కవితా స్రవంతి

తెలిసీ మొదలవ్వలేదే..

-  ఎస్.ఎస్.వి.రమణా రావు


 

తెలిసీ మొదలవ్వలేదే..

చరణం:
మెరుపే మనిషయ్యిందా
నవ్వుల్లో ముత్యాలే చిమ్మిందా
నా మనసే మేఘమయ్యింది
వర్షమై నీ చుట్టే కురిసింది
కడిగిన ఆ ముత్యా(లు)
(అ) లన్నీ ఇక నావే
వెలకట్టలేని ఆ హృదయం
ఎన్నడూ ఇక నాదే

పల్లవి:

తెలిసీ మొదలవ్వలేదే
ముహూర్తం నే పెట్టలేదే
అన్ని ఆలోచనలకన్నా
ముందే మొదలవుతోందే

చరణం :
It's not infatuation
It will never reach saturation
It's not an exaggeration
give me visa
to the land of LOVE Nation
(తెలుగమ్మా, తెలుగులో పాడు)

ఇది మోహం కాదే
ఎడబాటోర్వలేనే
అతిశయోక్తి కానేకాదే
రాణి ముద్ర వెయ్యవా
ప్రేమదేశానికే రాజుని చేస్తూ
నీ హృదయ ప్రపంచాన్నే
ఏలనా చక్రవర్తినై
ప్రేమపతాకాన్నే ఎగరవేస్తూ

 

 

 
 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)