1

2

3     

   

4

   

 

 

5

6       

7

 

 

8

 

 

 

9

 

 

10

 

 

11

 

 

12

 

 

 

13

 

14 

 

 

15

 

       

 

16

 

 

17

 

 

 

 

18       

 

    

19

    

 

 

20

 

 

 

       

 

 

 

 

21

 

 

  

     

22

23

 

24

  

25

 

 

   

26

 

 

 

27

 

 

 

    

28

 

29

 

30

 

 

 

 

31

 

 

 

 

       

ఆధారాలు - నిలువు
1.    ఆపద వచ్చే వరకు తెలియకుండా ఉండే విధం...7
2.    తమ్ముడి భార్య అయినా మామయ్య కూతురైనా ఒకటె
3    రుచి చూస్తే మండించేది కింద నుండి పైకి షడ్రుచులలో ఒకటి....2
4    వ్యాపారం.....3
5    అశ్వమేథయాగం చేసినపుడు దీనిని దేశాల మీదకి వదులుతారు......5
6    జీవితకాలం.....2
8    తల్లకిందులయిన వనిత.....2
9    ప్రశ్నించు లేక ఎదిరించు.....5
12    మిక్కిలి లేక చాలా.....2
14    "ఈయనకే" పంగనామాలు పెట్టే ప్రబుద్ధులు ఉంటారు......3
15   వినాయకుడు........5
16   ఇంటికంటే’ఇది’ ఎప్పుడూ పదిలం అని నానుడి....2
20   కాషాయ వస్త్రాలతో పాటుగా మునులు ఇది కూడా ధరిస్తారు.....4
21    తీరుబడి లేక వీలు చూసుకొను......4
23   మంచి క్రమశిక్షణతో సిలికానాంధ్ర వారు నడుపుతున్న తెలుగు పాఠశాల....4
24    విసిగిపోవు లేక అలసిపోవు....3
26    సుకుమారి లేక వనిత....3
28    క్రింద నుంచి పైకి వినోదం....2
29    ’28’ అడ్డంలో సగం.......2

ఆధారాలు - అడ్డం
1    గుడిలో దేముడికి వాడే వింజామర......3
4   చల్లని వెన్నెలలో’విహారం’ చాలామందికి అలవాటు.......3
5    ఋగ్వేదం తెలిసిన ఋత్వికుడు లేజ యజ్ఞం చేసేవాడు.......2
7    భక్తులు హుండీలో వేసిన కానుకలను లెక్కించే కార్యక్రమం...5
9     యుధ్దం......3
10   దిగువ లేక అడుగున....2
11    భాగించబడే సంఖ్య.....2
12    సైనుకులు క్రమబద్దంగా చేసే విన్యాసం.....3
13    తడబడ్డ చింత లేక బెంగ.......3
15    ఇంధ్రధనుస్సులో ఉండేవే కొంచెం కంగారులో అటు ఇటు అవుతున్నాయి......5
17    దమ్మిడిలేక అరదుడ్దు...2
18    గుడి లోపంతో చిన్న కూజా....3
19    నిరూపించుట......3
20    గుర్రం నడకలోని తీరు........2
21    మహరాజుకు కప్పం చెల్లించే చిన్నరాజు.....4
22    అమ్మ తమ్ముడు, అత్తమొగుడు ఒకడే....2
25    అరచి గీపెట్టినా వాడు అన్నం ’వండడు’ సున్న లోపంతో.....3
27    రోజూ మధ్యాహ్నం తర్వాత వచ్చేది......4
28    ఏదైనా పనిని త్వరగా చెయ్యడానిని సూచిస్తూ ఈ పదం వాడతారు......4
30    జగడం లేక గోల........2
31    క్రమశిక్షణ లేని పాఠశాల......5

ఇక మీరు చేయవలసినదల్లా...

ఆధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు: అక్టోబర్ 25, 2009
ఈ-మెయిలు: santhi@siliconandhra.org
చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014
 

సెప్టెంబర్, 2009 పద విన్యాసం విజేత : శ్రీలక్ష్మీ పోలంరెడ్డి, పిట్స్ బర్గ్

సెప్టెంబర్ నెల పదవిన్యాస పూరణం

1   పం

2 ది

  రి

3   మం

 చం

   

4 దా

5 కొ

  లు

6  పు 

7 తు

 క్కు

 

 జీ

 

8

 

 

 

 రం

 

 

9   

 

 తా

 

 ధ్వ

ను

10 లు

 

11 మ్మ

12 బొ

 

 నా

 

  త్రం

 

       

13

14 జం

 

 రు

 

15 దం

16  తం

 

17   శ్ర

వం 

 

బూ

18

గు

 

త్ర

 

 

       

ద్వీ

19

 లు

 

20

 పా

త్ర

దా

21 నం

 

 పం

యా

 

22  

టు

లు

 

23    నం

కం

 

ని

     

ళా

 

డు

    

 

ను

 

24 పో

25   లం

 

 రే

 

 

26

 ల్లు

 డు

 గా

 రు

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం