశ్, ఇ౦డియా

Message: శ్రీ శాస్త్రిగారు, ఆరోగ్యం సహకరి౦చకపోయినా, ఇలాంటి "టఫ్" సబ్జక్టును చాలా చక్కగా సామాన్యునికి అర్ధమయ్యే రీతిలో చెప్పారు.

ఏదిపాప౦- ఏదిపుణ్య౦ నిర్వచనాన్ని అతి సరళ౦గా హృదయానికి హత్తుకొనేలా చెప్పారు.

Response to: October 2016 edipapamedipunyam

Name: Nagaiah

City: Hyderabad

Message: జీవితంలో ఏమిచేయాలి, పవిత్రమైన ఆలోచనలతో మనం ఏమి సాధించగలం అనే విషయాలను చక్కగా వివరించారు. ఇటువంటి వ్యాసాలు మీ కలం నుండి ఇంకా రావాలని ఆశిస్తూ, నాగయ్య

Response to: October 2016 edipapamedipunyam

Name: Poorna Chandra Rao Mantrala

City: Vijayawada

Message: పాపపుణ్యాలని చక్కగా వివరించారు, ధన్యవాదములు

Response to: October 2016 edipapamedipunyam

Name: T. Vijayalakshmi

City: Guntur

Message: పాపపుణ్యాల విశదీకరణ చాలా బాగుంది.

Response to: October 2016 edipapamedipunyam

Name: Saviri

City:

Message: మంచి పోస్ట్ సర్. కర్మానుష్టానము, కర్మ ఫలత్యాగమ.. గీతలో వివరణ .. చక్కగా తెలియ జేసారు.. పాప, పుణ్యాలు స్థూలంగా మీరు సూచించినట్టు పర హిత, అహిత చర్యలు నిర్ణయిస్తాయి.. పరిస్థితి లో నయినా. ఈ రెంటినీ.. అర్ధం చేసుకొని.. తదను గుణంగా నడవగలిగితే.. జన్మ సార్ధకమే.. మంచి రచన.. అభివాదములు సర్

Response to: October 2016 edipapamedipunyam

Name: A.syamasundara Rao

City: Guntur. A.P

Message: శాస్త్రిగారు మీ వ్యాసము "ఏది పాపము, ఏది పుణ్యము"బాగుంది ముఖ్యముగా మీరు ఇచ్చిన బాటసారి పాట ఉదాహరణ సందోర్బోచితముగా ఉంది. మనది కర్మభూమి మనము కర్మసిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళము. కర్మానుసారమే మన బుద్ది మనము అనుభవించవలసిన కర్మల ప్రకారము మన పాప పుణ్యాల చిట్టా ఉంటుంది మన కర్మలను నిర్వర్తించటంలో మనము నిమిత్త మాత్రులమని నా అభిప్రాయము. నా ఉద్దేశ్యములో మనము ఎవరినైనా మాటచేత గాని ,మన చేతల వల్ల గాని శారీరరకముగా హింసించటము పాపము, సంతోష పెట్టటము పుణ్యము.

Response to: October 2016 edipapamedipunyam

Name: RamanaRao Mallampalli

City: Sangareddy, Telangaana

Message: You have excellently explained/illustrated. I believe in Sanchita,Prarabdha,Aagaami karma phalalu.

Response to: October 2016 edipapamedipunyam

Name: Vasantha Ayyagari

City: Bangalore

Message: Mee article chadivanu. Chala baga rasaru sir. Ento simple words to chadavagane artham ayyelaa. Tamaraku meeda neeti bottu la undadam enta kastamo kada sir.

Response to: October 2016 edipapamedipunyam

Name: లలితార్కప్రసాదు

City: Rajamundry

Message: చక్కగా ఉంది. నేడు ఈవ్యాసం చాలా అవసరం. ఐనా నిష్కామకర్మ ఆచరించడం చాలా కష్టం. కొద్ది సేపట్లోనే మాయ కమ్మేస్తుంది. మమకారం వాంఛ అనుల్లంఘనీయమైపోతాయి. పాడు జీవితం.

Response to: October 2016 edipapamedipunyam

Name: M L Kantarao

City:

Message: పాపపుణ్యాల విశదీకరణ బాగుంది. పాపం పుణ్యం అనే విచక్షణ లేకపోవడం వలెనే కదా ఈ రోజు సమాజం ఇలా వక్రమార్గాన పయనిస్తోంది. పదిమందికి మేలుచేసే భాగ్యం కలిగితే అదే పుణ్యం, ఇది యదార్థం. ఈ పాపపుణ్యాల తర్కవితర్కాలు కర్మభూమిపై పుట్టిన మనకేనా, లేక ప్రపంచంలో అన్నిమతాల వారికీ ఈ మీమాంస ఉందా? ఇది ఎప్పటికీ అర్థంకాని సందేహం. ఇంగ్లీష్ లో పాపానికి 'Sin' అనే మాటవుంది కాని, పుణ్యానికి సరైన పదం కనబడదు. అంటే వారికి పుణ్యం గురించి ఆలోచన ఉండదా? అనేది పెద్ద ప్రశ్న. ఏదేమైనా పాపం గురించి తెలుసుకుంటే, అది చెయ్యకూడదన్న భావన ఉంటే చాలు కదా! తామరాకు మీద నీటిబొట్టులాగా జీవించటమే కర్మయోగం.. అన్నది మాత్రం అక్షరసత్యం.

Response to: October 2016 edipapamedipunyam

Name: Subba Rao MSV

City: Amaravathy [Zindabad]

Message: Good Article

Response to: October 2016 katha1

Name: PVS Prasad

City: Bhilai

Message: Story is really good. it shows  how we are mis-exploiting other non-human-and-other-living beings, in the name of medical research.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)