ఈ మాసం సిలికానాంధ్ర

తెలుగాట - ఇదొక తిరకాటం


 

 

సిలికానాంధ్రా మరియు టి.వి.9 సంయుక్తంగా తెలుగులో ఒక విజ్ఞానదాయకమైన ప్రదర్శనను గత నాలుగు వారాలుగా సమర్పిస్తున్నారు. కొంతమంది టీ.వి-9' ఛానల్ లేని వారు ఈ కార్యక్రమం చూడలేకపోవచ్చు.

ఇప్పటివరకూ ప్రసారమైన అన్ని ఎపిసోడ్స్ చూచుటకు ఈ క్రింద ఇచ్చిన లింకులు దయచేసి చూడండి.

క్రింద ఇచ్చిన లింకులు మీ కుటుంబ సభ్యులతోనూ, మీ స్నేహితులతోనూ (పంచుకోండి) కలిసి షేర్ చేసుకోండి..

ప్రథమ వరుసలో ఉన్న టీ.వీ. ఛానల్ ద్వారా సిలికనాంధ్రా చేస్తున్న మొట్టమొదటి గొప్ప ప్రయత్నం ఇది. చాలా ఆసక్తితో ఒక సమూహంగా పనిచేస్తున్న ఈ telugaata@tv9.net కొరకు మీరు కూడా ప్రోత్సాహకరమైన పదాలు ఈ మెయిల్ ద్వారా పంపించవలసినదిగా కోరుతున్నాము. మీ మెయిల్ మాకు గౌరవప్రదమైనది.

వీడియోల కొరకు క్లిక్ చేయండి

 
 
 
 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)