SiliconAndhra Blog

'మన బడి' పురోగతి!

మన బడి, సిలికానాంధ్ర కార్యకర్తల సహకారంతొ చాలా చక్కగ ముందుకు సాగుతొంది. మూడు క్వార్టర్స్ లొ (ఒక సంవత్సరం పాటు) తెలుగు తరగతులు వివిధ ప్రాంతాలలొ నిర్వహించాలని నిర్ణయించారు. వల్లి గుండుమల్ల గారి ఇంట్లొ కార్యకర్తలంతా కలసి మన బడి విజయవంతం చేయడానికి కావలసిన ప్రణాలికలు రూపొందించారు. కనీసం ఆరు పట్టణాలలొ పిల్లలకి తెలుగు నేర్పాలని నిశ్చయించారు. తెలుగు నేర్చుకోవడం పిల్లలకి ఉత్సాహంగ ఉండేలా పాఠ్యాంశాలు అనేకమంది సహకారంతొ తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలొ మీరు కూడ పాలు పంచుకోండి.

Image Image
ImageImage
Image
 

Warning: mysql_query() [function.mysql-query]: Unable to save result set in /home/silicon/public_html/sablog/bmc/inc/core/db_mysql.php on line 104

Warning: mysql_num_rows(): supplied argument is not a valid MySQL result resource in /home/silicon/public_html/sablog/bmc/inc/core/db_mysql.php on line 104