చూతమురారండీ!!!


సిలికానాంధ్ర సర్వజిత్ ఉగాది సదర్భంగా కార్యకర్తలే వ్రాసి, సంగీతం సమకూర్చి, ప్రేక్షకులను రసమయ లోకాల్లో విహరింపజేసిన, "గజల్ గాంధర్వం" లో భాగంగా ఆలపించిన గానం. మీకోసం:

ఇందులో ప్రస్తుతపఱచే పాట:

"ప్రకృతికాంత" :
గానం: వంశీ నాదెళ్ళ
సంగీతం, రచన: రావు తల్లాప్రగడ