సిలికానాంధ్ర సర్వజిత్ ఉగాది సదర్భంగా కార్యకర్తలే వ్రాసి, సంగీతం సమకూర్చి, ప్రేక్షకులను రసమయ లోకాల్లో విహరింపజేసిన, "గజల్ గాంధర్వం" లో భాగంగా ఆలపించిన గానం. మీకోసం: ఇందులో ప్రస్తుతపఱచే పాట: "పలుకున్నకావ్యం" : గానం: యామిని పొట్టి