పాఠకుల సమర్పణ
పాఠకుల స్పందన

Response to: April 2016 Padyamhrudyam
Name: A. Satyanarayana Reddy
City: Hyderabad

Message:సుజన రంజని పత్రిక దినదినాభివృద్ధి చెందు చూ ప్రపంచంలోని తెలుగు వారి నందరిని రంజింప జేయాలని కోరుకుంటుంన్నాను.

Response to: May 2016 katha4
Name: P.Suryanarayana
City: Bangalore

Message:The story Chav-Chav appeared in another online magazine earlier.

Response to: May 2016 Satyamevajayathe
Name: మంథా భానుమతి
City: సియాటల్, U.S.A

Message:సుజనరంజని మాస పత్రికలో సత్యం మందపాటిగారి “మనబడి” చదువుతుంటే మనసంతా ఉగ్వేదంతో నిండిపోయింది. శరీరంలో ఒక పులకింత.. తెలుగుతల్లికి ఇంతకంటే మంచి ఆభరణం ఏముంటుంది? అమెరికాలో మన పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారంటే ‘ఆ ఏవుందిలే..’ అనుకునే వాళ్లే ఎక్కువ. తెలుగు భాషనీ, తెలుగు సాంప్రదాయాన్నీ నిలబెట్టడానికి కంకణం కట్టుకున్న సిలికానాంధ్ర, వంగూరీ సంస్థ మొదలైన వారికి తెలుగు భాషాభిమానిగా నా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.

విజయవాడలో తెలుగు సభలలో ఉపన్యసించడానికి వచ్చిన శ్రీ కూచిభట్ల ఆనంద్ సాంప్రదాయ దుస్తుల్లో వేదికకే అలంకారంగా నిలిచారు. స్వచ్ఛమైన తెలుగులో నలభైనిముషాలు పైగా ఇచ్చిన ఉపన్యాసంలో చాలా తక్కువగా ఆంగ్ల పదాలు వాడారు.

విదేశాలలో.. ఇంతటి శ్రమ తీసుకుని తెలుగు భాషని నిలబెట్టడానికి చేస్తున్న కృషికి తెలుగు అభిమానులందరూ చాలా సంతోషించవలసిన విషయం.

నిజం చెప్పాలంటే, తెలుగు రాష్ట్రాలలో తెలుగు నేర్చుకునే వారు చాలా తక్కువైపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో తెలుగు మాధ్యమం ఉంది కనుక తప్పని సరిగా ఆర్ధికంగా ఇబ్బంది పడే వారి పిల్లలు చదువుతున్నారు. అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నట్లు చెప్తున్నారు.

అన్నంపెట్టే భాష నేర్వాలి నిజమే కానీ మాతృభాషని మరువ కూడదు ఎవరూ.. మీకందరికీ మనఃపూర్వక అభినందనలు.

Response to: May 2016 Satyamevajayathe
Name:Saratchandra
City: Hyderabad

Message:చక్కని కబుర్లు

Response to: May 2016 Padyamhrudyam
Name: Maganti Sree Rama Murty
City: Ongole .A.P

Message:Aho! RamaNiyamidam Sirshikaa.EEsirshika loni padyalu chakkani bhavasampada kaligi sujana manoramjakamga unnayi. SravaNa suhagamaina chando niyati galigi Yatulugaligi prasagatulu galigi TIpilayalu galigi telugulo padyaalu Hoyalugaligi yedadalUpagalavu.

Response to: May 2016 Nahusha Prasnalu
Name:K. JAGGA RAO
City: VISAKHAPATNAM

Message:This article is EXCELLENT! My RESPECTS to the writer

Response to: May 2016 Pustakaparichayam
Name: : K. JAGGA RAO
City: VISAKHAPATNAM

Message:THANKS TO THE WRITER, Sir! I WILL TRY TO BE A WISE-MAN, atleast, HENCEFORTH!

Response to: May 2016 Satyamevajayathe
Name: : Rammohan Rao
City:

Message:Goppagaa undi kanu vippugaa undi

Response to: May 2016 Nahusha Prasnalu
Name:: T .విజయలక్ష్మి
City: GUNTUR

Message:నహుష ప్రశ్నలను గురించి ఆసక్తికరంగా చెప్పినందుకు రచయితకు అభినందనలు!

Response to: May 2016 Nahusha Prasnalu
Name: D.R.K.REDDY
City: Kakinada-533003

Message:అద్భుతంగా రాసారు ! అన్నీ నాకు ఇంతకు ముందు తెలియవు. శాస్త్రి గారికి కృత్జ్ఞతలు... అభినందనలు.

Response to: May 2016 Nahusha Prasnalu
Name: A.Syamasundar Rao.
City: Guntur

Message:శ్రీ .టి.వి.ఎస్ శాస్త్రిగారి "నహుష ప్రశ్నలు "వ్యాసము బాగుంది .ఎప్పుడైన ఎక్కడైన ఇద్దరు మేధావులు ఏవిషయము గురించి అయిన చర్చింకుంటే అది ఇతరులకు జ్ఞానాన్ని అందిస్తుంది నహుషుడు ధర్మరాజును ప్రశ్నలు అడగటము వాటికి ధర్మరాజు జవాబులివ్వటము అతరువాత నహుషుడు తన సందేహాలను తీర్చుకోవటము వారిద్దరికే పరిమితము కాదు తద్వారా జనులందరికి జ్ఞానాన్ని అందిస్తారు. ఎంత మంచివాడైన అధికారము వల్ల ఏవిధముగా పతనమవుతాడో నహుషుడు నిరూపిస్తాడు ఇంక "బ్రాహ్మణుడు" అనే మాటకు ధర్మారాజు ఇచ్చిన వివరణ చాలా బాగుంది ఎవరు ఫలానా కులములో పుట్టాలి అని కోరుకొని పుట్టరు బ్రాహ్మణ కులములో పుట్టినవాడు జన్మతః బ్రాహ్మణుడు అవవచ్చు కాని సాధన ద్వారా ధర్మరాజు చెప్పిన లక్షణాలను పెంచుకుంటే నిజమైన బ్రాహ్మణుడు అవుతాడు శాస్త్రిగారి వివరణ విశ్లేషణ బాగున్నాయి.

Response to: May 2016 Nahusha Prasnalu
Name: మధుర కవి వెంకటేశ్వర రావు
City: Vishakhapatnam

Message:శరీరక బలము కన్న బుద్ది బలము గొప్పది . అది ధర్మరాజు నిరూపణ . కులం జన్మతః వచ్చినా దాన్ని నిలబెడితేనే నిజమైన బ్రాహ్మణుడు,బ్రాహ్మణులు అనగా నిత్య కర్మా అనుస్టనము,ధ్యానం,దయ,పరోపకార బుధ్ది కలవారు అయ్యా మీ వ్యాసము చాల బాగుంది.ఈ కాలంలో బ్రాహ్మణులుగా పుట్టడము ఒక శాపముగా మారింది యే సీరియల్లో చూసినా యే సినిమాలో చూసినా బ్రాహ్మణుల్ని అగౌరవముగా చూపిస్తున్నారు.మన జాతిలో ఒకరంటే మరొకరికి పడదు.అలా చూపిస్తున్న నోరు మెదపరు.ఒక్కరూ దానిని అడగరు.నేటి రాజకీయ నాయకులు వెనుక వున్నది బ్రాహ్మణులే.డబ్బు వారిది బుద్ది బలము మనది.ఇప్పటి పరిస్తితులొ బ్రాహ్మణులు అంటే అంటరాని వారిలా కనపడుతూ వున్నారు.ఇది నా అభిప్రాయం మత్రమే యె కులాన్ని నొప్పించ డానికి కాదు ధన్యవాదములు

Response to: May 2016 Nahusha Prasnalu
Name:పొన్నాడ లక్ష్మి
City: హైదరాబాద్

Message:నమస్తే శాస్రి గారూ. ఇప్పుడే మీ వ్యాసం సహిషుడి ప్రశ్నలు చదివాను. యక్ష ప్రశ్నలు తెలుసుగానీ, ఇవి తెలియవు.చాలా బాగుంది. చాలా విషయం తెలిసింది.

Response to: May 2016 Nahusha Prasnalu
Name:K.N.Rao
City: Guntur

Message:Very Good Info by Sastry Garu. ThnQ Both "Sastry garu" & "Sujanaranjani

Response to: May 2016 Nahusha Prasnalu
Name: MOHAMMAD ABDUL WAHAB
City: HYDERABAD, TELANGANA.

Message:"సుజనరంజని" అంతర్జాల పత్రికలో ప్రచురితమయిన మీ "సహష ప్రశ్నలు" జనబాహుళ్యంలోని అనేక సంశయాలకు తగురీతిన నివృత్తిని కలిగించింది; ముఖ్యంగా- 'బ్రాహ్మణుడు' అనే పదానికి నిక్కచ్చయిన నిర్వచనాన్ని నిర్ద్వందంగా తెలిపింది! ఈ వ్యాసంలో తెలిపిన మహాభారత (అరణ్యపర్వం) కధ మనలోని చాలామందికి తెలిసినదే కనుక, ఈ కధకన్నా- కధలో ఇమిడియున్న సందేశం -సహషుని ప్రశ్నలకు ధర్మజుని సమాధానాల రూపంలో -అత్యద్భుతం! రచయిత వివరణ (వ్యాఖ్యానం కాదు) లో 'బ్రాహ్మణ్యాన్ని' గురించి సోదాహరణంగా తేటతెల్లపరచిన విధానం సూటిగా ఉండటమే కాక, ఆకట్టుకునేలా కూడా ఉన్నది. పురాణాలలోని కధలను యధాతధంగా తెలియజెప్పడంలో పెద్దగా గొప్పతనం ఉండదు; వాటిలోని సారాన్నీ, సందేశాన్నీ చదువరుల ముందుంచి, వారిని ఆలోచించేలా చేయడమే అసలు సిసలు ఉద్దేశ్యమై ఉండాలి. ఈ objective కధలో నిక్షిప్తం చేసి present జేయడంలో రచయిత నూటికి నూరు శాతం కృతకృత్యులయ్యారు. వెరసి, చక్కని పౌరాణిక కధను చదివిన భావన చదువరులకు కలుగుతుందనడంలో సందేహం లేదు.

Response to: May 2016 Nahusha Prasnalu
Name: Nagaiah
City: HYDERABAD, TELANGANA.

Message:నహుషుడు-ధర్మరాజు మధ్య జరిగిన ప్రశ్నలు-సమాధానాలు మనిషి ఆలోచనలకు పదును పెడతాయి. రచయత శాస్త్రి గారికి ధన్యవాదములు

Response to: May 2016 Nahusha Prasnalu
Name: Ramana Rao Mallampalli
City: Sangareddy, Telangaana

Message:Though I had read the subject matter, it was not clear to me. Now After reading your article, every thing was clear. Thanks for sharing & giving knowledge. Excellent Article.

Response to: May 2016 Nahusha Prasnalu
Name: M. SATYODAYASRI
City: HYDERABAD

Message:THE CONCEPT AND NARRATION OF THIS SUBJECT IS GOOD. LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE-RUVEDA' GOOD INFORMATION GIVEN BY SASTRY TVS GARY' మనమందరం ధర్మం తెలుసుకుంటే ధర్మాచరణ చేస్తే మనషి విలువలు పెరుగుతాయి .

Response to: May 2016 Nahusha Prasnalu
Name: Suresh Kumar Bhagavatula
City: Delhi

Message:నహుష ప్రశ్నలు వ్యాసం చాల బాగా చెప్పారు .కాని మీరు చెప్పిన భ్రాహ్మణుడు మన గలిగే రోజులేనా ఇవి ?

Response to: May 2016 Nahusha Prasnalu
Name: చి౦తలపాటి బాలసుబ్రహ్మణ్య౦
City: గు౦టూరు

Message: శ్రీ శాస్త్రిగారు నహుషుని వృత్తా౦త౦ ధర్మరాజు- సమయస్పూర్తతో చప్పిన సమాధానాలుతమ్ములను విడిపి౦చే మిషతోఅనేక ధర్మసూత్రాలు మానవాళికి అ౦ది౦చిట౦ ఎ౦తో శ్లాఘనీయ౦. ఎ౦తో వివర౦గా తెలిపిన మీకుాల౦డి. మీ రచనలు సమీక్షలు విశ్లేషణలు ఎ౦తో ఆలోచి౦పచేసేవిగానూ కొత్తగానూవు౦టాయి. దన్యవాదాల౦డి

Response to: May 2016 Mareechikalu
Name: Hema Vempati
City: Hyderabad - India

Message:navala vijayavaMtaMgaa mugisinaMduku sujanaraMjani saMpaadaka vargaaniki naa hRudayapoorvaka dhanyavaadaalu! vempati hema

Response to: May 2016 Nahusha Prasnalu
Name: Subba Rao MSV
City: Hyderabad

Message:Naenu "బ్రాహ్మణుడు" ni kaanaa ??? Good Story

Response to:may2016 NahushaPrasnalu
Name: P Srinivas
City: Vijayawada

Message: చాలా మంచి విషయం తెలుసుకొనే భాగ్యం ఈ కధ ద్వారా కలుగచేసినందుకు రచయితకి ధన్యవాదాలు.

I sincerely thank Sri Sastry garu for this story which introduced me to many unknown aspects including the meaning of true Brahmin.

Response to: May 2016 Satyamevajayathe
Name: అగ్రహారం రామానంద
City: తిరుపతి, ఇండియా

Message:చక్కని రచన.మనవాళ్ళు సోషల్ మీడియా లో ఎందుకు తెలుగును ఇంగ్లీషులో వ్రాస్తారు. మొదటలో తప్పులున్నా,ఆ తరువాత సవరించుకోవచ్చు. దీనివలన తెలుగు వ్రాయడం మరచిపోకుండవచ్చు.రాబోయే కాలము లో ఇండియాలో కూడా మీలా తెలుగు బడులను నిర్వహించాలేమో.

Response to: Oct 2015 Kavitha2
Name: డా. వి.ఎల్.నరసింహం శివకోటి
City: హైదరాబాదు

Message:సంపాదకులకు, నమస్కారములు. మొదటిసారి పత్రిక చూసే అవకాశం దక్కింది. ఇకమీద క్రమంతప్పకుండా చూస్తాము. పత్రికా కాపీ ఉచితంగా అందజేస్తున్నందుకు ధన్యవాదములు.

- నరసింహం శివకోటి


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)