Sujanaranjani
           
  శీర్షికలు  
       పదవిన్యాసం జనవరి 2013
                                                                        - నిర్వహణ : కూచిభొట్ల శాంతి 
 
 

1

 

2

 

3

4

 

5

 

6

 

 

 

 

7

 

8

 

 

 

9

 

   

 

10

 

 

 

 

 

 

 

 

11

 

 

 

12

 

13

14

 

15

 

 

 

 

16

 
 

 

 

17

18

 

 

19

 

 

20

 

21

 

 

 

22

 

 

 

 

 

23

 

 

 

 

 

 

24

     

 

 

 

25

 

 

 

26

 

 

 

27

 

 

 

 

 

 

ఆధారాలు నిలువు

ఆధారాలు అడ్డం

1 మకరందంలేని పూలు...5 1. ఉచితంగా లేక అనుకోకుండా - 6
2. వరిపొలాలకి వచ్చే తెగులు - 5 5 తెప్ప - 3
3. ‘గాయం మాని’ మధ్యాక్షరాలు - 2 7 వంచకుడు - 4
4. పాటలు పాడేవాడు... 4 9 స్పష్టంగా తెలిసే - 4
5 పెద్దగా బల్లి అకారంలో ఉండే జంతువు - 3 10 వంశము లేక తెగ - 3
6. చక్కని సంసారం - 6 11 ఉండ్రాళ్ళ లాంటి పిండివంట - 3
8 చేపలు పట్టేందుకు ఉపయోగించే సాధనం - 3 12 ఫ్యాన్ - 2
12 ప్రణవం లేక ఓంకారం - 4 13 తడబాటు లేక పురుగులు తొలచడం లో అయ్యే ధ్వని - 4
14 సాగరం - 3 16 కలనేసిన బట్టల జత - 2
15 కవిత్వం చెప్పేవాడు - 2 17 విశ్రాంతి - 3
18 హార్మోనియం లేక గ్రామ్ ఫోను - 5 19 వర్ణం లేక అకారాది వర్ణం - ౩
19 పరమనీచమైన - 5 20 పొగరు బోతు లేక దుర్మార్గుడు - 3
20 సౌమ్యత లేక సాధుత్వం - 4 22 పెదవి - 3
21 చీమ - 4 23 ఇత్తడి - 4
24 పన్నెండు అంగుళాలు - 3 25 జ్ఞాతి లేక దాయాది - 4
    26. పారదర్సకమైన అద్దం - 3
27 అటు నుంచి ఇటుకి పశువుల మూతి - 2

 


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech