1.  Response to: may10 sujananeeyam
  Name: Rushi Marla(sharma Marla)  (Mahaa news), Hyderabad
  Message:  hello mr rao garu, i have gone through the article.Really it was too good.i surprised that from where u collect all the information.really it's a good trail to search the truth.keep rock on sir... Regards

Rao Tallapragada:
ధన్యవాదాలు ఋషి గారు. అంద్రప్రదేశ్ లో అతిమన్ననలను పొందుతున్న " మాహా టీవీ " వారి అభినందనలు అందుకోవడం మాకెంతొ గర్వకారణం. ఆలాగే ఈ మయసభ శీర్షికనే ఒక మూలాంశంగా గ్రహించి రెండు గంటల కార్యక్రమాన్నిరూపొందించి అందులో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొక్క సారి ధన్యవాదాలు. సుజనరంజని మీ ఆశిస్సులను ఎప్పుడూ కోరుకుంటూ వుంటుంది
2 Response to: may10 sujananeeyam
Name: Madhu, USA
Message: Rao garu,
Very nice article, you have set new standards for Sujanarjani. The research and analysis are really nice.

Rao Tallapragada: ధన్యవాదాలు మధుబాబు గారు! మీ ఆధరణ, ప్రేరణలు మాకెంతో అవసరం!
3  Response to: may10 sujananeeyam
Name: raman, hyderabad
Message: I work at Mahaa TV. నేను మీరు పంపిన మయసభ పై ఫొకస్ చేసాను. మీ రెసర్చ్ బాగుంది. నేను రచనలు చేస్తుంటాను. సో కొద్ది రొజుల్లొ మీకు నా స్టోరీసు పంపిస్తాను. ఎమైనా ఇంపార్టెంట్ స్టోరీస్ కావలసి ఉంటే చెప్తుండండి. నా వరకు నేను మీకు పంపిస్తా. థాంక్ యు. జై భారత్ మాతాకి.

Rao Tallapragada: ధన్యవాదాలు రామన్ గారు. అంద్రప్రదేశ్ లో అతిమన్ననలను పొందుతున్న " మాహా టీవీ " వారి అభినందనలు అందుకోవడం మాకెంతొ గర్వకారణం. ఆలాగే ఈ మయసభ శీర్షికనే ఒక మూలాంశంగా గ్రహించి రెండు గంటల కార్యక్రమాన్నిరూపొందించి అందులో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొక్క సారి ధన్యవాదాలు. సుజనరంజని మీ ఆశిస్సులను ఎప్పుడూ కోరుకుంటూ వుంటుంది. మీ రచనలను అందుకోవడం మాకు ఎంతో అనందదాయకం. తప్పకుండా పంపండి!
4  Response to: may10 sujananeeyam
Name: Subbarayudu Jakkampudi, Rockville, MD 20855
Message: It is a thought provoking article.Please continue to acquire more information and send to the readers. Thank you for sending me this.

Rao Tallapragada: ధన్యవాదాలు సుబ్బారాయుడు గారు. తానా పత్రిక సంపాదకుల మన్ననలను పొందడం మాకెంతొ గర్వకారణం. మీ ఆశిస్సులను మేము ఎప్పుడూ కోరుకుంటూ వుంటాము.
5 Response to: may10 vanam
Name: రాజశేఖర రాజు, chennai
Message: భారత పౌర హక్కుల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అలనాటి "ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంస్థ" ఆవిర్భావ చరిత్రకు సంబంధించిన విశేషాలను చాలా చక్కగా అందించినందుకు అభినందనలు.

Rao Tallapragada: ధన్యవాదాలు రాజశేఖర రాజుగారు. చందమామ పత్రిక అధినేతల ఆధరణ సంపాదించుకోవడం మా సుకృతంగా భావిస్తున్నాము. మీ ఆశిస్సులను మేము ఎప్పుడూ కోరుకుంటూ వుంటాము
6  Response to: may10 sujananeeyam
Name: Sujana, Dallas, TX
Message: Sujananeeyam this month is amazing. It creates an interest to learn / research more about this.Can you provide some references please?

Rao Tallapragada: ధన్యవాదాలు సుజన గారు. పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి. కనుగొన్న వివరాలను వెంటనే అందజేస్తాము. మీ ఆధరణకి కృతజ్ఞుడను.
7 Response to: may10 sujananeeyam
Name: Phani Madhav, Hyderabad
Message: రావు గారు అద్భుతం..మీ పరిశోధనాత్మక వ్యాసం.
మన సంస్కృతి కి సంబంధించిన ఎన్నో నిగూఢ రహస్యాల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత మరో మారు తెలియవచ్చింది.

నాకెప్పుడూ ఒక సందేహం..నాస్తికులు..మన సంప్రదాయాలు,,నమ్మని వారు కూడా ఒక వేళ రామాయణ భారతాలు రాముడు కృష్ణుడు లాంటివి నమ్మినా నమ్మక పోయినా..కనీసం వాటిని సైన్సు గా తీసుకున్నా..

లంకకు వారధి సముద్రం పై కట్టడం అన్న భావన .. మన ఈ ఆనకట్టలు..బ్యారేజీలకి మాతృక కాదా..
భారతం లో గాంధారికి గర్భ స్రావం జరిగినప్పుడు ...నేతి కుండలలో వంద లేదా నూటొక్క పిండాలను ఉంచి కౌరవుల జననం అన్నది నేటి ఇంక్యుబేటర్లు, సంతాన సాఫల్య కేంద్రాలకు సంబంధించిన జెనిటిక్ సైన్సు కాదా?

కుంతీ దేవి కి దేవతల వల్ల సంతాన ప్రాప్తి .. కృత్రిమ గర్భ ధారణ..లేదా మాద్రి - సెర్రోగేట్ మదర్ లాంటి వాటి కిందకి వస్తాయా..?

అవి సైన్సు కు ప్రతీకలా..
ఇలాంటివి ఆ గ్రంధాలని చిన్నబుచ్చడానికి కాదు..ఒక సందేహం..మీలాంటి పెద్దలే తీర్చాలి..
అతిగా స్పందించి ఉంటే క్షమించగలరు..
సదా మీ ఆశీస్సులు కోరే భవధీయుడు

Rao Tallapragada: Phani madhav garu, Thank you for your feedback on the sujananeeyam.
Like you I too believe Ramayanam and Bharatham are a reference to the history of yester years. The date of their existence may be in question, and the writers might not have captured the science in detail due their respective abilities. But that does not mean that they are all wrong! Apart from that … may be some of the things are even beyond our comprehension or beyond our ability to understand. The future generations can validate their accuracies or significances, if we can preserve the original content without further distortions. Sometimes the “svEcchAnuvAdam” our people to do to these epics cause a lot of distortion and misunderstanding. “Half knowledge is more dangeorous”. Thanks for your pointers and nice words.
 
8 Response to: may10 sujananeeyam
Name: Venu Vittaladevuni, Cupertino
Message: Dear Rao garu,

Very well researched article. Makes you wonder how South American and Indian cultures were connected. I also read somewhere that South America was our "pathala lokam", referenced in Ramayanam. Myravana was believed to be in pathala lokam. It is also intriguing that India is exactly on the opposite side of Peru in the globe.

Rao Tallapragada: ధన్యవాదాలు వేణు గారు. నా అభిప్రాయంకూడా అదే నండి. మీ ఆధరణకి కృతజ్ఞుడను.
9 Response to: may10 sujananeeyam
Name: Sulochana Pillarisetti, Sacramento, CA

Rao garu, I wrote about 'Sujanaranjani' cover page in my FB. Hope you will see it. Anyway hereit is…
Sujanarnajani cover page of May (I have seen it last night.) done by Rao Tllapragada is extordinarily excellent comparing Maya of mayasabha and Mayans of mexico with pictures. Research done is highly creditable and appreciated and to do further exploration.I loved it very much

Rao Tallapragada: ధన్యవాదాలు సులోచనగారు. మీ అభిమానానికి కృతజ్ఞుడను.
10 Response to: may10 sujananeeyam
Name: Mulukutla Prasad, San Jose
Message: రావు గారు, ఏంటి సార్ మీరు ఎక్కడికో వెళ్లి పోయారు?
You connected the dots very well. Good reading.

Looks like Mexican workers at your home have started this thought process in your mind. From now on, I am gonna look at them differently. My perspective about Mexicans has changed after reading your article.

Rao Tallapragada: ధన్యవాదాలు ప్రసాద్ గారు. మీ అభిమానానికి కృతజ్ఞుడను.
11 Response to: may10 sujananeeyam
Name: Sree Budhavarapu, San Jose

"Rao garu, covery story on Mayudu is commendable, looks like a resarch article."

Rao Tallapragada: ధన్యవాదాలు శ్రీ గారు. మీ అభిమానానికి కృతజ్ఞుడను.
12 Response to: may10 sujananeeyam
Name: Kalyan, Cupertino
Message: I don't think the picture in this article depicts Sumerian God Enki. It is the picture of one of the Egyptian Pharoahs.

Rao Tallapragada: ధన్యవాదాలు కల్యాణ్ గారు. ఈ శీర్షిక ఒక ఉద్దేశం అన్ని సనాతన నాగరికతలలోని సారూప్యతలను వెలిబుచ్చడమే. కొందరు ఈజిప్షియన్ దేవుళ్ళకీ సుమేరియన్ దేవుళ్ళకీ సారూప్యతలు వున్నాయి. మీ అభిమానానికి కృతజ్ఞుడను.
13 Response to: may10 sujananeeyam
Name: Cherla Sastry,Toronto,Canada
Message: This is a good article and you made a good argument for your HO. We need to look for archeological evidence to support this.

Rao Tallapragada: ధన్యవాదాలు శాస్త్రి గారు. మెక్సికోలో పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధలు సాగుతున్నాయి. కానీ మన మహాభారతానికి చెందినవేవీ పురాణాలు తప్ప ఇప్పటిదాకా మనకు దొరకలేదు. దొరకలేదు అంటే లేవని మాత్రం అర్థంకాకూడదు. వేరే రకమైన పరిశోధనలు కూడా జరిపి చూడాలి. మీ అభిమానానికి కృతజ్ఞుడను.
14 Response to: may10 sujananeeyam
Name: Sreenath, Nandyal, Kurnool Dt
Message: The content which SiliconAndhra is providing is very interesting and nice. Thanks to SiliconAndhra and SujanaRanjani Team for giving such kind of nice information in our Great Telugu Language.

Rao Tallapragada: మీ అభిమానానికి కృతజ్ఞుడను.
15 Response to: may10 sujananeeyam
Name: Raji garimella, Roanoke,VA
Message: Very interesting, just yesterday i was watching this Ancient Aliens in Hystory channel and crop formations. Today i was reading this. Really interesting topic.

Rao Tallapragada: ధన్యవాదాలు రాజీ గారు. మీ అభిమానానికి కృతజ్ఞుడను.
16 Response to: may10 sujananeeyam
Name: KS Ramanjaneyulu, Gurgaon
Message: Very detailed and presented after taking lots of pains in collecting the information. A very interesting and informative article, which really needs appreciation. My sincere thanks for such an article.

Rao Tallapragada: ధన్యవాదాలు రామాంజనేయులు గారు. మీ అభిమానానికి కృతజ్ఞుడను.
17 Response to: may10 sujananeeyam
Name: Vissa Ramachandra Rao
Message: MAYASABHA HEADING ITSELF IS EXCELLENT
Rao Tallapragada: మీ అభిమానానికి కృతజ్ఞుడను.
18  Response to: may10 sujananeeyam
Name: జె.మార్కండేయులు, hyderabad
Message: మయసభనుగురించి అందించిన విశేషాలు మెక్సికన్ల వివరాలు పరిశోధక ప్రియులకు ఉపకరించే విధంగా ఆసక్తిని రేకెత్తించే విధంగా రచించీనరచయితకు అభినందనలు

Rao Tallapragada: మీ అభిమానానికి కృతజ్ఞుడను.
19  Response to: may10 sujananeeyam
Name: Mohanrao, nagpur
Message: new thoughts innovative ideas
Rao Tallapragada: మీ అభిమానానికి ధన్యవాదాలు
20 Response to: may10 sujananeeyam
Name: Phani Madhav Kasturi
Message: "Sujananeeyam - nayanaanandakaram."
Rao Tallapragada: మీ అభిమానానికి ధన్యవాదాలు
21  Response to: may10 sujananeeyam
Name: Laxminarayana, Illinois
Message: This is quite new for me. This appears to be so good. From next visit to this site I can say some thing.

సుజనరంజని: మీ అభిమానానికి ధన్యవాదాలు
22 Response to: may10 mukhapatram
Name: kesav hyderabad
Message: మయసభకు సంబంధించిన వివరాలు ఎక్కడా ఇవ్వలేదు ఎందుకని...
వీలైతే ఆ లింక్ ఇవ్వగలరు.... ధన్యవాదాలు

Rao Tallapragada: మయసభ వివరాలు మే నెల సుజననీయంలో వుంటాయి. ఈ క్రింది లింక్ పై నొక్కి చూడండి

http://siliconandhra.org/nextgen/sujanaranjani/may10/sujananeeyam.html #
 
23 From: Rajeswari Nedunuri
Subject: kshEmam
నమస్కారములు మీ సుజన రంజని చాల బాగుంది చందా కట్టనిదే పంపకుదడా ? నాకు ఎలా [ ఆన్ లైన్ ] కట్టలో తెలియదు మా పిల్లలకి చెప్పి కట్టిస్తాను. అవును " తల్లాప్రగడ " అంటే మా నాన్న గారు తల్లాప్రగడ " తల్లాప్రగడ భావాన్ని శంకరం " మా పినతండ్రి సంస్కృత అనువాదాలు చేసారు " శివానంద లహరి " " కనక ధారా " ఇలా చాల ఉన్నాయి ఇంటి పేరు చూడ గానే రాయాలని పించింది మరొకల అనుకోవద్దు సెలవు రాజేశ్వరి
Rao Tallapragada: రాజేశ్వరిగారు ! సుజనరంజని పత్రిక పూర్తిగా ఉచితం. మాకు ఏమీ డబ్బు పంపనవసరం లేదండి. ప్రతినెలా ఈ లింకు పైన క్లిక్ చేయండి.
# www.sujanaranjani.siliconandhra.org #
ఇది ఆ నాటి తాజా సంచికలోకి తీసుకువెడుతుంది. ఆ సంచిక పైన గత సంచికలు అనే లింకు ని క్లిక్ చేస్తే అన్ని పాత సంచికలు కూడా చదవవచ్చును. మీ అభిమానానికి కృతజ్ఞతలు!
24 Response to: may10 mukhapatram
Name: Cherla Sastry, Toronto,Canada
Message: This E-magazine is excellent covering a range of topics. We look forward to receiving it every month and share it with many people in the Telugu Community here. All the best and Keep up the good work.

సుజనరంజని: మీ అభిమానానికి ధన్యవాదాలు
25 From: mnr gupta
Subject: Re: SiliconAndhra SujanaRanjani May 2010 Issue
Thanks for sending sir
సుజనరంజని: మీ అభిమానానికి ధన్యవాదాలు
26 From: Vasant Naidu , NJ
Subject: Excellent work on Sujanaranjani Rao garu

Excellent work on Sujanaranjani Rao garu, good to hear about magazine.
Rao Tallapragada:మీ అభిమానానికి ధన్యవాదాలు
27 Response to: may10 mukhapatram
Name: Adi Krishna Konathala, Bahrain
Message: Very good website and usefull to all the NRI and their children

సుజనరంజని: మీ అభిమానానికి ధన్యవాదాలు
28  Response to: may10 mukhapatram
Name: ukkadam Krishnamurthy
Message: dear sirs my heart leaps up seeing your attempts to tempt indians abroad to love mother tongue &mother land . For 3 generations we must guide lead & mould our culture to save telugollu as well as 3 generations regards సుజనరంజని: మీ అభిమానానికి ధన్యవాదాలు
29 Response to: may10 mukhapatram
Name: Sai Satish, vijayawada
Message: Chala bagunnai...
dharmo rakshathi rakshitaha

సుజనరంజని: మీ అభిమానానికి ధన్యవాదాలు
30 From: mohan raj
To: rao.tallapragada@siliconandhra.org
Subject: Re: SiliconAndhra SujanaRanjani May 2010 Issue
Thanks a lot Rao Garu for mailing me this e-magazine, I am a ardent fan of your monthly. Once again I thank you for remembering me

సుజనరంజని: మీ అభిమానానికి ధన్యవాదాలు
31 Response to: may10 mukhapatram
Name: PONNALA VENKATESH, HYDERABAD
Message: SIR,I AM PONNALA VENKATESH, PESUING B.E. FINAL YEAR IN MECHANICAL STREM, IN UNIVERSITY COLLEGE OF ENGINNERING(A), OSMANIA UNIVERSITY HYDERBAD.
YOUR MAGAZINE IS SO GOOD,EXCLUSIVELY EXPLANATION FOR ANNAMCHRYA KRITIS BY G.B.SHANKAR RAO GARU IS EXCELLENT.AND POEMS, SANGEETA GNANAMU, NOT ONLY ONE EACH AND EVERY ARTICLE IS EXCELLENT.THANK YOU SIR FOR PUBLISHING THESE TYPE OF MAGAZINE TELUGU.AND ALL THE BEST FOR YOU SIR TO PUBLISH MORE&MORE ARTICLES IN FUTURE.

సుజనరంజని: మీ అభిమానానికి ధన్యవాదాలు
32 Response to: may10 mukhapatram
Name: madhu smitha, india
Message: please develop Indian culture in our children
సుజనరంజని: మీ అభిమానానికి ధన్యవాదాలు
33 From: pathapathi sathish
Subject: Re: SiliconAndhra SujanaRanjani May 2010 Issue
sir' i want to help to poor and needy who are suffering without clothes and food in andhra especially from nellore dist. if you want i will send photos and i want to start service organisation at nellore registered supported and on behalf of silicon andhra usa.
If you are kindly accomadate i will send all particulars and documents. It will be really useful for your organisation and i promote here on behalf of silicon andhra.
సుజనరంజని: మీ లేఖని సిలికానాంధ్ర అధ్యక్షునికి అందజేస్తాము. మీ అభిమానానికి ధన్యవాదాలు
34  Response to: may10 lalitagheetam
Name: Prema Swarup Pantula, Vizag-India
Message: Chaala Bagundi .. Manchi sandesam.. Nizanga.. Western Culture always AASHADABHUTHI...No doubt..Thanks to Mr. Rao & Mr. Sai

Rao Tallapragada:మీ అభిమానానికి ధన్యవాదాలు
35 Response to: may10 lalitagheetam
Name: chary, medak
Message: this is very good sir
iam so happy

Rao Tallapragada:మీ అభిమానానికి ధన్యవాదాలు
36 Response to: july2009 lalitageetam
Name: lalitha beliguppa, Hyderabad.Andhra Pradesh

Message: మా కింత అదృష్టం కల్పించిన మీకు యెలా కృత్జ్ఞతలు చెప్పలో తెలియడం లేదు.., నా మౌనమె మీకు భాషకు అందని సమాధానం ..భాష భావం ముందు,వ్యక్తీకరణ ముందు చిన్నది,అసలు మాటలే రానటువంటి ఈ భావనే మీరు హృదయంతో విన్నది. సంభాషణకి చెవులు కావాలి కాని భావాలకు కాదని నా అభిప్రాయమని విన్నపాన్ని అర్థం చేసుకోండి..మీ Rao Tallapragada:మీ అభిమానానికి ధన్యవాదాలు
37 Response to: mar10 lalitagheetam
Name: Mohanrao , nagpur
Message: i like old songs
Rao Tallapragada: పాత రాగాలే కలకాలం సాగాలి! మీ అభిమానానికి ధన్యవాదాలు
38 Response to: may10 lalitagheetam
Name: chary
Email: vadlachary183@gmail.com
Phone: medak
Message: this is very good sir
iam so happy
Rao Tallapragada:మీ అభిమానానికి ధన్యవాదాలు
39 Response to: may10 lalitagheetam
Name: Shakuntala, hyd
Message: సరదాగా ఉంది.
Rao Tallapragada:మీ అభిమానానికి ధన్యవాదాలు
40 Response to: may10 padyalu
Name: KALANADHABHATTA VIRABHADRA SASTRI, Vijayawada
Message: చివరి పద్యంలో 2,3,4, పాదాలలో ప్రాస మొదటిపాదంలోని ప్రాసతో సరిపోయిందా?
Rao Tallapragada: శాస్త్రి గారు, చాలాబాగా చెప్పారు. ప్రాస సరిపోలేదు. కానీ పద్య రచనని ప్రోత్సాహించడం కూడా ముఖ్యమే అని సరిపెట్టుకుందాం. మీ పరిశీలనకు ధన్యవాదాలు.
41 Response to: dec2009 padyam-hrudyam
Name: rajeshwari, [ N.J ]
Message: నమస్కారములు.
సమస్యా పూరణలు అన్ని ఎంతో బాగున్నాయి అందరికి ధన్య వాదములు.
Rao Tallapragada:మీ అభిమానానికి ధన్యవాదాలు
42 Response to: june2009 padyam-hrudyam
Name: VamsyKanna NSDPP, Hyderabad
Message: Dunno anything about samasyaa pooranam. I feel it's interesting.

Rao Tallapragada:మీ అభిమానానికి ధన్యవాదాలు
43 From: Ragasudha Vinjamuri
Subject: Sujanaranjani
Namaste Rao garu, Hope this finds you in best spirits. I am writing to you to know if you are open to works from other parts of the world too.
I do write some short stories, poems and articles, am currently Cultural Secretary to Telugu Association of London, and Editor to Newsletter of Birmingham Venkateswara Temple. I have met Kuchibhotla garu in India and he (and you may also do) knows my aunt Mrinalini Sadananda well.

It so happened that my poems' booklet " Kavitaa Ragasudha" and "Thatillatha" penned by Rao garu were the last publications of Sri Bhamidipati Ramagopalam garu before breathing last.
Please do let me know the possibility. Best wishes
Rao Tallapragada: రాగసుధగారు. ప్రపంచంలో ఏ మూలనున్న తెలుగువారి రచనలనైనా మేము స్వీకరిస్తాము. ఈ పత్రిక మన అందరిదీ. మనది జగమంత కుటుంబం. మీ రచనలని తప్పక పంపండి. మీ అభిమానానికి ధన్యవాదాలు.
44 Response to: oct2009 gaganatalam
Name: rajesh repakula, jammalamadugu
Message: rajesh.repakula, 27-mar-1986
birth : Jammalamadugu,kadapa,A.P

sir, when i get job please inform me,I wait for replay, thanking you,Sir

సుజనరంజని: మీ ప్రశ్నను రచయితకు అందజేశాం. మీ అభిమానానికి కృతజ్ఞతలు!
45 Response to: apr10 parichayam-jonnavithula
Name: Subrahmanyam Varanasi, virginia
Message: సుజనరంజని పత్రిక వారికి,
తెలుగు వేదకవి, శ్రీ రామలింగేశ్వర శతకకర్త శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి ముఖాముఖి చదివాను. ప్రతి వాక్యం నిండా అక్షరదోషాలు. కొన్ని చోట్ల వాక్యనిర్మాణం కూడా సరిగా లేదు. ముందు వాటిని సరిచేయగలరు. మీ పత్రిక మీద, ఆ కవి మీద అభిమానంతో తెలియచేస్తున్నాను.

సుజనరంజని: మీ లేఖను రచయితకు అందజేశాం. మీ అభిమానానికి కృతజ్ఞతలు!
46 Response to: Mar2009 Raaga Prapancham
Name: janardhanthakur, hyderabad
Message: very informative blog.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
47 Response to: apr10 niksepa
Name: ukkadam krisharshnamurthy

Message: Respected sirs i am extremely happy for your services and love for mother tongue .Unite all telugu people by milk of mother land honey telugu TELUGU ALUGULU ukkadam krishnamurthy.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
48 Response to: may10 kavita-e-teeruna
Name: Yogi
Phone: Bhimavaram
Message: Excellent..................................................................................................No word's
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
49 Response to: may10 mukhapatram
Name: Sreenath, Nandyal, Kurnool Dt
Message: Dear SiliconAndhra,
I want to know the History of our Mother Telugu Language and the history of our Mother Land with the details such as When, Where and Who invented Telugu, how it expanded to other regions etc..
Please give the information in SujanaRanjani or send me an e-mail with the details Expecting your support.

సుజనరంజని: తప్పకుండా ప్రయత్నిస్తాము. మీ అభిమానానికి ధన్యవాదాలు
50 Response to: may10 gaganatalam
Name: Sayana, Anuhyapuri
Message: Thank you for letting us know about Aryabhatta. It is nice to recall the great scholars of the past through your articles. Can we have more details on Aryabhateeyam. If you have a copy of that book can we have it uploaded as PDF so that readers can gain more depth int to the same. Such rare works are missing from this world. Please keep writing more. May be about Varaha Mihira next time. Thanks. Best Wishes.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
51 Response to: may10 gaganatalam
Name: saraswathi, milpitas
Message: chala bagundi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
52  Response to: may10 kavita-e-teeruna
Name: Yogi, Bhimavaram
Message: every one must analyse him self After reading extra ordinary poem..

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
 
53 Response to: may10- kavita-ugadivellipoyinda
Name: Ramireddy Bommireddy,Tucson, AZ
Message: Dear TBKReddy,
I really enjoyed reading the Ugadi kavita.
thanks for sharing it.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
54 Response to: may10- kavita-ugadivellipoyinda
Name: C. Sreenivas Reddy, Hyderabad
Message: guruvugari sahityaseva gurinchi inthaku munde thelisunnvadini kabatti, asakthitho chadivanu. Chala bagundi. kakapothe kastha sagadeesinatlanipinchindi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
55 Response to: may10 kavita-varakkulu
Name: dvnsravan, hyderabad
Message: ఘోర గంభీర నేరం : bhale bhale baga chepparu :-)
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
56 Response to: may10- kavita-ugadivellipoyinda
Name: aparna, north carolina
Message: We like this kavitha.
its very nice.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
57 Response to: may10- kavita-ugadivellipoyinda
Name: rajeshwari , N.J.
Message: నమస్కారములు బాగుంది మీ ఉగాది కవిత కాక పోతె కొంచం పెద్దగా ఉంది అంతె
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
58 Response to: may10 kavita-e-teeruna
Name: Shakuntala, hyd
Message: chaala baagundi . pillaapai mohamu ,prema rendu ok satyaale entha varaina ,pillalu entha pedda vaarainaa ,vaari kosamu unde tapana podu ,anduke maatru devo bhava ,pitru devo bhava .antunnaii satya vaakkulu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
59 Response to: may10- kavita-ugadivellipoyinda
Name: SREERAM PUPPALA, CHANDIGARH
Message: Baaundi.... reddy gaari kavithvam kanna bhaavam chaaala baundi..... chaala baundi... vyaktheekarana lo hrudayam jhallumanentha satyam ga..... chaaala baundi..gundeku thaakede kada kavithvam... thaaaki thannuku chaavamani melithippedekada kavithvam... reddy garu meeku naa hrudayapurvaka namaskaramulu.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
60 Response to: may10 sri gayatri
Name: K.GOPAL, Hargeisa, Somaliland. North East Africa
Message: Chaala bagundi mariyu andariki upayogapade samacharam.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
61 Response to: may10 sri gayatri
Name: anil, Mumbai
Message: Excellent article. Thank you.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
62 Response to: may10 sri gayatri
Name: B NAGENDRA BABU, vijayawada
Message: MEEKU NA DHANYAVADAMULU MARIYU SREE GAYATRI MATHA PRAPANCHMU LO UNNA SAKALA JEEVULANU CHALLAGA KAPADALANI MANASA VACHA PRARDHISTUNNU
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
63 Response to: may10 sri gayatri
Name: saraswathi, milpitas
Message: baga ledu.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
64 Response to: may10 srisri
Name: rajeshwari .n., U.S
Message: నమస్కారములు
నిజమె శ్రీ శ్రీ ఒక పెద్దనిధి చక్కని సీసంలొ సొగసు గా ఉంది
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
65 Response to: june2009 saastreeyasangeetam-visishtata
Name: VamsyKanna NSDPP, Hyderabad
Message: ఈ వ్యాసం నాలాంటి ఎంతో మంది బడుద్ధాయిలకు కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
66 Response to: may10 pattabhiramayanam
Name: Viswanadham, Hyderabad
Message: Excellent analysis. Wonderful suggestions.
Easy tips to overcome anger
and sudden emotion.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
67 Response to: may10 pathakulaspandana
Name: T Venkatappaiah, Secunderabad
Message: అయ్యా! జీ.బీ. శంకరరావు గారి లాగ కొన్ని అన్నమయ్య కీర్తనలకు, వ్యాఖ్యానం రాయాలని ఉంది. పంపమంటారా? తమరి అనుమతి తొ పంపగలను. ఈ మైల్ ఇవ్వండి.

సుజనరంజని: అన్నమయ్య పైన ఒక శీర్షిక నడుస్తున్నది కదా. వేరొక అంశమేదైనా కూడా చూడండి. మీ రచనలను తప్పక పంపండి. మీ అభిమానానికి కృతజ్ఞతలు!
68 Response to: may10 masaphalalu
Name: venkateswararao, dubai
Message: im getting some bad dreems
సుజనరంజని: మీ లేఖను రచయితకు అందజేశాం. మీ అభిమానానికి కృతజ్ఞతలు!
69 Response to: jan10 annamayya-keertanalu
Name: gv.ramakrishna, vijayawada
Message: swamygaru! "apudemane" keerthana rendu charanalu mix chesaru. moodu charanalu sarigga pampisthe, meeritchina meaning andariki upayoga padi anandakaramouthundi. Thappulunte manninchandi.- gv.ramakrishna
సుజనరంజని: మీ లేఖను రచయితకు అందజేశాం. మీ అభిమానానికి కృతజ్ఞతలు!
70 Response to: may10 maanannakujejelu
Name: Dundi Gurram, USA
Message: Hats off to you and your family.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
71  Response to: may10 maanannakujejelu
Name: BALE RAJESHAM, Maharashtra
Message: Dear Shanigepally Srinivasugaru,

Mee parents vishayamu lo mee abhiprayamu, gauravamu undadamu chala nachhinadi.
Meeru entha pedda hoda pai ki vellina parents manchiga chuchukovalani korutanu.
I proud of you.Thanks, Bale rajesham
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
72 Response to: may10 masaphalalu
Name: kiran Kattamuri, us
Message: very intresting info about devi gayathri mantra ,I am currently trying to get a job but not sucseed so far, plz srggest remidey
సుజనరంజని: మీ లేఖను రచయితకు అందజేశాం. మీ అభిమానానికి కృతజ్ఞతలు!
73 Response to: may10 pattabhiramayanam
Name: Vasudevan, Srikalahasti
Message: Really Excellent!

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
74 Response to: mar10 annamayya-keertanalu
Name: gv.ramakrishna, vijayawada
Message: meeru isthunna annamayya samkeerthanalu chala bagunnayi. meaning chepthu prachuristhunna theeru amogham. please continue.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
 
75 Response to: may10 pattabhiramayanam
Name: vengalrao, chennai
Message: simply supper sir.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
76 Response to: may10 sri gayatri
Name: K.GOPAL, Hargeisa, Somaliland. North East Africa
Message: Chaala bagundi mariyu andariki upayogapade samacharam.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
77 Response to: may10 mantraniki-shakti unda
Name: Ananta Karanam,cupertino
Message: Very good article, eagerly waiting for next issue to complete the kaashi magili story

Madhubabu: Thank you Anant garu. This story would discuss things in a subtle way and would have questions and search for answers. I have got inspiration from a very genuine master to write this story, whose thinking is very unique and his approach to spirituality was very different. I am trying to paint some of these thoughts blended in modern scientific logic applied to ancient wisdom of Sastras and Omnipresent consciousness.
78 Response to: apr10 mantraniki-shakti unda
Name: chandrasekharareddy, Nellore /Andhrapradesh
Message: There is power to Manthram.I am not a scolor or a pandit.As per my little and pracicle experiance I can tell there is Manthram and it is having power.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
79 Response to: may10 mantraniki-shakti unda
Name: kotasreedhar, vijayawada
Message: Chala bavundi. thanq

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!
80 Response to: Feb2009 Sarasvatam- Mantraaniki Sakti undaa
Name: jayanthi, india
Message: nagendraswamy chala sakthivanthudu emka emenavunte maku nagendraswamy gurinchi telupavalacindhi sarpadhoshalu kujadoshalu evi kuda telupavalasindhi

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు!

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech