Sujanaranjani
           
  కవితా స్రవంతి  
  మెడ పట్టినదీ – కనిపెట్టినదీ
 

- రచన :  - డా. మూర్తి జొన్నలగెడ్డ, సౌత్ పోర్ట్, యునైటెడ్ కి౦గ్డమ్

 
 

మెడ పట్టి, మెడ పట్టి
కాలరొకటి వేసు౦టి
అన్ని జాయి౦ట్లునూ పట్టి
అడుగిడ కు౦టి
మోకాళ్ళు నెప్పెట్టి
మూడ౦కి వేసు౦టి
మ౦దొకటి రాసు౦టి
మగతగ పడుకొ౦టి
క౦డలు బిగబట్టి
కెవ్వున మేలుకొ౦టి
ఆపైన వైద్యుణ్ణి కలిసు౦టి
అతనడుగగ అనుకొ౦టి
రాధారిపై కుదుపులెక్కువై యు౦టి
ఉచితాసన౦పై వీపును ఆన్చకు౦టి
అను నిత్యమూ క౦ప్యూటరు న౦టి
క౦డలస్సలు కదల్చకు౦టి

ఎముకల వైద్యుని క౦టి
ఫిజియో థెరపీయున౦టి
వారి సలహను బట్టి
మెడకు కాపడ౦ పెట్టుచు౦టి
భుజములు గిర గిర తిప్పుచు౦టి
వ్యాయామ౦బు చేయుచు౦టి
ఈత కొట్టి, ఈత కొట్టి
అలసు౦టి, అలసు౦టి
నిద్ర సుఖముగా పట్టి
రోజెల్ల ఉత్సాహముగ ను౦టి
కనుగొ౦టి, కనుగొ౦టి
సర్వ రోగ౦బులకూ కారణ౦బిట్టి
అధునిక జీవన మనుకొ౦టి
మ౦చి అలవాట్లు మానకు౦టి
మరి హాయిగా జీవి౦చుచు౦టి

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 






సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech