విజ్ఞప్తి

పాఠకుల స్పందన

 
 
Response to: feb13 manabadi kaburlu
Name: నర్రా ప్రవీణ్ రెడ్డి
City: నార్కెట్ పల్లి (వట్టి మర్తి),నల్లగొండ జిల్లా
Message: అచ్చ మైన తెలుగు భాష - తెలంగాణలోని యాస
చక్కనైన తెలుగు భాష - తెలంగాణలోని మాట పుష్పించే పువ్వు పరిమళం-తెలంగణా తెలుగుదనం జై తెలుగు భాష ! జై తెలంగాణా!!!
                    -'నర్రా'
Response to: dec13 veekshanam
Name: kondreddy
City:
Message: mee samavesham chalabagundi manchicharchaluchecharu
Response to: jan14 Intinti Rasayanam
Name: u.v.rathnam
City:
Message: dear sir,నిత్య జీవితంలో రసాయనశాస్త్రం,వ్యాసం ,చాల బాగున్నాయి కంటిన్యూ చేస్తే సంతోషం,ఆర్గానిక్ ఇనార్గానిక్, థింగ్స్మరియు, భారత దేశం లో దొరికే వస్తువులు,మనం రో వంటలలోవాడుకునే పదార్ధాలు,ఏది మంచిది, ఎక్కువకాలం వాడుకున్నమనకు,హానికలిగించానివి,పూర్వం నించి మనం వాడు తున్న మూలకాలు,వేదాలలో ఉన్నిష, అని గెలిచేసేవారికి కనువిప్పు కలిగించేలాగా వ్యాసాలూ ఉంటాయని భావిస్తూ, కృతజ్ఞతలు సుజనరంజనికి,రచయితవేమూరి వెంకటేశ్వరరావు గారికి అభినందనలు.యు.వి.రత్నం ఒంగోలు.
Response to: feb14-katha-1 lakshmi putrudu
Name: V. V. S. Sarma
City:
Message: ఈ కథ నడుస్తున్న కథ. బాగున్నదనీ కాని, బాగాలేదని కాని చెప్పలేం. రచయిత తన భావాలే లక్ష్మీనారాయణ ద్వారా చెప్పాడు. అతి తేలికగా చిన్నప్పటి మాష్టారునీ, పని ఇచ్చి ఆదుకున్న శెట్టిగారినీ చాదస్తులనీ, వారివి మూఢనమ్మకాలనీ, MBA (IIM అహమ్మదాబాద్) గారిది ప్రాగ్మాటిక్,రేషనల్ ఆలోచనావిధానమని తీర్పు ఇచ్చేసారు. ఇది మెకాలే విద్యావిధానం ద్వారా జరిగిన మస్తిష్క ప్రక్షాళనకు ఉదాహరణ. కాగితాన్ని, పుస్తకాన్ని, సరస్వతిగాను చిల్లర నాణెములను లక్ష్మిగాను భావించడం మనలో జీర్ణించుకున్న ఒక ఆరాధనా విధానము. దేవతా విగ్రహాల వలెనే పుస్తకం, నాణెములు ప్రతీకలు. ప్రతీక పూజ మన పద్ధతి. అమెరికనులు $ గుర్తును, మన ఓంకారం కంటె మిన్నగా గా (ॐ) గా భావించవచ్చును. అంతమాత్రం చేత అది ఆధునికత కాదు, లక్ష్మీనారాయణ బాగు పడడానికి మాష్టారి, శెట్టిగారి కుటుంబాలు ఒకే స్థాయిలో ఉండడానికి సంబంధంలేదు.
Response to: feb14-katha-1 lakshmi putrudu
Name: A.Venkateswara Rao
City:
Message: I am very happy to see the magazine.
The story of Lakshmiputrudu by Sarma Danturthi is nice. The message is one should not have unwarranted pre-conceived notions
Response to: feb14-katha-1 lakshmi putrudu
Name: GANESH INGUVA
City:
Message: Excellent. Story conveys the Message aptly. Content neither short nor long; just adequate. It is a pleasure reading the story.
With best regards,
Ganesh
Response to: apr10 sangeetam-saroja
Name: GADAMSETTY RAMAMOHANARAO
Phone: NELLORE -524 002.
Message: VERY GOOD ALL THE BEST.
Response to: feb14 weekpoint
Name: srilakshmi C
Message: Sir,
Thank you for the attempt u r doing to open the voter's third eye.
Response to: feb14-mareechikalu
Name: g.soumya
Message: naakee navala praaraMbhaMlOnE caalaa baaguMdi. mukhyaMgaa yaamini kaarakTar! aa  rOjullO appuDappuDE anni raMgaalalOnoo vanitalu dhairyaMtO coravagaa  paalgonaDaaniki muMduki raavaDam  saagiMcaaru. vaariki prateekagaa uMTuMdi yaamini anipistOMdi. ainaa manam imkaa modaTilOnE unnaamukadaa! muMduki saagaaka oka abhipraayaaniki raalEmu kadaa! tinabOtoo ruculaDagaDaM eMduku! manam maLLee konnaaLLa taravaata maaTaaDukuMdaamu.
Response to: jan13 maromithunam
Name: Naresh
City: Bangalore
Message: It is real, Understanding b/w wife and husband makes their life more beautiful, Thanks for you sharing such a good experience, and Thanks Miss. Sri Kameshwari Maam .
Response to: feb14 siliconandhra
Name: M.S.Murthy
City: ఒంగోలు
Message: తెలుగాట - ఇదొక తిరకాటం ఒక అద్భుతమైన ప్రయోగం.  నేటి యువతలో తెలుగుపట్ల ఆసక్తిని పెంపొందించటానికి, తెలుగు భాషలో నైపుణ్యాన్ని ఇనుమడింప చేయటానికి ఎంతో ఉపయోగకరమైన వేదిక. మీకు అభినందనలు...'మా మూర్తీ, ఒంగోలు
Response to: feb14 padyam-hrudyam
Name: M.Sriramamurty
Message: చూడగ  పేరునన్ సుజనరంజని చూరగొనున్ మదినెంతయున్                     
పాటగా మనసు పాలిట ఛల్లని శిర్షికావలుల్                                   
నాట్యమా యనగ కన్నులకింపగు పద్యపూరణల్                           
పండిన పండువోలెరుచి పూరములందలి భావ భావముల్
Response to: feb14 - katha-2 maa telugu talliki
Name: dr.v.ramana rao
City:
  Message: Radhika garu, chevullo seesam posinatlundi. Na vayasu 74, ma chinnanati patalu atalu ennenni gurtucheseru. inn manchi chinnananti atapatalanu gurtu chesinanduku na dhanyavadalu
Premato mi ramana rao vaddadi.
Response to: feb14-katha-1 lakshmi putrudu
Name: dr.v.ramana rao
Message: idandi kathandi. chadivr vallani gabagaba chadive kutuhalannivvali. kathaki oka message antarlinanga undi.verasi bagundi. pote katha peru kathaki taginattu ledu
Response to: feb14 kathaviharam
Name:  prof.v.ramana rao
Message: endukurastaro ituvanti kathalu.
roju manachttu jarige jantala bhagotalu ice cream lu. idena rachana. chinna katha ayina danilo vastavalu enta baga chepperu ano leka jandyala brand la katha chaduvutuinnanta sepu chakkaga navvukodama vundali. sorry .idi na oopinion.

Response to: feb14 - anaganga o katha- london vidyardhi
Name: పులిసెట్టి  దివాకర్
Email: diwakarpt@yahoo.com
Message: ఈ కథను ప్రచురించి ఆ నాటి సాహిథన్ని పాటకులకు అందించినందుకు కృతజ్ఞతలు. ఇదే విధంగా పథ రచనలను ప్రచురించ గోరెదను
భవదీయుడు , పులిసెట్టి  దివాకర్
Response to: feb14 kathaviharam
Name: kb.lakshmi
Message: kadhaavihaaraaniki nenu chduvarini.ee nela naa kadhaa vihaarame raavadam emtho samthosham.
 
Response to: feb14 telugutejomurthulu
Name: Rao Vemuri
Message: ఈయనని తెలుగువారి కింద లెక్కించలేము కనుక ఈ శీర్షికకి "భారతీయ తేజోమూర్తులు" అన్న పేరు పెడితే ఎలాగుంటుందో?
Response to: feb13 drysyamalika
Name: Ramm Manchkanti
City: CA, USA
Message: Excellent idea Anand garu. We learnt a lot from this show!
Response to: feb14 index
Name: Krishna Polavarapu
Message:  అంతర్జాలము అన్న పదానికి బదులుగా  ఇలవల
విద్యుల్లేఖ బదులుగా విలేఖ
  ఏమంటారు?
Response to: feb13 pustakaparichayam - intimeeda duppati
Name: gvs rao
City: hyderabad
Message: on  the face of it i can say it is a fourth generation book.
Response to: feb14 sadguruvani
Name: sudha  manepally
Message:  Dear  Editor,
I liked the article by Sri jaggi Vasudev. I keenly follow your page on annamayya patalu.
I will be reading all the articles ,every month. Thank you very much.
 
Response to: feb14 - anaganga o katha- london vidyardhi
Name: uppalapati venkata rathnam
Message: సంపాదకులవారికి, వద్దిరాజు సోదరులు వ్రాసిన కధ,౧౯౨౭ లో వ్రాసినా ఇప్పటికి, కొత్త వాసన వస్తూనే ఉంది. ఇంత మంచి కధ ను వెదికి పట్టుకుని తెలుగు వారికి అందించిన  సుజనరంజని కి, సంపాదకులకు అభినందనలు చెప్పకుండా ఉండలేక ఈ ఉత్తరం.ఈ కధ వ్రాసేనాటి కిఇంకానేనుపుట్టలేదు మరో ౨౦ ఏండ్లకు పుట్టాను. ఇప్పటి పేర్లు మార్చుకుంటే కధ తాజాగా ఉంటుంటుంది అలాగే తమిరి శ జానకి గారి కధ  ఏ విట్టలాచరరో వింటే ఒక జానపద చిత్రం తీయవచ్చు.సంతోషం.యు.వి.రత్నం ఒంగోలు

Response to: feb14 satyamevajayathe
Name: Saratchandra
City:
Message: An article which can make a person move and act against such atrocities !
 
Response to: feb14 satyamevajayathe
Name: Sai Rachakonda
City:
Message: మనది పవిత్ర భారతదేశమనే ఇంకా అంటారా? ఇన్నాళ్ళూ ఒక వుష్ట్ర పక్షి లాగా చూసి చూడక కాలం గడిపేశాం! ఈ మధ్య సగటు భారత స్త్రీకి కొంచెం ధైర్యం వచ్చో, మీడియా కొంచెం ముందుకు రావడం వల్లో, మనకు తెలుస్తున్నాయి ఈ అత్యాచారాలు. బెంగాల్ లో ఒక పంచాయితీ పెద్ద ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక స్త్రీని పదమూడు మంది ఒక రాత్రిలో చెరచినప్పుడు, ఆమె రాత్రల్లా బాధతో అర్తనాదాలు చేస్తున్నప్పుడు, ఈ పవిత్ర భారతీయులు ఏంచేస్తునారు? స్త్రీని దేవతగా కొలవాలనే వేద భూమి ఏంచేస్తోంది? అవినీతి అన్నా, అత్యాచారాలన్నా, సగటు మనిషి అలోచనలలోంచే వస్తున్నాయివన్నీ! 'మనం వేరు' అనుకునే 'మనం' వేరు కాదు అని నా అభిప్రాయం.
 
Response to: feb13 pustakaparichayam - intimeeda duppati
Name: gvs rao
City: hyderabad
Message: Regarding Intimeeda duppati title itself creates waves what author's point of view.Its quite interesting to read every line.Now a days this type of novels and literature every one needs to read, but such type of author's no where.Only Mr. Ganapati Rao wrotes, i had followed his previous two writings also.A wonderful and a daring approach to the society.

Thanks for the writer

Response to: feb14 Intinti Rasayanam
Name: Sowjanya
City:
Message: This narration is making chemistry very simple to understand. I want to read the entire volume at once. Can you please send?
Response to: feb14-katha-1 lakshmi putrudu
Name: D V Ramana Sharma
City:
Message: Story is very good
Response to: feb14 index
Name: dr.K.Meerabai
Message: Shadrasopetamina vindu laga  undi pusthakam
 
     
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)