మినీ కవితలు

- శ్రీమతి తమిరిశ జానకి

1.      చెలి మాటల్లో సొంపు

          ఒక కమ్మనైన ఇంపు

          అదికడురమ్యపు వొంపు

          నాగుండె లోతుల నింపు

2.      కలసిన మనసులొక

          కమనీయ కావ్యం

          చెపుతాయి అందముగ

          ప్రేమకు భాష్యం.

3.      ఎంత చదువు నీకున్నా

          ఎంత సొత్తు నీదైనా

          సంస్కారం లేకుంటే

          ఎందుకవి దండగ

4       అన్ని రంగులలో మిన్న

          రాజకీయపు రంగు

          పులుముకుంటేబంక

          వొది అంచుకోలేవి.

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం