- మణి : కొత్త get up చాల బాగుంది new featuresతో చాల ఆకర్షణీయంగా వుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు
ప్రాచీన సాహిత్య సందర్శనం
- D.S.Murty : శ్రీ మువ్వల సుబ్బరామయ్య గారి కుమార సంభవము చాలా బాగున్నది. పూర్వాపరాలను ఆమూలంగా సామాన్యులకు సహితం తెలిసేలా చక్కని తేట తెలుగులో రచించారు. " మాహిషంచ శరశ్చంద్ర చంద్రికా ధవళం" వీరి శైలి. కుమార సంభవము, మేఘ సందేశము, రఘువంశము అని చిలకపలుకులు పల్కటమెగాని వాటిని చదివి ఆస్వాదించ శక్తి మావంటి వారికి లేదు. సుబ్బరామయ్య గారి దయవల్ల ఈనాటికి తెలుసుకుంటున్నాను. వారికి నా క్రుతజ్ఞతలు పత్రికా ముఖంగా తెలుప కోరుచున్నాను.
- Bhaskaram Kasturi : It is a great idea to introduce great kavyams like Kumara Sambhavam etc to Telugu readers. This article is very good. I continue to read the monthly magazine Sujana Ranjani. I also had the opportunity of attending Silicon Andhra celebrations on October 6th . Thanks to the organisers for the Seva they are doing to the Telugu community in San Jose.
అంతర్జాల నాటికలు
- సురేఖ : నాటిక చాలా బగుంది. అంతర్జాల నాటికలు మళ్ళీ ప్రారంభమవడం ఎంతో ఆనందాన్నిస్తోంది. దిలీప్ గారి నిర్వహణలో సిలికానాంధ్ర నాటకాలకు నేను చాలా పెద్ద అభిమానిని.
- ప్రసాద్ : చాలా బావుంది
- శ్రీనాథ్ : నాటికా చాలా బాగుంది. మంచి వినోదాత్మకంగా ఉంది.
పరదేశి కతలు
- రమ కాకుళవరపు : As usual "పరదేశి కతలు" లొ ఈ సరి ఎపిసొదె చల బగుంది. Just my views: Are we giving Americans a chance to spell/say our names incorrectly, i know they try their best to say them correctly anyway, big drama, isn't it? Are we pros in "English", never studied in english medium also but still we try our best to pronounce their names properly atleast for the sake of it
- Dinavahi Sai Rama Rao: Excellent to read your stories. Regards, D.Sai Rama Rao
పదవిన్యాసం
- నగేష్ : సుజనరంజని కొత్త ఆహార్యం చాలా బాగుంది. నా అభిమాన శీర్షిక పదవిన్యాసమే!
తల్లి ప్రేమ
- Uma Devi Bandaru : A very simple and realistic story...Liked it very much
- పాఠకురాలు: పిల్లాడికి వినిపించదు. మిషను కొనాలి. అందుకని తల్లి కిడ్నీ అమ్మడాఇనికి సిద్ధపడుతుంది. విషయంలో తప్పేమీ లేదు గానీ, ఇందుకో కధ ఏమిటీ? అవసరాల కోసం రక్తం, కిడ్నీ, వగైరా అమ్ముకోవడం ఎప్పటినించో తెలుసున్న విషయమే కదా? మరి ఇందుకో కధ ఏమిటీ? అర్థం కాలేదు. క్షమించాలి
మంత్రానికి శక్తి ఉందా?
- Dinavahi Sai Rama Rao : శ్రీ మధు గారూ, మీ వ్యాసం ఎంతో అద్భుతంగా ఉన్నది. నన్నెంతో ప్రభావితం చేస్తున్నది.
మనసుకూ మనసుకు.. మధ్య
- రమ కాకుళవరపు : కథ బాగానే ఉన్నది కానీ flow సరిగా లేదు.
- పాఠకురాలు: కర్ర విరక్కుండా, పాము విరక్కుండా రాసినట్టున్నాయి తమిరిశ జానకి గారి వ్యాఖ్యానాలు.విమర్శకి చోటివ్వాలి ఎప్పుడూ
సుజననీయం
- ఆచార్యులు,విజయలక్ష్మి. : సుజనరంజని సాహిత్యపు విలువలతొ,సహృదయ రంజకంగా ఉంది.తల్లాప్రగడ వారి వ్యాసం సోదాహరణంగా సప్రామాణికంగా ఉంది. మంచి సహిత్యం మనిషిని,మనసుని శాసిస్తుంది.తద్వారా సమాజానికి,విస్వానికి శ్రేయస్సుని చేకూరుస్తుంది అన్న సత్యన్ని రావు గారు చక్కగ వివరించేరు. వారికి మీ పత్రికా వర్గానికి, మా అభినందనలు.
నీళ్ళు.. నీళ్ళు..
- P. Ranga Rao : This is simply superb. Factual position is reflected in this.
కళా జానపథం
- దినకర్ : చాలా విజ్ఞానాత్మకంగా ఉన్నది.
కవిత్వంలో వ్యక్తిత్వ వికాసం
- హేమ : వ్యాసం అద్భుతంగా ఉంది. గొప్ప విజ్ఞానాన్ని అందిస్తున్నారు.
పద్యం-హృద్యం
- పుల్లెల శ్యామసుందర్ : ఈ శీర్షిక గొప్పగా నిర్వహిస్తున్నారు, రావు గారు. వారికి అభినందనలు. చిన్న గమనిక: కంద పద్యమందు యతితో పాటు ప్రాసయతి కూడా కుదిర్చిన దానిని 'షట్పదకందము' అందురు. షట్పదకందమును ఆరు పాదములుగా వ్రాయవచ్చును.
తెలుగు తేజో మూర్తులు
- Vasant : Nice article, lot of info about Dr. Nayudamma....

































