Sujanaranjani
           
  పాఠకుల సమర్పణ  
  పాఠకుల స్పందన
     
 

From: PC Ramaiah 
Subject: Re: SiliconAndhra SujanaRanjani October 2012 Issue Released

 

Message: sir, we not recd ur nov and dec issues. earlier we used get the mail every month.kindly restore links regards ramaiah

 

 

రావు తల్లాప్రగడ:   కొన్ని సాంకేతిక లోపాల వలన చాలామంది -మెయిల్ ఐడీ లు డెలిట్ అయిపోయాయి. దయచేసి అందరిని మీ -మెయిల్ ఐడీలను rao@sujanaranjani.org కి మళ్ళీ పంపమని ప్రార్థిస్తున్నాము. మీ -మెయిల్ ఐడీని తప్పక మా లిస్టులకు మళ్ళీ జతచేస్తాము. మీ అభిమానానికి కృతజ్ఞులము!

 

From: B V Ramarao, PhD, in Los Angeles

 

message: Kindly let me know how we can get access to the remaining part along with your web Address.  Please also endorse a copy of your reply

 

రావు తల్లాప్రగడ:   Please click on www.siliconandhra.org. It should take you to the latest issue.

మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: Uma Pochampalli
Subject: Advertising

Please tell how much it would cost to place a 2X2 ad in the emagazine?

Regards

రావు తల్లాప్రగడ: So far we have not been publishing any advertisements on Sujanaranjani. But the policy may change in 2013. You may please send your advertisement details to material to rao@sujanaranjani.org We can discuss the details separetely. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 indexpage

Name: Dr,V.Ramana Rao, vijag

Message: Dear Sir,

I am happy to read Sujanaranjani from july.I am happy. Can I have back numbers from January 2012.

రావు తల్లాప్రగడ: సుజనరంజని ప్రతి సంచికకూ పైన గతసంచికల లంకె కనిపిస్తుంది. లంకెను నొక్కితే గతసంచికలన్నీ కనిపిస్తాయి. దయచేసి చూడగలరు. మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: venkatesh kondagunta
Subject: clarification regarding sending of poems and songs

Message: ఎడిటర్ గారికి,

మీ పత్రికకి పద్యాలు కవితలు, పాటలు పంపవచ్చునా. దయచేసి తెలియచెయ్యండి.

రావు తల్లాప్రగడ: తప్పకుండా పంపించండి. వీలయితే unicodeలో టైపు చేసి -మెయిల్ చెయ్యండి. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 indexpage

Name: VSKHBABURAO, Hyderabad-500068

Message: Sujanarajani is no doubt a Manoranjani for the readers. I would like to send my writings. Pl. Inform How I can send them to you..

రావు తల్లాప్రగడ: తప్పకుండా పంపించండి. వీలయితే unicodeలో టైపు చేసి -మెయిల్ చెయ్యండి. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 lalitageetam

Name: చింతా రామ కృష్ణా రావు, హైదరాబాదు

Message: ప్రియమైన రావు గారూ! ఒక గురువు యొక్క గొప్పదనాన్ని ఇంత అందంగా పాటగా వ్రాసినవారుండ వచ్చేమో తెలియదు కాని, నాకైతే తెలిసి లేరు. ఎంత అద్భుతంగా వ్రాశారండీ పాటని!

ఇక సూర్య గారి సంగీత నిర్మాణం అత్యద్భుతం అనక తప్పదు.

ఐతే పాడి, గాత్రమాధురులను పంచిన బాలామణులెవరో మీరు పేర్లు వ్రాయకపోవడంతో తెలియలేదు నాకు.

త్రికరణ శుద్ధుతో కూడిన సత్కార్యాలెంతటి అపురూపంగా ఉంటాయో. త్రిమూర్తుల అనుగ్రహం ఎంత అపురూపంగా ఉంటుందో త్రికాలజ్ఞేయ యైన జగదంబ కటాక్షిస్తే ఎంతటి మనోజ్ఞంగా ఉంటుందో

రచన - సంగీతము - గానము మూడింటి మేలి కలయికతో రూపుదిద్దుకొన్న పాట అంతటి మనోజ్ఞంగా ఉందంటే అది అతిశయోక్తి మాత్రం కాదని మనవి చేసుకొంటున్నాను. నిజంగా నా హృదయం పరవశించడం చేతనే నేను నా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా వెల్లడించుతున్నాను.

ఒక్క మాట చెప్పనా?

మీరు తప్పక చక్కని ప్రయోజన బాహుళ్యంతో కూడిన పని చేయాలనుకొంటే తప్పక మీ రచనలను సంగీతమేళన ద్వారా జిజ్ఞాసులగు విద్యార్థులకు అందించి సంగీతం నేర్చుకోగలిగేలాగ చేయవచ్చును.

తప్పక దిశగా మీ ప్రయత్నం మొదలు పెట్ట వలసినదిగా కోరుతున్నాను.

శుభమస్తు

మీ


రావు తల్లాప్రగడ: రామకృష్ణరావు గారు మీ వంటి పండితుల మన్ననలు అందుకోవడంకన్నా మాకు కావలసినదేముంది. మీరు చెప్పిన ప్రతి అక్షరానికి పులకించిపోయాను అంటే అతిశయోక్తి కాదు. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 lalitageetam
Name:
మణి, Hyderabad
Message:
భలే తమషాగా వుంది. ఒక్కసారి గా చిన్న తనం గుర్తుకొచ్చింది. తమాషా చేసేవాళ్ళని ఎంతో అబ్బురంగా చూడటం. నిజం గా పాటవింటుంటే కళ్ళముందు జర్గుతున్నట్లే అనిపించింది.
చాలబావుంది రావు గారు

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 indexpage
Name: ramesh,hyderabad
Message:
నేను నా వద్ద నేను వ్రాసిన వ్యాసాలు , కథలు, ఉత్తరాలు చాల ఉన్నాయ్ , మీకెలా పంపించాలి .

రావు తల్లాప్రగడ: తప్పకుండా పంపించండి. వీలయితే unicodeలో టైపు చేసి -మెయిల్ చెయ్యండి. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: august2009 sujananeeyam
Name:
కపిల రాం కుమార్, ఖమ్మం

Message: చాలా సంతోషంగా వుంది.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: Srinivas Uppuluri

Subject: Sujana Ranjani

Dear Rao,

I read with great interest, the Dec issue of Sujana Ranjani.

I congratulate you for your analysis and articulation of a very sensitive issue. These days there is no one practicing the trade of their ‘kulam’. But want to be recognized as belonging to that kulam because of obvious reasons. With political parties also firmly determined to leverage the issue to their best advantage, the issue of kulam will remain for some time to come.

We call ourselves a secular nation. Where exactly are we secular is the question. Everything works on one’s caste and creed!

Regards,

రావు తల్లాప్రగడ: You are absolutely correct. How the "majority" of the nation can be given the title "minority" is something our dictionaries must explain going forward. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 indexpage

Name: babu

Message: very good

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 pathakula

Name: gayatri devi kuchibhotla, rajahmundry

Message: nice work! regularly reading! very happy to note that such good magazine with values is available these days also!

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: v subba rao Voleti

Subject: Re: SiliconAndhra SujanaRanjani December 2012 Issue

Message: Dhanyavaadaalu, Rao garu.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: Dr.V.S.P.Rao

message: SiliconAndhra SujanaRanjani December 2012 Issue

Message: dear rao garu

great effort and i am sure everyone will appreciate your commitment and dedication

any service from my side, kindly let me know

dr.v.s.p.rao sri venkateswara college

రావు తల్లాప్రగడ: Dr Rao garu, Thank you for your message. Please do help in getting good articles for our magazine, Sujanaranjani. We want to make this a great magazine with very high values. This will only be possible with support and contributions from people like you. I will really appreciate that.

మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 sujaneeyam

Name:
ప్రతాప వెంకట సుబ్బారాయుడు, సికింద్రాబాదు
Message:
కుల..మత..రహిత సమాజం అందరి కల.. కాని దాని కోసం ఎవ్వరూ పూనుకోరు. మన రాజకీయరంగం..సినిమారంగం..ఇంకా అనేకానేక రంగాలు కులాల పునాదులమీద భవంతులు నిర్మించుకుంటున్నాయి.  స్కూల్లో అడ్మిషన్ నుండి ఉద్యోగంలో చేరడం వరకూ అన్ని చోట్ల కుల మత ప్రస్థావనలు వస్తే, ఇంక కుల మతాల నిర్మూలన ఎలా సాధ్యం? అందుకేచెప్పేటందుకు..నీతులు అనే నానుడి ఉత్పన్న మయి వుంటుంది. అందరూ పెదాలతో అభిలషిస్తారు..మనసుతో ఏదీ చెయ్యరు. మనసుంటే కదా మార్గ ముండడానికి? ఒక చక్కటి అంశాన్ని మాననీయుడు అంబేద్కర్ పుట్టిన రోజున సుజననీయంలో సవివరంగా చర్చించడం ముదావహమనిపించింది.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 sujaneeyam
Name: uma bharathi, houston, texas
Message:
సుజననీయం - అంబేద్కర్ వర్దంతి
Rao garu, your article is fitting and timely... very nice....

Regards,

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 rachanalaku

Name: hanumakumar, kavali

Message: excellent effort done for telugu lovers. Litterally good

regards

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 sujaneeyam

Name: Emani parameswara rao

Message: Dear Rao garu,I appreciate and join your feelings of agony abou Caste system in our country. It is a pity that literate people also in their inner hearts support their own caste. It only indicates immaturity and murky quality of mind. Because of these feelings only meritorious people in India are migrating to foreign lands and being honored. Mostly politicians are playing cheap tricks for their selfish gains. I do not hope any improvement in the future also. Society is completely divided on the basis of caste, creed and religion in our country. Mud slinging is on the rise. There is no national feeling and society is degrading. Mature persons like Dr.Ambedkar are absent among us. It is mind boggling to think what happens to next generations.

రావు తల్లాప్రగడ: That is correct Parameswara Rao garu. Hope someone will change this in future. We need one more Sankaracharya for today's requirement. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june2009 sujananeeyam

Name: VARALAXMI, HYD

Message: OK CHALA BAGAUNDI E BOOK

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 lalitageetam

Name: Madhu , Tampa

Message: Rao Garu,

Nice Lyric and Tune,very enjoyable!!

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 indexpage

Name: Yechuri VSR Moorty, Visakhapatnam

Message: A good attempt. Please Send regularly

రావు తల్లాప్రగడ: We will sir. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 vanam

Name: krishna akkulu

Message: ఇక్కడ వ్రాసినది చిన్నపిల్లలకు కూడ తెలుసు. "రావణుడు ఎందుకు దేవుడు కాదో" ఒక చక్కని విశ్లేషణ చెప్పివుంటే బాగుండేది.

రావణుడి గురించి మంచిగా వ్రాసిన వారు చాలా మంది వున్నారు. రావణుడు చక్కని రాజనీతి తెలిసినవాడు. మంచి శివ భక్తుడు.అతని రాజ్యంలో బిక్షాగాళ్ళే లేరు. ప్రజలు సుభిక్షముగా వుండినవారే. శాస్త్ర జ్ఞానము (knowlodge)లో రాముడంతటివాడు.
అతని అంతరంగమున త్వరగా రామునిచేత వధింపడి వైకుంఠమున చేరాలనే కోరిక బలంగా వుండెడిదని అయితే రాముడు ఎంతకి రాకపోవడం లేదా నిదానముగా అవతారమెత్తి ఎటువంటి అర్జెన్సి చూపకపోవడం వల్ల. రావణుడు ఋషులను వేధించాడని అయినను రాకపోయెసరికి జగన్నామాత సీతాదేవి తీసు కెళ్ళి, శోకం లేని ఆశోక వనంలో వుంచాడే గాని, లక్ష్మణుడు లాగా ఏవిధమైన హింస గావించలేదంటారు. మరి angle చూస్తే అతడికి ఉత్తమ లక్షణాలు వున్నట్లే కదా!.

రావు తల్లాప్రగడ: రామాయణం తెలుసుకోవాలి అంటే వాల్మీకి రామాయణ మొక్కటే ప్రామాణికమవుతుంది. ఎందుకంటే ఒక్క వాల్మీకి మాత్రమే రాముడిని చూసాను అని వ్రాసాడు. మిగితావారంతా తమ భక్తిని లేక కవిత్వశక్తినో ప్రదర్శించారు కాని, వాటికి చారిత్రాత్మకతను అదలేకపోయారు. అందుచేత మీరు చెప్పిన అంశాలు వాల్మీకంలో ఉన్నాయో లేదో పరిశీలించి చూడండి. అవివీ వాల్మీకంలో కనిపించవు. కనుక జ్వాలా గారు చెప్పిన విశేషాలే సబబు అని నాకు అనిపిస్తుంది. అవి అన్నీ సాధికారంగా వారు చెప్పినవే కనుక మీరు వ్యాసాన్ని మరొక్క సారి చదవమని ప్రార్థన. వ్యాసం ఉద్దేశం కూడా రావణుడు దేవుడు కాడని నిరూపించడమే తప్ప, ఆయన గొప్పవాడని నిరూపించడం కాదు. నిజానికి అలా నిరూపించడం కూడా తప్పే, అది వాల్మీకము కాదు. ప్రతి వ్యక్తిలోనూ కొన్ని మంచి లక్షణాలు ఉండవచ్చు, అవి వుండడం వల్ల ఆతడిలోని చెడు మాయం కాదు, కాలేదు. రావణుడిలోనూ కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అతడు నిజానికి బ్రాహ్మడే. దళితవాదులు భావిస్తునట్టుగా అతడు దళితుడు కానీ రాక్షసుడు కానీ కాడు. అంతే కాదు దళిత వాదులు వాదిస్తున్నట్లు రామాయణని వ్రాసినది అగ్రవర్ణలవారు కూడా కాదు. అది వ్రాసినది ఒక బోయవాడైన (దళితుడే) వాల్మీకే. అందుచేత దళిత వాదము పూర్తిగా తప్పు అని తెలియపరచడమే వ్యాసము ముఖ్యోద్దేశము కానీ, రావాణుడు దళితుడనీ లేక మంచివాడని తెలపడమో కాదు. వాల్మీకి కూడా అలా చెప్పలేదు అని మీరు గ్రహించగలిగితే చాలు, వ్యాసముఖ్యోద్దేశం నెరవేరినట్టే. మీ అభిమానానికి కృతజ్ఞులము!

 

From: Subrahmanyam Malladi, Rajahmundry

Subject: Re: SiliconAndhra SujanaRanjani December 2012 Issue Released

Message: Thank u very much rao gaaru,

 Regards,

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 indexpage

Name: Prof P S Rao, Visakhapatnam

Message: This is the first time I came across your magazine.I have yet to go through the articles. But The contents are very promising and inviting. Thanks

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 katha-2 maanaannapichodu

Name: Uma

Email: Sugar Land

Message: It is a very sensitive topic and very gently written, thanks Uma Bharathi garu!

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: sep12 vanmayaa

Name: Damodar prasad patakamuru, journalist.hyderabad

Message: సుజనరంజని వ్యాసాలు తెలుగు భాషాభివృద్ధికి ఎంతో దొహదం చేస్తాయి. ముద్రించిన సంచికలు లభించే చిరునమా తెలియజేయండి.

సుజనరంజని: Please check www.sujanaranjani.org every month. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 setire

Name: nageswara rao p.,nellore city, andhra pradesh

Message: kadiyam to swargam is interesting and i enjoyed a lot.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 kavita-1 nechali

Name: krishna akkulu

Message: Very nice poems. But like a poem after every four lines if a gap given that would have been very nice.

Bhimasankaram VLS: I am pleased to know that you liked my poem, "నెచ్చెలి", which appeared in the December, 2012 issue of "సుజన రంజని". Thank you.

This is an ఉత్పల మాలిక. Like in all పద్య మాలికలు, all lines are written in sequence without gaps after four lines as in usual Telugu poems, in this case like in ఉత్పల మాలలు.

Response to: dec12 kavita-3 astamayam

Name: krishna akkulu

Message: well composed

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 emdaromahanubhavulu
Name:
గంటి లక్ష్మీ నరసింహమూర్తి, బెంగుళూరు
Message:
కళింగ విజయనగర సంస్థానాధీశులు శ్రీపూసపాటి మీర్జా ఆనందగజపతి గారిపై భరణిగారివ్యాసం బాగుంది మహారాజుగారి గురించి విపులంగా నా తండ్రిగారైన కీ.శే.పండిత, త్రచతురానన , గంటి సూర్యనారాయణ శాస్త్రి గారి అముద్రిత గ్రంథం "కళింగ విజయనగరచరిత్ర"లో 8 అధ్యాయంలో విపులంగా యుంది. 31-12-1850 మహారాజుగారి జన్మదినం. డిశంబరు పత్రికలో వారిని గురించి వ్రాయటం ముదావహం.
మహారాజుగారి ఆస్థానంలో దూర్వాసుల సూర్యనారాయణ శాస్త్రిగారు మొహబత్ఖాను ముఖ్చగాయకులు. మహారాజుగారు స్వయంగా వీణావాదన నిపుణులు. వారి వీణా వాదన విని యొక  ప్రసిధ్ద ఇటాలియన్ గాయకుడు ఆశ్చర్యమునొందెనట. వీరి బహుముఖ ప్రజ్ఞ గురించి చాలా విశేషాలున్నాయి. వీరి గురించి శ్రీ వెల్లటూరి లక్ష్మాజీ అనే పండితుడు శ్రీమదానంద తత్వసీసావళి అని 25 సీస పద్యములు, సత్య గుణసాంద్ర యానందసామజేంద్ర యను మకుటముతో వ్రాసెను. సీస పద్యములిక్కడ పట్టవుగాన ఉదాహరించుటలేదు.సంగీత కళాశాల స్థాపకులు వీరి తర్వాత మహరాజుగారు,శ్రీ విజయ రామగజపతి మహారాజు గారు, మహారాణి లలితకుమారీ మహారాజ్ఞీగారు - గంటిలక్ష్మీనరసింహమూర్తి(బెంగుళూరు).

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june2009 padyam-visleshana-garikipati

Name: గంటిలక్ష్మీనరసింహమూర్తి

Message: భాగవత పద్యానికి మూలం ఒకానొక ఆభాణకం అని శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య, శ్రీకామకోటిపీఠ శంకరాచార్యులు, శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి శ్రీ చరణులవారన్నారుట. ఆభాణకం అంటే ఏమిటి?దయచేసి తెలియజేయగలరు.

సుజనరంజని: We have forwarded the mesage to the writter and he will respond to you directly. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june2009 mahanubhavulu
Name:
గంటి లక్ష్మీనరసింహమూర్తి, బెంగుళూరు
Message:
చీకోలు సుందరయ్య గారి భావగీతాల రారాజు బసవరాజు బాగుంది. వారన్నట్టు బసవరాజుగారు అకాల మరణం చెందకుండా యుంటే ఎన్నో భావగీతాలొచ్చినా రాకపోయినా ఎన్నో కుటుంబాలనుద్దరించేవారు. శ్రీమతి రాజ్యలక్ష్మిగారు మద్రాసులో నున్నప్పుడు మానాన్నగారిని ఆదరించి, వారిది కొత్త కాపురమైనా మానాన్నగారిని వారింటిలోనే యుండమని, ఉద్యోగం వేయించి, పెళ్ళిచేసి వేరొక గదితీసుకొని మానాన్నగారిచే కొత్త కాపురం పెట్టించి అన్నీ తామే అయి మానాన్నగారికి ఎవరూలేరనే భాధని దూరం చేసిన వారు. వారికి నా శిరసు వంచి వారి పాదాల చెంత నుంచి నమస్కారం చేస్తున్నాను.మానాన్నగారి పేరు. కీ.శే.ఖాదీశాస్త్రి, శృంగారశాస్త్ర్రి, చరిత్రచతురానన పండిత గంటి సూర్యనారాయణశాస్త్ర్రి(1904-1953). బసవరాజు రాజ్యలక్ష్మమమ్మ గారు వ్రాసిన పుస్తకం-నేను-అప్పారావుగారు-లో మానాన్నగారి పేరున యొక అధ్యాయం కేటాయించటం ముదావహం. పుణ్యదంపతుల పోటో కావాలంటే వెంటనే పంపగలను

సుజనరంజని: We have forwarded the mesage to the writter and he will respond to you directly. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: sep11 yatra-manasasarovaram

Name: vishnu dattatreya sharma, secunderabad

Message: the people went there it is only purvajanmasukrutam. then only its possible. the place kailas shikara dattatreya went for tapasya and also jesus christ also came there for tapasya. It is a house of lord shiva in karthika poornima if you there you can listen veda mantras night 2 oclock

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 indexpage

Name: R. Yella Reddy, Hyderabad

Message: the poems invitation was good. place your email and address for despatch greetings to all.

RHYMES LILIES-

POEM. Peoples

Author-R Yella reddy..

Plenty of action too entry fiction section

Uniquely its own quietly sown crown

Totally captivating mutually native navigating

It’s different yes tolerant cut clearance

Realty threat cruelty beat

Incredible offers edible buffers

Permissible rules feasible hails

Hopes for posterity reaps clarity vanity

Habit modifications nativity clarifications

Change attitudes revenge altitudes

Romance of past menace feast priest

Lighting up lives sighting wives saves

Broad consensus grand band issues condenses

Key to success say wishes pushes

Shaping dreams weeping charms farms

Tightens grip on titanic whip in ban

Security o fore assuredly far bar

Memories come in alive galleries cum dive give

Remembering heroes numbering zeros

Criticizer attacks comment event

Adherence to truth inference oath bath both

New international accord winter rational reward

Must allowed decide owed beside

Bad imagination society waging mummy lying

Serious about change precious cage page

Path genuine fulfillment avenue alignment

Blends personal lends rational optional serial……

సుజనరంజని: Ours is a telugu magazine and so we request you to send Telugu poems only. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 telugutejomurthulu

Name: Dr.V.Ramana Rao, Visakhapatnam

Message: Dear Eranki garu,

I have been egerly looking to see Sri.IVL Sastry garu inyour columns. It is getting postpned .I am proud to inform you along other great workers on arts the TTD Tirupati has honoured for his selfless free teaching for the last 25 years.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 Story

From: Ravi

To: Uma Bharathi Kosuri

Message: UB gaaru,

Good read! You just started & can go a long way.

Your story sounds authentic with verifiable facts with a touch of reality.

In my view you can be a great script & screen play writer.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 Story

From: Ravi Reddy

To: Uma Bharathi Kosuri

Message: Uma garu, your story is good. You stories have drama unlike the plain
jane "news clip" kind of stories about cancer, bone marrow etc.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 Story

From: Irshad 

To: Uma Bharathi Kosuri

Message: Uma K. garu,
Enjoyed reading your story.
Very nicely written.
Janaki reminded me of Cinderella with her step sister(s).
After reading the "alludi peru" (Umapathi), I wondered if this is a real life incident.
I read the whole story, waiting for something big to happen at the end.
I wish you had a surprise element (or twist) at the end.

One thing that was not clear to me was ... How did Vaishaali prove that her father Major Suryanarayana was mentally ill? Based on what evidence / testing did the psychiatric hospital believe her and take him in as a patient?

Awesome job.
Looking forward to reading your next story...

Irshad

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 Story

From: Raghu Dhulipala

Message: Uma Bharathi garu

It was a very good story. Here is my feedback.
- I felt that the flow of the story was very good.

- You obviously did your homework well. The description of various army people and their roles/titles makes sense - and it is obvious that you have an army background :-)
- The ending appeared a little quick. Did you have any constraints on the number of words (some publications do)? Otherwise, you could have transitioned the story better, I thought.

- Overall, we are really fortunate to have good authors like you in this forum. I am glad you are continuing to focus on the real purpose of this group

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 Story

From:From:Murali

Message: Uma Bharathi Garu:

Thanks. I just finished reading your story in Sujanaranjani.

It is nice and touching. Keep it up. 

 

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 telugutejomurthulu

Name: saratchandra, HYDERABAD

Message: గరికిపాటి వారి గురించి ఎంత చెప్పినా చాలదు ఉన్నంతలో చక్కగా చెప్పారు

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: july2009 Mantraniki Shakti

Name: Gomatam Nanda Kishore, Chennai

Message: With Blessings of God Gaaytri, I am requesting you to send me all pages of the topic "MANTRANIKI SAKTHI UNDAA" to my email-ID .

Otherwise, please send me links for following months on the same topic:

Feburary2008

Octoboer2008 TO December2008

January2009 TO JUNE2009

May god bless you

సుజనరంజని: All past issues can be read under "gatasanchikalu" link available on top of all issues. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 indexpage
Name: TVS SASTRY, GUNTUR
Message:
పాఠకులకు ఒక విజ్ఞప్తి
 
పై  వ్యాసంలో శ్రీనివాసన్ రామానుజన్ నంబర్ గా పిలువబడే 1729 ను గురించిన వివరణలో, ముద్రణలో చిన్న తప్పు జరిగింది .దానిని, క్రింది విధంగా సవరించి చదువుకొనగలరు.
1729=1cube+12cube=9cube+10cube

భవదీయుడు,

టీవీయస్.శాస్త్రి(రచయిత)

Response to: dec12 pathakula
Name: sharadam, hyderabad
Message:
డా. వి. రమణారావుగారికి నమస్కారములు.
నవంబర్ మాసపు సుజనరంజనిలో ప్రచురింపబడ్డ నా చిరు రచన గురించి మీరు వెలిబుచ్చిన అభిప్రాయం చదివాను. నా ఉద్దేశ్యంలో ప్రతి కథ ఒక సందేశం ఇవ్వాలని వుండదు. ఏదైనా ఒక సంఘటన చూసిన తరువాత దాని స్పందనే ఒక కథానిక అని నా అభిప్రాయం. రోజుల్లో యువత అతి పవిత్రమైన వివాహ వ్యవస్థను అపహాస్యం పాలు చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. మారలేని పెద్దల మనస్తత్వం, అతిగా మారిపోయిన యువతీ యువకుల ప్రవర్తనల వల్ల విధమైన దుష్పరిణామాలు సంభవిస్తున్నయో తెలియజేయటమే నారచన వెనుకు వున్న అంతరార్ధం.
మీ వంటి పెద్దవారి అభిప్రాయాలను శిరోధార్యంగా భావిస్తాను.

శారద (రచయిత)

Response to: dec12 panchangam

Name: Kumar

Unable to view the panchangam page. Pls fix it. Dhanyavaad

సుజనరంజని: We have fixed it sir. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 telugutejomurthulu

Name: Emani parameswara rao, Cupertino city,CA

Message: I am happy to read the essay written by Eranki Venkata kameswari garu and i convey my thanks to her for giving a detailed account about Sri Garigipati Narasimha Rao garu.I am a big fan of this Poet orator and I heard him both in T.V and in person also.I am proud that such 'MEDHAVI" is a Telugu person.I am also glad to know that this poet is national minded person.I Pay him my heartfelt respects to him.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 varthavyakhya

Name: br chandra reddy , hyderabad

Message: sir

the magazine is impressive and compressive in all respects. hats off.

indira gandhi marriage with feroze gandhi was not the first inter-relious marriage in nehru-gandhi family.some others of previous generations also married outside the family/community/religeon.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 kavita-1 nechali

Name: Emani parameswara rao, Cupertino city,CA

Message: It is difficult to write in words praising this literary piece by Sri V.L.S.Bhimasankaram garu.The poem is written in a beautiful way with simple words and the poet expressed his respect to an ideal woman life-partner.If his imagination comes true,married life becomes a heavenly bliss.I pay my respects to the poet.

భీమశంకరం. వి.యెల్. యెస్.: నా 'నెచ్చెలి' పద్య ఖండికా మాలికపై మీ వ్యాఖ్యానానికి కృతజ్ఞతలు.

ఇంకో మాట. పై ఖండికలో రెండవ లైన్లో 'భర్తయున్' అనే మాట ముందు 'రాత్రి' అన్న రెండక్షరాలు మిస్సయ్యాయి. అవి పెట్టుకుని చదివితే ఛందస్సు సరిపోతుంది. సరియగు అర్థం నిర్దేశ్యమవుతుంది!

Response to: dec12 kavita-2 minikavitahlu

Name: Emani parameswara rao, Cupertino city,CA

Message: "Mini Kavitalu"By Sri SKV Ramesh is quite enjoyable.His creativity is commendable.The beauty of these ideas expressed in simple words associated with big meaning is getting enhanced with repeated readings.Hope such ideas will come out of his mind in future also.Best of luck to sri Ramesh.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 padyam-hrudyam

Name: Emani parameswara rao

Message: All the entries in Padyamu-Hrudyamu title are very beautifully written.I felt quite pleasing to go through them.I congratulate all the participants for their poetic work and I expect them to do such service to Telugu poetry in future also.Thanking all of them.E.parameswara rao.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 varthavyakhya

Name: Emani parameswara rao, Cupertino city,CA

Message: Dear Srinivasa Rao Garu,It is a pity that our Country is becoming a country of devils, evils, scandals, and scoundrels. I am reminded of a poem from the famous book of Panchatantra.The English version is "The wind is a friend of forest fire; and causes it to flame higher;The same wind blows a candle out;Who cares,what poor folk are about?. The corrupt politicians and government employees represent forest fire.The rulers are the wind supporting them to flame higher(to create more scams)and the candle stands for the poor citizens of the country.Kejriwal's opposition becomes a cry in the wilderness unless the people start a civil revolution similar to the independence struggle.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 weekpoint

Name: Emani parameswara rao, Cupertino city,CA

Message: Dear Sri M.V.R,Sastry Garu,There is no surprise that such things, as pointed out in your write up, happen in a degraded and corrupt society.There is a government in India;but governance is absent.Rulers are busy in safeguarding their seat of power;but not caring to safeguard the interests of the public.The Telugu proverb "Kanche Chenu Meste"(fencing is eating the crop) correctly fits for our government.People are spitting on the face of government;but the rulers have no sense of shame.This is opportunism to remain in power and amass illegal wealth.God even cannot save the situation.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 gaganatalam

Name: Emani parameswara rao, Cupertino city,CA

Message: Dear sri Subrahmanyam garu and Poornachandra rao Garu,It is mentioned that the study to understand the influence of planets is to benefit the person.Can this study predict accidental death of a person and foretelling.In that case the said person can take highest precautions and safety measures to avoid accidents.If it ia possible,many accidental deaths can be prevented.Please clarify.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug12 kavita-4 anveshana

Name: uma bharathi, houston, texas

Message: uma garu,

beautiful expression and inspiring words...with a message too...

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 emdaromahanubhavulu

Name: Satya Sai Vissa

Message: endero mahanu bhavula mahonnata jeevana viseshalu, hrudyam ga andistunna bharani vari visesha krushiki spandistu...

'Telugu lalitakala Dharani nuditina nindu velugulu diddu sahithi kumkuma bharani maa Tanikella Bharani'.

vinamara purvaka sumanassulato

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 kavita-3 astamayam

Name: Emani parameswara rao , Cupertino city,CA

Message: Sun Is the Heart of Solar System.If we move the letter 'H' as the first letter of the word "EARTH". it becomes 'HEART'. I feel the letter 'H' stands for "HELIOS" means 'SUN' without which the life on earth would not have originated.Sri Madhira Murty garu,with his creative thoughts described the four phases of "SUN GOD" in a day in comparison with the life of human being.What a beautiful idea it is?.I appreciate the poet's intuitiveness.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 kavita-4 ocheli vaidyonarayano

Name: Emani parameswara rao, Cupertino city,CA

Message: The message given in an appeal to Doctors by Sri Subbarayudu garu is highly valuable.Humanitarian consideration should be the first priority when dotors treat a patient.The oath taken taken by doctors sould be followed in letter and spirit.They are the guardians of mankind's health.As the proverb says "Health is Wealth",the doctors also become caretakers of the wealth of the society.A great message to be followed by all the doctors.Thanks to Sri Subbarayudu garu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 paridevanam

Name: Emani parameswara rao, Cupertino city,CA

Message: The Poet Sri Purushottama rao garu mentioned the beutiful characteristics of Mother Nature and the happiness they give to mankind.Presently mankind has no time to think.see.and enjoy the wonders of nature and the satis in the past and presentsfaction it gives.Information technology influenced the human mind and diverted their attention to a different type of entertainment. It is a pity that most of the people lost the habit of reading good poetry and prose written by great poets in the past as well as present and derive real happiness and satisfaction.How many people are reading "Sujanaranjani" and commenting even though it contains many good articles. But still some people are trying to instil some interest.I congratulate them for their sincere attempt.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 annamayya keertanalu

Name: Emani parameswara rao, Cupertino city,CA

Message: The great "ANNAMAYYA" was "Bahumukha Prjna Shali". He was unparalleled whether he expressed "Srungara Rasam" or "Bhakti Rasam' in his Kirtans.They also contain good messages to mankind.I appreciate Sri G.V. Sankara Rao garu for his attempt to make the readers understand the meaning of the messages given by Sri Annamayya Thanks a lot to the writer.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 telugutejomurthulu
Name:
శ్రీదాస్యం లక్ష్మయ్య , హుస్నాబాద్

Message: గరికపాటి వారి పై వ్యాసం బాగుంది. మహా సహస్రావదానిని గురించి అనేక విషయాలు తెలిసాయి
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 kavita-1 nechali
Name:
చింతా రామ కృష్ణా రావు, హైదరాబాదు
Message:
నెచ్చెలి సేవలన్ కవిగ నేర్పున బల్కిన భీమ శంకరా!
మెచ్చుదు రెల్లరున్ చదివి, మేల్తర భావ విశేష సంపదన్
మెచ్చెద నేను కూడ నిట మేలగు క్రింది విధంబు నున్న  ని
క్కచ్చిగ తీర్చి దిద్దు గృహకార్యములన్నియు,"తాను" భర్తయున్.

భీమశంకరం. వి.యెల్. యెస్.: శ్రీ చింతా రామకృష్ణారావు గారికి,

మీరు వ్రాసిన పద్యం బాగుంది. Congratulations.

కాని, మీకు నేను ఇంకో mailలో వ్రాసినట్లు నా 'నెచ్చెలి' పద్య ఖండికా మాలికలో రెండవ పాదంలో, 'భర్తయున్' అన్న మాటకు ముందు 'రాత్రి' అని వుండాలి. అది టైపింగులో మిస్సైనట్లుంది. 'రాత్రి' అని పెట్టుకుని చదవండి, సరిపోతుంది.

ముద్రారాక్షసం చూపించి నందుకు నా కృతజ్ఞతలు.!

Response to: dec12 kavita-1 nechali
Name:
డి.వి.ఎన్.శర్మ
Message:
నమస్కారం భీమశంరంగారికి,
రెండోపాదంలో ఛందోభంగం. భర్తయున్ సదా అంటే సరిపోతుంది.

భీమశంకరం. వి. యల్. యస్.: మీరు వ్రాసినట్లు, నా 'నెచ్చెలి' పద్య ఖండికా మాలికలో రెండు అక్షరాలు miss అయ్యాయి. రెండవ పాదంలో, 'భర్తయున్' అన్న మాటకు ముందు 'రాత్రి' అని వుండాలి. అది టైపింగులో మిస్సైనట్లుంది. 'రాత్రి' అని పెట్టుకుని చదవండి, సరిపోతుంది.

ముద్రారాక్షసం చూపించి నందుకు నా కృతజ్ఞతలు.!

Response to: dec12 kavita-1 nechali

Name: Katari Satyakarayana, Vijayawada

Message: Runaanubandham Bahujanmasukrutham Bhagavadharpitham

భీమశంకరం. వి. యల్. యస్ Dear Sir, Thank you for your nice quotation.!

Response to: dec12 weekpoint

Name: Kamakshi Chivukula, Khammam

Message: my contribution,

I did not see the film.

Further, Iam not going to watch any of their films.

 

సుజనరంజని:   మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 kavita-6 janapadakavita

  Name: vjrao, hyderabad

  Message: KLJRao garu, namasthe.jaan pada geyamu beautiful. keep it up.regs.

 

సుజనరంజని:   మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 annamayya keertanalu

Name: Dr.V.Ramana Rao, visakhapatnam

Message: Dear Sir,

I am a senior citizen of 72 yrs. Ever since my ritirement in 1997 I have learning classical music and Annamayya Kirtanalu. Few years back my wife has brought out meaning of 116 Kirtanas.The second book is under scrutiny before printing.

This month 2nd kirtana in sanscrit was translated well. thank you for giving such a good meaning. If you can leave your address we can send a copy of "annamayya Bhavachandrika" similarly I will be thankful if you can send your collections.

Dr.V.Ramana Rao Prof of Orthopaedics,Official colony ,Visakhapatnam2.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 telugutejomurthulu

Name: డి.వి.ఎన్.శర్మ

Message: పరిసుద్ధమైన వాక్కు లో పరిశుద్ధత కొరవడింది.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 weekpoint

Name: uma devi, California, USA

Message: సినీనటులు,నిర్మాతలు,రాజకీయ నాయకులు, దేముళ్ళుగా చలామణి అవుతున్న మన ఆంధ్రభూమిలో మనవారు చమ్చాగిరి సాగిస్తూ, అటువంటివారికి వాలతుల్యులుగా వున్నంతకాలం, వారు దేనికైనా రెడీ. నందిని పంది చేయగలరు, పందిని నంది చేయగలరు. ఎద్దుకేమి తెలుసు అటుకుల రుచి అన్నట్టు, తెరమీద, నిజజీవితంలో, డబ్బుకోసం, క్షణానికో రంగు మార్చేసరవెల్లులకు, మంత్రాల విలువ ఏమి తెలుస్తుంది? వారి కళ్ళకి సంభావన కోసం తోకాడించె కుక్కల్లాగే బ్రాహ్మణులూ కనిపించడంలో ఆశ్చర్యంలేదు. దొంగలను, వ్యభిచారులను, అందల మెక్కించి, కిర్తి కిరిటాలు తగిలించే వారు, కులీన కుటుంబంలో స్త్రీ లను ఘోరంగా అవమానించడంలో వింతేముంది? ద్రౌపదికి జరిగిన అవమానమే కురుక్షేత్రానికి దారితీసింది. 'యత్ర నార్యంతు పూజ్యంతే,రమంతే తత్ర దేవత' అన్న విషయం మరచిపోయి, ఆడవారిని అవమానించి డబ్బులు పోగుచేసుకొనే వారిని మనమంతా క్షమించి, అందలం ఎక్కించినా, దైవం క్షమించడు. మన హైందవ సంస్కృతికి ప్రపంచం నీరాజనం పట్టేలా వుండాలి, రచనలైనా, సినిమా లైనా, సీరియల్స్ అయినా. కాని నేడు ప్రపంచం ముందుమనం తలవంచుకొనేలా రంగాలు మారడం నిజంగా బాధాకరం. మంచి వ్యాసం వ్రాసిన రచయితకి అభినందనలు.


సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 emdaromahanubhavulu

Name: gayatridevi, rajahmundry

Message: oka mahaniyuni gurinchi chakkaga teleparu thank u very much

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 setire

Name: gayatri, rajahmundry

Message: koncham readability undali single para lo pedda essay la unte ela chadavagalamu

సుజనరంజని: We have corrected the paraghraphs. Thank you for the correction. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 katha-2 maanaannapichodu

Name: Dr.V.Ramana rao,vizag

Message: Mi katha Peru bagundi. konta melodrama vaisali rupamlo pettavalsi vachchindi.Alakaka janakito to ne katha jaripi,kutralu kutantralu vyasanalu ekkuva mogapillalo kanuka vaisalini kodukuga chesivunte bagundunu. Me prayataniki meku na subhakanchalu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 weekpoint

Name: k.v.Achuta Rama Rao, khammam

Message: cm sri sai ram gurudeva datta Item is fine.

Achuta Rama Rao

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 annamayya keertanalu

Name: Shankar jandhyala , Irvine, ca 92603

Message: I have been regularly reading your magazine. Hearty congratulations. My language is not sufficient to communicate my pleasure and also to compliment you for your service to the Telugu community. Pl. continue your noble task. Sincerely, JS

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 indexpage

Name: kondagunta venkatesh, India Hyderabad A.P,

Message: dear Editor,

your magazine is good to read. instead of publishing old novels of veerendernath publish new novels and encourage new Writers. If you encourage new writers automatically new type of stories will come out.

with regards kondagunta venkatesh

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 gaganatalam
Name: rajeshwari.n, n,j .
Message:
నమస్కారములు
గగన తలం శీర్షికలో చాలా మంచి విషయాలను అందిస్తున్నా రు. ధన్య వాదములు

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 telugutejomurthulu

Name: RAJESHWARI.N, u .s .
Message:
నమస్కారములు
అవధాన సరస్వతి శ్రీ గరికిపాటి నరసిం హారావు   గారిని గురించి చక్కగా వివరించారు. ధన్య వాదములు.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 padyam-hrudyam

Name: rajeshwari.n, U.S.
Message:
నమస్కారములు.
వైవిధ్య భరితమైన అందరి పూరణలు , మనసుని అలరిస్తున్నాయి. శ్రీ శ్యాం సుందర్ గారి పద్యం కొస మెరుపు. చాలా బాగుంది [ హైలైట్ ]

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 kavita-6 janapadakavita
Name: reddiramakrishna, visakhapatnam
Message:
జగన్నాధరావు గారు మీ జానపద గేయం చాల బాగుంది.అభినందనలు.కాకపొతే "టికాయిట్టు" అన్నమాట కొంచెం ఎబ్బెట్టు గా అనిపిస్తొంది.

జగన్నాథ  రావ్ కె. ఎల్.: నా గేయం మీకు నచ్చినందుకు సంతోషమండీ రామ కృష్ణ గారూ,
టికాయిట్టు అనే పదం నేను coin చేసింది కాదు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ticket ని టికాయిట్టు అని వ్యవహరించడం మామూలే.!

Response to: dec12 kavita-6 janapadakavita

Name: mani, Hyderabad


Message:
చాల కాలం తరువాత ఒక మంచి జానపద కవిత చదివాను.చాల బావుంది రావు గారు. అభినందనలు

జగన్నాథ  రావ్ కె. ఎల్.: మీకు నచ్చడమే నాకు మరింత ప్రోత్సాహం!

Response to: sep12 telugutejomurthulu

Name: Dr.V.Ramana Rao, Vizag

Message: Dear Eranki garu, I dont know how I missed gurus portrait.

I am extremly greatful to you.

with love

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: Feb2009 modati page

Name: B.VIJAYA BHASKAR REDDY

Email: bvreddymgpalli@gmail.com

Phone: mallaiah gari palli

Message: MY LIFE &JOB YALAUNNAI

సుజనరంజని: The writter will contact you directly. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 kavita-4 ocheli vaidyonarayano

Name: vani , visakhapatnam

Message: namaste pratapasubbarayudu garu, danamto tugaleka na 15years kodukuni pogottukunnanu.me kavitha chadivina komdarina tama pravarthanolo marpu techhukovalani asistunnanu vani

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: feb12 emdaromahanubhavulu

Name: Uma, Sugar Land

Message: Totally absorbing into the story and keeping us as keenly watching and praying as the original spectators. God bless, your writing style needs to be awarded nobel!

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: sep11 funcounter

Name: sindhura, madhira

Message: funcounter its very nice

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: nov2009 mantraniki-shakti unda

Name: bhavani, warangal

Message: maranam okasari ela vastundi

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: aug11 jwala-article

Name: sandeep, hydrabad

Message: good news on this web site

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: sep12 telugutejomurthulu

Name: G Sarada Subramaniam, Mumbai

Message: Sujanaranjani lo Naannagarigurinchi(IVL Sastry Garu)raasina vivaralu bavunnayi.Vari peddammayi Mangalam palli Annapurn Violin Artist. Amegurinchi cheppaledu. Lakshmi Veena Artist.Nenu Sarada Subramaniam "A"Grade artist Kaliprasad , Saraswathi Gurinchi bane raseru. Vari manavalu , manavarallu kuda desa videsallo concerts estunnaru.

varigurinchi rayadaniki inka chala vivaralu vunnayi Miku Makutumbam tarupuna Dhanyavadamulu With Regards

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 emdaromahanubhavulu

Name: KK Rao, Ranchi, India

Message: Excellent article. I am a great fan of Tanikella Bharani and knew of his acting talents only till now. His literary talent and high standard of writing revealed in this article is simply mesmerising. Hats of to Sujananranjani and its editorial board for maintaining such high standards in selecting the articles for the magazine. keep it up

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 weekpoint

Name: Dr.V.Ramana Rao, vizag

Message: Sasrty garu, Gadidakoduku okasinima vadi gadidakoduku hiroga tiste "satbrammalu" emicheyaleka kimmani chustundadam nenu enduku brahadu ga puttanu ani bhada vestundi.Prfessional ga nenoka Doctorni. Mirannatlu oka turakavadi navaj gurinchaina cristian esukristu guranchaina e vedhavalu tiyagalara. Brahmadiki brhammade satruvu.

Dr.V.ramana Rao 73yrs.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: nov2009 andhravalmiki
Name: phanikumar, sanghinagar

Message: వాల్మీకి రామాయణ క్షీరసాగర మధనాన్ని చేసి "మందర" మకరందాలనూ, రమా రామ పారమ్య పీయూషాలనూ, నాలుగు చెరగులా పంచి, మథనంలో ఆవిర్భవించిన శ్రీ సీతారాముల తత్వాన్ని, వేద వేదాంగేతిహాస స్మృతి శ్రుతి శుభంగా అన్వయించి, ఆంధ్రుల హృదయ కేదారాలను ప్రపుల్లంచేసిన పరమ భాగవతోత్తములు "ఆంధ్ర వాల్మీకి" వాసుదాస స్వామి.

You identified the great ness of "MANDARAM", i request you on behalf of all, up upload "
మందర" to net or reprint it, if one person was elivated from his daily path he through you achieved it again.

request you to do it now, may be a life time project to you.

you only had this chance it seems.

Jai Sri Ram

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 indexpage

Name: v.pardha saradhi rao

Email: City: khammam city&dist. A.P.india

Message: I am a new reader for the magazine,very happy to found in internet in telugu.keep it suceeful in future.excue.for sending my opnion in english,becuase i dont know telugu typeing.don't think otherwise.thank you somuch. yours, v.pardha saradhi rao, khammam city&district, ap india

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: nov10 index

Name: msl

Message: Vanguri chittenraju gari kadhaanikalu ikkada kanipinchatledu, vaatini 'Sujanaranjani' lonunchi tolaginchaaraa?

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 yandamuri antarmukham-2

Name: NVR Jyoti Kumar, Mizoram

Message: You are rendering great service to Telugu literature and all Telugu speaking people.. I want to subscribe to your magazine.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 yandamuri antarmukham-2

Name: salma, Machilipatnam

Message: Sir, to be frank, your thought is awesome. It resembles your "Thappu Cheddam Randi" Novel.

Very happy to see you on Sujanaranjani Sir.

Veerendranath: Dear friend,

Thank you very much for your letter. A writer's great emotional need is to feel appreciated. It boosts the gusto of the writer to create better works.

Have a wonderful day, Yours sincerely,!

Response to: dec12 paridevanam

Name: bhavani, hyderabad

Message: paridevanam bagundi

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 katha vihari

Name: bhavani, hyderabad

Message: navin kadhalameeda viharigari sameeksha interesting.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 sakuntala
Name: ramana balantrapu, Yemen

Message: డా. అయాచితం నటేశ్వర  శర్మగారి శకుంతల పద్యకావ్యం తేనెల జల్లులా సాగుతోంది.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 osari

Name: raja, Hyderabad

Message: Murthy......Really very good while reading this I felt that I was in Rachdal and very funny, natural, interesting story sorry reality.

Murty Jonnalagedda: Most often, good humour comes out of helplessness and sorrow. Probably it is in the way some people take the challenges of life rather than losing the plot !

Response to: dec12 samksrutamlo
Name: sivasankar, Anantapur  A P

Message:  పురుష జీవశైలిలో ఒకరి కొకరు అలుసైన రోజులివి . స్త్రీని  స్త్రీ  న్నించిన  రోజులు  తరగిపోతున్నవి.. తన కుటుంబ స్త్రీ సభ్యులను గౌరవించిన రీతిలో ఇతర స్త్రీలను గౌరవించి అవసరమైనప్పుడు రక్షణగా నిలువ గల  గుణ వర్తనలు రావాలంటే నిరంతర  పర్య వేక్షణ చేయాలనే సామాజిక స్పృహ కారుపెణా రావాల్సిందే..

TPN Acharyulu: dhanyavadalu.shivasankargaru.rachayithe samajanni

marchali.manuvuade chesadu.

 

Response to: dec12 samksrutamlo

Name: narsingrao, india

Message: ee patrika su janaranjani antamlo emaatram sandeham ledu.

telugu paathaka priyulandariki oka karadeepika. sampadakulaku dhanyavaadamulu.

TPN Acharyulu: dhanyavadalu narasingaraogaru. teluguvariki ee patrika o garvakaranam. manamandaram sampadaka varganiki, rao gariki abhinandanalu thelupudam..

Response to: dec12 samksrutamlo

Name: Emani parameswara rao,Cupertino city,CA

Message: An all time valuable essay by Vidwan Sri Narasimhacharyulu garu.It should be translated in all the languages spoken in our country and distributed among the public.The writer fully described the good Hindu culture and traditions followed in our ancient society.The agony of the writer for the present day immoral situation prevailing in our Indian society is well understandable.The proverb "Vinsa Kale Vipareeta Buddhi" may become true.It is horrible to think in such a society.This is a thought provoking essay.Thanks to the publishers as well as the writer. 

TPN Acharyulu: parmeswra rao gariki dhanyavadalu."adbhuthamaina

mi vishleshana chalabagundi.mi spandanaki chala anandam kaligindi. mire veetini anglamloki marchavachu. rachayithaga nenu krutha krutyuda nainatte.mrokkasari dhanyavadalu.

Response to: nov12 samksrutamlo
Name: K V BRAHMANANDA RAO, KAKINADA
Message: Excellent Presentation.

TPN Acharyulu: brahmanandarao gariki dhanyavadalu.munupati vyasalu kudachadivi mi spandana thelapandi.


Response to: dec12 indexpage

Name: swati, bhagat

Message: i dont understand this language.i have read all the other head but page i cant read i request u to display the page in english or hindi also so that all the viewers can go through it.

Sujanaranjani: This is a Telugu magazine and it can not be in English. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 weekpoint

Name: sumiran, uk

Message: antha dammulunna moga vaadu evaru sastry garu? chaala kaalam kritam chillara devullu cinema oka varganni kincha parustondani release ayyenduku tanTaalu padaledu? telugu cinema kamma danam edirinche dhairyam evarikaina umda? nee vadini nuvvu tittakapothe brahmadive kaadu..andaru tittedi ee varganne kadaa....cinema paisalu chesukundi gaa.....inkem kaavali? evarili pattindi migilina sangathi?annatlu cinema lo maro mukhya paatra vesindi brhma ..........nude anukumta? ayanaki abhyantaram lekapoyindi.......kada

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 setire

Name: sumiran, uk

Message: chakkaga.......chakkare pongalilaa....amerikaa taayiamlaa.....emta teeyaga,kammagaa,haayigaa Raasaru. krutagnathalu,pemmaraju Madhu gaaru

Madhu: oka point cheppalane chinni prayatnam, mee abhinandanalaki krutajnathalu!

Response to: sep11 yatra-manasasarovaram

Name: krishna Mohan Raju, Hyderabad

Message: Aadhyatmikamga entho prakhyati ganchina kailasa,manasa sarovaralanu darshinchina meeru dhanyulu. Kailasa parvatha pranthalalo viharisthunnapudu aa deva devudyna parameshwarudu ganee leka parvathi maata ganee leda vinayaka,kumara swamulu ganee edo oka roopamlo kanipistharani prateeti. meekemyna atuvanti anubhooti kaliginda?

రాజ తల్లాప్రగడ: కృష్ణ గారు 

నమస్తే, ఎన్నో సార్లు వినాయకుడి దర్శనం, మంచుతో ఓంకారం, భారత చిత్ర పటాల దర్శనం, అన్నిమంచు కొండల్లో కేవలం కైలాస పర్వతం మాత్రమే బంగారంలా మెరిసిపోతూ కనిపించిన అపురూప దృశ్యాలన్ని సాక్షాత్ పరమేశ్వరుడి ఉనికిని తెలియజేసాయి. అంతేకాకుండా మొట్ట మొదటి సారిగా కైలాస పర్వతం చూసినప్పుడు పరమ శివుని దర్శనమే అయ్యింది.   

మరొక్కసారి దృశ్యాలన్నీ గుర్తు తెచ్చినందుకు ధన్యవాదాలు.

Response to: dec12 weekpoint

Name: dinavahinageswarasai, rajahmundry

Message: very nice so many people cretises brahmin comunity this movement is lesson to them. the brahmins should mainten traditions & maiten som distence from others like anty brhmins. be proved born like a brahmin our life is gods gift

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 rachanalaku

Name: Indira - Vinjamuri Rajan, Philadelphia, USA

Message: Is it too late to send a kavita about Sankranti for January magazine? I can email you as soon as I receive a reply from you

సుజనరంజని: Please keep sending your kavithalu. We can get back to you once it is selected. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: dec12 satyamevajayate

Name: Rama Rao, Adivi, Hyderabad, India.

Message: Dear Sayam Garu,

Excellent article / story. Quite humorously told. But the pain behind the humour came out clearly. Speakers like the ones you described develop a thick skin. Nothing moves them. Organisers have difficult time when a large number of other speakers miss their chance because of these people. Audience are bored!!!

Satyam Mandapati: Ramarao garu. Thanks for reading my article and taking time to inform your feedback. I am glad you liked it.

Response to: dec12 satyamevajayate
Name: saratchandra, HYDERABAD

Message: ఎన్నాళ్ళైనా మనవాళ్ళింతే   !!
Satyam Mandapati: Thank you.

Response to: dec12 satyamevajayate

Name: k.venkateswarlu, nagarjunasagar

Message: prathi nela sujanaranji navyatha thonikisaladuthundi.hasyam,katha, avitha vyasalathoa kavvistundi.

rachaitala cell nos este varini abinandhinchataniki velukaluguthundi...sujana ranji rao gariki abinandanalu...kv

Satyam Mandapati: Venkateswarlu garu, Thanks for liking the Sujanaranjani magazine and the Satyameva Jayate feature. Because you are in India, it is easier for you to send me an email regarding Satyamwva Jayate feature.

Response to: dec12 satyamevajayate

Name: S. Ganapathi Rao, Chennai

Message: justice Katju 90 percent indians ni idiots annaadu. Idi maree ekkuvuga Telugu vallaki vartistumdi. Itiivala jarigina Mahakavi Gurajada sabhaloo governor rosaiah garu matladuthoo gurajada ap lo kakumdaa veree rashtram loo pudithee imka ekkuva peeru vacchheedani annaaru. Ap loo kanna karnataka loo rachayithalaku ekkuva gouvarvam dakkutunnadani, pustaka sameekshalaku okati remdu lines loo kakumda visthruthamaina sameekshalaku akkadi pathrikalu sthaanam kalpisthayani Ap looni oka kavi garu oka patrika loo chepparu. Badi pillalaku AP loo kanna TN ballo chakkati madhyanna bhojanam pillalaku amdistunnarani oka patrika rasimdhi. Mari TPT loo jarigee prapamcha telugu sabhalo telugu thalliki eemani dhanda veedhaam? Telugu jaathi meelu jaathi gaa eppudu avatharisthumdi?

Satyam Mandapati: Thanks Ganapathirao garu. You are absolutely right. Let's hope that things will change slowly. What goes around, comes around. Regards.  

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech