పాఠకుల సమర్పణ

పాఠకుల స్పందన


Response to: jan14 siliconandhra
Name: రాంభట్ల పార్వతీశ్వర శర్మ
City: visakhapatnam
Message: అయ్యా.
ఉపశీర్షికలో అంతర్జాల సాహితీపొదరిల్లు అన్నారు. సాహితి సంస్కృతం. పొదరిల్లు తెలుగు ఇది వైర సమాసం అవుతుంది. అందుకుని సాహిత్యపు పొదరిల్లు అనాలి. లేదా సాహితీ నికుంజము అని అనాల్సి ఉంటుంది. శాస్త్రంలో కేవల సంస్కృతం మీద తెలుగు పనికి రాదని చెప్పబడింది.
నమస్సులు.
Response to: aug10 katha-ulikkipadina manasu
Name: i janardhan rao
Phone: hyderabad
Message: good magazine, pl keep it
Response to: jan14 andhra natyam
Name: perinivenugopal.marella
Message: mee vyasam chalaa baagundi. mana andhrula lasya narthanam inkaa entho ettuki thesuku vella valasina badhyatha mana andari meedaa undi.  andukosam manamandaram entho krishi cheyali. mee vanthu krishi ki nenu abhinandisthunnanu. inta maatram patrika lalo andhra natyam gurinchi rasinanduku thanku bhargavi gaaru.
Response to: dec13 emdaromahanubhavulu
Name: దుగ్గిరాల సీతారామ చంద్ర మూర్తి
Message:  ఎంత బాగా చెప్పారండి ఏదో ద్రుశ్యాన్ని  చూస్తున్న అనుభూతి కలిగింది 
 
Response to: jan14 padyam-hrudyam
Name: మండువ రంగారావు
Message: ఆంధ్ర సాహితీ మాత వైభవమునకై ఇంత గొప్ప సేవ చేయుచున్న మీకు ధన్యవాదములు. దీనితో ఆంధ్రదేశములోని మా అందరి సాహితీ తృష్ణ తీరుతుందని ఆనందముగా ఉన్నది .
Response to: jan14 pasandeaina vantalu-atukula chuduvaa
Name: hEma vempati
Message: pasupu, imguva, vaamu modalaina vaaTi kolatalu marokasaari saricooDaMDi. asalu anniMTikee  kolatalavishayaMlO okasaari cEsi cooDaDaM mElu. okasaari cEsi coosi, sarigaa kudiriMdani telusukunna taravaata pracuriMcaDam uttamam.
500 graamula aTukulaku ee kolatalu sarigaavani ceputOMdi naaku vaMTalOunna anubhavam.
Response to: jan14 kavita-6 kottasamvatsaram
Name: u.v.rathnam
Message: సర్, ఎరికపూడి వాసుదేవరావు గారు, వాసిన మాటలు కొత్తసంవత్సరం  కవిత  ఈ వాక్యాలు"ఈటెలునాటటం మాని తోటలు నాటటం
మంచి వెంటాడే మాట. బాగుంది. యు.వి.రత్నం,ఒంగోలు
శ్రీమతి వర్షాభార్గవి గారి వ్యాసం బాగున్నది,శ్రీ నటరాజ రామకృష్ణ గారి పేరిణి తాండవం , మరి యు ఆంధ్రనాట్యం ఈ రెండు నటరాజ రామకృష్ణ గారి మానసపుత్రికలు, ఆంధ్ర దేశం లో ఈ రెండునాట్య రీతులు, పాచుర్యం పొందవలిసి యున్నది.అది జరిగిననాడే నటరాజు కి నివాళి.ప్రభుత్వం వారు ఎదో చేస్తారన్న ఆస లేదు.కనీసం మనం అన్న కళాక్రిష్ణ లాంటి వారి తో కలిసిఈ రెండు నాట్యాలను అభివ్రుది చేయలిసిన అగత్యం ఉంది.యు.వి.రత్నం ఒంగోలు.
Response to: jan14-emdaromahanubhavulu
Name: u.v.rathnam
Message: భరణి గారికి,
నమస్సులు, స్వాతి తిరునాల్ గురించి ఇంత వివర గా వ్రాసిన మీకు, అభినందనలు సుజనరంజనిలో
వ్యాసం ఇచ్చే దానితోపాటు, ఏదైనా లింక్ లో తిరునల్ కీర్తనలు వినేట్లు లింక్ ఇస్తే ఇంకా ఆనందం గా ఉంటుంది. సుజనరంజని వారికి ఇది ఏమంత కష్టం కాదు. మాబోంట్లకు సంతోషంతో కూడిన ఆనందం. కృతజ్ఞతలు. యు.వి.రత్నంఒంగోలు.
Response to: jan14 kavita-5 hikulu
Name: s s v ramana rao
Message: చాలా బావున్నాయి. చాలా ఆనందం కలిగింది.
Response to: jan14 sadguruvani
Name: s s v ramana rao
Message: we can`t live together until we understand that we have to accommodate other`s views; Prime minister SriAtal Bihari Vajpayee once replied When asked by Rajdeep Sardesai " Do You Compromise?",he said "Every day!" I think if we show little patience in listening to others they will also be motivated to show the same patience in listening to us and things will be sorted out. Then only two people can live together, two families can live together and two countries can live together. I know this 'LISTENING" is not at all easy. Had we listened well to all our ancestors things would have been entirely different. The top sentence in the Gurudev`s essay within the limits of my capability is  " మీ అంతరంగం గురించి మీరేమీ చేయకపోవటమే దానికి కారణం." I think we have to begin by understanding it.
Response to: dec13-katha-1 bOdhana
Name: usharani
Message: patrika chaala bagundi
Response to: jan14-katha-1
Name: D.Saraswathi.
Message: దీనిని కథ అనే కంటే స్కెచ్ అంటే బాగుంటుంది. ఆదూరి హైమవతి గారు చాలా రచనలు చేసిన రచయిత్రి. కానీ, ఇందులో వస్తువు తప్ప శైలీ శిల్పం లాంటివేమీ లేవు. నెరేషన్ కథ లాగా లేదు.
Response to: jan14 satyamevajayathe
Name: D.Saraswathi.
Message: చాలా చాలా బాగుంది. సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు.
Response to: jan14 satyamevajayathe
Name: seetha
Message: simply superb. Alaska andalu chala baga chupinchavu.Photoes  inkonni pedite bagundedi. Really we feel Alaska trip by sitting at hyderabad. It is really wonder that you have enjoyed at low temperature.
Response to: dec13 rachanalaku
Name: samavarthi
Message: sir,
  wish you and all readers of sujanaranjani a very very Happy new year.
          Samavarthi
Response to: jan14 telugaata
Name: Dr.vaddadi.Ramana Rao
City: Visakhapatnam
Message: Arya, nijanga pillalu tegu nerchukoni 10va taragati varaku chadivi ,atupimmata +2 English lo chaduvukunte gani, pai chaduvulaki upayogam ledu. Anduke tallitandrulu english medium lo vesi, 2va language Hindi ,(national laguage ) teesukuntunnaru. ala telugu "amma"bhasha ayina pillala bhavishattu alochinchi stomataleka poyina English vepu parugulu testunnaru. English lo matladite adoka goppa. For example if you leave andhra and enter any state in Indai the link language is only English, or Hindi. Mana dainandika jeevitaniki telugu okka andra pradesh lo matrame upayogamu. Antenduku oka sangita kalakarudiga. pakkanunna Tamilanadu ki velite varu okka Tyagaraja kirtana tappa anta teluge. Pedda vidvamsulu tewgulonunna swaralu Tamilo nerchukuni adi ranivasllki Tamil nerchukomantarare kani tegulo unna swaranni tegulo padita oppukore. Personally I like to write articles in Telugu and My Son Dr.V.Srinivasa Chakravarti who was in US for 12 years after returning being placed as Professor of IIT Madras only write books in telugu.He wrote 30 books for high scool going students. If you like to see you can contact him
Response to: jan14 satyamevajayathe
Name: Mazumdar Venkata Ramana Rao
Message: meeru rasthunnadi chaduvuthunte nizamga nizamga memu kuuda meetho paate vacchi chuuchinatluga vundi.chala chala thanks voohala lokamloki theesikellinanduku-ramana
Response to: jan14-anaganagaokakatha - chandravanka
Name: p.manjuvani
Message: kathanika chandravanka is very good and valuable
Response to: jan14 satyamevajayathe
Name: భువనచంద్ర
Message: సత్యం గారూ''అద్భుతం''మీతో  మేమూ చూస్తున్నట్టు గా వుంది ....అలాస్కా గురించీ అక్కడి జీవ జంతు జాలాల గురించీ సుమారు పది గంటల natgeoవాళ్ళ cdలని నేను తెనిగించాను ..మీ traavelogచదువుతుంటే అవన్నీ మళ్ళీమనసులో  కదలాడి ఊహల్లో తెలిపోయాను ....థాంక్స్ ...మీ విహారయాత్రలన్నింటినీ చదవాలని వుంది ...నమస్సులతో ...భువనచంద్ర 
Response to: jan14 telugutejomurthulu
Name: raamarao goruganthu
Message: rajahmundry lo putti paregina naaku న్యాపతి సుబ్బారావు పంతులు gaari gurinchi telisinappatiki ee vyasa rupamulo choosi chala anadinchanu.  ayete modatlo శ్రీ న్యపతి సుబ్బారావు ani mudraa rakshasuni viharam badha anipinchindi. 
ituvantivi inka prachurincha galarani anukunta.
Response to: jan14 satyamevajayathe
Name: raama rao goruganthu
Message: satyam garu,

mee alaska payanam gurinchi chala baga katha chepparu.  ayete sarh palin kalavadaniki veelu kudirinattu ledu.  kani meekaa chinta ledane anukunta.

idi travelogue kante manchi kaburla katha la nannu chala aakatukundi.

nootana samvatsara subhaakankshalu.
Response to: jan14 satyamevajayathe
Name: saratchandra mandapati
Message: చాలా చాలా బాగుంది ! అలాస్కా అందాలని కళ్ళకి కట్టినట్టు వర్ణించారు !
Response to: jan14 satyamevajayathe
Name: Rammohan
Message: మీ అలాస్కా విహారయాత్రావిశేషాలు 
సవివరంగా సంబరయుతంగా
కించిత్ చమత్కార సమేతంగా
ఒళ్లు గగుర్పొడిచే అద్భుత  సన్నివేశ భరితంగా 
ప్రకృతి  ప్రసాదించిన రంగుల హరివిల్లుల 
గగన యవనికల  ఆవిష్కృతంగా 
భీకర హిమానీనదాల నౌకాయానాల తోరణంగా
హిమపర్వతశ్రేణీ సోయగాల సమాహారంగా
అలతి కాల ఆనంద సౌభాగ్యాల
అలనాటి రష్యా పుట్టిల్లు
ఈనాటి అమెరికా మేటి మెట్టిల్లు 
గాఢ శీతల ప్రదేశాల పొదరిల్లు
రాయలనాటి అల్లసానికో
భోజుని కాలపు కాళిదాసుకో కాని 
వర్ణించ వీలులేని కమనీయ దృశ్యమాలికలను
సాక్షాత్కరింపజేసిన  మీ అక్షయాక్షర తపోముద్రకు
నా చిన్ని హృదయ స్పందన
                              ~వాధూలస
Response to: jan14 malati chandur
Name: Prabhakar
Message: I used to read her 'questions and answers' regularly in Andhra Prabha. I was amazed with her knowledge.
Response to: dec11 sujanaeeyam
Name: vishala
Phone: metpally
Message: supper exalent thank you so much
antha baga kattinanduku
Response to: dec10 maanaannaku
Name: s. rama krishna
Phone: SECUNDERABAD, A.P.,INDIA
Message: WE ARE MISSING OUR CULTURE AND FAMILY RELATION, TRADITION,THIS IS VERY GOOD ARTICLE FOR EVERYONE,EVERYBODY LOVES YOUR FAMILY AND AT THE SAME TIME LOVES YOUR COUNTRY.
Response to: aug11 jwala-article
Name: lokender
City: hyderabad
  Message: ok
Response to: aug11 jwala-article
Name: Sudhakarreddy
Phone: Hyderabad
Message: The assets gold diamonds etc belongs to god anathapadmanabhaswamy hence it should be used for temple development only not for other govt works if govt uses the Hindu devotees belief effects

Response to: dec13 anaganagaokakatha
Name: C.A.D. Rayalu
Message: I like short detective stories. There will be a sparkel at the end. Do publish Telugu old stories with the language at that time