పాఠకుల సమర్పణ
పాఠకుల స్పందన

Response to: june2016 padyamhrudyam
Name: Msmurty
City: Ongole

Message: Parts purana karyakramam abhinandaniyam.Telugu bhashabhi vrudhiki idi dohada padutumdi

Response to: June2016 Satyamevajayathe
Name: Saratchandra
City: Hyderabad

Message: మంచి విశ్లేషణ

Response to: June2016 Satyamevajayathe
Name: గుడిమెట్ట తిరుమలరావు
City: విశాఖపట్టణం

Message:నా చిన్నప్పుడు (60వ దశకంలో) VOAలో Pat Gates అనే వ్యాఖ్యాత ప్రతిరోజు ఉదయం Breakfast Showలో చెప్పిన మాటలు నేను ఇప్పటికీ నా ఈమెయిలు సంతకంలో వ్రాస్తూవున్నాను. తెలుగులో అది "అందరికీ అన్నివేళలా నవ్వులు పంచండి" అని అనువాదం. నేను కూడా అంతరిక్షపరిశోధనలో 250 నెలలు వ్రృత్తిగా స్వీకరించి పరిత్యాగం చేసిన మిత్రుడినే!

Response to: June2016 Sangeetharanjani
Name: Msmurty
City: Ongole

Message: Chakkani pasta.tyagayya potana papayya sastry garlu janmalu very gani okare varu

Response to: June2016 Satyamevajayathe
Name: Anil అట్లూరి
City: విశాఖపట్టణం

Message: ఫేస్‌బుక్‌లో వెంకటాద్రి గారు అన్నట్టు, "పగలగోట్టే వార్తలు" విరగదీసి రాసారుగా! ఆ రోజుల్లో ఉద్యానవనాల్లో కూడా లౌడ్ స్పీకర్ల ద్వారా వార్తల్ని వినిపించేవారు.

Response to: June2016
Name: మల్లేశ్వరరావు పొలిమేర
City: Fort Worth

Message: చిన్నప్పుడు రోజు రేడియో లో విన్న ఈ శ్లోకం కోసం వెతుకుతున్నాను. ఇక్కడ ప్రచురించి , ప్రతిపదార్ధ తాత్పర్యము తెలిపినందుకు ధన్యవాదములు.

Response to: June2016 Satyamevajayathe
Name: Palanki Suryanarayana
City: Bangalore

Message: The English news reader mentioned by Satham Mandapati is Lothika Rathnam. (Bengali form of Lathika).

Response to: June2016 Satyamevajayathe
Name: P.R.Rao Vemuganti
City:

Message: I liked "Kaburlu". Could there be an alternate word for "Pagagotte Varthalu". I know it is a true translation of 'Breaking News". You should think of a another word! It does't sound good. Being a Telugu person, I am ashamed to say that I can,t follow a Telugu movie dialogues. It is the speed of talking. Similarly I can't follow Hindi news either, for the same reason. May be I am outdated or too old! Your writings reminds me of 'Dasu Vaman Rao's writings'way back in Andhra Patrika Weekly. I liked 'Nakka channel word. Keep writing.

Response to: June2016 Index
Name: Srinivas Sreepada
City: San Jose

Message: Ayya MJ garu,
Please add face book share link to this page. It helps readers to share this page on their timelines. All this good-hard-literature work is deserved to reach millions.

Dhanyavadalu,
Mee...Sreepada

Response to: June2016 Padyamhrudyam
Name: BULUSU VS MURTY
City: Rajahmundry

Message: Bulusu VS Murty
సంచితమ్మని కూడబెట్టుచు సమ్పదన్ వెనకేయుచున్
కొంచెమైనను దానధర్మము కూడ చేయక దాచినన్
మంచినంతయు మాటలందున మార్చివేయుచు చంపుచున్
వంచనమ్మున వచ్చిచేరెడు బంధుకోటికి చేరుటే

Response to: June2016 Haasyachitraalu

Name:PYREDDY BUGGA REDDY
City: Hyderabad

Message: Good Jokes

Response to: June2016 katha1

Name: Pyreddy Bugga Reddy
City: Hyderabad

Message: Change towards rationalism is the solution to most problems of the society

Response to: June2016 katha1

Name: Pyreddy Bugga Reddy
City: Hyderabad

Message: Manchi Kavitha

Response to: June2016 katha2
Name:seetha
City: Hyderabad

Message:This was a story i read a long time ago on Swathi weekly , names different , the plot seems to be the same . Can we have original and thought provoking stories . Doesn't need to be message oriented.
Thanks

Response to: May13 kavitha-2 o kottamanishi raa ilaa
Name:Swetha
City: Rajahmundry

Message:Chala chala bagundi sir me kavitha

Response to: June2016 Satyamevajayathe
Name:ఎమ్ వి రమణారావు
City: ఆల్వాల్ సికింద్రాబాద్

Message:సార్ మీరు చాల చక్కగా రాస్తారండి.వాడ్రేవు పురుషోత్తం గారు కూడా వార్తలు చదువుతారనుకుంట.

Response to: June2016 Chitraranjani
Name:ఎమ్ వి రమణారావు
City: ఆల్వాల్ సికింద్రాబాద్

Message: ఆ నీలాకాశంలో శ్వేతమయూరం చాలచక్కగ ఉన్నదండీ.

Response to: June2016 Haasyachitraalu
Name: ఎమ్ వి రమణారావు
City: ఆల్వాల్ సికింద్రాబాద్

Message: భవిష్యత్తులో ఇలాగే జరుగుతాయేమో ఎవరు చూడవచ్చారు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)