aaa

 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1 Name: పి.వి సుబ్బారాయుడు
ఎడిటర్ గారికి నమస్కృతులు
సుజనరంజని వెబ్ మ్యాగజైన్ చదువుతుంటే మనసు అలౌకిక ఆనందానికి లోనవుతోంది. మొదటి పేజీ నుండీ చివరి పేజీ వరకు పాఠకులని అలరించాలన్న మీ తపన ద్యోతకమవుతోంది. ఎంతో కృషీవలులైతే తప్ప అంత తాదాత్మ్యం సాధ్యం కాదు. మీకు నా ప్రత్యేక అభినందనలు. శతమానంభవతి. మా అభిమాన సుజనరంజనికి, ఎడిటర్ గారికి, స్టాఫ్కి ఉగాది శుభాకాంక్షలు!

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
2  Response to: oct2009 pathakulaspandana
Name: saraswati, rangareddy,hyd
Message: సుజనరంజని కి నమస్కారం మీ కబుర్లు కాలంలో ఫన్ కౌంటర్ నేను చదువుతున్నా చాలా బాగుంది
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
3 From: Pavan Kumar
Subject: Re: SiliconAndhra SujanaRanjani February 2011 Issue
Rao gariki namaskaram,
I attended Sri Bharani's Sahiti panchamrutam, and was delighted beyond my imagination. I'd love to have that video recording of the program, to savor the sweet memories again and again. Please let me know if it is available online, or I can get a CD,
రావు తల్లాప్రగడ: త్వరలో మన పత్రికలోనే ఆ వీడియోని ప్రచురిస్తాము. మీ అభిమానానికి కృతజ్ఞులము!
4  Response to: feb11 mukhapatram
Name: krishna rao, hyderabad
Message: PLS LET US KNOW HOW TO SUBCRIBE TO THIS MAGAZINE

రావు తల్లాప్రగడ: మీ ఈమెయిల్ ఐ.డి. మాకు పంపించండి. మీకు ప్రతినెలా ఇ మెయిల్ లో సుజనరంజనికి లింక్ పంపి గుర్తు చేస్తాము. ప్రతి నెలా తాజా సంచికను చదువుకోవచ్చును.మీ అభిమానానికి కృతజ్ఞులము!
5  Response to: feb11 emdarao mahanubhavulu
Name: Radha Krishna, Hyderabad
Message: Mana Teluguvari goppathaname alantidi.

Intuvanti mahanubhavulu janminchina ee telugu gaddapai janminchidam manandari poorva janma sukrutham gaa bhavisthunnanu. Silicon Andhra to Subhakamkshalu.
Brahma Sri. Tanikella Bharani gariki Hridayapoorvaka Namaskaramulu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
6  Response to: feb11 emdarao mahanubhavulu
Name: sivajee, hyderabad
Message: Thanks a lot to tanikella garu for such a wonderful and informative article abour the great veena exponent

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
7  Response to: jan11 sujananeeyam
Name: Sirisha, Kansas
Message: Rao garu,
Thats an amazing article about Bharani.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
8 Response to: feb11 mukhapatram
Name: vijaya, sacramento
Message: చాలా బాగుంది భరణి గారి ముఖ పత్రం

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
9  Response to: feb11 mukhapatram
Name: pamavathy s, guntur
Message: sir,
sujana ranjani is apt for this sanchika. i want send some story.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
10  Response to: feb11 gaganatalam
Name: Pidaparathi Sivakumar, Nellore, Andhrapradesh, India
Message: Very interesting and knowledgeble article. High appreciation to the contributors.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
11  Response to: july10 sri gayatri
Name: suhasini, vijayawada
Message: Thank You Very Much.
Maku Theliyani enno vishayalu teliparu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
12  Response to: feb11 katha-swarna
Name: khadarbasha, nellore
Message: super

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
13
Response to: feb11 mukhapatram
Name: Bendalam Krishna Rao, Srikakulam
Message: pl create latest issue in pdf

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
14  Response to: feb11 mukhapatram
Name: rathnamsjcc
Message: ఎవరైతే ఆత్మా జ్ఞానము పొందగలరో వారే నిజమైన బ్రాహ్మణుడు. బంధములు, కోరికలు వదిలిపెట్టిన వారే నిజమైన బ్రాహ్మణుడు. ఇంద్రియాలను వశం చేసుకుంటూ, ఎల్లప్పుడూ యోగ సమాధిలో ఉండేవారే నిజమైన బ్రాహ్మణుడు: అటువంటి వారు అందరికి భిన్నంగా ఆత్మాజ్ఞానము లోనే సుఖాన్ని పొందుతారు నిజమైన బ్రాహ్మణుడు అంటే తమ పుట్టుకను మరిచి నిజం మాట్లాడే వారు, పరమాత్మలో నివసించువారు, జ్ఞాని లేక కనీసము ముఖ్య సాధకుడు. అంతేకాని కేవలము యజ్ఞోపవీతం ధరించి వారు, తాము పుట్టుకతో బ్రాహ్మణులం అని చెప్పుకునే వారు బ్రాహ్మణులు కారు. సమక్షములో నిజమైన బ్రాహ్మణుడి నిర్వచనము పై విధముగానే చెప్పినారు.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
15  Response to: jan11 telugutejomurthulu
Name: L.V.Subrahmanyam, Andhra Pradesh
Message: I have gone through your article on Paramapujya Guruji. It has been well written. To get more clarity on the mission of Guruji

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
16  Response to: oct2009 funcounter
Name: nagaraju, jeedimetla,rangareddy dst.hyd.
Message: kasturi phanimadhav gariki namaskaram.. e roju me KABURLU,FUNCOUNTER LO "JATA DINOSTVALU" chala bagundi sir naku ma freinds ki kuda chala nachindi. inka manchi manchi funcounter istarani anukuntu.. selavu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
17  Response to: feb11 katha-swarna
Name: N Vijay Kumar, Hyderabad
Message: Chitoor accent was maintained throughout the story which was nice. Not only every character is speaking the same accent, but also the writer in his narration also speaks through the same accent which is commendable.

But the story does not have an end and the writer after some time was at loss where to end the story and so finally killed the Wife character.

But the 'girl' through which the write up / story was woven did not even tell anything to the father character what she thought of saying. the girl character did not had logical ending.

But overall, the story fully depicted a semi slum sort of locality in the Chittoor locales..and their life styles..

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
18  Response to: feb11 annamayya-keertanalu
Name: kompella sarma, hyderabad
Message: The comments made by Mr GB Sankar Rao was very poetic and on par with the keertana itself. Of course, there is no wonder since it is from GBSRao. Please accept my congratulations for the article.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
19 From: Prabhakar k
Subject: Re: SiliconAndhra SujanaRanjani February 2011 Issue

కడుపు చించుకుందాం..
గురువా ..
"తీటగదరా జీవా.." లో..
అన్నీ కరక్టే గానీ.. ఆఖరుదే మెచ్చుకోలు కోసం .. వ్రాశారేమో అనిపించింది..
నిజానికి సెల్ బిల్ వేయించుకొని..
పూటలకొద్దీ కబుర్లు చెప్పించుకొని..
సినిమాలూ,హోటల్సూ, షాపింగులూ,
పిజ్జాలూ,ఇంకేవో పింగులంటూ..వలపించీ,
సమయాన్నీ,డబ్బుల సంచినీ..కరిగించి
చివరకు..
నిష్కారణంగా పరిహసించి తూచ్ కొట్టి
గుండెలపై తన్ని గుడ్ బై..చెపుతున్న జాతిని
గుండె చీల్చుకొని గుర్తించగలవా గురువా!?
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
20  Response to: feb11 katha-swarna
Name: mahati, US
Message: nice one...chala bagundi...nice msg 2 all

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
21  Response to: feb11 masaphalalu
Name: Mohan Raj, Hyderabad, India
Message: I am a big fan of your/our 'Sujanarajani' eMagazine and this month's cover page of Tanikelaa Barani is so beautiful, particularly I like every page, also farwarding this esteemed E-Magazine to all my friends.

Thanks a lot for sending Sujanaranjani every month.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
22  Response to: feb11 padyam-hrudyam
Name: yabaluri venkata subrahmanyam, hyderabad
Message: ghantasala thelugu vadiga puttadam mana andari adhrushtam. aayana ithara bhasha pranthallo putti unte brathiki undagane bharatha prabhuthvam yokka awardulu pondagaligi vundevaaru.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
23  Response to: jan11 telugutejomurthulu
Name: yabaluri venkata subrahmanyam, hyderabad
Message: inka ekkuva vivaralu, eeyana gurinchi isthe upayogamuga vuntundani naa abhipraayamu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
24 Name: Kallepalli Jagannadha Sastry

Message:
"ALL THE VERY BEST TO SUJANARANJANI"

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
25  Response to: oct10 mantraniki-shakti unda
Name: kotapati,chennai
Message: chala bga chepparu mantrani gurinchi veetini chadivinandu valana nakukuda mantra sadhana cheyyalani manasuki anipistundi mari yevaru nerputaaru

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech