aaa

 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1 Response to: dec10 sujananeeyam
Name: tpn.acharyulu., visakhapatnam.ap.india
Message: రావు గారికి! ఆశశీస్సులు, అభినందనలు."సర్ప రాజు భ్రాంతి"తొలగిపోతే ఆత్మ తత్వం తెలుస్తుంది.(ఉపనిషత్)బాల్య శరీరం యవ్వనంలో, ముసలి తనంలో మారిపోతుంది. కాని చిన్ననాటి జ్ఞాపకాలు అలానే ఉంటాయికదా! కనుక మనం మన చరిత్రని నమ్మాలి. ఇది సత్యం, అన్నట్లుగా మీ వ్యాసంలో విశ్లేషించబడింది. మీ పరిశ్రమ తప్పక ఫలిస్తుంది, భారతీయులు గర్వపడేలా చేస్తుంది. మరొక్కమారు అభినందనలు.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
2 Response to: aug10 mukhapatram
Name: Sriram Vedula, Dallas
Message: Dear Sir,
మీ ఆగష్టు సంచిక లో పెట్టిన " మడి ని మనం పేటెంట్ చేసుంటే బాగుండేది " నిజంగా ఇది అద్భుతమైన ఆలోచన హాట్స్ ఆఫ్

Thank You
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
3 Response to: dec10 index
Name: దుర్గ , Devon,PA. USA
Message: రావు గారు,
కుటుంబంలో్ ప్రతి ఒక్కరూ చదివేలా తీసుకొస్తున్నారు సుజనరంజని. సుజనరంజనిని జనరంజనిలా అందజేస్తున్నారు, ఇలాగే అందరినీ అలరిస్తూ ఇంకా ఇంకా ఎంతో ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
4 Response to: dec10 sujananeeyam
Name: rajeshwari, U. S.
Message:
నమస్కారములు.
మీ సుదీర్ఘ మైన వ్యాసం చదివాక ఈ లోకంలోకి రావడానికి 10 నిముషాలు పట్టింది.ఎంత శ్రమ కోర్చి ఇంతటి విషయాలను సేకరించి మా కందించ గలిగారొ అనుకుంటె ఆశ్చర్యం గా ఉంది." కురుక్షేత్ర సంగ్రామం " సంగతేమొ గాని మీరు మాత్రం అంతకంటే ఎక్కువ శ్రమ తీసుకున్నందుకు.ఎన్నొ ఎన్నెన్నొ మంచి  విషయాలను తెలియ జెప్పినందుకు హేట్సాఫ్

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
5 Response to: dec10 sujananeeyam
Name: జగన్నాధ రావు ,
Message: కురుక్షేత్రం పైనా, మహా భారత యుద్ధం గురించి మీ విశ్లేషణా వ్యాసాలు అమోఘం.
క్రమ పద్ధతిలో మీరిచ్చిన విపులీకరణ అనన్య సామాన్యం. చాలా బాగుంది. మీ పరిశోధనను డాక్టరేటు కొరకు పంపండి.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
6 Response to: dec10 sujananeeyam
Name: Sandeep, US
Message: మంచి ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఆసక్తికరమైన విశేషాలను తెలిపారు. సంతోషం. మీరు ఇంకా ఈ శోధన కొనసాగించాలని ఆశిస్తున్నాను.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
7 Response to: dec10 sujananeeyam
Name: K Subbarayudu, ahmedabad, india
Message: Good collection, it show how culturally, scientifically rich even 5000 years before.
I would like to add up some materiel to this article. I am working as geo-scientist in ONGC, and we had noticed one big submerged structure/village (temple like domes) 30 kms north-west of Dwarka (Gujarat)coast. This has been noticed during seismic survey in that area. best of luck

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
8 Response to: dec10 index
Name: Ramamurty Kesapragada, VA, USA
Message: Dear Rao garu,

Your Sujanaranjani is really a great source of information !!

Kindly keep the good work !! Kind Regards

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
9 Response to: dec10 sujananeeyam
Name: Cherla Sastry, Toronto,Canada
Message: Rao Garu:

I enjoyed very much this well researched and well written article.

All the best
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
10 Response to: dec10 sujananeeyam
Name: siva charan, hyderabad
Message: మీ ప్రయత్నం మా అందరికీ ఒక మార్గ ధర్శకంగా వుంధి. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
11 Response to: dec10 sujananeeyam
Name: chiranjeevi, Hyderabad
Message: The author tried to unearth certain facts but sufficient contents are not provided to believe.

With the present day science there is a utility - irrespective of a person's knowledge, the tools / gadgets etc. can be operated and useful in daily life. Ex. Mobile Phones, TV, Radios, Vehicles, planes etc. Therefore, the present day science is very useful in the world. This is enough for everyone and normally people don't like to go beyond to think unnecessary head-aches such as the views presented in the article ....This is the view of any common man ....

These are facts.

But there are some Uncommon men who do extra effort and try to prove that there are many things already but we do not know about the greatness of Bharata Desham etc... Uncommon man views.... MAY BE FACTS BUT HARD TO PROVE EVEN THOUGH THEY ARE FACTS SOMETIMES ....
... as follows

------
Bha = Gnana
Rata = Enjoy

The name of the Bharata is since the sages of this country enjoy the real gnana. Gnana means Science only. The real science.

But absolutely there is no need to build / use any type of physical or chemical or biologicals weapons known and existing in any country such as Nuclear weapons, that mankind knows till today, to destruct anything / any country....

Few sages who know this great science will not use it & not tell to anyone since hardly there are any deserving people in the present world.
This is fact. The astra mantras (science of astras) dependent on this great science of mantras.

But todays scientists (even nobel awardees also) do not know about this uncommon science since they use / know limited knowledge of physical science and this is fact.

Moreover, present day hardly anyone knows about as how to know the unknown science to our scientists.

But as a small proof to the uncommon science, the popularly known CERN will go reverse order and gets jammed for few hours shortly again. Present day physical scientists do not know when it gets jammed and reasons. They can tell reasons such as power problem etc. only...The common man's and uncommon man's views presented.
రావు తల్లాప్రగడ: I agree with you. మీ అభిమానానికి కృతజ్ఞులము!
12 Response to: dec10 sujananeeyam
Name: D.Saraswathi, Secunderabad
Message: chaalaa bagundi.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
13 Response to: dec10 sujananeeyam
Name: కౌండిన్యతిలక్, hyderabad
Message: గుర్వు గారికి, నమస్కారములు. మీ కురుక్శేత్ర వ్యాసం అద్భుతం. సైన్సును ,చరిత్రను,ఇతుహాస పుటలని మిళితము చేసి తెలియని విషయాలను తెలిసిన విషయాలతో తెలిపినందుకు మీరు శతదా అభినందనీయులు-
కుంతి!
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము
14 Response to: dec10 index
Name: P.Mallikarjuna Rao, Sec-Bad, India
Message: Excellent effort to spread the glory of Telugu Culture and Literature.keep it up. I wish all success in your efforts.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
15 Response to: dec10 padyam-hrudyam
Name: kiran, Andhrapradesh
Message: నమస్కారం
ఆ.వె.|| "సురను త్రాగ బట్టి సురులు యైరి"
ఈ సమస్యలో- "సురులు యైరి" అనే మాట సరియైనది కాదు.ఉత్తునకు సంధి నిత్యము అని సూత్రం. పైగా యడాగమంకూడా చేశారు. విసంధిగా  వ్రాసినా కొంత నయం. ఇది పద్య సంబంధ శీర్షిక కనుక ఈ పట్టింపు. మార్చే వీలుంటే
మార్చండి.
రావు తల్లాప్రగడ: సవరణకు ధన్యవాదాలు. వెంటనే సవరించామండీ. మీ అభిమానానికి కృతజ్ఞులము!
16 Response to: dec10 index
Name: m v gopalaswamy
Email: , hyderabad
Message: i have written some bhakti geetaalu on Srimannaraya and edukondala vaadi meeda. If you permit me i send some geetaalu for your reference.
i am a resident of malkajgiri, hyderabad. this is my hobby to write geetalu, short novels.

hope you may intimate your opinion.

రావు తల్లాప్రగడ: తప్పకుండా ఈమెయిల్ ద్వారా పంపించండి. మీ అభిమానానికి కృతజ్ఞులము!
17 Response to: dec10 sujananeeyam
Name: chetan g.j., Bhagyanagar
Message: very good work. pls send this type of mails to me. I am doing seva in one of the hindu organisation this type of information will be very help full for bringing awareness.
రావు తల్లాప్రగడ: తప్పకుండా! మీ అభిమానానికి కృతజ్ఞులము!
18 Response to: dec10 paathakula
Name: bodla mallikarjun , hydrabad karmanghot
Message: వెరీ నైస్ జై శ్రీరాం. హిందు సంస్కృతిని కాపాడడానికి చాల దోహదం చేస్తుంది మీ అర్టికల్సు లోని నీతి              
రావు తల్లాప్రగడ: తప్పకుండా! మీ అభిమానానికి కృతజ్ఞులము!
19 Response to: nov10 index
Name: Sowmya, Bangalore
Message: It would have been nice if there is a search facility..

I am searching for an article on Sivaraju Subbalakshmi garu... which I think came a couple of years ago. Not able to trace it yet :(
రావు తల్లాప్రగడ: గత సంవత్సరంగా సుజనరంజని యూనీకోడ్‌లో వస్తోంది. దీనివల్ల గూగుల్ సెర్చ్ ద్వారా మా ఆర్టికల్స్ అన్నిటినీ సెర్చ్ చేయవచ్చును.! మీ అభిమానానికి కృతజ్ఞులము!
20 Response to: nov10 index
Name: vamshi, mahabubnagar
Message: it is very good

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
21 Response to: nov10 index
Name: pramod, vattem
Message: good

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
22 Response to: nov10 sujananeeyam
Name: KOUNDINYA SAI DURBHA
Message: bAguMdi.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
23 Response to: dec10 index
Name: rakesh, mahabubnagar
Message: this is very good

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
24 Response to: dec10 index
Name: thank you, india
Message: thanks for telugu, sahityam talk & awerness of telugu

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
25 Response to: nov10 index
Name: Badagala Ramanamurty, BARUVA
Message: Dear Sir, your attempt to pramote telugu is aprishiatble i will be thank full to you

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
26 Response to: dec10 index
Name: Prof Linga Reddy Dubbudu, Osmania Univeristyn,Hyderabad, A P., India
Message: Dear M/s Silikanandhra
I am upgrading my self, my students, my family members, well wishers -- through your e-paper and I am also Keeping the interested articles to teach in general.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
27 Response to: dec10 index
Name: jayasree n, warangal , andhra pradesh,india
Message: the telugu font is not being properly displayed in december month issue. In the previous months it was very good , only the coverpage is displayed properly

రావు తల్లాప్రగడ: ఒక్క సారి పేజి రిఫ్రెష్ చేసి చూడండి. మీ అభిమానానికి కృతజ్ఞులము!
28 Response to: dec10 index
Name: Himabindu, Abudhabi, U.A.E.

Message: Dear Sir, I really appreciate your efforts for bringing up such magazine as Sujanaranjani..I really liked this Magazine very much..
I know a person from Abudhabi who writes very good articles in our language Telugu and take my word, he does really write quite good.
Is there any way that it can be published in this Magazine? Once You tell me the procedure, i shall send few of his articles.
Waiting for your reply.

రావు తల్లాప్రగడ: తప్పకుండా పంపించండి. మీ అభిమానానికి కృతజ్ఞులము!
29 Response to: dec10 index
Name: chandra Raghavan., Kukatpally, Hyderabad--500 072.
Message: Sri, Before i frequently visit my son who used to stay in fremont i affended your programmes. now he shifted to India. i am proud of participate our Lakhshagalarchana programme at sec-bad. in my mail i am getting your programmes in us regularly. Thanking you,
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
30 Response to: dec10 viswarupam
Name: D.Saraswathi, Secunderabad
Message: Chala bagundi. Udaharanalu, polikalu chala bagunnayi.

వేమూరి: మీకు నచ్చిందని చెప్పినందుకు సంతోషం. ఇటువంటి క్లిష్టమైన వస్తువు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఉదాహరణలు, సారూప్యాలు, పోలికలు వాడడం తప్ప మరో తరణోపాయం లేదు.
31 Response to: dec10 viswarupam
Name: Sankar Rao Mopidevi, silverspring MD USA
Message: Chaala baaga develop chestunnaru. Excellent. Looking forward for the coming chapters.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
32 Response to: aug10 viswarupam
Name: ఓరుగంటి వేణుగోపాల కృష్ణ,, New Jersey
Message: వేమూరి వేంకటేశ్వర రావు గారికి,
వైజ్ఞానిక విషయాలనీ, వైదిక విషయాలనీ రెంటినీ విడమరచి వివరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. చాలా విషయాలు అవగాహన అవుతున్నాయి. మీరు వ్రాశే శైలి కూడా చాలా చక్కగా ధారావాహికంగా నడుస్తోంది. అటు సైన్సు, ఇటు శాస్త్రాలూ, దానికి తోడు చక్కటి రచనా కౌశలము, చాలా తక్కువ మందిలో చూస్తాము. మీరు అన్నింటిలోనూ దిట్టలా వున్నారు. "ఈ విశ్వం లోని స్థావర జంగమాత్మకమైన ప్రతి అణువు నామరూపాలు లేకుండా నశించిపోయి ప్రళయ నిశీధిలోని అనంతంలో లీనమై అదృశ్యమైపోతుంది. ఆ దృశ్యం వర్ణనాతీతం" - ఎంత చక్కటి శైలిలో వ్రాస్తునారు!

నాకు కొన్ని సందేహాలు వున్నాయి. మీరు "లెక్కకు అందని కాలమానం" వ్యాసంలో చెప్పిన దానిని బట్టి "కల్పము" అంటే బ్రహ్మ గారి పగలు (లేక రాత్రి). మరి "శ్వేత వరాహ కల్పం" అని ఒక "సంవత్సరానికి" పేరు ఎలా పెట్టారు? కొంచెం confusing గా వుంది.

అలాగే "మన్వంతరాలు" అనేవి ఇంచుమించుగా బ్రహ్మ గారికి ఒక రోజులోని "గంటలు" లాంటివన్నమాట (of course, 14 "గంటలు"; మనలాగ 12 కాదు!). మరి మనం ఇప్పుడు ద్వితీయ పరార్థంలో (51 వ సంవత్సరంలో) శ్వేత వరాహ కల్పంలో (ఫలానా సంవత్సరంలో), వైవశ్వత మన్వంతరంలో (ఫలానా గంటలో) అని సంవత్సరం నుంచి గంటకి ఎలాగ skip చేసారు? బహుశా "శ్వేత వరాహ కల్పం" అంటే సంవత్సరంలోని ఒక "రోజు"కి పేరేమో. నాకు తెలియదు, కాని consistent గా వుంది ఇలాగ అయితే.
33 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
Response to: dec10 index
Name: bodla.mallikarjun gupta, charolete .atlanta

Message: నేను VHP ధర్మప్రచార సమితి ప్రముఖ్‌గా హైదరాబాద్ లో వర్క్ చేస్తూ ఎక్కడికి రావడం జరిగింది. మీ పత్రిక చూసి చాల ఆనందం కలిగింది.విస్వస్వరుపం లో శ్రీ వేంకటేశ్వర రావు గారు చాలా బాగ తెలియచేశారు. శ్రీమతి తల్లాప్రగడ గారి వీనులవిందు చాలా మధురంగా ఉంది. మీకు కృతజ్ఞతలు.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
34 Response to: dec10 srimadramanamaharshi
Name: rathnam.sjcc, Bangalore
Message:      మనస్సు దేవుడు. మన మనస్సు లో కలిగే ఆలోచనలు అన్నిటిలో మొదటిది ‘ మనస్సు ఆలోచన. దాని ఆధారముగా తర్వాత మిగిలిన ఆలోచనలను సృష్టిస్తుంది. మనస్సు ఆలోచనలను అది సృష్టిం ఆలోచన ఆవేశ పూరితమైనది , ఉద్రిక్తమైనది కాబట్టి అది ప్రేమ కాదు . ఆలోచన ఉన్నప్పుడు ప్రేమకి తావులేదు .ఆలోచన జ్ఞాపకాల మీద ఆధార పడిఉంటుంది . ప్రేమ జ్ఞాపకం కాదు . మీరు ప్రేమించే వొక వ్యక్తి గురించి మీరు ఆలోచించినప్పుడు ఆ ఆలోచన ప్రేమ కాదు . మీ స్నేహితుని అలవాట్లనూ , ప్రవర్తించే తీరునూ గుర్తుకు తెచ్చుకోవచ్చు . ఆ వ్యక్తి తో మీకున్న సంబంధ రీత్యా జరిగిన మంచి సంఘటనలనీ చెడు సంఘటనలనీ గుర్తుకు తెచ్చుకోవచ్చు. కాని, ఆ ఆలోచనలు ప్రేరేపించే మనోచిత్రాలు మాత్రం ప్రేమ కాదు .
విభజన చేయడం ఆలోచన సహజ లక్షణం . సమయ భావం, స్థలాభావం, దూరము, దుఃఖము, అన్నీ ఆలోచన వల్ల వచ్చినవి మనస్సు. ఆలోచనా ఆగిపోయినప్పుడే ఉండటానికి సాధ్యమవుతుంది.

ఆలోచనని అర్థం చేసుకోవాలి అంతే కాని , ఆలోచనలో బంధించడానికి ప్రయత్నించటం కాదు మనస్సు లో కలిగే ఆలోచనలు అన్నిటిలో మొదటిది ‘నేను’ ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు “మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా “జ్ఞానం” సంపాదించాలి. అనగా అన్ని ప్రాణులలో ఉన్నది నేనే ఆత్మ అనే విషయాన్ని అర్ధంచేసుకుని, అనుభూతి చెందాలి. అన్నీ తానే ఐనప్పుడు, అన్నింటిలో ఉన్నది ఆత్మ తానే అని తెలుసుకున్నప్పుడు మరొకర్ని ఎలా బాధపెట్టగలడు? ఇతరులను ఎలా మోసం చేయగలడు? నీవలెనే నీ ఎదుటివారికి కూడా కొన్ని ఆశలు ఉంటాయని గ్రహించగలిగితే వారి ఆశలను అడియాశలు చేయలేవుగదా! అంతటి ఉన్నతమైన స్ధితికి మానవుని ఆలోచనా విధానం ఎదగాలి. ఈ విషయం బాగా అర్ధమై వంటబట్టాలంటే మనం ఎల్లప్పుడూ మనస్సు సాధన చేయాలి. , మనస్సు సదాచారము, చేయాలి. మంచి ఆలోచనలు చేస్తూ, పదిమందికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉండాలి. వేదాంతం అనగానే కంగారు పడవలసిన అవసరంలేదు. నిన్ను నీవు తెలుసుకోవడమే వేదాంతం. నీ నిజస్వరూపాన్ని చక్కగా అర్ధం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక విద్య. లౌకిక విద్యలు విజ్ఞానాన్ని, ధనాన్ని, కీర్తి ప్రతిష్టలను కలిగిస్తే ఆత్మవిద్య అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. నీవు ఎంత గొప్ప చదువు చదివి ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరకు మృత్యువాత పడక తప్పదు. చివరకు అప్పుడైనా ఆత్మ విద్యను ఆశ్రయిం చక తప్పదు. కాబట్టి ఆధ్యాత్మిక విద్యను, అంటే నీ అసలు స్వరూపాన్ని నీవు చక్కగా అర్ధంచేసుకొని, అర్ధవంతంగా, పదుగురికి ఆదర్శవంతంగా జీవించాలి. అప్పుడే మానవ జన్మ ఎత్తినందుకు సార్ధకత లభిస్తుంది. కన్న తల్లి, ఉన్న ఊరు, పుట్టిన దేశం రుణం తీర్చుకున్నవాళ్ళం ఔతాం. వేదాంతమంటే ముసలితనంలో నేర్చుకునే విద్య అసలే కాదు. శరీరంలోని అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనస్సు స్ధిరంగా, స్ధిమితంగా ఉంటుంది. అప్పుడే మన శరీరం ఆధ్యాత్మిక సాధనకు చక్కగా సహకరిస్తుంది. మనం తెలుసుకున్న విషయాలు హృదయసీమలో హత్తుకుని చక్కటి ఆచరణకు దోహదం చేస్తుంది. తద్వారా సత్ఫలితాలను సాధించడానికి చక్కగా సహకరిస్తుంది. వేదాంతసారమును సంక్షిప్తముగ చెప్పాలనిన “అజ్ఞానిగా ఉండిన జీవుడు – సుజ్ఞానిగ నిలిచిన దేవుడు. భ్రమలో ఉండిన జీవుడు – భ్రమలుడిగిన దేవుడు. సాకారుడైన జీవుడు – నిరాకారుడైన దేవుడు. శరీరభావన గలవాడైన జీవుడు – అశరీరాత్మ భావన గలవాడైన భగవంతుడు. సంకుచిత పరిధిలో జీవుడు – సర్వాత్మ స్ధితిలో దేవుడు. వ్యష్టిగ ఆలోచించిన జీవుడు – సర్వ సమిష్టి భావముతో దేవుడు. పలికినంతసేపు జీవుడు – పలుకులేనివాడే దేవుడు. పూనక శిగములు ఊగినంతకాలం జీవుడు – ఊరకుండిన (అచలం) దేవుడు. చూచినంతకాలం జీవుడు – చూడబడేవాడు మనస్సు . చపల చిత్తుడు జీవుడు – స్ధితప్రజ్ఞుడు దేవుడు. మాయాలోలుడు జీవుడు - మాయాతీతుడు దేవుడు. ఖండ దృష్టిలో జీవుడు – అఖండ దృష్టిలో దేవుడు. ద్వైత దృష్టిలో జీవుడు – అద్వైత స్ధితిలో దేవుడు. కావున మనం ఏ అంతస్తులో ఉన్నామో తెలుసుకోవాలి ప్రజలు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొని, ఆచరించి, ఫలితాలను సాధించాలని తాపత్రయపడుతున్నారు. దేవుడు, జీవుడు, ప్రపంచానికి మధ్య గల సంబంధాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. మానవ సేవయే మాధవ సేవ యని గ్రహించి మనిషిలో దైవాన్ని దర్శిస్తున్నారు మనస్సు నిలిపి ఏకాగ్రపరచుటయే సమాధి స్థితి;మనస్సును నిస్సంకల్పముగా ఏకాగ్రపరచుటయే మనోలయ ధ్యానం. అనంత చైతన్య స్రవంతి నీ స్వరూపం. ఈ జ్ఞానం సమస్తం స్పష్టంకాగలదు. శాస్త్రాలను మించినది ప్రత్యక్షానుభవం. నీలో నిన్ను లోతుగ వెళ్ళి తరచి చూచుకో. ఇదియే అసలైన మార్గం.
సమాధి స్థితి;బ్రహ్మానుభూతిని చవిచూస్తుంది.

ఎరుక దేవుడ మనస్సు నిలచిన సర్వమును తనలో, సర్వములో తనను దర్శించ గలుగును. ఇట్టి అఖండాత్ముని దైవస్ధితిలో పూజించినను దోషంలేదు. ఇట్టి అఖండ మును ప్రతివారు సంపాదించి అనుభూతి చెందాలి ఆత్మ చైతన్యం. ఈ పూజా పునస్కారములు ఎంత వరకు నిలువగలవు. దూప, దీప, నైవేద్యాలు నీ. అవి భగవంతుని ఎంతమాత్రం స్పృశించలేవు. నిన్ను, నీ నిజాత్మ స్ధితిని గుర్తించక కాలయాపన చేయరాదు. సత్యదేవునకు ప్రతేక స్ధలంలేదు. ఉన్నదంతా తనకు తానైన నేనే. ఈ నేను తప్పిస్తే ఇంకేమియునులేదు. సర్వాంతర్యామిగ ఉన్నదంతా నేనని నిశ్చయించుకో. ఇదియే సమస్త ఫలితాల ప్రత్యక్ష మార్గం. దేహమనంబులు తానని భావించుటయే దు:ఖహేతువు. ఈ భ్రమ తొలగటమే బ్రహ్మత్వం. జాగ్రత్స్వప్నవస్ధలలో బ్రహ్మత్వం. అన్నింటికి మనస్సు మూలం. నీవు నీలో యున్నావు. ఎరుక ఉంటుంది. స్పష్టంగ గ్రహించగలి ప్రతి మానవుడు ఈఎరుక సాక్షాత్కారం పొందనేర్వా లి హృదయమే జీవునికి మూలస్ధానం. ఇది ఆత్మయొక్క పరమ కేంద్రం. దీనిని చూడటానికి ప్రయత్నించక అది నీవై ఉండనేర్చుకో. అసలైన ‘నేను’ ఆత్మసదా విహరించ నేర్చుకో.ఇతరుల గురించి ఆలోచించటం, తెలుసుకోవటం ఎంతైనా కష్టం. మీ గురించి మీరు ఆలోచించనేర్వండి. ఇది సులభ మార్గం. మొదటి ఈ ఆత్మలోఎరుకే లీనమై ఆత్మ నేనే. ఇదియే జీవన్ముక్తి. నిర్వాణము, పరలోక స్వర్గ రాజ్యం మీలోనే గలదు. బయట వెదకటం భ్రమ మాత్రమే. తన నిజ స్వరూపమైన ఆత్మలో మేల్కొన్నవాడు సచ్చిదానందపూర్ణ మైన ఆత్మను స్వస్వరూపం గా అనుభవిస్తాడు.  ఎరుకే పరిపూర్ణముగ గ్రహించినపుడు ఆ మహా అఖండశక్తి తన ఉనికి సత్తానుండి ఆవిర్భవించి శాశ్వతముగ వర్ధిల్లుతుంది. దీనినే  ఆత్మలో.  ఎరుకే చైతన్యం బట్టబయలు, ముక్తి, మోక్షం, వైకుంఠం, పరలోక స్వర్గ రాజ్యం ఆత్మలో ఎరుకే చైతన్యం చెప్పుకొందురు.ఇది ఆత్మ దర్శనమునకు సూటి దారి ఆత్మ చైతన్యం ఒక్కటే క్షణం మార్గదర్శనం అవుతుంది. ఆత్మ విషయంలో అంచనాలు పనికి రావు. అనుభవం ముఖ్యం, అనుభూతి ప్రధానం. మనో మూలమైన ఆత్మను … మనో అవగాహన లేకుండ ప్రపంచ అవగాహన కుదరదు. ఆత్మజ్ఞానం లేని ప్రపంచ జ్ఞానం వ్యర్ధం. నీవు ఎక్కడినుండి ఉద్భవిస్తున్నావో ప్రపంచం, వివిధ వస్తుజాలము అక్కడినుండే జనిస్తుంది. సర్వైక్య కూడలి కర్తను తెలుసుకో. మనసు అను ఎక్కడ పుడుతుందో తెలుసుకో. ఇది సర్వరోగ నివారక సంజీవి. జన్మకు మూలమైన మనసు ఐనపుడే జన్మ. ఇట్టివారే నిజమైన కారణము పొందినట్లు. స్ధితికుదురని గురువులు ఇచ్చట పడిపోవుచున్నారు.
ఇక్కడే చాలామంది తికమక పడిపోవుచున్నారు. శరీరం నశించగానే సరిపోదు. పూర్వ సంస్కారములతో, వాసనలతో పుష్పముల వాసనను దూరముగ తీసికొని పోవునట్లుగ  మరల జన్మిస్తుంది. సంకల్పానికి మూలమైన ఆత్మలో చేర్చి, నేనెవడను విచారణచేత ఇది సాధ్యమగును. ధన్యులు. ఆత్మ జ్ఞానమును మించిన సంఘసేవ లేదు  మనసు లేని స్థితి. సర్వాత్మనా లీనమై పోవటం అన్నమాట. సమాధి స్థితిలో ఉన్న వాళ్ళు కదలరు. ఒక మొద్దులాగా ఉండిపోతారు. వేల సంవత్సరాలు అలాగే సమాధిలో ఉండిపోతారు మహాత్ములు.ఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికి మతాలు కూడా మార్గాలే. అత్మజ్ఞానము లో నిర్వికల్ప సమాధి గా నిర్వచించిరి. నిజానికి ‘నిత్య ఆత్మ చైతన్యం (అనగా సృష్టి లో సర్వ వ్యాప్తమైన చేతన ను గ్రహించుకొనుట), అతనిని సర్వ మతములు పరమాత్మను తెలుసుకొనుటకు మార్గములని, పరమసత్యాన్ని తెలుసుకోవడానికి దారి తీసింది లో సత్యము ఒక్కటే కాని ఋషులు సద్గురు దానిని ఎన్నో నామముల తో పిలిచెదరు ఎక్కడ ఎరుక ఉండు నో అక్కడ శివుడు ఉండును అతని అద్వైత జ్ఞానము వలన వచ్చెను. దీని వలన మానవుల యందు దయ మాత్రమే ఒక వ్యక్తి ఆదర్శవంతమయిన పుత్రునిగా, సోదరునిగా, భర్తగా, రాజుగా, స్నేహితుడిగా ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా నడుచుకోవాలి, ఇంద్రియాలపై ఎలా నియంత్రణ కలిగి ఉండాలి వంటి విషయాలుద్వారా వివరించాడు ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ ములు విలీనమై యున్నవి. కర్మకాండ తతంగమంతయు మన తృప్తి కొరకే. మనసు జోడించని, హృదయశుద్ధిలేని కేవల బాహ్యాడంబర ములు నిజదైవమును మెప్పించలేవు. సర్వధరిత, సర్వభరిత, సర్వాధార, సర్వాకర్షణ చైతన్య సర్వశక్తి విశ్వగర్భుని నుండియే సమస్త దివ్యశక్తులు ఉదయిస్తున్నాయి. అహమచల, అనంతాత్మాలయ, సర్వాకార, సర్వస్వరూప, సచ్చిదానంద నిలయ, బ్రహ్మవిద్వరిష్ఠా గరిష్ఠ, తురీయాతీతుడే మనస్సు అంతర్ముఖం కాగానే ఆత్మ సాక్షాత్కారం ఒక్కసారిగా ప్రవాహంగా వస్తుంది. దైవాన్ని పొందగలం. ఆత్మే పరమాత్మ’ అన్న సత్యం అవగతమవుతుంది. మనసుకు స్ధానం ఇంద్రియాలకు ఎరుక దగ్గరగా ఉండి . ఈ సహాయంతో ప్రకాశించుచు ప్రపంచమును చూస్తుంది. ఇంద్రియాలు మనసు శరీరం కాదు మనిషితనను తాను తెలుసుకొని అంటే ఆత్మ సాక్షాత్కారం పొంది దైవత్వం లోకి ప్రవేశించాలి. ఇదే ప్రకృతి నియమం. ఈనియమానికి విరుద్ధం గా మనిషి జీవితం సాగుతుంటే ముందు నీవు ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించు. ఆత్మ నిన్ను పరమాత్మ సాక్షాత్కారం పొందటానికి సిద్ధం చేస్తుంది. అర్హత లభించగానే, సాక్షాత్ పరమేశ్వర స్వరూపులైన సద్గురువు వారంతట .. పరిశుద్ద ఆత్మ సాక్షాత్కారం ఏర్పడినప్పుడు ఆత్మకు వెనకాతల ఉన్న భగవంతుడిని, వాడి గుణములను తలిచి, అభ్యసిస్తే ఆ భగవంతుడిపై జ్ఞానం ఏర్పడినప్పుడు భగవంతుడిపై ప్రేమ ఏర్పడటానికి ఈ స్థితిని పొందటాన్నే ఆత్మ సాక్షాత్కారమనీ , సత్యదర్శనమనీ రకరకాలుగా చెబుతారు. … సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ  జీవాత్మ-పరమాత్మ ( ఆత్మ )సాక్షాత్కారం చూపించేవాడే ఆదర్శ( ఆత్మ )సాక్షాత్కారం
గురువు,కానివాడు మానవ సమాజానికే బరువుతనను తాను సంస్కరించుకున్న వ్యక్తి కె ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది. అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు. మనం మన కోసం చేసేది మనతోనే ఆంతరించి పోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా ఉంటుంది .ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ( ఆత్మ )సాక్షాత్కారం ఒక గొప్ప పనిని నిజాయితీగా చెయ్యాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. మన వలన సమాజానికి మేలు జరగక పోయినా పర్వాలేదు. కీడు మాత్రం జరుగకూడదు’ జ్ఞానం అంటే తనను తాను తెలుసుకోవడం .. తనను తాను నియంత్రించుకోగల్గడం( ఆత్మ )సాక్షాత్కారం. జ్ఞానానికి, దీపానికి ప్రత్యేక గుర్తింఫు అవసరం లేదు. అవి పాతాళంలో ఉన్నా , దశదిక్కులకు, తమ కాంతులను ప్రసరింపజేస్తూనే ఉంటాయి ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకానివారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాధించినవాడే గొప్పవాడు. ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా( ఆత్మ )సాక్షాత్కారం సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నది ఆధునిక మతం. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నా మహాత్ముల ఆగ్రహం తామరాకు మీద నీటిబొట్టు వంటిది సమాజం నిన్ను గుర్తించడంలేదు అనడం కన్నా నీవు సమాజాన్ని ఎంతవరకు గుర్తిన్చావో పరీసిలించుకో మించిన మిత్రుడు,అజ్ఞానాన్ని మించిన శత్రువు లేడు నిజమైన స్నేహితుడు లేకపోవడమే దుర్బరమైన జీవితం .కోపం మనిషిని అన్ని విదాల నాశనం చేస్తుంది.శాంతం మనిషిని అన్ని వేళల రక్షిస్తుంది అన్నిటికంటే మేలు చేసే ఏకైక వస్తువు ధర్మం ఎంత సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడ్ని సంపాదించినప్పుడే కలుగుతుంది .దైవం యొక్క ప్రత్యక్ష స్వరూపమే సత్యం ధర్మం మనశ్శాంతి అన్నది మనీ తో రాదు ,సంతృప్తి అన్న సంస్కారం తో వస్తుంది కష్టపడాలన్నా ఈ క్షణమే,ఆనందించాలన్నా ఈ క్షణమే,బ్రతకాలన్నా ఈ క్షణమే,బ్రతికించాలన్నా ఈ క్షణమే, ఎందుకంటే నిన్న నీది కాదు గడిచిపొయింది కాబట్టి, రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కాబట్టి (ఈక్షణమే) నీకు తక్షణం. యువతకి కావలసింది సోమరితనం కాదు, పనితనం, నీ భవిషత్తు గురించి ఈ క్షణం ఆలోచించూ, నీ స్వశక్తిని ఉపయోగించూ. అను పదానికి గణిత నిర్వచనము: 1000 మంది తండ్రులు + 100000 పరమగురువులు + 1000000 సాధారణ గురువులు మనము వెదికేది మనకు దొరకదు,మనకు దొరికినది మాత్రం కచ్చితంగా మనము వెదికినది మాత్రం కాదుఆలోచన అవసరం లేకుండా వాస్తవాలు గ్రహించగలం ,కానీ వాస్తవాలు లేకుండా ఆలోచనలు రావు ..నిన్ను నీవు తెలుసుకో ...వినయమెరిగి మసలుకో ,తొలగిందా నీలోని  ప్రపంచమే నీకు తొలగిందా  .మనిషి తత్వమే మానవత్వం - ఏ జీవికీ లేని ఈ తత్వం అనేది మనిషి కొక్కరికే ప్రాప్తించింది. తలచి చూడనతకు తత్వమగును
జాలి దయాగుణం ధాతృత్వం, సహాయ సహకార భావం సహన శీలం, కరుణ కార్పణ్యం, సంస్కారం భాష భావం స్నేహం, ఆలోచనా గుణం వివేకం, ఆదర్శాలూ ఆశయాలూ, పరిసర జ్ఞానం పరిశీలనా గుణం, ప్రేమ అభిమానం, నీతి నియమాలు ఇవన్నీ ఈ తత్వంలొనివే తలపులోన గలుగు దా దైవమే ప్రొద్ద తలచి చూడనతకు తత్వమగును తత్వమగును తనదు మనసుచేత దర్కించి మెంత దర్కించిమెంతనెంచిచూచు, తన యదృష్టమంత దైవ మెఱుంగడా? లోకమందు జెప్పి మంచు  కాకులట్టి జనుల కానరీ మర్మముమనసు బుద్ధిరెంటినందుతెలివిలేక మనకి దేవుడు రెండు చేతులు ఎందుకు ఎచ్చాడంటే ఒకటి మనకోసం మరొకటి పక్కవాడి కోసం. కాబట్టి "ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న" కాబట్టి మనిషి పరిపూర్ణుడు ఎప్పుడు అవుతాడు అంటే రాక్షసత్వం నుంచి మానవత్వానికి ,మానవత్వం నుంచి దైవత్వం వచినప్పుడు. మానవత్వాన్ని చూపించటంలో పోటీ ఉండాలి, సేవ లో పోటీ పడాలి.
ఇంకా జాగృతం కావాలి! తన కోసం బ్రతికేవాడు మాములు మనిషి ఇతరులకోసం బ్రతికేవాడు మహానుబావుడు" అన్నాడో మహానుబావుడు డబ్బు ఫై వున్న శ్రద్ద మరొక దాని ఫై లేదు, కాదంటారా? చివరికి తన గురించి తాను ఆలోచించడానికే టైం మిగల్చడంలేదు. దీనికికారణం అవసరానికి మించి డబ్బు సంపాదించాలనే ఆలోచన . ఒక్కసారి కుడా అవసరానికి మించిన డబ్బెండుకని, ఎవరు ఆలోచించడం లేదు ఒకవేళ అలాంటి ఆలోచన మనసులో కదలినపుడు స్వర్ధమనే ముసుగుతో దాచిపెడుతున్నాము. ఎంతసేపు నేనుకాకుంటే నా కొడుకులు అనుబవిస్తారనే ఆలోచనే తప్ప, అసలా కొడుకులు సోమరిపోతులు కావడానికి వారు సంపాదించే మితిమీరిన డబ్బే అని ఎవరాలోచించడం లేదు . మిత్రుడ్ని మించిన అద్దం లేదు ,మిత్రుడు లేకుండా ఏఎ మనిషి సర్వ సంపూర్ణుడు కాలేడు ఒక్కసారి మీ మంచి మనసుతో ఆలోచించండి ఎందుకీ అసమానతలు, అందరం పుట్టింది అమ్మకడుపునుంచే కాదుకొందరికి తినడానికి తిండి దొరకడం లేదు మరికొందరికి తికడుపు నింపుకొవడం కొసమె తింటే పది రొట్టెలైనా చాలవు. పంచుకుని తింటే ఒక్క రొట్టె ముక్కైనా కడుపు నిండుతుంది. పంచుకొవడం లో ఉన్న ఆనందం అది. ఈ మానవ సూత్రాన్ని ప్రచారం చెయ్యండి న్న తిండి అరగాడంలేదు. మనిషిలో మానవత్వం కరువౌతుంది మనిషికి మృగానికి తేడా లేకుండా పోతుంది. ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు వుంటాయి ,అదే మనిషి గెలవటానికి ఒక్క కారణం అదే శ్రమించడం !..అదే వేద మంత్రం !...మనిషీ దీపమయీన కావాలి .అద్దం అయీనా కావాలి .ఒకటి వెలుగునిస్తుంది .మరొకటి దాన్ని ప్రత్రిబింబిస్తుంది. ప్రతివారు దీపం కాలేక పోవచ్చు ! కాని అద్దం కాగలరు  ఒక స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించడం అనేది ఏమంత కష్టమైన పని కాదు.కాని ప్రాణాలు అర్పించే ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం చాలా కష్టమైన పని నీదనుకోనేది ఇక్కడలేదు. అది గ్రహించేసరికి నీవిక్కడ వుండటం లేదు ఎదుటివాడు ఇచ్చే గౌరవం మన గొప్పతనంగా భావించకూడదు, అది ఇచ్చే వాడి వినయంఅంతే  అదృష్టం అంటే మనం కోరుకున్నదే మనకు దక్కడం !ఆలశ్యం అంటే మనం కోరుకున్నదానికోసం ఎదురు చూడటం !విజయం అంటే మనం కోరుకొని ఎదురు చూసి వెనుకడుగు వేయకపోవడం !విజయం శాశ్వతం కాదు ! అపజయమే అంతం కాదు  అందుకనే ప్రయత్నాన్ని ఆపకు ఆశతో లక్ష్యాన్ని చేరుకో !  అంతు లేని అనంత సాగరం అనాది గా ఇంతేనా జీవితం ఎన్ని ఉన్నా ఏదో కావాలి స్వార్థం ,ఎందుకీ వెర్రి వ్యామోహం సృష్టి లో అముల్యమైనది మానవునికి అన్ని విషయాలలో స్పష్టమైన అవగాహన, అనుభూతి లభిస్తుంది. కాని దేవుని విషయంలో మాత్రం స్పష్టత లేదు. రకరకాల మనుషులు రకరకాలుగా దేవుని గురించి ఊహిస్తూ, భావిస్తూ, భ్రమిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్కరూ దేవుని ఉనికిని గురించి, అనుభూతిని గురించి స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఉదాహరణకు ఒక దేవాలయంలో ఇష్టదైవంగా కొలిచే దేవతామూర్తి విగ్రహాన్నే అమాంతం దొంగలు ఎత్తుకు పోతూ
ఉంటే స్వయాన దేవుడు అని చెప్పుకునే ఆ విగ్రహం కూడా ఏమీ చేయలేకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. హేతుబద్ధమైన ఆలోచనగల ఏ వ్యక్తి యైనా ఈ విధంగానే ఆలోచిస్తాడు. నిజంగా ఆ విగ్రహమే దేవుడైతే, లేదా ఆ విగ్రహానికే గనక శక్తి ఉన్నట్లైతే దొంగ చెంపలు వాయించి, తగిన గుణపాఠం నేర్పి దొంగతనం మానిపించ గలిగేది. కాని మానవుడిచే తయారుచేయబడిన ఆ విగ్రహం అశక్తతను ప్రదర్శిస్తూ ఉంది. దీనినిబట్టి చూస్తే
విగ్రహం దేవుని ప్రతిరూపమేగాని దేవుడు మాత్రం కాదు. మనిషి సృష్టించుకున్న వాటికే మానవుడు తిరిగి అద్భుత శక్తులను ఆపాదిస్తున్నాడు తప్ప, తనలోగల దివ్య శక్తులను తెలుసుకోలేకపోతున్నాడు.దేవుడు జీవుడు ఒక్కడే యను బ్రహ్మ రహస్యం ఎరింగిన వారందరూ మౌనదీక్షయే ఔచ్చుకొటారు. అది పరివక్వత చెందిన స్ధితి. అయ్యప్ప భక్తులు ఆకలికి అలమటించి పోయి రోదించే శిశువు వంటివారు. స్వామి అయ్యప్ప శరణ ఘొష...ప్రియడు. మన ఈతి అయ్యప్ప సంతుఘ్ఠడ్తె మన కొర్కెలను మన్నిస్తారు. కోర్కెలు లేని ముముక్షువులు మౌనదీక్ష వహిస్తారు. అలాంటి ఉన్నతస్ధాయికి కొనిపోగల దీక్ష చేపట్టు వారికి చాలా చాలా ఓర్పు అవసరం. కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఈ మౌన దీక్షను స్వీకరించాలి. నియమ మనస్సులోని ఇతర ఆలోచనలకు తావివ్వక సదా భగవన్నామ స్మరణ మనస్సులో చేసుకొంటూ యుండడమే. తన్ను తాను తెలుసుకొనక బ్రహ్మాండమంతయు పరిశీలించినను వృధా శ్రమయే మిగులుతుంది. తన నిజస్ధితిలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ ములు విలీనమై యున్నవి. బాహ్య కర్మకాండ తతంగమంతయు మన తృప్తి కొరకే. మనసు జోడించని, హృదయశుద్ధిలేని కేవల బాహ్యాడంబర ములు నిజదైవమును మెప్పించలేవు. సర్వధరిత, సర్వభరిత, సర్వాధార, సర్వాకర్షణ చిన్మయ చైతన్య సర్వశక్తి కేంద్రుడైన విశ్వగర్భుని నుండియే సమస్త దివ్యశక్తులు ఉదయిస్తున్నాయి. అహమచల, అనంతాత్మాలయ, సర్వాకార, సర్వస్వరూప, సచ్చిదానంద నిలయ, బ్రహ్మవిద్వరిష్ఠా గరిష్ఠ, తురీయాతీతుడే సర్వేశ్వరుడు. నీ నిజస్ధితిని విస్మరించిన పరిజ్ఞానమెంతైనా దైవస్ధానమున శోభిల్లనేరదు.అందులకే నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి అవిభాజ్యం, అఖండం. నీ పరిధిలో నీవు నిశ్చలుడవై నిలువనేర్చుకో. ఆ నేను స్త్రీయా, పురుషుడా? ఆ నేనుకు వయస్సెంత? శరీరంలో నేననునది ఏ భాగము. శరీరము నేనుకాదు. శరీర నిలుకడకు ఆధారముగ నేనున్నానని తెలుసుకో. ఈ ఆత్మ నేనుకు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి,అసలు నేను ఏదీ కాదు.  తురీయ స్ధితిలో సైతం ఈ నేను  భాసిల్లుచున్నది. ఇట్టి నేను పరిజ్ఞానమే పరలోక దైవరాజ్య ప్రవేశం. మీలో ఎందరు ఈ పరిజ్ఞాన మును కలిగియున్నారో పరీక్షించుకోండి. జీవాత్మ నేనుకు హృదయ మందిరమే సరియైన ఆలయం. ఈ లోకంలో నిర్మించిన దేవాలయములన్నియు ను బాహ్యవేడుకేలు మాత్రమే. సమస్త యాత్రలకు మూలం నేను అని తెలుసుకో. నీవు లేకుండ, నీవు పోకుండ ఏ యాత్రలు వర్ధిల్లనేరవు. నీతో సర్వం ఏకీభవించి యున్నదని రూఢిపరచుకో. ఈశ్వరునివలె జీవుడుకూడ శుద్ధ  బేధంలేదు. మమాత్మా సర్వ భూతాంతరాత్మ. నా ఆత్మే సర్వ భూతములలో భాసిల్లుచున్నదని భావించి కేవలం ఆత్మౌపమ్య నిష్ఠలో నిలచిన జ్ఞాని సర్వమును తనలో, సర్వములో తనను దర్శించ గలుగును. ఇట్టి అఖండాత్ముని దైవస్ధితిలో పూజించినను దోషంలేదు. ఇట్టి అఖండ జ్ఞానమును ప్రతివారు సంపాదించి అనుభూతి చెందాలి. హృదయంలో పుట్టి సహస్రారంలో కలుస్తుంది. సుషుమ్న ఆత్మ  శక్తినిస్తుంది అంతటికి మూలమంటుంది. పురుష సూక్తం హృదయమంటుంది. ఎట్టి సందేహములకు తావులేని ప్రత్యక్షాను భవమైన నేనుపై దృష్టి నిలిపిన ఆ నేనే ఆత్మలోకి తీసుకెళుతుంది. “నేను” విచారణను మించిన ధ్యానంగాని, సమాధిగాని లేదు. హృదయమే జీవునికి మూలస్ధానం. ఇది ఆత్మయొక్క పరమ కేంద్రం. దీనిని చూడటానికి. బ్రహ్మ జ్ఞానము పొందటం కంటే బ్రహ్మజ్ఞానిని దర్శించుకోవాలనుకోవడం విశేషం .గురువు కి మనసు సింహాసనంవేస్తుంది.జీవితాంతము ఆ గురువును తలచుకోగానే మనః ఫలకం పై
లీలగా వారి రూపం కనిపించి బరువైన మొగ్గ తలవాల్చినట్లుఒరిగిపోతుంది.గురువే!ఆయన ఆత్మకి నమస్సులు.వీరందరి చలవతో నా మనస్సనే హంస అందించే బందరులోని ఆ బాల్యపు మధుర, గురువే దేవుడు

సుజనరంజని: చాలా బాగా చెప్పారు. మీ అభిమానానికి కృతజ్ఞులము!
35 Response to: june10 index
Name: rathnam.sjcc
Message: తన్ను వీడి తాను నిలుచు తత్త్వమే నిత్యం. తన్ను వదలటం. తత్త్వమసి. మూలం. ఆత్మ అజం, అమరం. చావు పుట్టుకలు పరమార్ధంలో అలాగే జన్మ కారణోపాది కారణ శరీరము దగ్ధము కానంతవరకు పునరపి జననం, పునరపి మరణం తధ్యం. నేనులేని స్ధానంలేదు. నేనులేని వస్తువు లేదు. నేనులేని జగము లేదు. నేను లేని జీవము లేదు. నేనులేని దైవం లేదు. నేనులేని ఏ నేను లేదు. సమస్త నేనులకు నేనే సర్వాధారం. అట్టి నన్ను తెలుసుకొనుటయే సమస్త మత ధర్మముల, సమస్త వేదాంత యోగసూత్రముల, సమస్త జ్ఞాన యజ్ఞముల ఫలితం. నన్ను మరిచి ఎన్ని గ్రహించినా సర్వం అధోగతియే. నాతో ఈ సమస్తం ఏకీభవించి నాయందే లీనమైయున్నది గాన నేనే సర్వమునకు మూలం. మనో జగత్తులకు తేడాలేదు. జగము మనోకల్పితము ఈ దేహంతో ఉన్నపుడే సత్యాత్మ దృష్టిని స్ధిరపరచుకోవాలి. దేహాభిమానం ఉన్నంతకాలం మృత్యుభయం వెంటాడుతుంది. నిద్రను హాయిగ కోరుకొనునట్లు మృత్యువును ఆహ్వానించాలి. సర్వ స్వతంత్రమైన సత్యాత్మ జ్ఞాని దేహ మరణానంతరం సైతం స్వత:స్సిద్ధముగ ఉంటాడు. ఇదియే సరియైన ఆత్మ స్ధితి  లిగేది. కాని మానవుడిచే తయారుచేయబడిన ఆ విగ్రహం మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి  ఫలితాలనివ్వవు.
అశక్తతను ప్రదర్శిస్తూ ఉంది. దీనినిబట్టి చూస్తే పూజారులు, మధ్యవర్తులు అవసరం లేకుండా మనం దేవునితో సరాసరి అనుసంధానం కావచ్చు. దానికి మనస్సును ఆపాలి. ఆలోచనలను ఆపాలి. చెయ్యగలిగితే, మహామౌనంలో ఉండగలిగితే దేవునితో టక్కున అనుసంధానం కలుగుతుంది ముక్తిని సాధించుటకు అనేక మార్గములు గలవు. అందులో భక్తి మార్గము అత్యంత సులువైనది. భగవంతుని నామాన్ని జపిస్తూ, రూపాన్ని ధ్యానిస్తూ చేసే పూజలను, ఉపాసనలను భక్తి అంటారు. భక్తి యోగంలో జీవుడు దేవుని ఎల్లవేళలా స్ధుతిస్తూ భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉంటాడు.మనస్సును, బుద్ధిని పరమాత్మయందు స్ధిరముగ నిలుపవలెను. మనస్సు సంకల్పించును. బుద్ధి నిశ్చయించును. కాబట్టి భగవంతుని విషయమై దృఢమగు నిశ్చయమును కలుగజేయునది బుద్ధియే. కావున దానిని కూడ మనస్సులో చేర్చవలెను. అట్లు మనో బుద్ధుల రెండింటిని ఇతరమైన దృశ్య వస్తువులయందు ప్రవేశింపనీయక, ఒక్క భగవంతునియందే లగ్నమై యుండు విధముగా ప్రయత్నింపవలెను. అట్లు చేసినచో భక్తుడు ధ్యేయ వస్తువగు ఆ పరమాత్మయందే సదా నివసింపగలడు. ఉప్పు సముద్రమునందు లయించునట్లు మనస్సు నిరంతరము దేనిని గూర్చి ధ్యానించునో, దేనియందు సంలగ్నమై యుండునో దాని యందే లయించి తదాకారమగును. కావున ఎల్లప్పుడు భగవంతునియందు స్ధిరముగ ఉండునట్టి మనస్సు క్రమముగ ఆ దైవాకారమునే పొందును.

 సుజనరంజని: చాలా బాగా చెప్పారు. మీ అభిమానానికి కృతజ్ఞులము!
36 Response to: dec10 srimadramanamaharshi
Name: Bala Upadrashta, San Ramon, CA
Message: Thanikella garu,

Namaskaram!
You have written about Ramana Maharishi very well. Woderful summary about him.

I read some of Ramana Maharshi's books. I want to see Arunachalam when I go to India.

I read Sankara's Viveka- choodamani and do meditation, so I can follow Ramana maharshi's philosophy.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
37 Response to: dec10 srimadramanamaharshi
Name: Dr D Bharadwaj, Chennai
Message: I would like to get regular updates in my mail. Is that possible Sir?

సుజనరంజని: తప్పకుండా ప్రతి నెలా ఈ మెయిల్స్ పంపగలము. మీ అభిమానానికి కృతజ్ఞులము!
38 Response to: dec10 srimadramanamaharshi
Name: POTHARAJU SATYANARAYANA, hyderabad.
Message: Article sri Ramana Maharshi is very lucid & enlighting.
Maharshi tatvabodha is clear & understanding easily.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
39 Response to: dec10 srimadramanamaharshi
Name: N B S SASTRY, NELLORE
Message: Bramhasri Thanikella viswanadham gariki hrudayapoorvaka namaskaramulu
we are very much indebted to
him for an excellent article
about sri sri sri Ramanamaharshi of Arunachalam in sujanaranjani magazine published by silicon andhra.By reading such articles about great saints we should slowly eliminate within us about NAADI  NENU and try to align
with the nature.The efforts sri viswanadham garu made in composing such a nice article is very much laudable.Expecting many more such articles.

 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
40 Response to: dec10 srimadramanamaharshi
Name: POTHARAJU SATYANARAYANA, hyderabad.
Message: Article sri Ramana Maharshi is very lucid & enlighting.
Maharshi tatvabodha is clear & understanding easily.

  సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
41 Response to: dec10 lalitagheetam
Name: Dharmapuri Tyaga Raju, ADILABAD, A.P.
Message: FANTASTIC LIRIC, MELODIOUS, HEART TOUCHING. Please allow us to save such songs.
Thanks
 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
42 Response to: dec10 lalitagheetam
Name: D.Saraswathi, Secunderabad
Message: ఈ లలిత సంగీతం పాటల రచన, సంగీతం , గానం అన్నీ కూడా చాల బాగుంటున్నాయి.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
43 Response to: dec10 lalitagheetam
Name: డా.తాడేపల్లి పతంజలి, సికిందరాబాద్
Message: పాట భావం బాగుంది.అభినందనలు.
అక్షర దోషాలు సవరించి పంపుతున్నాను. మీకు అంగీకారమైతే సవరించండి.
పచ్చా పచ్చని పైరులా సస్యమూ        - తెలుగు భాష సౌరభమూ
తెల్లా తెల్లని మల్లెలా  స్వచ్చమూ      -  తెలుగువారి హృదయమూ
పల్లవి
ఎత్తవోయి ఎత్తవోయి ఆంధ్రమాత తేరు
ఎలుగెత్తి చాటుమోయి తెలుగుదనం తీరు ||ఎత్తవోయి||

చరణాలు
1. ముళ్ళున్నా గులాబి గుబాళించక మానునా
తేనె టీగల మాటున మకరందం దాగునా ||ముళ్ళున్నా||
తెలుసుకో తెలుసుకో - తెలుగు సోదరా..||తెలుసుకో||
మనభాషలొ ఇమిడిన ఆ పరిమళ మకరందాలు ||ఎత్తవోయి||

2. అలనాటి రాయలు అష్ట దిగ్గజాల రీతి
ఏకమైతే తెలుగు జాతి ఆగ దింక ప్రగతి || అలనాటి ||
చేయవోయి చేయవోయి తెలుగు ప్రస్తుతీ ||చేయవోయి ||
జగమంతా నింప వోయి సాహితీ జ్యోతి ||ఎత్తవోయి||

సుజనరంజని: పతంజలిగారూ, మీ సవరణకు ధన్యవాదాలు. మీ సందేశాన్ని రచయితకు పంపించాము. మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
44 Response to: dec10 lalitagheetam
Name: Dharmapuri Tyaga Raju, ADILABAD, A.P.
Message: FANTASTIC LIRIC, MELODIOUS, HEART TOUCHING. Please allow us to save such songs.

 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
45 Response to: dec10 lalitagheetam
Name: vijaya, sacramento
Message: meeru compoje letars mullunna [gulaa] gulaabi [jamanta] jagamanta print cesetappudu chudaliga
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
46 Response to: nov10 lalitagheetam
Name: Rohini Sandilya, Australia
Message: Raaja Gaaru,

This is very very beautiful, I throughly enjoyed the song and wish you  come out with a lot more.

Wish you all the very best

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
47 Response to: dec10 maanaannaku
Name: vijaya, sacramento
Message: నాన్న గారిపై దుర్గ చాలా మంచి పని ఫామిలీ స్టోరి. వన్ మంత్ ఆగాలిగా ఒకే

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
48 Response to: dec10 maanaannaku
Name: voleti venkata subbarao, vernon hills-IL
Message: తన గుండెల్లో ఒక గుడిని కట్టి అందులో ఒక దేవున్ని ప్రతిష్టించి-అంతటితో వూరుకోకుండా-ఆ దేవునికి-ధూప-దీప-నైవేద్యాలను సభక్తికంగా అర్పిస్థూ- నివాళులు పలుకుతున్న చిరంజీవి సౌభాగ్యవతి దుర్గకు ఆ పరమాత్ముడి అశీస్సులు లభించాలని కోరుకుంటూ- అభినందనలను అందిస్తున్నాను
 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
49 Response to: dec10 maanaannaku
Name: శోభ, Chennai
Message: నాన్న అంటే అమ్మకు, ఆ బ్రహ్మకు వారధి లాంటి వారని చెబుతూ.. నాన్నపై తనకున్న ఎనలేని ప్రేమను, అభిమానాన్ని ఈ కథనం ద్వారా చాటుకున్న దుర్గకు అభినందనలు...

సంవత్సరం క్రితం అనారోగ్యం కారణంగా మాకు అకస్మాత్తుగా దూరమైన మా నాన్నగారిని, దుర్గ కథనం కళ్లముందు నిలిపిందంటే నమ్మండి...

 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
50 Response to: dec10 maanaannaku
Name: Venkat, Delhi
Message: నాన్న అంటే అమ్మకు బ్రహ్మకు మధ్యన నిచ్చెన. Yes..you are absolutely right . What a thought !!. I look forward to your second part.మీ నాన్నగారే ఇప్పుడు ఉండివుంటే చాలా గర్వపడేవారు మీరు వ్రాసినది చదివి.

 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
51 Response to: dec10 pattabhiramayanam
Name: b.saraswati, Hyderabad, India
Message: మీరు ప్రచురించిన పట్టాభిరామాయణం లో శ్రీకృష్ణుడే ఆది కౌన్సిలర్ కధనం చాల చాలా బాగుంది. అది చదివాక, నేను కూడా ప్రతి రోజూ, భగవత్ గీత చదవాలని నిర్ణయించుకున్నాను.
Ofcourse, చిన్నప్పుడు నేర్చుకున్నది, మళ్ళా ఇప్పుడు రెవైస్ చేసుకోవాలి. మా పిల్లలకి కూడా నేర్పిస్తాను. థాంక్స్. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ప్రచురిస్తూ వుండండి.

 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
52 Response to: dec10 pattabhiramayanam
Name: D.Saraswathi, Secunderabad
Message: Bagundi.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
53 Response to: dec10 pustakaparichayam
Name: D.Saraswathi, Secunderabad
Message: Very interesting and useful review.

 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
54 Response to: dec10 telugutejomurthulu
Name: D.Saraswathi, Secunderabad
Message: Bagundi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
55 Response to: dec10 kavita-sodhana
Name: kalpana, hyderabad
Message: nice..............reality and facts of our country............

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
56 Response to: dec10 kavita-raamakatha
Name: VBT.SUNDARI, HYDERABAD
Message: chalabagundi.Inka inka wrayi

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
57 Response to: dec10 kavita-saalochana
Name: rajeshwari.n U.S.
Message: ఉషా రాణిగారు మీ కవిత చాలా బాగుంది

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
58 Response to: dec10 kavita-raamakatha
Name: Gouthami, Warangal
Message: Sri Ramula vari rasa ramyamaina Ramayanam nu chala ramyam ga cheppinaru. Meku ma hrudaya purvaka dhanyavadamulu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
59 Response to: dec10 katha-jatara
Name: D.Saraswathi, Secunderabad
Message: Bagundi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
60 Response to: dec10 samskriti viluvalu
Name: D.Saraswathi, Secunderabad
Message: Bagundi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
61 Response to: dec10 kavita-sodhana
Name: D.Saraswathi
Secunderabad
Message: Bagundi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
62 Response to: dec10 samskriti viluvalu
Name: sowjanya, hyderabad
Message: Yes, I agree with u. meeru chaalaa chakkagaa prastuta paristhitini vivariMchaaru. chaalaa santhosham. everyone should take care of their children. thankyou

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
63 Response to: nov10 katha-rachapundu
Name: sastry, hyderabad
Message: eee kadha parama chettagaa undi. ilaantivi meeru encourage cheyaddu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
64 Response to: aug10 mantraniki-shakti unda
Name: dayalan, puttur
Message: sir,

naku kudi varabeejam vapu ga undi aadhi thagalanta yamee chayali

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
65 Response to: dec10 index
Name: Usha Upadhyayula, Bay Area
Message: హలో నమస్తే దిలీప్ గారు, మధుబాబు గారు  and  సిలికాన్  ఆంధ్ర team,

మేము  సిలికాన్  ఆంధ్ర  వారు  చేసిన  భరణి  గారి  సాహితి  పంచామృతం విని తరించాము  . నిజంగానే  సత్యనారాయణ  స్వామి వారి  కథ  అయ్యాక  తీసుకునే  తీర్థం లా అతి  తృప్తిగా , తీపిగా , నవ్వుల  పందిరిలో  ముంచివేసారు భరణి గారు.

హాస్యానికి  మించిన  వైద్యము  లేదు  , అది  మా  అందరితోటి  పంచుకున్నందుకు  చాల  చాల  కృతఘ్నులము.  మీరు  మళ్ళీ  మళ్ళీ  వస్తు వుండాలని  మా  అందరి  రోగాలకు హాస్యపు  వైద్యం  చేయటానికి  అని  కోరుకుంటున్నాము.

మాలాంటి  మామూలు  శ్రోతలకి  శివతత్వాన్నీ  ఎంత  బాగా  అందజేశారు, మీరు మళ్ళీ రెండసార్లు వచ్చి  radio  మీద  మా అందరి  తోటి  గడిపినందుకు  ధన్యులము . మీరు చెప్పిన  రెండు  ముక్కలు  Sunnyvale  temple లో  మహిమ Creations CD release రోజు  విని  తరించాము . మీతో  photo కూడా  తీసుకున్నాము . The picture will be cherished by us.

మీరు  సిలికాన్  ఆంధ్ర team చేరినందువల్ల  మీరు  తప్పకుండా , ఇక్కడికి  మీరు వస్తు వుండాలని ఎదురుచూస్తున్నాము .

మా  తరపు నించి Wishing సిలికాన్ ఆంధ్ర and  భరణి గారు continued success, health and prosperity in 2010 and many many happy returns to Bay Area.
మీ సిలికాన్ ఆంధ్ర On Air  కార్యక్రమాలు చాల బాగుంటున్నాయి సుమండీ. Hats off to the team.
ఇల్లాగే  నవ్వుతు  శ్రోతలను  మనోరంజనం చేస్తూ  వుండాలని కోరుకుంటున్నాము .Have a great evening.
Regards and Cheers
Usha and Lata with our better halves from Krooners team
 
P.S. Naaku telisina koncham Telugu lo raasi pamputunnaanu. Hope the transliterate script went okay.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
66 Response to: dec10 gramphone katha
Name: D.Saraswathi, Secunderabad
Message: Bagundi.
 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
67 Response to: dec10 gramphone katha
  Name: శ్రీరామ కృష్ణ శర్మ గుడిపాటి , హైదరాబాద్
  Message: అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య |
దేవమృత్విజం | హోతారం రత్నధాతమమ్|
[ఋగ్వేదము-1,కాండ-1,మంత్రము-1]
తాత్పర్యము:-ఋత్విజుడును,హోతయును,పురోహితుడును యజ్ఞము యొక్క దేవుడును సర్వాభరణ శోభితుడగు అగ్నిని[పరమాత్మను]స్తుతించుచున్నాను.
పైన మీరు తెల్పిన మంత్రం లో దోషమున్నందున సరియినది పొందు పరిచాను.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
68 Response to: dec10 gramphone katha
Name: R.Krishna Murthy, Hyderabad, India
Message: I amm happy to see that the matter is in my mother tongue and Maxmuller who originally called vedas a THEOLOGICAL TWADDLE chose to record the first recorded version of human speach with the first sloka of Regveda.
Thanks for putting such things in Telugu. I feel shameful to see that I can't type in telugu. Replying in telugu would have not only been approppriate but satisfying.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
69 Response to: dec10 gramphone katha
Name: dasu hari prasad, visakhapatnam
Message: meeku enni thanks cheppina takkuve. meeku enni kavalo anni meere tisukondi.thank you.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
70 Response to: dec10 funcounter
Name: hari, sanfransisco
Message: chalaa baaga chepperu.enduku panini rani enno sahayamantrulu thechukunnaru.musti vesinattu okka cabinet rank matram manaku iste adi chalu anukunnaru.mee vyasam okka m p chadivi koncham feel aina mee article tarinchinatle.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech