కవితా స్రవంతి  
      సంక్రాంతి శోభ - రచన : మాణిక్యాంబ  
 
 

వచ్చింది ,వచ్చింది
సంక్రాంతి పండగ వచ్చింది,  
కొత్త చెరుకుగడల తీపి రుచిని ఆన్దిచింది
గాదెల నిండా ధాన్య రాసులుని నింపింది
హరిదాసుల కీర్తనలు, డుడుబసవన్నల రాగాలని వినిపించింది
అందమైన రంగవల్లుల్ని ఇంటిముందు తీర్చిదిద్దింది
ఆ రతనాల ముగ్గులో వున్న,  ఆ గొబ్బిళల లో  
బంతి,చేమంతి పూల తో ,సంక్రాంతి(పౌష్య)లక్ష్మి
అందముగా కుర్చోనివుంది
అందరి కి సక్రాంతి పండుగశోభని,  సంబరాలని తెచ్చింది
వచ్చింది, వచ్చింది సంక్రాంతి పండగ వచ్చింది!
 

   

 

 

 

 

 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

 

 

 

 

 

 

 

 

 

 

 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech