Response to: oct2009 pathakulaspandana

  Name: Raghavendra Rao  Nutakki, Hyderabad

  Message:  NUTAKKI RAGHAVENDRA RAO & FAMILY    

WISH YOU ALL A HAPPY DELIGHTFULL and  SAFE DEEPAAVALI 

సుజనరంజని: ధన్యవాదాలు సార్! మీకూ మా పాఠకులు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు! మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 lalitagheetam
  Name: nagender nath, hyderabad
  Message:
పాట చాల బాగున్నది.

గోవా స్టయిల్ మాకు పరిచయం చెయడం నాకు నచ్చింది.

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

Response to: oct2009 padyam-hrudyam

  Name: Gandikota Viswanadham , Hyderabad

  Message: Namasthe! There is thrill in the samasyaa puranam item. It is a good item in Sujanaranjani.

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

Response to: oct2009 sujananeeyam
  Name: obkrao, cupertino usa.(presently)
  Message: dear sri rao garu
తెలుగు నాటక స్థాయి గురించి చాలా బాగ చెప్పారు. "సిలికానాంధ్ర  సంస్థ ప్రపంచ వేదిక". మీ భావాలకి సాకరం ఈవేదిక ద్వార  ఇవ్వగలరు మీరు చేసే కృషితో."దేశ భాషలందు  తెలుగు లెస్స అని మహనుభావులు చెప్పారు. సిలికానాంధ్ర సంకల్పిస్తే తెలుగుభాష సంస్కృతీ ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అని చెప్పగలరు. with all blessings

  Response to: oct2009 pattabhiramayanam

  Name: obkrao, cupertino usa(presently)

  Message: I think there is no need to ask the openions about writings of sri Pattabhiram. They are very simple and very practical. Needles to say one should follow. 

  Response to: oct2009 pathakulaspandana

  Name: o  b kameswararao cupertino usa.(presently)

  Message: dear editor

I am really happy for all the excellent work you are doing in promoting our Telugu language and culture. I am really at loss to know how to express my feelings and emotions in words suitable to the task you have taken up and doing. I pray God for His blessings in all your efforts. I belive this orgnisation can achieve the ambition that Telugu Culture and language is great. This is the only platform through which it can spread to entire world.

with high regards 

Response to: oct2009 mahanubhavulu

Name: obkrao, cupertino usa(presently)

Message: ఒక మహా మేధావిని తెలియపరచినందుకు చాలా సంతోషంగా ఉంది.మీకు నా ధన్యవాదములు.

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 From: Ramesh Seethala
 Subject: Re: SiliconAndhra SujanaRanjani October 2009 Issue

Hi Rao garu,

It was wonderful of this issue. Can U please tell me how to save the Annamayya keerthanas from the internet? Is there any software to be downloaded.

సుజనరంజని: మా ప్రచురణలన్నీ నెలముగిసిన తరువాత గతసంచికలలోకి తరలిస్తాము. మీరు down load చేసుకోనవసరం లేదు. గత సంచికలలో మళ్ళీ మళ్ళి చూచుకోవచ్చును. మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

 From: Shata Phalguni

Subject: Submission for Nov. 2009 

Dear Rao garu,

First off, I want to applaud your efforts towards Sujanaranjani. It truly is one of the finest pieces of Telugu literature in the US. I was wondering whether submission are only accepted from people within the Silicon Andhra community in California, or others like myself can submit. I have a few poems I'd love to publish under my pen name "శతఫల్గుణి". Please do let me know when the deadline to submit for November 2009 would be, and any other specifications that I should know prior to submission

సుజనరంజని: సుజనరంజని మన అందరిదీ, అందరు తెలుగువారిదీ. అందరూ పంపించవచ్చు. సంపాదకబృందం పరిశీలించినమీదట ఉత్తమ రచనలను ప్రచురిస్తాము. తప్పకుండా పంపించండి.

   Response to: oct2009 weekpoint

  Name: bhandaru srinivas rao, hyderabad

  Message: కొందరికి చివుక్కుమనిపించినా,మరికొందరికి చురుక్కుమనిపించినా- శాస్త్రి గారు రాసింది నిష్టూర నిజం 

 సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 funcounter
  Name: Chidambaram, rajahmundry,andhra pradesh
  Message: Really fantastic. This is the first time that I visited this site and it is really good, now I would like to go through your old issues.  Thank you so much I will now inform all my friends regarding the funcounter. bye and keep smiling!

 
సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 gaganatalam
  Name: CVGANDHI,  India
  Message: Very much glad to see the article and the work done by pidaparthi purnasundara rao and wish to congratulate siliconandhra for collecting the information and pass on to others

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

  Response to: oct2009 gaganatalam
  Name: NITTALA V B P BAPUJI, JAMNAGAR
  Message: GOOD ARTICLE, SHOWS THE DEAPTH OF KNOWLEDGE OF WRITER

 
సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

Response to: oct2009 gaganatalam
  Name: vidyasankar,  gujarat
  Message: this type of material should be encouraged continuously in every edition, which is having direct interaction on Indian culture and progressive thinking otherwise I can say it is Green thinking near to energy and nature.
సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

Response to: oct2009 gaganatalam
  Name: PSN MURTHY visakhapatnam
  Message: very happy to read article

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 
  Response to: oct2009 gaganatalam
  Name: V.A.N.Murthy & Rohini, Jamnagar, India
  Message: well explained, continue

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 kavita-pamchabhutala
  Name: Janaki Tamirisa, Hyderabad
  Message:  
కవిత చాలా బాగుంది. ఆభినందనలు.

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

 Response to: oct2009 kavita-pamchabhutala
  Name:
బొల్లోజు బాబా

  Message: మధ్యకాలంలో చదివిన అత్యద్బుతమైన కవిత. మంచి భావుకతతో, ఆహ్లాదంగా ఉంది.

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

esponse to: oct2009 mahanubhavulu
  Name: sridharan,  Hyderabad
  Message: Sundarayya garu, your article is very nice. Thanks.

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

   Response to: oct2009 katha-kamaameeshu

  Name: sridharan, Hyderabad

  Message: This article of Thamirisa Janaki garu is good.  I would like to add one point. I think there is no need to convey the NEETHI vakyam in every story or novel.  What Neethi vakyam is there in Sarat Devadas and his other writings. Of late, we can see the reflection of life in our literature. 

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

   Response to: oct2009 gaganatalam

  Name: obkrao, presently at cupertino usa

  Message: dear sri p s rao garu

I congratulate you for your noble ambition and attempt. Your attempt is very much needed at the present situation. But a small deviation which is purely my personal observation study without any support of authority. You said that " మన పూర్వీకులు విజ్ఞానికపక్షం స్పష్టపరచలేదు అన్నారు " అది నేను ఏకీభవించలేను.It was very clear only because of scant respect to our knowledge and culture on account influence of western education and its influence made their intelligence blind and partial towards our vedic system of education, which lead to the opinion that they did not made clear. this my opinion sorry if I am not correct  

సుజనరంజని: మీ పరిశీలనకు ధన్యవాదాలు. మన వైజ్ఞానిక శాస్త్రంలోతు మనం ఊహించగలంగానీ శాస్త్రాంశాలు చాలావరకూ నాటికీ పూర్తిగా మనకు బోధపడలేదు అంటే, అందులోని సారాంశాన్ని మనకు పూర్తిగా విపులీకరించలేదనే కదా. సరిగ్గా అర్థమైతే విశ్లేషణలూ అవసరం వుండవు. అందుకే సుందరరావుగారు మనకు శాస్త్ర పరిజ్ఞానాన్ని అందించి విశ్లేషిస్తున్నారు. మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

   Response to: august2009 homepage

  Name: PVHSN RAO, visakhapatnam, AP

  Message: it is happy to note that we receive the news regularly.

thank you. NB: as I do not have telugu softward, i had to send the message in English only. 

 సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: august2009 mantraniki-shakti unda

  Name: prateep, hydarabad

  Message: i wanna need spiritual powers  what can i do ?  

సుజనరంజని: We forwarded your message to the writer. మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: April2009 annamayyakeertanalu

  Name: Rajeshwari Vinnakota, Houston, TX, USA

  Message: This is story is very touching & very meaningful. thanks for posting it. 

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 From: Shakuntala Bhat

Subject: Re: FW: Sujanaranjani Sep 2009 Response

థాంక్స్ అండి. ఒక సారి మీ పాఠకు స్పందన  లో చందమామ ప్రముఖుల ఉత్తరం చూసాను. చందమామ పత్రిక ఒకప్పుడు చాల బాగుండేది. ఇంట్లో వాళ్ళకే పోటి ఉండేది. మేము ముందు..చదువుతాము అని. దాదాపు 1965 అనుకోవచ్చు.వాళ్ళు  అవి మళ్ళి ప్రచురిస్తే తెలుగు భాషకు గొప్ప సేవ ఒఅతుంది. దయ చేసి మన అందరి వంతున వారికి మనవి చేయు ప్రార్థన

సుజనరంజని: తప్పకుండా ప్రయత్నిస్తాం. చందమామవారు ఒప్పుకుంటే అంతకంటేనా!!?

  Response to: oct2009 funcounter
  Name: antarvedi, New York Metro
  Message:
చాల చక్కగా వ్రాసారు. అక్కినేని ఫామిలీ స్టోరి . మరి కాసినాధుని వారి కులగజ్జి గురుంచి శివ భక్తి గురించి కూద మీరు ప్రచురిస్తె చదువుకుంటాము. మీ దయ మా ప్రాప్తం

.
సుజనరంజని: స్టోరీ ఏదో తెలియదండీ! మీ దగ్గిర వుంటే పంపించండి

   Response to: oct2009 annamayya-keertanalu
  Name: kanthimathiramprasad 
  Message:
థాంక్స్  మైల్ చేసినందుకు. సుజనరంజని చాలబాగుంది. మీ స్పందన కూడా చాలాబాగుంది. ఇంకా ఇంకా మమ్మల్ని ఇలాగే సుజనరంజని రంజింపచేయాలని  కోరుకుంటున్నాము
సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

   Response to: july2009 lalitageetam

  Name: mallikarjun rao, hyderabad

  Message: నాకు ఉదయం వొకెతె గుమ్మం వదిలి కదిలె పొతం పగలెల్లా అనే పాట i think writen and song by palagummi vishwanath, if you can get it please let me know thanking you song starts as  అల్ల అల్ల్ల.

 

 సుజనరంజని: ప్రయత్నిస్తాం! మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

   Response to: oct2009 pattabhiramayanam

  Name: ramadevi, hyderabad

  Message: the feature is very nice. we will share with others. thank you 

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

   Response to: august2009 homepage

  Name: ushadevi, hyderabad

  Message: it is very dedicated and service oriented organization. u are doing lot of service it is a very nice organisation 

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

   Response to: oct2009 weekpoint
  Name: V V Ramana Rao, Vijayawada
  Message: Kaburulu Rendo chakram edi. A very good analysis on descendants of Rajasekhara Reddy
Here one more point. If Jagan is allowed as CM tomorrow in 2014, Congress may not win like this, is the apprehension of High Command and arguments of Descendants.
2.Jagan or another one as CM they should be able administrator as YSR. viz., attracting public. Jagan may not succeed as he has sympathy o/a of his father untimely death.
3.He may not control his ministers. Corruption will increase as some of present ministers are corrupt and are waiting for opportunity.
4.This may be also reason for dilemma by congress high command.
Now Chiranjeevi without adhering few people should build up party. He should not support jagan Group in case there is any split in Congress by Jagan Group. Or Chiranjeevi may follow mrs mayavathi as she dethroned BJP govt at centre.
in that case mid term polls in the state.

సుజనరంజని: రాజకీయవాదంలో సుజనరంజనికి ఎలాంటి అభిప్రాయం లేదు. అభిప్రాయాలు అన్ని ఆయా రచయితలవే. మేము ఒక వేదికను అందుస్తున్నామంతే.  మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 mantraniki-shakti unda
  Name: Mani Sastry, Houston, TX
  Message:
ప్రఖ్యా మధు గారి "మంత్రానికి శక్తి ఉందా?" చాల బాగుంది.

"
అహాన్ని జయిస్తే కాని ఇలాంటి అనుభూతులూ రావు. సారి రాధా దేవి కృష్ణుడి వేణువుని అడిగిందిట - "వేణువా కృష్ణుడికి నువ్వంటే ఎందుకంత ఇష్టం? " అని. "ఏముందమ్మా నేను అంతా ఖాళీ - ఆయన ఏమి ఊదితే అదే ..." అందిట." అహం గురించి ఎంత బాగా చెప్పారు !!!

కాని ఆడవారి వరకు విషయంలో ఒక నిజం చెప్పగలను. తనకు దొరికిన కృష్ణుడు అహం చూపని వాడయితే ఆడది వేణువు వలె అతని చేతిలో ఇమిడిపోయి తరించాలని కోరుకుంటుంది.  సుజనరంజనికి జోహార్లు...
సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 mantraniki-shakti unda
  Name: Balarama Murty Vempaty,  West Bloomfield, MI
  Message: Keep sending these thought provoking articles.  The author has touched the root cause of the creation, the SPACE, that lets vibrations possible, which leads to the thought.  This process is beautifully portryaed in Tittireya Upanishad. Look at my own mind where it took me from the beautiful article on Rutumbhara. From this one can how connected the whole universe.  I like the explanation of the importance of Flute as the one that creates so many sounds with nothing but a creator is needed to do so.  Thanks

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 sreeman nallanachakravartula
  Name: sreeram puppala, CHANDIGARH
  Message:
సరోజ మంచి గాయనిగా నాకు బాగ తెలుసు. ఆమె సంగీతాభిమానుల్లొ నా సంఖ్య తెలీదు కాని మంచి విద్వత్తు ఉన్న ఆమె నుండీ సాహిత్య వ్యాసాలు రావటం అవీ మేము చదవగలగటం నేను అదృష్టం గా భావిస్తున్నాను.

 
సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 maanaannaku
  Name: nagaraju, hyderabad
  Message: hi sir, i am flutist and music director nagaraju.
ramachari is my friend. we all worked together for many years. he is hard working guy.
i know him for the last 20 years. he is doing good service by teaching music to children.
i am happy to see his article on this site.
good article keep it up sir

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

esponse to: oct2009 varta-vyakhya
  Name:
జ్వాలానరసింహారావు , San Francisco
  Message:
శ్రీనివాసరావుగారి వార్త-వ్యాఖ్య చాలా బాగుంది. అచ్చుతప్పులు లేకుండా చూస్తే ఇంకా బాగుంటుంది. జ్వాలానరసింహారావు

సుజనరంజని: ప్రయత్నిస్తాము ! మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 funcounter
  Name: syamala Achanta, hyderabad
  Message: it is very nice.
సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 mantraniki-shakti unda
  Name: Kalyan Kumar Kompella, Hyderabad
  Message: Article
చాలా బాగుంది, ఋతంభర అనే చిన్న పదం తో ఎంతో చక్కగా అభివర్నించారు, మంచి article ప్రచురించినందుకు సిలికానంధ్ర వారికి ధన్యవాధములు,

 
సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

Response to: oct2009 weekpoint
  Name: Venkat Chilla, Delhi
  Message: Good Analysis.
నా  confusion  తొలగిపొయింది. I was following various articles...but no one has explained the current turmoil in AP politics as MVRS.

 
సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 Response to: oct2009 telugutejomurthulu
  Name: Padma Grandhi, Raritan,NJ
  Message: Hi,
This is very nice. I wish I could see some samples of Vaddadi papayyagari paintings and a picture of him.
Thanks for bringing this to us.
 
సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 Response to: oct2009 gaganatalam

  Name: CVGANDHI, India

  Message: Very much glad to see the article and the work done by pidaparthi purnasundara rao and wish to congratulate siliconandhra for collecting the information and pass on to others 

 సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

   Response to: oct2009 funcounter

  Name: syamala Achanta, hyderabad

  Message: it is very nice. 

   సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

    Response to: oct2009 maanaannaku

  Name: sri devi,  usa

  Message: chi Ramachari,I don't know much english. but my opinian to your articil, is very good. ప్రతి ఒక్కరు నెలానెలా ఫాథెర్ ని గురించి మంచి అభిప్రయం పంచుకుని తండ్రి లోని మంచిని అలవరచుకుని లైఫ్ లో పైకి రావలని కోరుతున్నాను.god bless you my son.

   సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

    Response to: oct2009 lalitagheetam
  Name: K V RAMULU MARIYU LATA, Raipur,Chhattisgarh state
  Message: your monthly silicon andhra is wonderful. V(I n my wife) r singers of Annamayya kirtanalu.V were two of singers in Hyderabad- guinnees book of records.

You may have annamayya songs in voice player mode in monthly magazine. We can hear the songs. It is our humble suggestion
సుజనరంజని: మా ప్రచురణలన్నీ నెలముగిసిన తరువాత గతసంచికలలోకి తరలిస్తాము. మీరు down load చేసుకోనవసరం లేదు. గత సంచికలలో మళ్ళీ మళ్ళి చూచుకోవచ్చును. మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 garikipati-saundaryalahari
  Name:
మల్లిన నరసింహా రావు,  పెద్దాపురం
  Message:
బాగుందండి. కొనసాగించండి.

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

Response to: oct2009 mantraniki-shakti unda
  Name: Krishna Kumar Pillalamarri,  Fremont, CA
  Message: A very good discourse of 'Rutambhara Rahasyam'. I request a follow on article on the link between Mind and Brain; 'Heart' and heart. Perhaps there is no other philosophy than Hinduism to try and explain these; any light thrown on this will help me.

మధుబాబు: Certainly, we will continue the Rithambhara as a short series of articles, without which it would not be covered appropriately. The idea is to touch mysterious domain of the functionality of Rithambhara. Currently, I am writing a book on the same subject, just like to share to get good wishes from readers like you. The October 09 article was named 'Rithambhara 1' for the same reason to write more about it. A not popularly known but widely used concept is Rithambhara. As a prajna its known but so much more seems to be there for all of us to explore and practice, in every religion known all over world. This probably is the one of the essential element of any Spiritual practice like meditation, prayer or worship. We appreciate your encouragement to this humble effort. Our next articles will cover the suggestions you made.

   

  Response to: oct2009 rachanalaku

  Name: hema vempati

  Email: hemavempati@yahoo.com

  Phone: cupertino

  Message: ఒక మనవి... మా రచనలు మీరు అందుకున్న 2లేక 3 వారాలలో అది ప్రచురణకు యోగ్యమైనదో కాదో మీరు మాకు తెలియజేయడం బాగుంటుంది. అలాగైతే,మేము మరొకటి మీకు పంపగలము. మీ దగ్గర ఒకటో రెండో మా రచనలు పడి ఉన్నప్పుడు, వాటి భవిష్యత్తు ఏమితో తెలియకుండా వాటి పక్కనే మరికొన్ని రచనలు చేర్చడానికి మొహమాటంగా ఉంటోంది. దయవుంచి ఒక నెలలోపులో వాటి విషయం తెలియజేయమని కోరుతున్నాను.

 సుజనరంజని: సుజనరంజని మొత్తం స్వచ్చంద సేవకుల మూలంగా నడుస్తోంది. ఆలశ్యాలను కొంచెం మన్నించండి. మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

response to: sep2009 annamayya-keertanalu
  Name: ashok, warangal(a.p)India
  Message:
చూడ చక్కనివమ్మ ఈమైల్ అందలు, this is our traditional treasuries I wish u thunder success in all your endeavors.   thank you one and all.

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 annamayya-keertanalu
  Name: dvnsravan, hyderabad
  Message:
అన్నమాచార్య కీర్తనలకి అధ్భుత వివరణలు ఇస్తున్న మీకు ధన్యవాదాలు.
సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

   Response to: oct2009 rachanalaku
  Name: Anvita, Dallas, TX
  Message:
చక్కని పద పందిరితొ అలరిస్తున్న మీకు మా అభినందనలు
_____________________________________________________________________________


సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

  Response to: oct2009 maanaannaku
  Name:
రామ, Springboro, OH
  Message:
రామాచారి గారి గురించి వినడమే తప్ప ఆయన వెనక ఉన్న వారి తండ్రి గారి గురించి తెలుసుకోవడం ముందు జరగలేదు. మీ సుజనరంజని వల్ల ఈరోజు ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాను. మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను.

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: April2009 pattabhiramayanam

  Name: r 

  Message: చాల బాగుంది... కాచి వడ పోసినట్టు.. అరటిపండు వలిచి పెట్టినట్టు.. 

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 annamayya-keertanalu

  Name: Sarada Reddy, Michigan

  Message: I liked the story "Mist".

Overall, I like to read Sujana Ranjani magazine.

Thank you for giving online access.

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 funcounter

  Name: Ravi, San Jose, CA

  Message: Thoroughly enjoyed Fun Counter from Phani Madhav. This is a great way to add humor to the ironic state of shameless promotion of new telugu heros that are sons/daughters/kin of actors.

 Please keep such articles coming...

 

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: june2009 telugu tejomurthulu

  Name: subbareddy, hyderabad

  Message: very good collection,  iam looking for pithapuram Raja history, because i am interested to doing phd on pithapuram raja. thanking you 

సుజనరంజని: తప్పకుండా  ప్రయత్నిస్తాము. మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

  Response to: oct2009 pathakulaspandana

  Name: o  b kameswararao, cupertino usa(presentl)

  Message: Dear editor

This "Sujanaranjani" is really worth reading.I am first time reading this magazine.It is a magazine very good for all walks of life for different nature of people.To my share I am asking every one to read this with whomever I am coming in contact. I am very glad you are doing excellent work for uplifting our Telugu Culture. Thanks a lot. 

సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!

 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech