Sujanaranjani
           
  శీర్షికలు  
       పదవిన్యాసం -
                                                                        - నిర్వహణ : కూచిభొట్ల శాంతి 
 
 

1

2

 

3

 

4

5

6

7

 

8

 

 

9

10

 

11

 

 

 

 

 

12

 

 

 

 

 

 

13

14

 

 

   

15

 

 

16

 
   

 

 

17

 

 

 

18

 

19

20

 

 

21

 

22

 

 

 

23

 

 

24

 

25

 

 

26

27

28

 

 

 

 

 

 

29

 

 

     

 

 

 

30

 

 

 

31

 

 

 

32

 

 

 

 

 

నిలువు

1.".........."పుల్లన అన్నది నానుడి---8
2. పాఠశాల-------2
3.ముద్దుపలుకు లేక సంతోషం--4
5.కిళ్ళీ--4
6.దీర్ఘ లోపంతో దారిలేక తోవ--2
7.విధం----2
10.అర్థ వదనం---2
12.దుఃఖం లేక కష్టం--4
13.సరస్సు లేక కొలను----3
15.సాష్టాంగపడు---5
16.దక్షిణం---2
17.రావటం---2
20.అనేక విధాలు--5
22.చింతలేక సంతాపం----2
24.భూమి---3
26.రెండు----2
27.వేడుకలు లేక ఉత్సవాలు---4
30.ఆలస్యం---2



అడ్డం

1.ఆకాశం---4
2.పసుపు పచ్చని పట్టు వస్త్రం--5
8.కంచె---2
9.అటునుంచి... ’ధాన్యం’---2
11.మోసం----3
12.ఐశ్వర్యం----3
14.మైనం లేక ’కరిగే’----4
15.హస్తరేఖలను బట్టి శుభాశుభాలను తెలిపేవాడు--5
17.తామ్రలోహం---2
18.అటునుంచి దేవాలయం---2
19.పెద్ద పట్టణం---3
21.కలత లేక చింత---4
23.అటునుంచి మోసం లేక అసత్యం---2
25.విరోధం---2
26.పునశ్చరణ చేయటం---2
28.ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించిన రాక్షసరాజు---6
29.అతగాడు---3
31.విజయం----3
32.పాదం గుర్తులు----6
 


 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech