Response to: jan10 Ammato-katha
  Name:
సావిత్రి, అమెరికా
  Message:
ఇదేం కథండీ బాబూ! అస్సలు కథే లేదు ఇందులో. వచన కవిత్వం అనొచ్చేమో. తల్లిని కలిస్తే ప్రేమాభిమానాలు కలగాలి గానీ, ఎప్పుడు పోతుందో అనే భయం కలగొచ్చా? ఏమో, ఆ తల్లి కన్నా ముందర కూతురే పోతుందేమో. ఇవేం పిచ్చి ఆలోచనలూ. మనిషన్నాక మరణం తప్పదు. జాతస్య మరణం ధృవం అన్నారు. దీనర్థం ఎప్పుడు మరణిస్తామా అని దిగులు పడుతూ కూర్చోమని అర్థం కాదు. జీవితంలోని ప్రతీ నిమిషాన్నీ చక్కగా వుపయోగించుకోమని. ఇంక సినికల్ గా వుండటం చాలా నెగిటివ్ విషయం. చాలా తప్పు భావాలు ఇవి.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 

Response to: nov2009 lalitagheetam

  Name: Shakuntala, hyd

  Message: enni maarlu vinnaa visugu raani paata

 

రావు తల్లాప్రగడ: ఈ మద్యకాలం లో నేను వ్రాసిన పాటలన్నిటిలోకీ, ఈ పాట నాకుకూడా చాలా నచ్చిన పాటండీ. మీ అభిమానానికి ధన్యవాదాలు.

 

  Response to: jan10 bhukampam-katha
Name: suvarnamala, hyderabad
Message: మేము ఆ రొజుల్లొ అహమ్మదాబాడ్లో ఉన్నాము. మీ అర్టికల్ చదివుతుంటే నాకు ఆ రోజు కంటిముందుకు వచ్చింది. by gods grace మేము సేఫ్గ ఉంటిమి but చుట్టు పక్కల దృశ్యాలు... మళ్ళీ గుర్తులోకి వచ్చింది.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
   Response to: Feb 2010 home page
Name: kirankumar, hyderabad
Message: అరవై వసంతాల భారత రిపబ్లిక్ గురించి రాసిన వార్త వ్యాఖ్య ఆలోచింపచేసే రీతిలోవుంది. విమర్శ కోసం విమర్శలు చేసే కుహనా విమర్సకులు ఈ రచయిత నుంచి నేర్చుకోవాల్సింది యెంతో వుంది.-కిరణ్ కుమార్
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  From: chandra shekar chidura
Subject: Rachanalaku ahwanam...
మీ కృషి చాలా అభినందనీయం, ఇంటర్నేషనల్ స్థాయిలో సాహిత్యాన్ని నడపడం బగుంది. ఈ దెశంలో వున్నా మన తెలుగు సాహిత్యాన్ని ఇలా ప్రొత్సాహించడం సహితీ ప్రియులకు ఒక వరం. మీ వాల్యూస్ కి సరిపడా, మీ భావాలకు దగ్గరగ వుండే విధంగా పంపే ప్రయత్నం చేస్తాం, వీటికి సుజనరంజనిలో అవకాశం కల్పించండి.
సుజనరంజని: తప్పకుండా పంపించండి. సంపాదక బృందపరిశీలనానంతరం వారి సలహాల మీరకు రచనలను తప్పక ప్రచురిస్తాము. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  From: Rama Chaganti
Subject: Fw: SiliconAndhra SujanaRanjani February 2010 Issue
Rao Garu, Thanks for the sujana ranjani. Chakkati magazine and the articles are also much nicer. Although I dont live local to California, I do enjoy your magazine very much and perhaps I am an emerging literary enthusiast. ( if I may call myself that.)
I wanted to find out if we could actually get a PDF version of the same - so we can print it ourselves ? It's easier when we have a Hard copy infact - but, yes to save the trees from cutting I agree the e-format is better. Let me know anything.
Rao Tallapragada: Rama garu, Thanks for the feedback. The pdf version is in consideration. We will comeback to you, once a final deceision is made in this regard. Thanks for your feedback and we appreciate it.
 
  Response to: jan10 Ammato-katha
Name: Ratna, Singapore
Message: Hi,
Greetings,

Excellent story..though there is no message being conveyed to the readers.. I did like the narration .. the way emotions and feelings are expressed... simply superb.. so light and heat touching..

Yes - A place the mother stays is where any one can rest in peace and feel the comfort.. Unconditional love.. Thanks for the story..
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: jan10 yandamuri-katha
Name: sadhana, tirupati
Message: మనసును కదిలించేలా ఉన్న కథ ప్రచురించారు . స్పందన లేని మనిషి జన్మ వృధా కదా.... ధన్యవాదాలతొ....
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: jan10 sri gayatri
Name: B.V.Subba Rao, 1759,Parkviewgreencir Sanjose
Message: వేదామాత గాయత్రి గురించి మీ వ్యాసం చదివాను. ఛాలా బాగా ఎడ్యుకేటీవ్‌గా ఉంది.గాయత్రీదేవి గురించి మాకు తెలియని ఎన్నొ విషయాలు ఇందులొ తెలిపినారు మీకు ఎన్నొ ధన్యవాదాలు ఇందు మూలంగ తెలుపుకొనుచున్నాను.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: jan10 funcounter
Name: B.V.Subba Rao, SANJOSE, California, USA
Message: ఫన్ కౌంటర్ శీర్షిక చాలా బాగుంది. ఇలాగే మన రాష్ట్రం చిన్న చిన్న వాగుల ద్వార వేస్ట్ గా పోయే నీళ్ళను దాచుకోవాలి అంటే ప్రతి 2 KMకు ఒక చిన్న Check Dam కడితే ఎన్నొ నీళ్ళు వృధా కాకుండా మనకు ఉపయోగపడతాయి. ఈది మీరు మన FUNCOUNTER ద్వరా తెలుపవలసిందిగా నా కోరిక

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: jan10 homepage
Name: ramana. p. v., hyderabad &guntur
Message: బాగుంది, నేను ఇందులోని అంశాల్ని చదివాను... స్నేహితులకు కూడా చెప్తాను
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: dec2009 sujananeeyam
Name: kameswararao
Email: obkrao@yahoo.co.in
Phone: India Hyderabad
Message: Dear sri Rao garu
ఆంధ్ర ప్రదేశ్ విభజన అంటేనే చాలా బాధ కలిగిస్తోంది.ఆంగ్లేయుల పాలనలొనె అన్ని రూపాయల నొట్ల మీదా రెండో స్థానం లో తెలుగులొ ముద్రణ వుండేది. నేటికీ దేశం లో హింది తరువాత తెలుగు మట్లాడేవారు అధికం అని లెక్కలు తెలుపుతున్నై. ఆటువంటి తెలుగు కొద్ది కాలంలొ పూర్తిగ కనుమరుగవుతుంది అని విదేశీ మెధావులు చెప్పుతున్నారు.ఈ పరిస్తితిలొ వేర్పాటు వాదం జాతిని భాషని మరింత బ్రష్టు చేస్తుంది.చదువులున్నా పెద్ద పెద్ద పోస్టుల్లొ వున్నా, విచ్చిన్నం అనే అల్పబుద్ది రావడం, పిల్లలని పగ ద్వేషాలతో రెచ్చకొట్టడం జాతికి పట్టిన పీడ. భగవంతుడు వారికి మంచి ఆలొచన ఇవ్వాలని కోరుకోవడం తప్ప మార్గం తెలియటం లేదు. అందరి శ్రేయోభి లాషి కామేశ్వర రావు
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: jan10 godavaibhavam-katha
Name: chowdary babu, chicago
Message: very good story about moral and helping nature towards others. This story tells about the courage and human values. When we are in need the time will help us to get prepared for our future in the right direction.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!

 
   Response to: jan10 godavaibhavam-katha
From: Raju Pavuluri
Date: Thursday, February 4, 2010, 9:31 AM
Hello Santhi garu, I hope you are not discontinuing pada vinyasam. Very disappointed not to find it in this month's issue. I look forward to it every month, like many others I am sure; whether or not I can come up with all answers.

సుజనరంజని: కొన్ని అనివార్య కారణాలవల్ల శంతి గారు పదవిన్యాసాన్ని గతమాసం అందిచలేకపోయారు. కానీ అతిత్వరలో మళ్ళీ మీముందుకు ఈ శీర్షిక మీ ముందుకు వస్తుంది.ఆలశ్యానికి క్షంతవ్యులం. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: jan10 maa nannaku jejelu
Name: v v b rama rao

Message: Your brief description of the way you have been moulded and inspired your father is both illustrious and noble-minded.
We in India are fortunate both in our parents and our own children.
The photographs you have attached show a happy, contented (nowadays a rare quality) and simple, god-loving folks. God be with us all.
rama rao & ramani

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
   Response to: jan10 godavaibhavam-katha
Name: Lalitha, Detroit
Message: Please do not write about unqualified people administering serious medications. It's beyond comprehension that a 16 yr old girl would carry heart medication and actually do a CPR and know exactly what Imddur is used for. Publishing such stories is irresponsible and can be harmful if someone tries to do this to a stranger. I hope Sujana Ranjani uses better judgement in selecting appropriate stories.
సుజనరంజని: ఈ పత్రికలోని భావాలు అన్నీ ఆయా రచయితలకు చెందినవే. మీ సలహాకి కృతజ్ఞతలు!
 
  From: PC Ramaiah
Subject: Re: SiliconAndhra SujanaRanjani December 2009 Issue
jan and feb 2010 issues are not available in the link sent to me .kindly send. regards
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
   Response to: Feb 2010 home page
Name: anupamamohan, India kerala
Message: పూజ్యులకు నమస్కారం. మీతో పరిచయం ఎంతో గొప్పవిషయముగా భావిస్తునాము.సంతోషముతో నమస్కరిస్తూ...అనుపమమొహన్..కూచిపూడి నర్తకి.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  From: venkata ramana
Subject: Re: SiliconAndhra SujanaRanjani February 2010 Issue
Thanks for sending periodic mails about the magzine. It would be great if you can provide a pdf copy of your magazine. As people are using book readers these days, pdf version can be downloaded and read offline.
Also, creation of pdf is easy as your content is already in unicode, you can use either MS office 2007 or Open office to create a pdf.
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు! త్వరలో pdfలో కూడా విడుదల చేయాడానికి ప్రయత్నిస్తాము
 
  Response to: jan10 homepage
Name: obkrao, Hyderabad India
Message: Dear sir, I am not able to get Feb2010 Issue. On siliconandhra page there is indication to get Feb 10 issue. When clicked there Jan10 issue only is coming on the screen.Please guide me to go through Feb issue Yours sincerely సుజనరంజని: మీ వెబ్ పేజీని ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఫిబ్రవరి సంచికను కూడా మీరు చూడ గలుగుతారు మీ సూచనకీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 mantraniki-shakti unda
Name: V.Sai Das, guntur
Message: very good

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
   Response to: Feb 2010 home page
Name: Charitha, CA
Message: Is Sujanaranjanai available in PDF format?
thought it would be a good one to take with (e-file) while traveling!

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు! త్వరలో pdfలో కూడా విడుదల చేయాడానికి ప్రయత్నిస్తాము
 
   From: Kameshwararao Oruganti Bala
Subject: sujanaranjani
Dear sri Raju garu
Namastay. On the siliconandhra page there is direction to click for Feb 10 issue. When I click I am getting the Jan 10 issue only. Please guide me to get Feb 10 issue. Another small doubt please.Due to time problem I missed some earlier issues.I am reading them now. In such cases can we ventilate our openions? Will they be viewed by the committee? Pl. spare me minute to clear my doubt.
with respects .

సుజనరంజని: మీ అభిప్రాయాలను ఎప్పుడైనా తెలుపవచ్చును. తప్పకుండా అన్నింటినీ పరిశీలించడం జరుగుతుంది. మీ వెబ్ పేజీని ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఫిబ్రవరి సంచికను కూడా మీరు చూడ గలుగుతారు. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!


 
   From: Kameshwararao Oruganti Bala
Subject: sujanaranjani
Dear sri Raju garu
Namastay. On the siliconandhra page there is direction to click for Feb 10 issue. When I click I am getting the Jan 10 issue only. Please guide me to get Feb 10 issue. Another small doubt please.Due to time problem I missed some earlier issues.I am reading them now. In such cases can we ventilate our openions? Will they be viewed by the committee? Pl. spare me minute to clear my doubt.
with respects .

సుజనరంజని: మీ అభిప్రాయాలను ఎప్పుడైనా తెలుపవచ్చును. తప్పకుండా అన్నింటినీ పరిశీలించడం జరుగుతుంది. మీ వెబ్ పేజీని ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఫిబ్రవరి సంచికను కూడా మీరు చూడ గలుగుతారు. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!

 
  From: sai
Subject: "AMMA GYAPAKALU"
PRIYA SUJANARANJANI OF SILICONANDHRA,
We have brought out a book of 120 pages of write ups on our mother on the occasion of her first annual ceremony. I wish you should also add one more feature on mother (Just like Nannaku Jejelu) "Amma" with a caption "amma gyapakalu", so that we can pay a tribute to mother.
సుజనరంజని: తప్పకుండా పంపించండి. సంపాదక బృందపరిశీలనానంతరం వారి సలహాల మీరకు రచనలను తప్పక ప్రచురిస్తాము. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!

 
  Response to: sep2009 pattabhiramayanam
Name: boppan srinivas, hyderabad
Message: సార్ నమస్కారం పట్టాభిరాం గారికి. మీరు 60 ఇయర్స్ పూర్తి ఐన సందర్భంలో నాయొక్క శుభాభివందనాలు. సార్ మీ ప్రొగ్రాం 60 ఇయర్స్ భారతిలో తిలకించాము. మీర్రు కొద్దిగ స్పీచ్ ఇచ్చినా బాగా చెప్పారు. అలాగ చెన్రగారు, రామయ్య గారు, CM గారు చాలాబాగామాట్లాడారు. మీరు 100 ఇయర్స్ ఫుంక్షన్ చేఎసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటునాను.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
   Response to: august2009 homepage
Name: m.anand, hyderabad
Message: Sir, I want to know, how can we know which karma the person is facing by seeing astrology .Pl let me know in detail.

సుజనరంజని: మీ సందేశం రచయితకు పంపాము. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
   Response to: jan10 sri gayatri
Name: V.Sai Das, Guntur
Message: very good concept

Response to: jan10 homepage
Message: Very interesting concept

Response to: jan10 homepage
Message: very good concept

Response to: jan10 mantraniki-shakti unda
Message: Very Very important
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
   From: ramnarayan.reddy
To: sujanaranjani@siliconandhra.org
Subject: telugu tejomoorthulu
వ్యాసము చాల బాగుంది. ఈ శీర్షిక కూడ నచ్చింది. స్త్రలు,అహర్నిసలు ,స్లాఘనీయమ్,ప్రశంగాలు. -ధన్యవాదములు Thanks and Bestregards
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech