సువ్వి సువ్వాలరంగ
సువ్వి సువ్వాలరంగ సువ్వి మోహనరంగ సువ్వి కామేటిరంగ సువ్వ లాలి |2|
సువ్వి అ సువ్వి అ సువ్వి | సువ్వి అ సువ్వి అ సువ్వి
భామలంత కూడచేరి పార్వతి పూతలెక్క, పందిట్లొ చేసినారు శీగ్రపుంతలు |2|
సువ్వి అ సువ్వి అ సువ్వి | సువ్వి అ సువ్వి అ సువ్వి (సువ్వి సువ్వాలరంగ...[2])
గౌరిదేవి లక్ష్మిదేవి జ్ఞానమైన సరస్వతి శక్తిదేవి దుర్గదేవి చెలియలందరు |2|
సువ్వి అ సువ్వి అ సువ్వి | సువ్వి అ సువ్వి అ సువ్వి (సువ్వి సువ్వాలరంగ...[2])
బంగారు ఉంగరాలు కానుకైన ముత్తైదు చేతబట్టి తెచ్చెనమ్మ చెలియలందరు |2|
సువ్వి అ సువ్వి అ సువ్వి | సువ్వి అ సువ్వి అ సువ్వి (సువ్వి సువ్వాలరంగ...)
సువ్వి అ సువ్వి అ సువ్వి | సువ్వి అ సువ్వి అ సువ్వి...




























