మనబడి
గురు ప్రార్థన
- తూబాటి రాజ్యలక్ష్మి
పాట వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గురువనగా ఎవరు?
గురువు మాకు దైవము
ప్రతి ఫలాన్ని ఆశించక అభ్యున్నతి కోరే అసమాన శక్తి
అద్వితీయ స్ఫూర్తి ||గు||

1. విద్యా గంధంబు
మనోగ్న గ్నాన ధనంబు సర్వమ్ము బోధించు
బ్రతుకు బాట చూపించు మానవత్వ విలువలను
మాలో పెంచి మహోన్నత శికరాలకు చేర్చేది గురువు ||గు||

2. మనిషిని మనీషిగా మలిచేది గురువు
మందమతిని మలిచి పండితుని చేసి
సాధనతో సోధనలను సాదించే ధీరులను
వైజ్ఞానిక నిపుణులుగా తీర్చేది గురువు ||గు||

౩. గురువే మా దైవముగా
గురు బోధన ఆచరణగా
గురు ఆశయ సిద్ధియే మాగురు దకణగా
గురు భావన మా వూపిరి
గురు దీవెన మాకురక్ష
గురువుకివే అంజలులు
గురువుకివే అంజలులు ||గు||


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)