శీర్షికలు  
     పదవిన్యాసం- మార్చి, 2012 - నిర్వహణ : కూచిభొట్ల శాంతి   

1

 

2

 

3

4

 

5

6

7

 

 

 

 

8

 

 

9

 

 

10

11

 

12

 

 

 

 

 

 

14

 

15

 

 

 

 

16

 

 

 

 

17

 

18

 

19

 

 

 

20

 

 

 

 

 

21

 

 

22

 

 

 

23

 

24

 

 

25

 

 

 

26

27

 

28

 

 

29

 

 

30

 

 

 

 

 

31

 

 

 

32

 

 

 

 

 

 

 

33

 

 

       
 

 

ఆధారాలు - నిలువు

ఆధారాలు - అడ్డం

 
 1. ఎంకి పాటల రచయిత - 7 1.  2012 లో వచ్చే ఉగాది పూర్తిపేరు - 10
2 కొండ - 2 8. వైశాఖ శుక్ల పూర్ణిమ - 2
3 సరస్వతీ దేవి వాహనం - 3 9. ఆరు రుచులలో ఒకటి - 3
4. సంధ్యా సమయం - 4 10. `వరిమడి’ మధ్యాక్షరాలు - 2
5. క్రింద నుండి పై ఆవుదూడ - 2 12. వంతపాడు - 4
6 గొడవ - 3 13. ‘వడకుట’ మధ్యాక్షరాలు-2
7 చక్కిలాలు - 4 14. గంగానది - 3
11 27 నక్షత్రాలలో పదవ నక్షత్రం లేక శ్రావణ
మాసం లో వచ్చే కార్తె - 2
17. వాడి అయిన - 3
15 విష్ణువు - 3 19. పల్లకి - 3
16 గౌరవం - 3 20. సీతాపతి - 3
18 తిని కూర్చుని లేక సోమరిగా ఉండు - 6 21. కృత్రిమ విషం - 2
19 దుకాణం - 3 23. సిద్దేంద్ర యోగి నాట్యం ఈ ‘ఊరి’ పేరితో
22 చీల్చటం - 3 25. సఖి లేక నెచ్చెలి - 2
24 పూయడం - 2 26. చేవ లేక తగినంత బలం - 2
25 వేదం నుంచి ఎత్తి చెప్పిన పదం - 4 28. అరుపు - 2
27 సమత్వం - 3 29. ఆకాశం - 3
29 గమనం లేక నడక - 2 31. బొమ్మ లేక విగ్రహం - 3
30 భూమి లోపల ఖనిజాలు, లోహాలు ఉండేచోట-2 32. హింసించే వాడు లేక పీడించేవాడు - 5
31 దీప్తి లేక కిరణం - 2 33. శివుడి వాహనం - 2


పద విన్యాసం - సమాధానాలు
ఫిబ్రవరి 2012

సరైన జవాబులు పంపిన వారు  :   1. శ్రీలక్ష్మి పోలంరెడ్డి    2. సూర్యలక్ష్మి    3. ఆర్ కలప
                                                 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech