Sujanaranjani
           
  పాఠకుల సమర్పణ  
  పాఠకుల స్పందన
     
 

Response to: july12 sujananeeyam

Name: తటవర్తి సత్యనారాయణ, benguluru

Message: Aarya!

నమస్సుమాంజలులు. తేజోమహాలయం మీద మీ విశ్లేష చదివి, కదిలి పొయాను. మీ యీ గొప్ప (ప్ర)యత్నం డు శ్లాఘనీయమైనది. మీ యీ శైలి (ఒకరితో సరి తూచడము నా ఉద్దేశ్యము కాదు), ఆచర్య ముదిగొంద శివ ప్రసాదు గారి శైలిని తలపింపచేస్తోంది. మరిన్ని చారిత్రిక విశ్లేషణాలను మీ నుంచి ఆశిస్తున్నాను. యీ సంపుటి మొత్తము చదవడం నా సుకృతంగా భావిస్తున్నాను.

శుభాకాంక్షలతో,

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 mukhapatram

Name: siva, New York

Message: Is it possible to subscribe to a print version of this magazine. I like the quality of the articles and i'm interested in improving my telugu too in the process. So do my kids who go to bala badi.

రావు తల్లాప్రగడ: Sujanaranjnai is web-magazine only. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 tolipaluku

Name:
ప్రతాప వెంకట సుబ్బారాయుడు, సికింద్రాబాదు
Message:
శ్రీ వెంపటి చినసత్యం గారితో ముడివేసుకున్న సిలికానాంద్ర స్మృతులని నెమరువేసుకుంటూ బాధాతప్త హృదయంతో అక్షర నివాళులు అర్పించిన మీ తొలిపలుకు కంటతడి పెట్టించింది.
ఆయన ఆదర్శాలకు అద్దం పడుతూ, ఆయనకు పట్టం కడుతూ, వారు చేపట్టిన కూచిపూడి యజ్ఞాన్ని ఇకపై సిలికానాంధ్ర కొనసాగించడానికి సిద్ధంగా వుంది. అంటూ చివర్లో రాయడం ఆయన పట్ల భక్తి ప్రపత్తులను గౌరవాన్ని ప్రకటించుకోవడమే!

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 emdaromahanubhavulu

Name: Satya Sai Vissa, Hyderabad, A.P,.India.

Message: Telugu Talli padaga Needa maa Tallpragada

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 sanivarasatakam

Name: tanguturiprasadarao, pleasanton ca

Message: నేను మా అమ్మయి గారింటికి వచాను. ఆమె మాణిక్యగౌరి తనకు మీరు పంపిన విద్యుల్లే పత్రిక నాకున్ను పంపింది. నాది ఒంగోలు. మీ సంస్థ గూర్చి తెలుగు పేపెర్లలో చదువుతూనే ఉంటాను. ఇక్కడ ప్రస్తుత పత్రిక పూర్తి తెలుగు భాషలో నడుపుతున్నది చూసి ఒక తెలుగు వానిగా గర్వ పడుతున్నాను.అధ్భుతం నమస్తే

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: sudarshan
Subject: Re: SiliconAndhra SujanaRanjani August 2012 Issue is Released

తల్లాప్రగడ రావు గారికి,

ఉభయ కులోపరి.

నేను 06 -07 -2012 నాడు అమెరికాకు వచ్చాను. 19 -09 -2012 వరకు వుంటాను. మా అబ్బాయి ఇక్కడ Netap లో వుద్యోగం చేస్తున్నాడు. వారి దగ్గర ఉంటున్నాను. వీరు కాలిఫోర్నియా లోని సన్నివేలు లో వుంటున్నారు.

ఇక్కడికి వచ్చాక అంతర్జాల పత్రికల్ని చూడడం తటస్థించింది. అందులో సుజనరంజని ఎంతో సృజనాత్మకంగా ఉన్నందున సృజనులకైనా, సుజనులకైనా నచ్చుతుంది. అందుకే అమితంగా నాకూ నచ్చింది.

మన బడి కార్యక్రమం 8 -9 -12 నుంచి ఆరంభించబోతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి వివరాలు తెలపండి. మాకు దగ్గరలో ఐతే నాకు రావాలని వున్నది.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 indexpage

Name: Kasavaraju Narasinga Rao, Hyderabad.

Message: మిమ్మల్ని అభినందించడము తప్ప ఎమీ చేయలేను.

రావు తల్లాప్రగడ: మీ అభినందనలే మాకు ఊపిరి. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 telugutejomurthulu

Name: గంటి లక్ష్మీ నరసింహ మూర్తి, బెంగుళూరు.

Message: తెలుగు తేజోమూర్తుల శీర్షికలో ఈనెల శ్రీ వావిళ్ళ వారిని గురించి వ్రాయడం ముదావహం. తెలుగు తేజోమూర్తులు అనే పదం వీరిపట్ల అన్వర్ధము. పుదూరు ద్రావిడ వంశాంబుధి చంద్రులైన వీరిలో శ్రీ రామస్వామి శాస్త్రులవారు 1812లో జన్మించారు. సంవత్సరం వీరి ద్విశత జయంతి కావడం సందర్భంగా మీరు వ్యాసాన్ని ప్రచురించడం కాకతాళీయమే యైనా  తెలుగువారికి గర్వకారణం. వావిళ్ళవారు 1854 నుండి 1862 వరకు వారు తెలుగులో ముద్రించిన సంస్కృ తాంధ్ర గ్రంధముల పట్టికను బ్రిటిషు మ్యూజియంవారు ప్రకటించారు. అవి  1.శ్రీమద్రామాయణం.2 లీలావతీగణితము 3.అమరము.4.గురుబాల ప్రభోధిక. 5గౌతమ స్మృతి.6.పరాశరమాధవీయము.7.ఉత్తరగీత 8. శంకరవిజయము.9 భోజచంపూ-సవ్యాఖ్యా 10.అభిధానరత్నమాల.11సంస్కృతభాగవతము.12ఆంధ్రభాగవతము.13 సవ్యాఖ్యాన రఘువంశము.14 మేఘసందేశము.15.భట్టి కావ్యము.16శబ్దమంజరి.17.విష్ణుసహస్రనామ బాష్యము.1916లో వారు శ్ర్రీ అక్కిరాజు ఆమాకాన్త విద్యాశేఖరులు వారి సహాయంతోవారు నెలకొల్పిన త్రిలింజ్ఞ మాసపత్రిక 1941లో రజతోత్సవము జేసుకొన్నది. ఆసందర్భంగా ఆశేష ఆంధ్ర పండిత జనమండలి శ్రీ వేంకటేశ్వర శాస్త్రులవారిని ఘనంగా న్మానించింది.833 పేజీలు గల సమ్మాన సంచిక ప్రచురించి వారికి సమర్పించింది. మా తండ్రిగారు,కీ.శే.పండితగంటి సూర్యనారాయణశాస్త్ర్రిగారు, వేంకటేశ్వర శాస్త్రిగారు సాహితీ మిత్రులే కాక ముద్రణారంగంలో గూడా విశేష కృషి చేసిన వారు కావడం మముబోంట్లకు మరింత ముదావహం. చక్కని వ్యాసాన్ని సమర్పించిన శ్రీ ఈరంకి వెంకట కామేశ్వర్ గారికి ధన్యవాదములు

-గంటి లక్ష్మీ నరసింహమూర్తి(బెంగుళూరు).

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 emdaromahanubhavulu

Name: Vanam Venkata Vara Prasada Rao, Madhira, Khammam District

Message: ఎంత అందమైన పరిచయం చేశారు సర్! మామూలు బాగుంది..ఎంతో బాగుంది..చాలా బాగుంది..సరిపోవు! ఎక్కువ చెప్తే ముద్రణ అవుతుందో కాదో!  వెంకటస్వామి నాయుడు గారి నాదం వినిపించింది! పరిచయం అంటే ఇలావుండాలి! ధన్యవాదాలు..మీకు సుజనరంజని వారికి!

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: mv ramana

Subject: Re: SiliconAndhra SujanaRanjani August 2012 Issue is Released

Message: గౌరవనీయులు శ్రీ రావు గారికి

హృదయపూర్వక కృతజ్ఞతలు

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: Uma Kosuri

Subject: SiliconAndhra SujanaRanjani August 2012 Issue is Released

రావు గారు, నమస్తే,
కవర్ పేజ్ చాలా అందంగా చక్కని రంగులతో ముచ్చటగా ఉంది.  
ఆశక్తికరమైన శీర్షికలతో కూర్చారు
మా గురువుగారు వెంపటి గారి ముఖ చిత్రం దివ్యంగా ఉంది
My family and I had a special relationship with Master garu from my 5th to 10th year in Madras. 
"My  respected guru Vempati garu..
His words and His confidence in me when I was just a five year old is very instrumental in my interest and continuance in my chosen field.   His presence at my concert in Madras at 15 and his words of encouragement fueled my journey  into this arena, when he saw my daughter Silpa perform 'Shakthi' in Dallas he sent for me and said he could guess, it has to be me behind that performer,  my happiness knew no bounds.  He followed my career closely and always had the nicest things to say about me.. I shared a wonderful relationship with my first and most revered Gurudeva.

From the bottom of my heart I offer my salutations to his guidance and his presence in my life and Thank God for the opportunity....The world had lost a great person, Artist, and.. A Natyacharya par excellenc'.... but one like him lives for ever for he contributed invaluably to the field of Kuchipudi Dancing.

Just wanted to share my thoughts with you....

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 indexpage

Name: jagannadharao chinta, vishakhapattanam

Message: ఈ పత్రికను యదాలాపంగా చూసాను. ఎంతో నచ్చింది. వీలైనన్ని మైల్ చేయగలరు.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: ramana rao vaddadi

Subject: August Sujanaranjani

Dear Rao garu,

I saw in the morning the August sanchika of Sujana ranjani. I really appreciate your efferts that you have brought out a profile of Late Sri.Vempati china Satyam mastaru, which was published in Hindu Special today, Another interesting articles about my guru Dr.Sripada pinakapani who has entered 100 years today 3rd August. He was born on 3.8.1913. I will give my opinion latter.

with many regards,Dr.V.Ramana rao

Sir please see onamamlu picture, areview you can see over the net.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: venkata ranga

Subject: Re: SiliconAndhra SujanaRanjani August 2012 Issue is Released

Message: thanks to you sir.sending for ours telutudanam special sujanaranjani.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 indexpage

Name: devendar.j, bahrain

Message: thank you sir

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 indexpage

Name: balireddy, hyderabad

Message: good

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 indexpage

Name: raju, narasapur

Message: This is so good

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

 Response to: june12 indexpage

Name: ఉమాభారతి, houston, texas

Message: రావ్ గారు,

తొలి పొద్దు ప్రచురించినందుకు హృద్యాభివందనాలు.  మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. న్నో మంచి రచనలతో, పత్రిక అందంగా కూడా ఉంది. అన్ని శీర్షికలు, కవితలు బాగున్నాయి...


రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: july12 mukhapatram

Name: Raghava, balabhadrapuram

Message: తాజమహల్ షాజహాన్ కాక ఇంకెవరు కట్టించారు?

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము! గత తొమ్మిది నెలల విశ్లేషణ చదవండి. ఎవరు కట్టారు అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు కానీ అది హిందూ నిర్మాణమని తేల్చవచ్చు. అలాగే షాజహాను కట్టించలేదని కూడా నిర్థారించవచ్చు.

Response to: aug12 indexpage

Name: Gopalreddy, Hyderabad India

Message: Very glad for supporting Telugu

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 indexpage

Name: KORNEPATI VIDYASAGAR, GUNTUR

Message: య్యా, మీ ప్రయత్నము బహు బాగు!! ఇలగే చిరకాలము సాగాలి. మా తాతగారు (లతె) కవిరత్న కొర్నెపతి శేహగిరిరావు గారు వారి జీవి కాలములో తెలుగులో చాలా రచనలు చేసియుంటిరి. వాటిలో 3 పుస్తకలు 1946, 1949 మరియు 1976 లో ప్రచురణమైనవి. వానిలొ కొన్ని పద్యాలను మీకు వినిపించే అవకాసాన్ని నేను కొరుకుంటున్నాను. తప్పక మీరు వాటిని అశ్వాదించగలరు.

రావు తల్లాప్రగడ: రచనలను తప్పక పంపించగలరు. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 tolipaluku

Name: Dr.Ramanarao.Vaddadi, Visakhapatnam AP

Message: Rao garu,My good wishes to you.I was made aware of your Sujanaranjani 3 months ago by one of my students at Australia when eranki garu published an article about my teacher DR.Chavali.Vyaghreswarudu.I am 73 years old and doing only free consultation to all in Orthopadics. I retired as Prof and Superintendent of Tirupatti General Hospital,and retired 15 yrs ago. I am going truough your magazine from last tree months and is good. I gave your web name to my son who is working as Prof os IIT chennai.He was at us for 12 years and returned. He got passion towrds telugu literature and translated many big books like Aurobindo life and brought 35 small books of Phisics useful to 8th ,9th, 10th students and freely distributing in the available telugu medium sChool. After goin throgh your Sujanaranjani he epressed his wish to contribute 18 pages writing useful to children.I reqest you to contact him ".Thank you.

రావు తల్లాప్రగడ: Kindly ask your son to send his writtings to us ASAP. It is a pleasure knowing you both.

మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 tolipaluku

Name: Dr.V.Ramana rao, Vizag

Message: Dear Rao garu,namaskaram.

I gave a mail just now but I dont know whether I could send it properly. I am giving my son Dr.Srinicas chakravarthy,returned from US and Now working as professor of Biotech in IIT madras.He is making lot ofwork to imrve the availability of Phisics books on various topics from last 5 yrsand 34 such books are printed and destributed to the school who shoed interest He want to comunicate with you . I am a retired prof of Ortopaedics.With regards.

రావు తల్లాప్రగడ: Kindly ask your son to send his writtings to us ASAP. It is a pleasure knowing you both. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 indexpage

Name: muddam mohan reddy, hyderabad

Message: Vempati garu leru...ayina aayana jnapakalu ventaduthuntayi..Nagapur lo samskara Bharathi samaveshalaku vachchi mammalni sayanthram nagapur lo auditorium lo haravilasam nrutyapradarshanaku aahvanincharu. saayanthram maa samskara bharathi kendrakaryakarini sabhylantha vellamu. Haravilasm lo shivudiga Manjubharagavi adhbutha natana nrutyam pradarshinchindi. adi ippatiki marachipoleni drushyam. Vempati gariki gurupooja sathkaram cheddamani samskara bharathi-Bhayanagar Shaka gurupoornimaku ravindra bharathiki aahvaninchindi. ayithe ayanaku ade rojuna tamilanadu CM jayalalitha gurupooja chesi kontha sthalam isthundi ani phone chesi mammalni raaleka pothunnanduku manninchamani adigaru. Enthomandi guruvulaki gurupooja sanmanam jaripina samskara bharathi varini miss chesukundi...ala gurupooja cheyalekapoyamanna badha ventaduthundi...varu leru... khandantharalaku vyapimpajesina kuchipudi natyanni silicon Andhra prapancha vyaptha gurthimpunu thestunnanduku samsthanu abhinandisthu....vempati gari aathmaku shanti kalugaalani...shraddanjali ghatisthunnanu...

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 pathakula

Name: anasuya kanneganti, hyderabad

Message: sujana ranjani excellent saahitya patrika. no doubt.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: july12 pustaka parichayam-1 vishnushasranamam

Name: JLSoma Sekhar Rao, Vijayawada

Message: Please send Suranjani Magazine to my above Email Address

రావు తల్లాప్రగడ: We will certainly send you henceforth. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec2009 mantraniki-shakti unda

Name: Radha, Nashville, TN, USA

Message: Every line rings with Truth. I particularly like the meaning of Amma and the understanding I gained reading the difference between up asana, siddhi and Sakshathkara. And also the connection made from Vedas to festivals. There is so much depth to Madhu garu's understanding. It is evident in the most sensitive way he expresses. This is how experiential wisdom sounds I suppose. I am grateful for the opportunity to start my day with this reading today. Thank you!

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec11 sujanaeeyam

Name: karthiek, vijayawada

Message: మీరు ఎంతో అమూల్యమైన విషయాలు మాకు చెప్పారు . మీ వల్ల మేము మన భారత దేశ గొప్పదనం తెలుసుకున్నాము,,,, మా భ్రమలు తొలిగాయి,,,, సమాచారం కొన్ని కోట్లమంది భారతీయులకి తెలియాలి కాబట్టి వ్యాసాలను ఎదైనా న్యూసు పేపరులో ప్రచురించమంటారా?

రావు తల్లాప్రగడ: అయ్యా తప్పక ప్రచురించండి. అందరికీ తెలియపరచడమే ఈ వ్యాస పరంపర ఉద్దేశము.

Response to: aug12 indexpage

Name: sreerampanthula, vizianagaram

Message: రోజే సిలికానాంధ్ర సైటులోకి వెళ్ళి చూసేను. చాలా బాగుంది

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 indexpage

Name: siva

Email:

City: Andrapradesh

Message: this is very good work for the telugu prajalaki

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 indexpage

Name: DVN Sarma, Hyderabad

Message: Old issues of Sujana Ranjani are not accessible online.

రావు తల్లాప్రగడ: Please check the link "gata sancikalu" on the top of any page in Sujanaranjani. Itt should take you to past

issues. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 manabadi kaburlu

Name: Aruna Yadavalli, Edison, NJ

Message: Kiran Simhadri is very apt in expressing his thoughts about Telugu literacy in kids. Its our bad luck to see the decay in the language. I witness many parents speaking to their kids in English and again complain that their kids are not speaking in Telugu. "What goes around, come around".. "Yad bhaavam tad bhavathi" ... I really wish ManaBadi good luck.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 kavita-4 anveshana

Name: ramana balantrapu

Email: City: yemen

Message: very good!

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 kavita-6 Hangkong padatulu

Name: rajeshwari. u.s.

Message: నమస్కారములు.

హాం కాంగ్ వనితల సొగసులు బహు సుందరం గా ఉన్నాయి . పుల్లెల శ్యామ  సుందర్ గారికి అభినందనలు


సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 kavita-6 Hangkong padatulu

name: Chandra
Message: అయ్యా! అన్నీ వివరించారు గానీ వాళ్ళ చింపిరి కళ్ళు మరిచారే :-) మరి మీకు గజ నిమ్మకాయలు కనిపించాయేమో నాకయితే అర్క శుష్క ఫలములే కనిపిస్తాయి హాంగ్కాంగ్లో :-) మీ పద్యాలు చూస్తుంటే పెద్దిభొట్టు చాటువు గుర్తొస్తోంది :-) ఆనందించండి!

Shyamsundar: చంద్ర గారు,

 కళ్ళ గురించి వ్రాద్దమనుకున్నాను గానీ, ద్విరుక్త టకారంతో పెద్దగా పదాలు దొరకలేదు :-)

 అర్క శుష్క ఫలాల గురించి చెబుతున్నారు, స్థానికానుభవమనుకుంటాను :-) నేను ఆగస్టు 3,4,5 మరియు 6 తారీకులలో హాంగ్ కాంగ్ లో ఉంటున్నాను. మీరు స్థానికులైతే వీలుంటే కలవవచ్చు.

 చెప్పి వదిలేస్తే ఎలా? ఆ పెదిభొట్ల గారి చాటువేదో వినిపించండి :-)

Response to: june12 kavita-6 Hangkong padatulu

From: duvvuri vn subbarao
Message: very nice

Shyamsundar: ధన్యవాదాలు!

Response to: june12 kavita-6 Hangkong padatulu

Name: Vanam Venkata Vara Prasada Rao, Madhira, Khammam District
Message: శ్యామసుందర్ గారూ! చాలా రసమయంగా..సరసమయంగా ఉన్నాయి..పొద్దున్నే ఒక సన్న నవ్వు పూయించాయి..ధన్యవాదాలు!
Shyamsundar: ధన్యవాదాలు!

Response to: aug12 kavita-4 anveshana

Name: APPARAO, సంహోసే
Message: చాలా బాగున్నది మీ కవిత

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 kavita-4 anveshana

Name: vikas.vinnakota, Santa Clara

Message: chalaa bavundi andi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 emdaromahanubhavulu

Name: D.TYAGA RAJU, ADILABAD

Message: Dwaram vari gurunchi palu vishayalu sootiga gundelaku hatthukunela teliya chesina sri.Tanikella gari maa vinamra dhanyavaadamulu. Andhra sangita kala karulu gurchi inka inka ila prathi nela ee seershikani continue cheyalani korukuntunnanu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: bhima rao
Subject: your kind opinions

My dear wellwishers,

I wish to acknowledge my thanks for your opinion on my book ,and expression

thro'kind words about me by you all thro'sujanaranjani Aug.issue.

sujanaranjani is connecting the hearts of all valued literary lovers, and we are indebted to the services of the team that is working for this cause.

regards and best wishes

Response to: aug12 maanannakujejelu

Name: rds prakash, Hyd

Message: we came to know that ur father gave u good helth n welth. now a days both r much neded.

Response to: aug12 kavita-1 dikkuleni telugutalli

Name: D.Saraswathi., Secunderabad.

Message: Bagundi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 vartha-vyakhya

Name: lakshmisundarikoniki, Hyderabad India

Message: srinivasarao garu tamashaga rasaru nijame computer ki internet etc ki alvatupadipovadam oka pitchi laga anipistondi idi antha oka konamlonunchi chuste inko konamlonchi chuste enno vishayalu telusukovachu enthomandito friendship chesukovachu. I personally feel that this is some sort of relaxation for me very good article who ever writes

Bhandaru Srinivas Rao: Very many thanks for going through my article in Sujanaranjani and responding analitically on that. I agree with you the modern gadgets like computer and mobile are providing much needed solace to aged people like me also. Once again thanks.

Response to: aug12 weekpoint

Name: kaTTA mUrti, prasthutam haidrAbAd

Message: BArata dESAniki I kuTuMbaM nuMci eppuDu svataMtraM kslgutuMdA ani eduru cESE vALLallO nEnu okaDni. racayitaku itani mIda iMta Bakti uMDaDAniki kAraNaM EmiTO? itanu okkaDE Barata dESAnni rakshiMcagala jIsas kraishTu ani nammaDAniki kAraNaM EmiTO?

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: july12 annamayya

Name: Dr.Ramana Rao Vaddadi, Visakhapatnam AP

Message: DearSanker rao garum mee krushi abinandaniyam. Nenu gata mudu nelaluga chaduvutunnanu. vivarana bagundi. Na srimati Seshagiri MA(eng & Music) 116 keertanalaki bhavamu rasi Bhavachabdrika anna peruto pracharinchemu. Indiaki evaraina vastunte like minded persons variki 10 kapilanu ivvadalachukunna. Indiaki vachina tarvata 9849066691 ki phone cheste nenu elaga tisukovalo chebutanu. Next 116 kirtanalau kuda ready .andulo August loni mee kirtanalu bhavamu pettadanki permission ivvavalasindi. i am aged 73.Today is my birth day too with love Ramana rao. 1

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: jan12 pustaka parichayam-1

Name: gvs rao, hyderabad

Message: i have read this book long back,but now i wanted to share my feelings now, because of this book greatness.People will forget the books and things, but this book always with us,because of once read this book, one should get this inspiration.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 maanannakujejelu

Name: Saraswathy, Shreveport, LA

Message: Enjoyed the article

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june2009 yanadamurikathalu-oka sanivaaram ratri

Name: R.Venkatesh, Mahabubnagar

Message: It is excellent a human feelings in sad situations as well as natural talking.mainly i like the dialogs that sit.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: sep11 srimata-3

Name: sriram, Eluru

Message: can you please tell me why Sreemaata story by Padmakar Garu is not being published?

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 emdaromahanubhavulu

Name: K.V.Bhimarao, Minneapolis

Message: I read with great interest,the life sketch of SRI Dwaram venkata swamy naidu garu.I hail from Vizianagaram,and heard many of his recitals.His 'Raghu vamsa sudhambudi'recital has no parallel and still rings in my ears.We have many proud memories of great vizianagramites.

I request Tanikella Bharani garu to write many more of suchgreat men of andhrapradesh. We love The genuine talent and command of telugu of SRI BHARANIgaru very much .

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: july12 annamayya

Name: prasad pannala, el dorado hills

Message: the messages are crystal clear. only issue is whether we can realize that truth and act.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug11 jwala-article

Name: subramanya,

Message: chalamandi pedavaru unna desam bharathadesam pedavariki undadaniki chinna chinna illu katti ichina varilone devudni chodavachu

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 emdaromahanubhavulu

Name: mohannaidu, Minneapolis,USA

Message: naidu gari vanti mahonnatulanu eenativariki teliyachestunna mee prayatnaniki maa abhinandanalu.Vavillavari prachuranalu koraku evarini samradinchalo teliyacheya galaru.

Namaste.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec2009 telugutejomurthulu

Name: P.R. Manasa, Raasi DAV High school

Message: the Dr, Sarvepalli Radhakrishnan autobiography is very best gaide lines my future life, and i really thanks to author eeranki venkata kameshwar.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec2009 telugutejomurthulu

Name: nithin, hyderabad

Message: so nice information thanks a lot

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 rachanalaku

Name: N.sudarshan rao, Hyderabad

Message: Sir.,

can we send our "RACHANALU" by Gmail ? I donot know RTS/Unicode systems. It is easy to translate in telugu by Gmail.

సుజనరంజని: Please send by email. If you can send by Gmail it is already in Unicode. That will work. Thank you. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 tolipaluku

Name: muddam mohan reddy, hyderabad

Message: congrats Anand garu....

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: apr 10 jayadevaashtapadi
Name:
శ్రీధర, అనంతపురం
Message:
ఓం హరే రామ హరే రామ
హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 vanmayacharitralo

Name: Krishna Kumar Pillalamarri, Fremont

Message: Dear Sri Muralidhara Rao garu,

Every month I read your vyaasam, and cannot hold myself from writing to you to congratulate you on the depth of your research, your understanding of the delicate balance between the Sanskrit and Telugu version comparisons, the 'auchityam' of the romantic explanations and a way of presenting the topic that makes it an inexorable read. Thank you for your scholarship and your 'seva' to the Telugu language.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 vanmayacharitralo

Name: డి.వి.ఎన్.శర్మ, Hyderabad
Message: బాగు బాగు మీ పరిశోధన... సాహిత్య పరిశోధకులకూ రసికులకూ మళ్లా మంచిరోజులు
వస్తాయని ఆశిద్దాం.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 satyamevajayate
Name: Jaysankar , austin

Message: Satyam Garu
sangeetha saahitya samalankrite annnadi CiNaRe gaaridankunTaanu . Please double check . if it is Sirivennela garu then please ignore my comment..

Satyam Mandapati: Reddy garu,

I have the CD of Swathikiranam done by Aditya Audio. It gave the credits to Sirivennela. I checked on the internet and they are all listing only the singers, but not the writers. Anyhow, I like CiNaRe also. Both of them are capable of writing such a great song. If you can make sure who wrote it, please let me know. I am curious to find it out. Thanks.

 Response to: aug12 satyamevajayate
  Name: saratchandra, HYDERABAD
  Message: బాగుంది !
Satyam Madapati: Thanks, Saratchandra, for your comments. I am glad you liked it.

Response to: aug12 satyamevajayate

Name: Dr.V.Ramana Rao, visakhapatnam

Message: Dear satyam garau, namaste.nenu oka senior citizen aged 73 .By profession Medical Doctor specialised in Orthopaedics,pravrutti Sastriya sangitam annamayya sankirtanalu from last 12 years. Why old telugu cinimusic still live today,because of the rachana with good raga by doen music directors.Today music is full of sound ,noise the meaning is Zero""sarostarostare'' live for few monthe where as gundammakatha songs live for ever. Incidentally my Son who was at texas austin and Huston did his Phd who is now at IIT Chennai as Prof of Bio tech V>S>Chakravarthy had lot of passion for telugu literature and a writer too.with regards Ramana Rao

Satyam Madapati: Dr V.Ramana Rao garu:

You are absolutely right that the old songs are still alive, whereas today's music is very short lived. When Sahityam and Sangeetam are interwoven very melodiously, you will get a great song. Even in dubbing songs in those days, great writers such as Arudra wrote excellent lyrics. One memorable example is from the movie Premalekahlu (Old movie) -  పందిట్లో పెళ్ళవుతున్నాది, కనువిందవుతున్నాది, నటనమే ఆడెదనూ... The fact that I still remember this song will explain the value of these songs. 

Thanks for taking time to write your comments.

Response to: aug12 o...sari

Name: D.Saraswathi., Secunderabad.

Message: Chala bagundi. Nenu ilanti sketches sagam sagam raasi intlo pettukuntanu. Baddhakam.

డా. మూర్తి జొన్నలగెడ్డ: సరస్వతి గారికి,

నా గాధ నచ్చిన౦దుకు ధన్యవాదములు. నేను బధ్ధకి౦చక పోవడానికి కారణ౦ ఒకటు౦ది. ప్రయాణ౦ అయ్యేటప్పుడు మా అమ్మ గారి కాళ్ళకి దణ్ణ౦ పెడుతు౦టే, ఇలా దేవుఁడి గదిలోకి రా, బాబా గారి వీభూది పెడతాను అని లోపలికి తీసుకెళ్ళి వొరే నేనొక మాట చెబుతాను వి౦టావా ... నువ్వు అక్కడికెళ్ళాక ఎ౦త బిజీగా ఉన్నా సరే, దానికి మాత్ర౦ డిటెయిల్డుగా ఉత్తర౦ రాయరా, అసలే ఉట్టిమనిషి కూడా కాదు బె౦గెట్టుకు౦టు౦ది. నాకు రాయక పోయినా పరవాలేదులే అదెలాగూ వివరాలు చెబుతు౦దిగా అన్నారు. ము౦దొచ్చిన చెవులక౦టే ... సామెత చెప్పి, చూశారా గబ గబా పెళ్ళానికి ఉత్తర౦ రాశేశాడు, తల్లికి జిరాక్సు కాపీ తీసి ప౦పమని సరిపెట్టేశాడు అని నన్ను జనులు ఆడిపోసుకునే అవకాశ౦ ఉ౦దని అసలు విషయ౦ రాస్తున్నాను. మీరు గానీ అపార్ధ౦ చేసుకోలేదు కదా! 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech