శీర్షికలు  
     పదవిన్యాసం - నిర్వహణ : కూచిభొట్ల శాంతి   
జనవరి 2012
                                               

1

2

 

 

3

4

5

 

6

7

8

 

 

 

9

 

 

 

10

 

11

 

12

 

13

 

 

 

14

 

 

 

15

16

 

 

 

 

 

 

 

 

17

 

 

 

 

18

 

19

20

21

 

 

 

22

23

 

 

 

24

 

 

 

25

 

 

 

26

 

 

27

 

28

 

 

 

 

29

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

30

 

 

 

       
 

 

ఆధారాలు - నిలువు   ఆధారాలు - అడ్డం
 

 

1. శ్రీ కృష్ణదేవరాయలు కలలోఈ ‘విష్ణువు’ కనిపించి చెప్పడం వల్ల ఆముక్తమాల్యద రచించారని ఒక స్థలపురాణం ఉన్నది - 10
2. ప్రేమ - 3
3. మొండితనం - 5
4 దుక్కిటెద్దు - 3
5. బరువుగా - 3
6. దశావతారాలలో మూడవది - 5
7. కష్టజీవనం - 3
12. భూమండలం - 4
16. వజ్రం - 2
18. వెదురుకఱ్ఱ - 2
19. దుఃఖించు - 6
21. స్త్రీ - 3
22. వైకుంఠ ద్వార పాలకులలో ఒకరు - 3
25. కర్ణుడు - 4
28. సరైన లేక సత్యంగా - 3
29. చలనం, లేక కదలిక - 3

 

1. పోతన రచించిన కావ్యం - 10
8. నలుపు - 2
9. ఎండ్రకాయ లేక కర్కాటక రాశి - ౩
10. రావడం - 2
11. విలాసం లేక వలపు - 3
13. తికమక ‘కలవరం’ - 3
14. చంపడం - 2
15. ఏరు - 3
17. కొడవలి - ౩
18. వివరంగా తెలియజెప్పే గ్రంధం - 3
20. ఒక పర్వతం లేక మలబారు దేశం - 3
22. వికసించడం - 3
24. మద్యం - 2
25. రాచఠీవి - 3
26. తీగ - 2
27. అణకువ, నమ్రతలు - 8
30. తనమాట చెల్లించుకొను - 4


పద విన్యాసం - సమాధానాలు డెసెంబర్ 2011

4 తప్పులతో జవాబులు పంపిన వారు  : బి. సూర్యలక్ష్మి

 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech