నిలువు:
1. అనురాగం ... (5)2. లక్క .. (2)
3. ప్రయాణానికి ఉపయోగపడే సాధనం ... (3)
4. దోమకీ ఏనుక్కీ ఉన్నంత తేడా .. (9)
5. తేడా ... (2)
6. చెలికాడు ... (4)
7. ఆటకత్తె లేక అభినయం చేయు వనిత ... (2)
9. ... దేశ భాషలందు తెలుగులెస్స పద్య ఆరంభం ... (7)
12. సముద్రంలో పుట్టిన ఉప్పు ... (4)
13. వత్తులేకపోయినా దద్దమ్మ కిందే లెక్క ... (3)
15. 10 అడ్డం లోనిది ... (2)
18. "అమాయకత్వం" అంటే హిందీలో చెల్లుతుంది కానీ తెలుగులో కాదు ... (2)
19. జంకు ... (2)
21. పరమానందం కలిగించేది ... (5)
22. 'పలుకు ' లేక 'రచించు ' ... (4)
23. బైరాగి ... (3)
24. 'నిలకడలేని ' లేక 'తిరుగుడు ' ... (3)
27. గ్రామం ... (2)
అడ్డం:
1. నందీశ్వరుడు ... (6)5. పరిమళం ... (3)
8. చేతిలో దమ్మిడీ కూడా లేనిది ... (4)
9. "వేల్పు" లేక "దేవత" ... (4)
10. ప్రయాణం ... అటునించి ఇటుకి ... (3)
11. రావడం ... (2)
13. పాదుక ... (2)
14. కొండ ఏటవాలున చేసే వ్యవసాయం అట్నుంచి... (2)
16. అరవై నిమిషాలు ... (2)
17. కాంబోడియా రాజ్యం ... (5)
20. చాలా బాగా తెలిసిన్స్ విషయం ... (8)
22. యవనిక ... (2)
23. కసరత్తు ... (3)
25. మఱ్ఱి చెట్టు ... (2)
26. హంసా? ... (3)
27. లేనిది ఆలోచించడం ... లేక భావించడం ... (2)
28. మేఘధ్వనులు ... (4)
ఇక మీరు చేయవలసినదల్లా...
అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
జూలై 30, 2008
ఈ-మెయిలు: santhi@siliconandhra.org
చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014
గత పదవిన్యాసం సమాధానాలు:

























