పాఠకుల సమర్పణ  
     పాఠకుల స్పందన    

Response to: feb12 emdaromahanubhavulu

Name: సత్య సాయి విస్సా, కవి, రచయిత, ap,medak,yeddumailaram

Message:

భక్త జన శివరంజని

రసిక జన చింజిని

సర్వ జన మనోరంజని

సుజనరంజని కిదె

మా అభిమనకవితాంజలి

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 vanmayacharitralo

Name: ananta padmanabharao, hyderabad

Message: muralidhar article chala vishaya bharitam. ayana goppa panditudu. adhunika kalamlo antati parisodhana chesina vyakti arudu. hat s of to muralidhar padmanabharao

ఏల్చూరి మురళీధరరావు : మాన్యశ్రీ పద్మనాభరావు గారికి,

క.       విత్సౌమ్య! సాహితీ స్వ

          ర్ణోత్సవ సన్మానరమ్య! యుత్సుకయుష్మ

          ద్వాత్సల్యపూర్ణలేఖం  

          ద త్సౌజన్యమున ధన్యధన్యుఁడ నైతిన్!

విధేయుడు,

Response to: feb12 rachanalaku

Name: G.krishna, visakhapatnam

Message: సకలజనుల మనొరంజని

అంతర్జాల వినోదిని

అద్భుత విజ్ఞాన ఖని

సు శీర్షికల స్రుజనరంజని

నీకు మా శుభాకాంక్షలు

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 vanmayacharitralo

Name: sownya, kakinada

Message: namaste sujanaranjani team. vanmayacharitralo ani meeru parichayam chesina article chaala parishodhanatmakamgaa undi. dhanyavadalu

ఏల్చూరి మురళీధరరావు : శ్రీ సౌమ్య గారికి నమస్కారములు. మీ ఆత్మీయస్పందనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
శ్రీ సుజనరంజని పాఠకులకు ఇది నిమిత్తంగా ఒక విన్నపం: మీరు వ్యాసాలను విమర్శదృష్టితో చదివి, ఇందులో ఇంకా చెప్పవలసిన విశేషాలను, చెప్పిన విషయసారంలోని లోపజాతాన్ని దయతో పత్త్రికాముఖంగా తెలియజేస్తే - నేను సరిదిద్దుకోవటానికీ వీలుంటుంది; ఎప్పటికైనా వీటిని ముద్రించే అవకాశం వస్తే సమగ్రం చేయటానికీ అవకాశం కలుగుతుంది. సవినమ్రంగా,

Response to: feb12 vanmayacharitralo

Name: Budativenkateswarlu, kuppam

Message: magazine was verygood.I raed elchuri article. it was Research Article.THE MAGAGAZINE STATUSWAS ENRICHED by this ARTICLE.

ఏల్చూరి మురళీధరరావు : Thank you very much, Prof. Budati Venkateswarlu garu, for your kind response and the encouragement.

Respectfully yours,

Response to: feb12 padyamhrudyam
  Name:
కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి, విజయవాడ
  Message:
మన్నించాలి
పదవ పూరణలో యతిభంగమయిందనుకుంటాను
సుజనరంజని: The author is being informed about it. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 sakuntala

Name: viswanadham Gandikota, Hyderabad-AP

Message: Prayer Poems are excellent.

The purport and meaning given below each poem is very appropriate to understand Kavi hrudayam.


సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 sakuntala

Name: Krishna Kumar Pillalamarri

Sri Nateswara Sarma gaaru,

It is a beautiful poem that illustrates your control over the language, and seems to represent a new style of writing. I like it. You may remember I had the pleasure of meeting you at the house of Sri Tallapragada Rao garu. Hope to meet you again sometime.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 sanivarasatakam
 Name: sailajamithra, Hyderabad-80
 Message:
పద్య రచన సౌందర్యం తెలియాలంటే అక్కిరాజు గారి పద్యాలు చదవాల్సిందే! అందుకే వీరి " సిలికానాంధ్ర" పద్యాలపై సమీక్షకు సాహసిస్తున్నాను. అభినందనలు.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

 Response to: july11 index

 Name: R.Rajanikanth, Kothagudem, A.P


 Message: This web site is simply superb. the information given in the articles are so good for telugu literature loving people. Thanks a lot.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 sujananeeyam

Name: dr.jyotsna, hyderabad

Message: వాస్తు వాస్తవాలతో పరిశోధనాత్మక వ్యాసం రచించిన వారికి అభినందనలు

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 sujananeeyam

Name: NONE, NONE

Message: Might be it's an ISKAN TEMPLE MODEL, [located in the DELHI] because it looks like the top of building arch,and shape of the ISKAN TEMPLE MODEL. So, it might be MAHA SIVA AND SRI KRISHNA temple. Might be they changed to the SAMADHI

There is no doubt. It might be completely RAJA MANSINGH PALACE. The wall painting of the TAJ MAHAL, top of the domes archotecture looks like RAJA MANSINGH PALACE. Hawa Mahal, LORD KRSHNA Temple's top of the dome and GOLDEN TEMPLE'S top of the domes looks like TAJ MAHAL. The construction of the TAJ MAHAL might not be the MUSLIM CONSTRUCTION.

If you compare TAJ MAHAL, RAJA MANSINGH AMBER FORT, GWALIAR FORT, LORD KRISHNA TEMPLES, GOLDEN TEMPLE OF AMRITSIR, then you can find out the correct evidence to finalize everything. Top of the domes, and The wall paintings design of the TAJ MAHAL and the wall paintings design of the AMBER FORT and FORT DOMES are the same. Please check and inform to the researchers.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 sujananeeyam

Name: Bollimuntha Ajaya Babu, Singarayakonda

Message: Article on Taj Mahal is very interesting. I read it from three magazines. I have known more about Taj. I also going to agree with this article.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 sujananeeyam

Name: Satya , Hyderabad

Message: This article is very good.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 indexpage

Name: venkateswara rao.k.v., vijayawada

Message: very moderate, inspiring the pictures, matter and messages.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 indexpage

Name: vramakrishna, Rajamundry

Message: it is very nice sir

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

  Response to: feb12 sujananeeyam
  Name: gopi d, hyderabad
  Message: “
సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్ర పాత్ |
భూం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం ||” (పురుష సూక్తం)-
పరమేశ్వరుడు సర్వాంతర్యామి! అనేక శీర్షముల (Infinite number of vertexes), అనేక అక్షములు (Infinite number of Diagonals), అనేక భుజములు(Infinite number of Sides) కలిగిన వృత్తాకార తరంగము లాగా వ్యాపిస్తున్న విశ్వాని కన్నా పది అంగుళాలు ఆవలి వరకు వ్యాపించాడు.
ee slokam lord vishnu vuki relented dont confuse people with ur purposses .

Rao Tallapragada:  Ayya,

I would encourage you to visit any sivalayam. Purushasuktham is recited there every day while performing rudrabhishekams.  Purusha suktha is about the male dominant energy of the universe and sri suktham is about the female energy form of the universe.  It is very difficult to say purushasuktham is about lord siva or vishnu. Both claim them, as it is a part of vedam, which both sects respect.

Please be clear that both vaishnava and saiva traditionas were born from sanathana dharmam. In fact Indra was the presiding diety of the sanathana dharma, vedas. But later both saiva and vaishnava mathalu started claiming their own superiorities and started claiming that the entire veda is about their own gods. But hindus should not get in to this kind of arguments for it was mentioned in several places that Siva and vishnu are in fact the same god, but in different forms. Let us respect Siva, Vishnu, Brahma and Indra alike along with the gods of all other religions.

  Response to: july10 sujananeeyam
  Name: sanjay
  Message: Jai Srimannarayana!
ఐతే అవిచ్చిన్నమైనా  “ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ … … … … ”  అని మాత్రం పలుకరాదని శ్రీ చినజియ్యరుస్వామివారి ఉపదేశందానికి కారణం వారు తెలుప లేదు కానీ … …. మనం ఊహించవచ్చును … … బ్రహ్మాండం  పేలింది. అలా పేలుడితో మొదలయ్యిన శబ్దం ఇంకా వస్తూనే వుంది. వస్తూనే వుంటుంది. ఓం కారం మొదట ….. “ అంటూ మొదలయ్యి అలాగే సాగుతోంది. ఇంకా "మ్ " అనే నాదం రాలేదు. వస్తే ఓంకార నాదం అయిపోయినట్లే. అదే విశ్వానికి ఆఖరి గడియ అవ్వొచ్చును. చినజియ్యర్ స్వామివారు అందుకే అలా చెప్పివుంటారు.
From H.H. Chinnajeeyar swamiji's pravachanams.

చిన్నజీయర్ స్వామివారు మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ … … … … ”  అని మాత్రమే ఓంకారాన్ని ఉచ్చరించాలి అన్నరండి.
ఎందుకంటే "" కారం కలిస్తే కాని మంత్రం పూర్తి కాదు కనక.
ఉదా:- మనం రామా అని పిలవాలంటే రామాఆఆఅ అని పిలుస్తాం కాని రాఆఆఆమా అని అనము కద.

Rao Tallapragada:  Ayya, ఇక్కడి తాత్పర్యాన్ని మీరు సరిగ్గా గ్రహించినట్లు లేరు

చినజియ్యర్ స్వామివారు అన్నది "" కారం పలుకరాదని కాదు. --

ఓంకారాన్ని మూడు మాత్రలలో పలకాలి. అంటే మొదటి రెండు మాత్రలలో ""కారాన్ని (అకార ఉకార సమ్యుక్తాన్ని) తరువాత ఒక మాత్రలో "" కారాన్నీ పలకాలి. వెరసి మూడు మాత్రలలో "ఓం" కారాన్ని పలకాలి. కానీ ఒక మాత్రలో "" ని,  రెండు లేదా ఇంకా ఎక్కువ మాత్రలలో "" కారాన్ని  జపిస్తే అది మంత్రోచ్చారణాదోషమే అవుతుంది. ప్రతి వేద మంత్రానికీ ఒక నిర్థిష్టమైన ఉచ్చారణా విధానం వుంటుంది. అది మీరు మీ గురువుల వద్దనుంచీ ఉపదేశం పొందగలరు. తప్పుగా ఉచ్చారణ చేయరాదు. ఇక "రామ" నామానికొస్తే అక్కడ కూడా 'ర' కార 'మ' కారాలు రెండూ పలకవలెను. సాధారణంగా ఇక్కడ 'ర'కారాన్ని రెండు మాత్రలలోనూ, 'మ' కారాన్ని ఒక్క మాత్రలోనూ పలుకవలెను (ఇక్కడ సంబోధన గుంచి చెప్పడంలేదు, ఇది జపం గురించి మాత్రమే). దానిని ఒక మంత్రంగా పఠించేటప్పుడు, ఏది ఎలా పలకాలి అన్నది మీకు మీ గురువులు మాత్రమే ఉపదేశించగలరు. దయచేసి ఒక సద్గురువునే సంప్రదించండి.

Response to: july11 index

Name: R.Rajanikanth, Kothagudem, A.P

Message: This web site is simply superb. the information given in the articles are so good for telugu literature loving people. Thanks a lot.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 sujananeeyam

Name: yssubramanyam, nellore,AP, India

Message: incredible service to andhra vaibhavam.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 sujananeeyam

Name: Dr. J.K. Kishore, India

Message: Dear Sir

Request you to publish articles on Telugu History as a series from eminent historians ( supposed to be 4000 years old ) starting from pre-satavahana era to the present achievements of Global Telugu diaspora. It is fact that history of South India / Telugu people did not receive much attention till recent times. The Classical Tag has led to lot of interest in this subject.

రావు తల్లాప్రగడ: Sure sir, we will try to present those articles too. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 indexpage

Name: Subba Rao Tulasi, Hyderabad

Message: Received your magazine from a friend. Find it interesting. Wish to read all the articles at leisure.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: B G
To: rao.tallapragada@siliconandhra.org
Subject: RE: SiliconAndhra SujanaRanjani February 2012 Issue

GAURAVANIYA MR RAO TALLAPRAGADA,

TELUGUVANIGA NAMASSUMANJALULU,


I CANT RESTRAIN MYSELF FROM APPRECIATING AND LAUDING YOUR EFFORTS TO BRING TELUGUDANAM TO EVERYONE AND CHERISH THE TELUGU SANSKRITI AND SAMPRADAYAM.


I WANT TO CONTRIBUTE TO TELUGU PEOPLE IN MY OWN SMALL CAPACITY. I AM TELUGU FROM VISAKHAPATNAM BUT A CANADIAN CITIZEN LIVING IN  TORONTO. I AM A CANADIAN IMMIGRATION CONSULTANT. I HELP TELUGU PEOPLE TO GO AND SETTLE IN CANADA AND ALSO I HELP THEM JOBS REMOVING FIRST FEW MONTHS' CULTURE SHOCK. IF YOU LIKE AND IF YOU WANT TO PLEASE WATCH MY INTERVIEW WITH TV1 NEWS FROM VISAKHAPATNAM ON YOUTUBE AT 'anand beera visa program TV1'.  YOU MAY PLEASE SEE IT AND THEN ONLY DECIDE IF IT IS GOOD ENOUGH FOR OUR TELUGU PEOPLE. IF SO THROUGH YOU LET OTHERS SEE IT. VANDANAM


రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: ravi shankarpatnaik
To: rao.tallapragada@siliconandhra.org
Subject: Re: SiliconAndhra SujanaRanjani February 2012 Issue

Dhanyavaadamulu. manamandaramu kalasi telugu danaanni aaswadisddam telugu bhasanu abhvruddi cheddam.
mee mitrudu

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: jan12 sujananeeyam

Name: Gannavarapu Narasimha Murty, visakhapatnam

Message: The article on Tajmahal is very thought provoking. The informationn shared here is enthusiastic and informative.

But one small correction.It was mentioned that munthaj died at Berhampur which is in Madhyapradesh but actually it is in Orissa. Offcourse under the photo it was written correctly as orissa.

any how good research was being done.

Rao Tallapragada: Madhyapradesh is in fact correct and it is a different Barhampur. Thank you for reading the article

Response to: jan12 rachanalaku

Name: lalithasri, hyderabad

Message: editor gaariki namskaaram,

eeroje site chushanu.chaala baaga nacchindi.naa rachanalu kuda pampadaaniki prayatnistaanu

Dhanyavaadalato..

రావు తల్లాప్రగడ: Please do send your articles. మీ అభిమానానికి కృతజ్ఞులము!

 

From: Murty, Katta
To: rao.tallapragada@siliconandhra.org
Subject: RE: SiliconAndhra SujanaRanjani February 2012 Issue

rAvu gArU: mAsaPalAlu SirshikalO, nAku  mAsaPalAlu EvI kaniliMcalEdu,

dAniki cadavaDAniki liMku EdainA uMdA?

dhanyavaadaalu,

రావు తల్లాప్రగడ: We are sorry for not able to bring masaphalalu in time. We will try to fix the problem soon. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 indexpage
  Name: srinivasarao guggilam, prakasam district addanki
  Message: This magazine is giving valuble information to the present generation. Keep it up.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 indexpage

Name: yssubramanyam, nellore,AP, India

Message: my gratitude to contributors.exceptional service to maatrubhasha, teluguism.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 kavita-4 sivamanasa puja

Name: suvarnamala, hyderabad

Message: balakrishnamurthygaru mee kavita sravanthi shiva manasapooja chala chala baagundi. ee kavitaku aaraagala perula lines ade raagamto paadithe chalachala baagauntundi. nenu verega book lo vrasukoni prayatnichalanukontunnanu.ee kavitanu bhakthi magazinelo prachuriste inka ekkuvamandi prajalu chadavi anandistaru. thank you verymuch.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: April2009 modati-rankuku

Name: suneetha, bangalore

Message: thanks sir.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: jan12 index

Name: sravanth, melbourne

Message: hi sir, this is sravanth jangam, and i am in melbourne,,actually thinking a lot about my future,where current condition of my mind is terribly confused...i want to talk to online if possible...otherwise i will have an appointment with you when i come to india If you reply me something I will be very happy..

thanks and regards.

సుజనరంజని: We have passed on your message to the author. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 samskrutamlo

Name: uma bakshi, india

Message: this generation needs such kind of stories to realize and follow good habits and culture.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 fantam kavitalu

Name: Dr.jyotsna, hyderabad

Message: abhinandanalu,kotta prakriya paricham chesinanduku

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: july2009 Mantraniki Shakti

Name: rajesh thunuguntla, guntur

Message: madhu babu gariki namaskaram

meru pina telipina vishayam ento amulyaminadi elanti vishayalu marenno teliyajeyalani korukuntu

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june11 emdaromahanubhavulu
  Name:
తూర్పింటి , mahabubnagar
  Message:
చాలా బాగుందండి మీ ప్రయత్నం....అద్భుతం
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: oct2009 gaganatalam

Name: hema vathi, chittoor

Message: marriage epudu avutundi

which type of life partner will come

సుజనరంజని: We have communicated your mesage to the author. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: jan12 pustaka parichayam-1
  Name: G.Avinash chowdary, Tenali,Guntur(dt.)A.P.
  Message: It is very nice book. It helps the people to realise their mistakes add rectify the mistakes and move towards good things. Thanks to our writer shri. S.Ganapathi Rao garu.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

  Response to: feb12 weekpoint
  Name: ayya, edo oka uuru
  Message: ntr
మరీ చిన్న పిల్లాడిలా
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june10 pathakulaspandana

Name: Radha Krishna, Hyderabad

Message: Sir,

Annamayya Keerthanalu, vaatipai vyakhyanam, sree sankar gaaridi, chaala chakkani vivarana.

Chinna sahayam cheyagalaraa..

"tirumalagiri raayaa....

anna keerthana vivarana naaku

tirugu tapaalo pampagalaraa?

ledaa - ippatike prachuritamai unte, mee sanchika reference ivvagalaraa.

Seeking your immediate and favourable response.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

 Response to: feb12 samskrutamlo
 Name: uma bakshi, india
 Message: this generation needs such kind of stories to realize and follow good habits and culture.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: may10 mantraniki-shakti unda

Name: subhan, madanapalli

Message: it is very nice.

i want to know more..

please inform me

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec11 kavitha-telugu tejam
  Name: sai eranky, liverpool, uk
  Message:
మూర్తి గారి కవిత చాలా బాగుంది. ముఖ్యం గా -ఆంధ్రుడు ఆరంభ శూరుడు కాదు అసహాయ శూరుడు - చాలా చక్కగా వ్రాశేరు. బహుశా ఆరంభ శూరుడే కాదు, అసహాయ శూరుడు కూడా అంటే ఇంకా చక్కగా ఆంధ్రుడికి పొసుగుతుందేమో - లేక పోతే పది కోట్ల మంది వుండీ, మన ౩౩ మంది కాంగ్రెస్ ఎంపీ తో మనుగడ సాగిస్తున్న భారత ప్రభుత్వానికి మనలో పద్మాలు కనబడనే లేదు - అయినా ఎందుకు యితరులని ఆడిపోసుకోవడం - మన సమస్యలు వేరే కదా - బిజినెస్ మాన్ హిట్ కొట్టిందా, నాయకుల యాత్రలెలా జరుగుతున్నాయి, ఎవడెంత తిన్నాడు etc.  మనకి ముఖ్యం!! మూర్తి గారూ - మన జాతిని పట్టి పీడిస్తున్న దుర్గతిని గురించి ఇలాంటి మరొక చక్కని  కవిత వ్రాయండి. Once again thanks and congrats Mr. Murty for a wonderful piece. Look forward to see many more! 
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

  Response to: feb12 satyamevajayate
  Name: Saratchandra, Cupertino
  Message:
పచ్చి నిజాలని చక్కగా శెలవిచ్చారు !

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: jan12 katha-1 pandaga package

Name: Lakshmi Manohara, Fremont

Message: Very good day dream which may not be possible in India.

Atleast a few families are observing a few itemes like 'Bommalakoluvu, sweates,etc.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: jan12 funcounter

Name: chennareddy, anantapur

Message: chala bagundi...

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 vartha-vyakhya

Name: Dasu Damodara Rao, California

Message: nenu intakumundu mee vyasanni prasansistu vrasanu. Dasu Kesavarao garu sthapinchina Vani press 60 samvatsaralu 5 branches to prakhyati ganchindi. Bezawada rail station 24 gantalu lively ga unde busy station. Krisna bridge kooda chala goppa kattadamu.ma amma annagaru trivarna pataka nirmata Pingali Venkayya garu Bezawada lo unde varu. meeru ee lekhanu gamaninchinatlu telipite santoshistanu

భండారు శ్రీనివాసరావు : Dear Sri Damodara dasu garu

Really I missed your earlier response. latest one I got from editor of sujanaranjani. I am thankful to you for your valuble comments. I am very happy to note that you belong to the family of great freedom fighter and inventor of TRIVARNA patakam, Shri Pingali Venkayya gaaru. I know one vani press located behind లక్ష్మీ టాకీసు,గవర్నర్ పేట. చారిగారని మాకు తెలిసినవారు ఒకరుండేవారు అక్కడ. డాని ఎదురుగా వుండే ఇంట్లో ప్రఖ్యా సూర్యనారాయణ గారు వుండేవారు. ఇంట్లో మేము కొంత కాలం అద్దెకు వుండేవాళ్ళం. నాకు తెలిసిన దాసు కేశవరావు గారిల్లు పాత బస్ స్టాండ్ దగ్గర సీవీఆర్ మునిసిపల్ స్కూలు వెనక వుండేది.ఇలా తలచుకుంటూ పోతే చాలా విషయాలు గుర్తుకు వస్తున్నాయి. మీ స్పందనకు మరోమారు ధన్యవాదాలు.

Response to: feb12 vartha-vyakhya

Name: gvlakshmanarao, penuganchiprolu

Message: this article of sri sreenivasarao is interesting.as a journalist, he had much acquiantance with air.

My best regards to him.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 vartha-vyakhya

  Name: Ramesh, Dallas
  Message: Well said Sir!!!

I am with you.  The Censor board has to concentrate on naming the cinema also.  One can not ruin the City/Town's names.

If you cannot do good, that is fine.  But do not do BAD. Hats off to your article....

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

 Response to: jan12 index
 Name: ratthnamsjcc
 Message:
బ్రహ్మo.సత్యాన్ని గ్రహించాలి.జీవన మార్గంలో సూక్ష్మసాధన ద్వారా "తత్వమసి" అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది.
సూక్ష్మ దృష్టి ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, "అది"ఆత్మబ్రహ్మo.సత్యాన్ని గ్రహించాలి ఆత్మవున్నది. సూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అమరత్వము.అని కూడా అంటారు.  బ్రహ్మo తత్త్వమేసాధించి   విషయాన్ని మానవ జాతికి అందించడానికి
ఆత్మ ఏకస్వరూపాము. ఆత్మలో బేధం లేదని" గ్రహించాలి. బ్రహ్మo. లో బేధం లేదని" సత్యాన్ని గ్రహించాలి.

మనసు సంకల్పము సృష్టి గోచరించును సంకల్పములనిదే మోక్షాన్ని పొందుతారు
బ్రహ్మజ్ఞాన దీనినిబట్టి చూస్తే పూజారులు, మధ్యవర్తులు అవసరం లేకుండా స్థూలదృష్టికి అందేది కాదు అంతరంగ సూక్ష్మ దృష్టి బ్రహ్మజ్ఞాని లక్షణము మనసుకు ప్రశాంతత, నిర్మలత, ఏకాగ్రత కలుగుతాయి; ఆన్ని మతాల సారమూ కూడా అదే అని బ్రహ్మజ్ఞాన ఆసక్తిపరులు తమ బుద్దినీ, మనుసునీ పరమాత్మ యందు నిలిపి మోక్షాన్ని పొందుతారు.

మనిషి తన జీవన యానంలో మోయలేని భారాల్నిమోస్తున్నాడు! ఏమిటా భారాలు? బంధాలు, భౌతిక వస్తు లాలసలు. ఇన్ని బరువులతో ప్రయాణిస్తే ప్రతి జీవితం ఏమంత సుఖంగా ఉంటుంది? తక్కువ సామాన్లు వెంట తీసుకెళితే ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని అందరికీ తెలుసు. సత్యాన్ని మన జీవితానికి మాత్రం అన్వయించుకోలేకపోతున్నాం? భౌతిక అవసరాలు తీరినంత మాత్రాన శాశ్వత ఆనందం రాదు.
ఆత్మసాక్షాత్కారంతో మాత్రమే అది సాధ్యం. మరి ఆత్మసాక్షాత్కారం కోసం మనం ఏం చేయాలి?

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: jan12 pathakula

Name: voleti venkata subba rao, vijayawada.

Message: sujanaranjani january, 12 sanchika lo mitrulu ari shankaranarayana garu tana tandri gaari gurinchi tama viluvayina anubhoothulanu manandarithonoo panchukunnaaru. vaariki shanyavaadaalu-abhinandanalu.

ika maa maamayya ku jejelu antoo mullapudi venkata ramana gaari gurinchi chiranjeevi bhanumathi vaari vyakthitvaanni mana mundu aaviskarinchindi.ee chiranjeevi lo - oka rachayitri daaguni vundi.intatitho tana ee rachanaa vyaasangaanni aapakundaa -daanini konasaaginchadaaniki bhanumathi maro mundagu veyaali ani maa aakaanksha.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: oct2009 gaganatalam

Name: Suresh.K, hyderabad

Message: job status in future

సుజనరంజని: Your message was forwarded to the author. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 pattabhiramayanam

Name: VINAY ALLURI, Warangal

Message: Chala santhosham. Ee vidhangaa meeru maa vyakthigatha,manasika ullasaniki, vignyaniki thodpaduthu andisthunna samacharam ananyam. Meeku nenu sarvadaa kruthagnyunni...........

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 vedanta dharmalo

Name: R.Ravissankar Patnaik, Kakinada

Message: sujana ranjani maasapatrika mothata saariga chusanu . ChAla bhagundi . E mail lo pampamani subscribe chesaanu. dhanyavaadamulu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 indexpage

Name: R.Ravissankar Patnaik, Kakinada

Message: kathalu veregaa paper meeda ;vrasi pampavacchhaa.

సుజనరంజని: Yes you can send. However if you can email in Unicode text it will be appriciated. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 pattabhiramayanam

Name: gowtham, hyderabad

Message: thank u pattabhiram sir and sujaranjani paper

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

  Response to: feb12 satyamevajayate
  Name:
కంకిపాటి ప్రభాకర రావు..., ఆం. ప్ర.
  Message:
సత్యమేవ జయతే .... శీర్షిక .. ఆసాంతం వాస్తవ దృక్పధం తో సాగింది.. అసలు హెడ్డింగ్ ' కలిసివుంటే కలదా సుఖం .. ' అని ప్రశ్న వేసినట్లు కాకుండా ' కలిసి వుంటేనే కలదు సుఖం ' అని హెడ్డింగ్ పెడితే బావుండేది... విడిపోవటం మొదలు పెడితే దానికి అంతే లేదని మనకు ప్రతిరోజూ అనుభవమవుతూనే వున్నది.. సమూహాల్లోంచి కుటుంబాలుగా విడిపోయిన తరువాత కుటుంబాల్లోంచీ వుప కుటుంబాలు అయ్యాము... అంతటితో ఆగిందా .. లేదే.. వ్యక్తులుగానూ విడిపోవటం కళ్ళతోనే చూస్తున్నాము..  వ్యక్తులుగా విడిపోయి తృప్తిపడగలుగుతున్నామా...?.. ..?  అదీలేదు.. ఇంట్లో మనుషులను రక్తం పంచుకున్నవారి పట్లా అసహనం పెంచుకుంటున్నాము.. దీనికి కళ్ళెం వేయకపోతే .. " నేను " మాత్రమే మిగులుతుంది... మానవ జాతిగా అన్ని పరిణామ క్రమాలూ చవిచూసి .. అనుభవమైన వాటిలో మంచి చెడ్డలు బేరీజు వేసుకొని సిద్ధాంతీకరించుకున్న / నిర్మించుకున్న జాతి / నాగరికత ... మనది.. అంటే నేర్చిన నాగరికత మొత్తాన్ని గంగలో కలిపి  ... జాతిని  అంతరింప చేసుకొని  ....  ఏక కణ జీవిగా  మళ్ళీ మొదలు పెట్టబోయే జీవిత చక్రం కోసం పరిగెత్తుతున్నామేమో...?..?..?..?! ... 

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

 Response to: April2009 modati-rankuku
 Name: suneetha, bangalore
 Message: thanks sir.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 maanannakujejelu

Name: Kolla Kameswara Rao

Message: Sankara Rao (Bali) is my neighbor and classmate in Anakapalle. Thanks very much for publishing the essay. Convey my regards to him, Kolla Kameswara Rao

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 kavita-1 idee bharatam

Name: Ramana Prasad Koganti, USA

Message: Chala Bagundi Kavita

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech