1-844-626-BADI(2234)
Twitter
Youtube

భాషా వికాస పోటీలు

“Closed registrations “
“Submission due date & time passed and no submissions will be accepted”

Sorry Registration is closed. For any questions check contact tab

* Registration is must for competition.

* Last date of Registration 03/13/2023

* To be fair to all kids register for category based in age at the time of participation.

* Content should be used from Resources tab to be part of the competition.

* No participant should go beyond time limit as mentioned per category. In case exceeding time limit judges decide on disqualification.

* Each registered and participated kid will be given participation certificate.

* Parents and grand parents are welcome to attend during competition to encourage all the kids, but Prompting will disqualify the participant in the competition. They will get a participation certificate.

* Please encourage your kid to enjoy the competition. Win or Lose, It makes them stronger for sure.

* Judges decision is final.

  • అందరికీ నమస్కారం. ఉగాది భాషా వికాస పోటీలకు స్వాగతం. నమోదు చేసుకున్న పిల్లలు, వారి వయోవిభాగానికి నిర్దేశించిన పోటీ అంశంలోనే పాల్గొనడానికి అర్హులు.
  • ప్రతీ పోటీ అంశానికి, పిల్లలు అభ్యసించవలిసిన పద్యాలు “Resources” tab లో ఇవవ్వబడ్డాయి. పోటీదారులు అక్కడ పొందుపరిచిన పద్యాలనే పోటీలలో పాడవలసి ఉంటుంది.
  • ప్రతీ అంశంలోనూ కనీసం పది లేక అంతకంటే ఎక్కువ పద్యాలు ఇవ్వబడ్డాయి. పిల్లలు పోటీలో కేవలం ఒక్క పxద్యం పాడితే సరిపోతుంది.

వయోవిభాగాలు

వయోవిభాగం : 3-5

పోటీ విభాగం 1 - చిట్టి పొట్టి పాటలు

వయోవిభాగం : 6-7

పోటీ విభాగం 2 - శతక పద్యాలు (వేమన / సుమతి)

- పద్యము చెప్తే చాలు

వయోవిభాగం : 8-10

పోటీ విభాగం 3 - భాగవత పద్యాలు (చిన్నవి)

- పద్యముతో పాటు తాత్పర్యము కూడా చెప్పాలి

వయోవిభాగం : 11-13

పోటీ విభాగం 4 - భాగవత పద్యాలు (పెద్దవి)

- పద్యముతో పాటు ఆ పద్య సందర్భము మరియు తాత్పర్యము కూడా చెప్పాలి

వయోవిభాగం : 14-18

పోటీ విభాగం 5 - వక్తృత్వం

ఈ క్రింది విషయాలలో ఏదో ఒక అంశం పైన కనీసం 5 నిమిషాల పాటు ప్రసంగించాలి.

  • మాతృభాష - తెలుగు నేర్చుకోవడం యొక్క ఆవశ్యకత / అవసరం
  • మనిషికి క్రమశిక్షణ ఆవశ్యకత / అవసరం
  • భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు - ఎవరైనా నాయకుడు లేక నాయకురాలు
  • అంతర్జాలయుగంలో తెలుగు భాష ప్రాముఖ్యత
  • ప్రపంచ శాంతి సాధనలో భారతీయ సంస్కృతి పాత్ర

For Registrations and other details, please contact:

Kiran Simhari: (818)268-6907
Mahati Vedantam: (585)978-9984
Siva Parimi: (925)915-5561

Email: culturalteam@siliconandhra.org