కవితా స్రవంతి

హైకూలు

రచన -  గోపరాజు రాధకృష్ణ    


 

స్నానించిన మొగ్గ
తల విదిల్చింది
కలువ

వాకిలికి
చన్నీళ్ల స్నానం
కళ్లాపి

ప్రకృతి పెట్టిన
గొబ్బెమ్మల్లా
కొండలు

తుండు మిస్సింగ్
అమ్మ కొంగుదే
ఆ డ్యూటీ

నేన్నీలో సగం
నువ్వొచ్చేదాకా
నేను సగమే

తను నవ్వింది
నా దోసిల్నిండా
ముత్యాలు
 

 

 
 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)