సుజననీయం
నూతనోత్సాహం
- తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:

తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:

తమిరిశ జానకి

కస్తూరి ఫణిమాధవ్

చెన్నాప్రగడ కృష్ణ

నూతన సంవత్సర శుభాకాంక్షలు! ప్రతినెల వెలువడుతున్న సంచికల్లోని రచనలను చదివి, మీ ఆబిప్రాయాల్ని మాతో పంచుకుంటున్నదుకు కృతజ్ఞతలు. అలాగే, ఎంతో శ్రద్ధగా తమ రచనలను పంపుతున్న రచయితలకు, రచయిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. రచయితల, పాఠకుల ప్రోత్సాహమే ఆలంబనగా సుజనరంజని అంతర్జాల పత్రికను సిలికానాంధ్ర సంస్థ గత పన్నెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురిస్తున్నది.

 


మీ ఆదరాభిమానాలను ఇలాగే కొనసాగించాలని మా కోరిక. అలాగే, సుజనరంజని పత్రిక సమాచారాన్ని మీకు తెలిసిన వారికి కూడా చేరవేస్తే చాలా సంతోషం. పాఠకుల సంఖ్య పెరిగితే పత్రికలోని నాణ్యత కూడా పెరుగుతుంది.

2016 సంవత్సరంలో సుజనరంజని పత్రికలో సాహిత్యకారుల , శ్రేయోభిలాషుల భాగస్వామ్యం పెంపొందించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధంగా సుజనరంజని పలువిభాగాల్లొ, శీర్షికల్లో కొత్తదనం చోటు చేసుకోటానికి అవకాశాలు మెరుగవుతాయి. మరిన్ని వివరాలకు వేచి ఉండండి.

నూతన సంవత్సరంలో మీకు, మీ కుటుంబానికి శుభం కలగాలని ఆశిస్తూ, HAPPY NEW YEAR 2016 !

 

- తాటిపాముల మృత్యుంజయుడు

ప్రధాన సంపాదకులు, సుజనరంజని

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)