నిలువు:

1. దుఃఖితుడు .. (5)
2. అశ్వశాల ... (3)
3. గోడు .. లేక ఏడ్చిమొత్తుకోవడం ... (2)
4. కింద నుంచి పైకి, అరవై తెలుగు సంవత్సరాలలో యాభయ్యోది ... (2)
5. కొంటెతనం ... (6)
5. జీతం, బత్తెం లేకుండా పని చేయడం ... (4)
7. దృష్టి దోషం ... (2)
9. తెరచాప ... (3)
12. కదలిక లేక చలనం ... (3)
13. సహాయం నిరాకరించడం ... (7)
16. స్త్రీ జనం ... (4)
18. బూడిద ... (3)
19. పైకి .. "పోకచెక్క" ... (2)
23. చాతక పక్షి ... (3)
24. అవతల ... (3)
25. చావు, క్రింద నుంచి పైకి ... (2)
26. నైవేద్యం ... (3)
మంచో, చెడో "బోధ" చేయుట ... (3)
కూలి ... (2)
ఒకరకం చేప, లేక కూరగాయ ... క్రింది నుంచి పైకి ... (2)
దానిమ్మ పండులోని కాయ ... (2)
జత లేక జోడు ... (2)

అడ్డం:

1. పిల్లల "అల్లరి"ని ఇలా కూడా అంటారు ... (4)
5. ఒక పద్యభేదం ... (5)
8. పనిలో ఏమాత్రం చురుకుదనం లేకుంటే "ఇలా" అంటారు ... (6)
10. ఇదీ ఒక పిలుపే.... అమ్మాయిని ... (2)
11. అమ్మానాన్నలు ... (5)
14. చేద బావి లేక కూపం ... (2)
15. వయోభారంతో "మడతలు పడిన", అటు నుంచి ఇటుకు ... (3)
17. బుడబుక్కలవాడి వాద్యం ... (4)
20. అక్షరాలా నిజం లేక సత్యం ... (2)
21. అటు నుంచి..... "విదిలించబడిన" ... (2)
22. సన్నాహం లేక సిధ్ధపడటం ... (5)
25. అట్నుం"చేకత్తి" వస్తోంది ... (3)
26. బౌధ్ధుల ముఖ్య సిధ్ధాంతం ... (4)
27. శిల్పశాల లేక నాణేలు ముద్రించే చోటు ... (4)
29. కొల్ల లేక సమృధ్ధి ... (3)
31. పన్ను లేక దంతం ... (2)
32. యదార్ధం లేక సత్యం ... (2)
34. ఆయాసం లేక శ్రమ ... (6)
35. ఈల పురుగు ... (3)ముఖ్య గమనిక: మీరు యే కారణం చేతనైనా అన్ని గడులూ పూరించలేకపోతే, మీరు పూర్తిచేయగలిగినన్ని పూరించి పంపించండి. అన్నీ కాకపోయినా వీలైనన్ని ఎక్కువ సమాధానాలు వ్రాసిన వారిని కూడా బహుమానానికి అర్హులే. మీరు ప్రయత్నించడం, తద్వారా ఆయా పదాల గూర్చి మీ ఇళ్ళల్లో అర్ధవంతమైన చర్చలు జరిగుతూ సాహితీ వికాసానికి తోడ్పడటమే ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశ్యం.


ఇక మీరు చేయవలసినదల్లా...

అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
మే 25, 2008


ఈ-మెయిలు: santhi@siliconandhra.org

చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014


గత పదవిన్యాసం సమాధానాలు:ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     తీసిపారేయలేము
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)