శీర్షికలు

పద విన్యాసం  ఫిబ్రవరి 2014

- నిర్వహణ : కూచిభొట్ల శాంతి   


 
 

1

 

2

 

3

 

4

5

 

6

 

 

7

8

 

9

 

 

 

 

10

11

 

 

 

 

 

12

13

 

14

 

 

15

 

 

16

 

17

 

 

 

18

 

 

19

 

20

 

20

 

21

 

 

 

 

22

 

 

 

23

 

 

 

24

25

 

 

 

26

 

 

 

27

 

28

 

 

29

 

30

 

 

 

 

 

 

 

31

 

 

 

 

 

32

 

33

 

 

 

 

ఆధారాలు అడ్డం

ఆధారాలు నిలువు

1 బుద్ధ దేవుడు - 3 1 ఇంద్రియాలను జయించినవాడు - 5
4 చెయ్యి తిరిగిన వీరుడు- 4 2 క్రింద నుంచి పైకి నీళ్ళు - 2
7 ద్వారపాలకులు - 6 3 సమానం - 2
10 అటు నుంచి ఇటికి, కొండ - 2 4 సున్నలోపంతో లేడి - 2
12 అటు నుంచి ఇటికి, దేవత - 3 5 ఇంటిగుమ్మానికి, కిటికికి ఉండేవి ఏకవచనంలో - 3
14 ‘కృతయుగం’ చివరి రెండక్షరాలు - 2 6 తలనొప్పి - 5
15 మధ్యకాలపు - 4 8 మాట్లాడకుండు - 5
17 యుద్ధంలో ఉపయోగించే ఒక ఆయుధం - 2 9 చెంపదెబ్బ - 4
18 ఇనపచీల, సున్న ఎక్కువగా  2 11 ‘అరగంట’లో 1, 3 అక్షరాలు - 2
19 మృత్యుదేవత - 3 13 బాగు - 2
21 ఒంటరి - 3 16 తైలం - 3
22 నిలకడ లేక చంచలం - 3 18 పైకి మేక లాగా సాధువు లాగా కనపడుతూ లోపల పులి లాగా కౄర స్వభావం గల వ్యక్తి  - 6
24 రావడం - 2 20 క్రింద నుంచి పైకి, బాలుడు - 3
27 అటునుంచి ఇటు, కాంతి  - 2 23 అలవాటు లేక అభ్యాసం - 4
28 వ్రాత- 2 25 సంపద - 3
29 ఆచూకీ  - 2 26 పావురం - 4
30 పంచు లేక విభాగించు  - 4 27 ‘పనికి వచ్చు’ లో చివరి రెండు అక్షరాలు - 2
31 యవధాన్యం గింజ - 2 29 స్త్రీలు భర్తని గురించి చెప్పేటప్పుడు వాడే ‘పదం’  - 3
33 వంగిన లేక మొక్కిన  - 4 32 వెళ్ళు - 1


పదవిన్యాసం జనవరి 2014 - జవాబులు

 

 

 

 

 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)