1-844-626-BADI(2234)
Twitter
Youtube

విరాళం

సిలికానాంధ్ర గత 12 సంవత్సరాలుగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ తరువాతి తరాలకు అందించే సత్సంకల్పంతో చేపడుతున్న కార్యక్రమాలలో భాగస్వాములు కావడానికి మీకు ఆహ్వానం పలుకుతోంది. ప్రపంచ స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినది. కార్యక్రమాలకు దాతల సహకారం ఎంతో అవసరం. మీరు, మీకు తెలిసిన వారు దాతలుగా సహకరించండి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా వేలాది మంది తెలుగువారిని చేరండి.

మరిన్ని వివరాలకు దయచేసి సంప్రదించండి: info@siliconandhra.org