చూతమురారండీ!!!


సిలికానాంధ్ర సర్వజిత్ ఉగాది సదర్భంగా కార్యకర్తలే వ్రాసి, సంగీతం సమకూర్చి, ప్రేక్షకులను రసమయ లోకాల్లో విహరింపజేసిన, "గజల్ గాంధర్వం" మొదటి భాగం. ఇందులో మీకోసం:

ఇందులో ప్రస్తుతపరచే పాటలు:

"జగతి పై చల చలగా..." - పద్మిని మూర్తి

"నీ చెంత నన్నె మరచి..." - నారాయణన్ రాజు