జగమంత కుటుంబం

కర్ణాటక సంగీత కచేరీ


 

శిరీష, రాజు చమర్తి కూతురు ప్రణవి జనవరి 11, శనివారం రోజున తన మొట్టమొదటి కర్ణాటక సంగీత కచేరీ ఇచ్చింది. ప్రణవి చమర్తి గురువుగారు శాంతి శ్రీరాం. విల్లో గ్లెన్ కమ్యూనిటీ సెంటర్, శాన్ హోసే లో జరిగిన ఈ కార్యక్రమంలో కీర్తి సుందరమూర్తి వయోలిన్, అరుణ్ శ్రీరాం మృదంగం పై వాద్య సహకారం అందించారు.

 

 

 

 

 

 

 

 

 


'జగమంత కుటుంబం' శీర్షిక మనందరిది. ఈ శీర్షికలో ఎవరైనా పాల్గొనవచ్చు. పుట్టినరోజు లేదా వివాహ దినోత్సవ వేడుకలు, పెద్దల షష్ఠిపూర్తి, గ్రాడ్యుయేషన్ పార్టీ, మీ పిల్లల విజయాలను, ఇంకేదైనా ఆసక్తికరమైన విషయాలను 'జగమంత కుటుంబం' ద్వారా పంచుకోవచ్చు. వీడియో మరియు/లేదా ఫోటోలను జతపరుస్తూ ఒక పేరాలో (5 నుండి 10 తెలుగు వాక్యాలలో) వివరిస్తే చాలు. భాషా నైపుణ్యం గురించి చింత వద్దు. మా సంపాదకవర్గం చదవడానికి అనువుగా ఉండేలా మార్పులు చేస్తుంది. ఇంగ్లీషులో రాస్తే సరళమైన తెలుగులోకి అనువదిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం! మీ ఆనందాన్ని సిలికానాంధ్ర కుటుంబ సభ్యులతో పంచుకోడానికి ఇదే మా ఆహ్వానం!!

 
     
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)