సుజనరంజని /  పాఠకుల సమర్పణ   /  పాఠకుల స్పందన

aaa

 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1 Response to: oct11 sujanaeeyam
Name: hariprasad dasu, visakhapatnam
Message: ఇండియాలో ఎక్కడ జరిగినా వచ్చేవాళ్ళము. కానీ మాలాంటి వాళ్ళము వీసాలు తెచ్చుకుని మీ యుఎస్స్యే  రాలేము.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
2 Response to: july11 index
Name: sreeram, hyderabad
Message: Na peru sreeram. iam working in etv-2 as input incharge. antharjateeya telugu antharjala sadassu video clippings dayachesi maku pampinchagalaru. vatini etv-2 lo ganamga prasaram chesthamu. mee mail id ki maa FTP vivaralu, pampalsina vidhanam mail chesthanu.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
3 Response to: sep11 varthavyakhya
Name: T Raja gopal, Hyderabad
Message: Bandaru Srrinivasa rao garu , prasthutha paristithi gurinchi "AKSHRA SATYAM',gaa teliya chesaaru.
GOD HELP THIS COUNTRY

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
4
Response to: dec10 viswarupam
Name: ratthnamsjcc
Message: యోగుల సందేశం  సత్య మార్గం ప్రస్తుతం మానవులు అనేక రకాల దుఃఖాలతో సతమతమవుతున్నారు. వాటి నుండి బయట పడడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. పూజలు, ప్రార్ధనలు, నమాజులు చేస్తున్నారు. తీర్థయాత్రలు చేస్తున్నారు. గురువులను, స్వామీజీలను ఆశ్రయిస్తున్నారు. దేవుళ్ళను మారుస్తున్నారు. ఇంకా మతాలు కూడా మారుస్తున్నారు. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా దుఃఖం నుండి బయటపడలేకపోతున్నారు. కానీ, మానవులు దుఃఖాన్నించి తాత్కాలికం గానే కాదు, శాశ్వతం గా బయటపడే మార్గాన్ని ఎంతోమంది యోగులు బోధించారు, బోధిస్తున్నారు కూడా. వారంతా చేసిన బోధ, చూపించిన మార్గం ఒక్కటే. అదే ' ధ్యానం '. ధ్యానం ద్వారా ఎవరైనాదుఃఖంనుండిశాశ్వతంగాబయటపడవచ్చు. " సత్య మార్గం " నుండి బయటపడవచ్చు మానవులు కోరుకునే సమస్త సమస్యల నుండి బయట పడే ముక్తి మార్గం మనసులో వుండగా, వేరే వేరే ప్రదేశాలలో వెతికేవాడు వెఱ్ఱివాడు కాక మరేమవుతాడు. ఎవరైనా చంకలో గొర్రె పిల్లను పెట్టుకుని అన్ని చోట్ల వెతికే గొల్లవాడిలా ప్రవర్తిస్తారా ? అలా ప్రవర్తిస్తే వాడు వేర్రివాడి క్రిందే లెఖ్హ అని వేమన యోగీంద్రులు చెపుతున్నారు. మనసు బంధం అంటే దుఃఖానికి, మోక్షం అంటే ఆనందానికి మనసే కారణమని  శ్రుతి వాక్యాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.మనసు లేని  నిద్రా స్థితి లో మనం ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. మెలకువ లో మనస్సు వుంటుంది కాబట్టి మెలకువ రాగానే దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. అందుచేత మనస్సు వుంటే దుఃఖం. మనస్సు లేకపోతే ఆనందం. మరి దుఃఖం నుండి బయట పడాలంటే, మనస్సును మనసు నిల్పునతడు మహనీయ మూర్తిరా. అంటే మనస్సు యొక్క ప్రాముఖ్యాన్ని పూర్తిగా తొలగించాలి. ఆ ధ్యానం మార్గమే మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి ఫలితాలనివ్వవు. అశక్తతను ప్రదర్శిస్తూ ఉంది. దీనినిబట్టి చూస్తే పూజారులు, మధ్యవర్తులు అవసరం లేకుండా .దేహాభిమానం ఉన్నంతకాలం మృత్యుభయం వెంటాడుతుంది. నిద్రను హాయిగ కోరుకొనునట్లు మృత్యువును ఆహ్వానించాలి. సర్వ స్వతంత్రమైన సత్యాత్మ జ్ఞాని దేహ మరణానంతరం సైతం స్వత:స్సిద్ధముగ ఉంటాడు. ఇదియే సరియైన ఆత్మ స్ధితి యోగి మంచి చెడులను అధిగమించి ఆత్మ స్థితిలో కుదురుగా ఉండగలుగుతాడు. . ఆత్మ స్థితి అనుభవ పూర్వకంగా తెలుసుకొఈ ఆత్మ స్ధితి ఉపదేశము. తన సహజ స్ధితియైనఎరుక చైతన్యం నుండి విడిపోకుండ చూడటమే ఉపదేశ రహస్యము.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
5 Response to: sep11 satyamevajayate
Name: Ganapathi Rao. S, Chennai/India
Message: True facts revealed in this article. We take only money as the serious topic in our life. We don't take seriously the real life and its values. We have great saints and philosophers like Yogi Vemana, Swami Vivekananda.(piyya thinedi kaaki pithurudu ettlayeara - still we are following those superstitions) We too read them but we don't translate them into our lives. That is our tragedy. So, as people we are weak, dishonest, corrupt. Now a days, as the writer correctly mentioned - The God and religion were being used to exploit and cheat innocent people. political corruption bulldozing all values in our lives, ever since we got Independence. Now, our people's struggle is to accumulate money. I congratulate the author for his commitment to expose social evils.


Mandapati Satyam: Ganapathirao garu, I am glad you liked the article.You have reacted very appropriately and logically to my concerns in the article. Thanks for your analysis of my article.
 
6 Response to: oct11 maanannaku
Name: voleti venkata subbarao, vernon hills-IL/USA
Message: chiranjeevi shyamalaa- poojyulu mee naanna garu, amara gaayakulu( aayana paata vale aayanaa amarule!)sri ghantasala venkateswara rao gaari gurinchi nee jnaapakaalanu maa andaritho manasu vippi panchukovadam chaalaa aanandam gaa vundi.ammaa-naannalu manaku janmanichhina vaare kaadu- manaku aaraadhya daivaalu koodaa.intha chakkati vyaasaaaaniki - photolu marintha 'velugu'ni icchaayi. neeku-maa abhinandanalu- aasheessulu.-babayya

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
7 Response to: oct11 satyamevajayate
Name: niranjan karlapalem, andhra pradesh
Message: 'puraskaaram' baagumdi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
8 Response to: oct11 sujanaeeyam
Name: SARATCHANDRA, Hyderabad Deccan
Message: మీ కృషి మెచ్చతగ్గది
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
9 Response to: oct11 pattabhi
Name: SARATCHANDRA, Hyderabad Deccan
Message: చాలా బాగుంది,చక్కని సందేశం

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
10
Response to: oct11 viswaswarupam
Name: SARATCHANDRA, Hyderabad Deccan
Message: బాగుంది
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
11 Response to: oct11 satyamevajayate
Name: SARATCHANDRA, Hyderabad Deccan
Message: వెటకారం కారంగా బాగుంది
Mandapati Satyam: కారంగా వుంటేనే చదువరులకు ఆ మంట తెలుస్తుందని, "వెట"కారంగా వ్రాశాను. Thanks for your comments.
12 Response to: oct11 pustakaparichayam-2
Name: SARATCHANDRA, Hyderabad Deccan
Message: చాలా చక్కని రచన.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
13 Response to: oct11 satyamevajayate
Name: niranjan karlapalem, andhra pradesh
Message: 'puraskaaram' baagumdi.

Mandapati Satyam: Niranjan garu, I am glad you liked my article. Thanks.
14 Response to: oct11 satyamevajayate
Name: Rayudu Vrudhula, Austin, TX
Message: Satyam garu:

This article is superb!!

Telugu Movies are not worth. called to be a Telugu-movie!! There is no TELUGU in it!! Your article is humorous and there is a message in it for Telugu Movie Makers!!!

MandapaTi Satyam: Rayudu garu, Thanks for taking time to write your comments. I am glad you liked the article. I agree with you that Telugu is almost dead in Telugu movies.
 
15 Response to: sep11 kavitha-telusukonavechelli
Name: Satyabhama Pappu, Houston, TX
Message: Wet eyes after reading the poem. What else can I say? sumana garu, the straightness of your expression touches and melts the heart.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
16 Response to: oct11 satyamevajayate
Name: Satyabhama Pappu, Houston, TX
Message: సత్యం గారి కథలెన్నో చదివాను. కొన్నిట్లో హాస్యం అంతర్లీనం గా తళుక్కుమంటూ ఉంటుంది, కొన్నిట్లో అదే ప్రధాన రసంగా అలరిస్తుంది. పురస్కార్లు కడుపుబ్బ నవ్వించింది. Sad reality ఐనా, నవ్వొచ్చింది. ఇటువంటి చలనచిత్రాలని ఖండించడానికి హ్యూమర్ ని మించిన అస్త్రం లేదు. సత్యంగారికి అభినందనలు.

Mandapatai Satyam: Satyabhama garu, Thanks for your valuable comments. I am glad that you liked the article.
17 From: Sumana
Subject: Re: Satyameva Jayate - Puraskarlu
Satyamgaru, Hillarious!! Really enjoyed the eddem theddam discussion. I didn't know there's a real movie called 'donga sachchinollu'! : ))
Mandapati Satyam: Suma, Thanks, Sumana garu. I am glad you all liked it. I saw the name Donga Sachhinollu' on a DVD title on internet. Of course I was scared to watch that and I didn't.
18 Response to: oct11 varthavyakhya
Name: తరిమెల అమర్ నాథ్ రెడ్డి, ANANTAPUR
Message: చాలా బాగుంది మీ రచన
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
19 Response to: sep11 kavitha-telusukonavechelli
Name: V. Nageswara Rao, Hyderabad
Message: కవిత సూటిగా, ఘాటుగా కీచకుల వస్త్రాపహరణం చేసినట్లు ఉన్నది.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
20 Response to: oct11 maanannaku
Name: పరమహంస
Message: మా నాన్న కు జేజేలు...వ్యాసం చాలా బాగుంది. వ్యక్తిత్వ నిర్మాణంలో తండ్రి పాత్ర చెప్పుకోతగ్గది. శ్యామల గారి పలుకులలో ఘంటశాల గారు దర్శనమిచ్చారు. ధన్యవాదాలు..పరమహంస కొవ్వలి.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
21 Response to: oct11 funcounter
Name: తరిమెల అమర్ నాథ్ రెడ్డి , ఆనంతపురం
Message: ఫణి మాధవ్ గారు మీ రచన చాలా బాగుంది.దీపావళి గురించి నేను మీలాగే ఫీల్ అవుతుంటాను.ఆ నరకాసురుడు ఉన్నాడో లేదో తెలీదు,ఒక అప్పుడు ఉన్నా ఇప్పుడు మనకు వచ్చే ప్రమాదం లేదు కదా.అప్పుడు చచ్చి ఇప్పుడు మనల చంపుతున్నాడు అనుకుంటాను నేను.మీకు అభినందనలు.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
22 Response to: oct11 emdaromahanubhavulu
Name: తరిమెల అమర్ , ఆనంతపురం
Message: తనికెళ్ళ భరణి గారు గొప్ప వ్యక్తిని పరిచయం చేశారు. కోటయ్య లాంటి వారు కోటికి ఒక్కరే ఉంటారు అనుకుంటా.మీకు అభివందనాలు.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
23 Response to: oct11 kavitha-bapu
Name: తరిమెల అమర్ నాథ్ రెడ్డి , ఆనంతపురం
Message: పద్మ శ్రీరాం గారూ మీ కవిత చాలా చాలా బాగుంది.ఎంతో చేదు నిజం చెప్పారు.ఇప్పుడు మన నల్లవాళ్ళ నుంచి మన దేశాన్ని కాపాడడానికి  ఒక గాంధి చాలడు.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
24 Response to: oct11 kavitha-bedcoffee
Name: తరిమెల అమర్ నాథ్ రెడ్డి , అనంతపురం
Message: రంగారావు గారు మీ మినీ కవిత చాలా బాగుంది.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
25 Response to: sep11 kavitha-telusukonavechelli
Name: తరిమెల అమర్ నాథ్ రెడ్డి , అనంతపురం
Message: కవిత చాలా బాగుంది.దేవుడు ఉంటే ఈ అన్యాయాలు జరగవేమో.ఒక వేల ఉన్నా ఆయనకు ముడుపు వేస్తె ఈ దుర్మార్గులను కాపాదతున్నదేమో.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
26 Response to: oct11 rachanalaku
Name: తరిమెల అమర్ నాథ్ రెడ్డి , అనంతపురం
Message: అయ్యా!అమెరికాలో మీరు తెలుగు వారికోసం చేస్తున్న కృషి చాలా గొప్పది.అందుకు మిమ్ములను అభినందిస్తున్నాము.మీకు నా కవితలు కొన్ని పంపుతాను .అంగీకరిస్తారు అనుకుంటా.నేను కవిని కాదు కానీ పదిహేడు సంవత్సరాలుగా రక్తదాన ఉద్యమంలో కృషిచేస్తున్నా.మా వెబ్సైటు చూస్తే మా గురించి తెలుసుకోవచ్చు.2004లో ప్రతిభా రాజీవ్ పురస్కార్ అవార్డు పొందిన సంస్థ మా మానవత 

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
27 Response to: sep11 kavitha-telusukonavechelli
Name: Satyabhama Pappu, Houston, TX
Message: Wet eyes after reading the poem. What else can I say? sumana garu, the straightness of your expression touches and melts the heart.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
28 Response to: june2009 mantraniki-shakti-unda
Name: NARASAPPA.M, KURNOOL
Message: Please Give about japa yagnam visithatha to all of our devotees
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
29 Response to: oct11 maanannaku
Name: SRRao, Vijayawada, India
Message: - దేన్నైనా సాధించడం కాదు గెలుపంటే, సాధించిన ధాన్ని కలకాలం నిలుపుకోవడమే గెలుపు. నిజం. ఘంటసాల గారు ఆ గెలుపు సాధించారు. అందుకే అందరి మనసుల్లో ఇంతకాలమైనా నిలిచి వున్నారు. ఎంతకాలమైనా నిలిచి వుంటారు. మీకే కాదు. మాకు కూడా ప్రస్తుతం ఆయన లేరన్న భావన లేదు. ఆయన తన పాటలో సజీవంగా వున్నారు. నాన్నగారి జ్ఞాపకాలను అందించిన శ్యామలగారికి ధన్యవాదాలు.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
30 Response to: oct11 pathakula
Name: Padma Sreeram. Hyderabad,AP,India
Message: Response to: sep11 kavitha-telusukonavechelli
Name: rajeshwari, u.s

Padma Sreeram: ధన్యవాదాలు రాజేశ్వరీ జీ...
31 Response to: oct11 sujanaeeyam
Name: Raman Prasad, Hyderabad
Message: ayya, ఈ నెల సుజనరంజని రంగులతో మంచి శీర్షికలతో ముఖ్యంగా మా నాన్నకు జేజేలు చాలా బావుంది.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
32 Response to: oct11 viswaswarupam
Name: T Raja gopal, Hyderabad
Message: Vemuri venkateswara rao gari
Viswaswarupam last part chadivaaka, naaku "Baatasaari " cinemaa loni
Bhanumathi paata loni Charanam gurthu ku vachhindi.
" Brathukantha palu prasnala maya mi brathukunu jana samudayam, badulu
kosamy vethukuta maani brathukuta ye nyayam"
"Veda saastra mulu chadivina vaare erugaru shrusti vilasam
Alpa buddi to prana daatha ne salupaku pari hasam."
In my view the secret of universe may be in understanding Black
holes(Involution) and Big Bang (Evolution) Why these happens is mystery ?
This my humble view.

Vemuri Rao: Very nice comment. Very appropriate song for the context. In fact, in our culture such thoughts are common and routine.
A few years ago, my wife used to hum the song you quoted all the time. Unfortunately, it did not come to my mind at the time of writing. If and when I revise the piece, I will cite this song also.
As to the true nature of the universe, who knows? (I am not saying, "God knows!")
33 Response to: july11 index
Name: gopal, visakhapatnam
Message: keep up the good work

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
34 Response to: oct11 pathakula
Name: Dr. Apparao Nagabhyru, Plymouth, UK
Message: I had tears in my eyes when I read the article by Syamala garu about her father Ghantasala.
Syamala garu has written the article with with heavy heart.
Vijaya Margam, Nijayithi
గుండెలనిండా నిండి వున్న నాన్నగారు ఎప్పటికీ చిరంజీవులే. Maa gundela lo kuuda Nanna garu chiranjeevule.
I am lucky to have met Nannagaru for few minutes in Madras, an year before his America Yaatra. I also had the good fortune of meeting Vijaya Kumar, Ratna Kumar and Amma Garu.
Sujanaranjani ki naa hrudaya purvaka namaskaramulu.
Bhavadeeyudu.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
35 Response to: sep11 kavitha-telusukonavechelli
Name: Padma Sreeram, Hyderabad,AP,India
Message: గుడీలేదు బడిలేదు ఆడవాళ్ళ శరీరాలు చూపులతో మైలపడ్డానికి.  చదువుకున్నవాళ్ళ మేధావిత్వ లేకితనపు మాటలతో వ్యభిచరించబడుతుంటే తట్టుకోలేని దేవునికే చెల్లుంటే...
ఆయన అస్థిత్వానికే  చెల్లిక.
బిడ్డుంటే పారిపోవలసిన అడ్డదారులే ఆయనకు దిక్కిక...
గుండె పిండినట్లయింది సుమన గారూ....నిజాలు భరించడం చాలా కష్టమే...
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
36 Response to: oct11 pustakaparichayam-2
Name: SARATCHANDRA, Hyderabad Deccan
Message: చాలా చక్కని రచన.
Tamirisa Janaki: Thank you Saratchandra garu.
 
37 Response to: oct11 maanannaku
Name: Avasarala Ramkrishna Rao, Vizag
Message: Meru mee Nannagari to anubhavalu kallaku kattinattu raseru, "Ranika mee kosam" anee ayina padina meetopatu maa andariki prati kshanam vachhi pattalo paravasimpa chestuneunnaru.
Meeku hrudayapurvaka abhinandanalu andistu,

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
38 Response to: oct11 annamayyakeertanalu
Name: Ram Mohan, PALONCHA
Message: Very Good Songs
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
39 Response to: mar10 maanaannaku
Name: venkateswarao, hyderabad
Message: శ్రీ సుబ్బరాయ శాస్త్రి గారు జీవితం  grinchi chadivi
chala trilla ga pilya. sir think u sir best good అందరికి వారి జీవితం స్పూర్తినందిన్నాయి sir
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
40 Response to: oct11 emdaromahanubhavulu
Name: rajeshwari, u.s.
Message:  నమస్కారములు. ఎందరో మహాను బావులు శీర్షికన తనికెళ్ళ భరణి గారి కోటయ్య దేవర  గురించిన ఆర్టికల్   చాలా బాగుంది  .
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
41 Response to: oct11 samskruta
Name: మాధవ రావు, , PUDUCHERRY.605012
 Message: దండాపూపికాన్యాయం చాలా క్రొత్త విషయాలను తెలిపింది రచయితకు ప్రణామములు.
TPN Acharyulu: సంస్కృత న్యాయాలు చదివి మీ ప్రతి స్పందన తెలిపినందకు ధన్యవాదాలు. వచ్చే శీర్షికలు కూడా చదవగలరు.
42 Response to: oct11 maanannaku
Name: మాధవ రావు., PUDUCHERRY.605012
Message: ఘంటసాల శ్యామల గారి ' మా నాన్న కు జేజేలు'చాలా హృదయార్ద్రవం గా యుంది.శ్రీ ఘంటసాలవెంకటేశ్వరరావు గారు చిరస్మరణీయులు.శ్రీమతి శ్యామల గారికి కృతజ్ఞతాపూర్వక అభివందనములు

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
43  
Response to: oct11 annamayyakeertanalu
Name: Ram Mohan, PALONCHA
Message: Very Good Songs
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
44 Response to: oct11 satyamevajayate
Name: voleti venkata subbarao, vernon hills-IL
Message: neti telugu cinemaa la teeru tennula gurinchi meeru cheppinadi akshara satyam- indulo vunna vyangyokthulanu 'churakalu' gaaa bhavinchavalasina avasaram yenthayinaa vundi. aa 'churakala' veyadam venuka 'baaadha' nu gurthinchaali.-abhinandanalu,satyam garu--

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
45 Response to: july11 index
Name: bhanu, hyderabad
Message: it is good.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
46 Response to: oct11 satyamevajayate
Name: voleti venkata subbarao, vernon hills-IL
Message: neti telugu cinemaa la teeru tennula gurinchi  meeru cheppinadi
akshara satyam- indulo  vunna vyangyokthulanu 'churakalu' gaaa
bhavinchavalasina avasaram yenthayinaa vundi. aa 'churakala' veyadam  venuka
'baaadha' nu  gurthinchaali.-abhinandanalu,satyam garu--

  Mandapati Satyam: Subbarao garu, I am glad you liked the article. Thanks for taking time to share your thoughts.
47 Response to: mar11 satyamevajayate
Name: SARATCHANDRA, Hyderabad Deccan
Message: రకరకాల యాత్రలగురించి చక్కగా ముచ్చటించారు సత్యం గారు

Satyam Mandapati: Thanks for the comment, Sarat.
48 Response to: july11 index
Name: KEDAR NADH, SRIKAKULAM
Message: NENU NA KAVITHALANI SANKALANAM CHEYALANUKUNTUNNANU.MONEY PROBLEM PLEASE HELP.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
49 Response to: oct11 amerikaillalimuchatlu
Name: tarimela amarnath reddy, anantapur
Message: శ్యామల గారు మీ రచన చాలా బాగుంది.మీ నిజ జీవితంలోని అనుభవమే అనుకుంట.బాల్య స్మృతులు హృదయాన్ని తాకుతాయి.అదేంటో వయసు పెరిగె కొద్దీ మన బాల్యం ఎక్కువ గుర్తోస్తూంది ఎవరికయినా అనుకుంటా.ధన్యవాదాలు మీ కృషికి.

Syamala Dasika: " మీ అభిమానానికి నా ధన్యవాదాలు. ఇది నా అనుభవం కాదు.
కానీ పల్లెటూరి వాతావరణం లో పెరిగిన నాకు వెనకటి తరం గురించి తెలుసుకునే అవకాశం లభ్యపడింది.
జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు, మనకు  బాల్య స్మృతుల విలువ తియ్యదనం అప్పుడు  తెలిసొచ్చి గుర్తు చేసుకుంటూ వుంటాం ! "
50
Response to: oct11 amerikaillalimuchatlu
Name: lalitha prasad , Hyderabad
Message: Syamala garu, chala touching ga vundandi...idi kathano , nijamo
teliyananta andamga vundi...Patha gnapakalanni andariki "Apurupame"...kani
chinna chinna anandalanni manam nemaruvesukuntunte ee gen pillalalki asalu
teledemo.....idi katha la kakunda maa intlo jarigina oka sanghatanala
anipinchindi naku...mee daggara nundi marinni expect chestu....mee sneham
kosam
lalitha

Syamala Dasika:" మీకు నచ్చినందుకు చాలా సంతోషం లలిత గారు. తెలిసీ తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేసుకున్న ఆ తరం ఆడపిల్లల గురించి రాయాలని చిన్న ప్రయత్నం చేసాను ! "
51 Response to: oct11 maanannaku
Name: suvarnamala, hyderabad
Message: sharadagaru nenu meelaaga baadapadutanu naannagarini okkaroju aathithyamivvaleka poyaanani.maa naannagaru 97 yrs.unnaru.edo problemsthone na life nadichindi.maa ammanaannala deevenalato na pillalu manchiga settle inaaru.inka edo vrayaalani kaani...anthe ee jeevitam aa chinnanaati gnapakaalato gadipeyali. kadu....kaani naaku ma nanna attachment US ninchi vachinankane ayana last ...choodadaniki ,,iyindi...anthe..memories ..sweet memories to gadapaali,,

Durga Dingari: Dear Suvarna mala garu,

I have lost my father last year and he was 90 yrs old.  He was waiting for me to come home from US last December.   Then he passed away in July and my family did not tell me until everything was over and I didn't get to see him for the last time and say good bye to him.   You must be thinking who is this woman sharing about her father? 

My name is Durga Dingari, I manage the seershika," Maa Naannaku Jejelu."  I'm touched by your letter to Ghantasala Shyamalagaru. 
I think you have so much to share about your father.  For such people only we are running this seershika.  Please share all the happy and sad memories with your father, just like lot of memories came back when you read Shyamala gari article, your article about your father will touch so many people.  We believe that from each person's life there is something to learn.  We will get to learn and this generation kids will know how much fun the childhood used to be even though we did not have lot of toys or materialistic things we still had so much fun. 

Please write an article sharing your experiences with your wonderful father, and if you can type in Telugu please type and send it.  Otherwise you can write down on papers and send it to my email address.  I'll type it and send it for publication.   If you can some pictures then they will go well with the article.  Please don't say no!
Write about your father and send it to me and it is my responsibility to get it published in Sujanaranjani, which is one of the largest circulation Telugu web Magazine and reaches lot of people throughout the world. 
Waiting to hear from you!

 
52 Response to: oct11 amerikaillalimuchatlu
Name: Ratna Veta, PRINCETON
Message: Ee kadha naa maanasunu enthod kadilinchindhi.. ee rojulalo elantee bandhuvulane kadhu.. snehale manam kanamu.. aalanti snehuturalini podina vaalu chala adrustavanthulu..

Syamala devi gariki danyavadhalu.. abhinandanalu.

Syamala Dasika: రత్నగారు,  మీరన్నట్టు పరుగులెత్తే ఈ రోజుల్లో ఇటువంటి సంబంధ-బాంధవ్యాలను కలిగివున్న వాళ్ళను చూడటం  కష్ట్టమే. నా శీర్షిక చదివి మీ అభిప్రాయాన్ని, సంతోషాన్ని వెలిబుచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 

 
53 Response to: feb11 mukhapatram
Name: Anvesh, Mangalagiri
Message: పాత సంచికలు పిడిఎఫ్ (pdf)లో ఇస్తే చాల బాగుంటుంది

సుజనరంజని: We will certainly try to do that. మీ అభిమానానికి కృతజ్ఞులము!
54 Response to: oct11 kavitha-bedcoffee
Name: rrk, visakhapatnam
Message: సూర్యొదయంతో వేడివేడి కాఫీ చాలాబాగుంది.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
55 Response to: oct11 pustakaparichayam-ame evaraite maatram
Name: ramakrishna, visakhapatnam,India
Message: "ఆమె ఎవరైతే మాత్రం" పుస్తకపరిచయం అద్భుతం,శైలజా మిత్ర గారి పరిచయం కూడా ఆమె ఎవరైతే ఏం అనిపించారు హృద్యమైన శైలితొ వాక్యలకు బదులు పూలహారాలు పేర్చినట్టున్నారు పేజినిండా.అభినందనలు..... 

 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech