కవితా స్రవంతి  
        

       భావగేయం-భాగధేయం
 శ్రీ నందన ఉగాది శుభాకాంక్షలతో మనసుమాంజలి
 

 రచన:   కలం స్వామి

 
 

వోచ్చేను  వోచ్చేను  వేపపూవులతోటి షద్రుచులుగామలచి తేటతేల్లముజేయుతీయనైన ఉగాది 
తెచ్చెను  తెచ్చెను ఉద్యోగపర్వములు ఊహకన్దని రీతి అద్భుతంబులు గొల్పు  ఉర్విలో ఉపాధి 
మెచ్చేను మెచ్చేను కాలచక్క్రములోన తనదైన శైలిలో నామ మార్పిడితోటి మనమున్డువెశ నా పునాది
ఇచ్చెను ఇచ్చెను మంచిచెడులను మిశ్రమంబుగ జేసి 
మనలోన లీనమయ్యే మనవారీ కోసమై మమతనంతను పన్చవచ్చే ప్రేమధామమునకనాది  
అరమరికలు మరచిమనము చిరకాలము ఒకరినొకరు అర్ధమయ్యేరీతిలో అనువుగామలచుకొని అసలుసిసలు మనసులతో అందమైనభావనతో
త్యాగయ్యల త్యాగముతో  అన్నమయ్యపదములతో 
పద పద పద   పద పదమని పదములనే వెతికి  వెతికి శోదించీ సాధించీ సతమతమును గతపరచీ సహజత్వము జతపరచీ తరచి తరచి తెరచిచూడ మంచినంత కలపోసే మనసుమనది మనకుండగ ఏదో ఎకడో వున్నదనీ- ఏదో ఎపుడో లేదనీ- వున్నదిమనకూ చాలదనీ -ప్రతి మనసున ఆరాటం -మనమనుషుల పోరాటం- యదలో పొదలో జన్జ్హాటం 

ఆనందనందునికి అభివందనం అనుబంధమైవచ్చే ఈనందనం ఇది మానవాళికీ హరిచందనం శ్రీచందనం శుభనందనం  జయనందనం శుభమంగళం 
 

   
   

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech