aaa

 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1   Response to: oct10 padavinyasam
  Name: Raja Tallapragada, Sydney
  Message: రావు గారికి మరియు సుజనరంజని పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ కొత్త సంవత్సరం సుజనరంజని మరింత సుందరంగా మరెన్నో కొత్త శీర్షికలతో అందరినీ సాహితీ జగత్తులో ఓలలాడించాలని ఆశిస్తున్నాను.

 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
2 Response to: dec10 index
  Name: ప్రతాప వెంకట సుబ్బారాయుడు,Secunderabad,AP,INDIA
  Message: ఎడిటర్ గారికి నమస్కారం:
సుజనరంజని ఎంత బాగుంటోందంటే.. అక్షరాల్లో పేర్చడం అసంభవం! కురుక్షేత్ర యుద్ధం కల్పితమేనా? వ్యాసం, కథాభారతి, కవితా స్రవంతి, వివిధ శీర్షికలు అన్ని.. అన్నీ అద్భుతంగా వున్నాయి. మా చుట్టాలు, స్నేహితులు, సన్నిహితులు అందరు ఇష్టపడి చదివే ఏకైక వెబ్ మేగజైన్ 'సుజనరంజని'.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
3 Response to: dec10 padyam-hrudyam
  Name: rajeshwari , U.S.
  Message: రావు గారికి నమస్కారములు.
" పద్యం హృద్యం " శీర్షిక లో అన్ని పూరణలు బాగుంటున్నాయి. కొత్తగా వ్రాయాలనుకునేవారికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.ధన్యవాదములు

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
4 Response to: jan11 mukhapatram
  Name: లక్ష్మయ్య శ్రీదాస్యం, హుస్నాబాద్, కరీంనగర్(జిల్లా)
  Message: సిలికాన్ ఆంధ్ర చూసాను. పత్రిక బాగుంది. తెలుగు సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయాల పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధ ప్రశంసనీయం. నా రచనలు కూడా మెయిల్ చేయగలను.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
5 Response to: dec10 sujananeeyam
  Name: nageswara rao, kanchipuram
  Message: chaalaa baagundi...ilaantivi chadivite kaneesam mana meeda manaki viswasam erpadutumdi...

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
6 Response to: jan11 mukhapatram
Name: venkata subbarao voleti, Slough/United Kingdom
Message: priyamayina rao garu- Sujanaranjani- nayanaanandakaramgaanoo-hrudayollaasajanithamgaanoo vuntondi.mee krushi abhinandaneeyam.indulo paaalu panchukuntoonna prathi vokkarikee subhakankshalu.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము
7 Response to: jan11 sujananeeyam
Name: suvarnamala, hyderabad
Message: chala chala santhoshamaindi.ilaage memu anni fieldslonu mundundalani maa andari korika.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
8 Response to: jan11 sujananeeyam
Name: manikyamba, hyderabad
Message: I was so wondered. mee web magazine choosi. Also congrats. You have done an Historic Event. Really great.

Expecting more and more like this.
my advise ee matu Padyalaku pedda peeta veyandi

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
9 Response to: jan11 mukhapatram
Name: padma.k, sunnyvale, CA
Message: KSHMINCHALI MESSAGE KASTA PEDDADI GA VUNDI.

సుజనరంజని బృందానికి నా నమస్కారం: నా పేరు పద్మ ఉండి. తనికెళ్ళ భరిణి గారి ప్రోగ్రాం రోజు నుండి వింటున్నానండీ మీ ప్రోగ్రాం. ఆరోజు అనుకోకుండా రేడియో ఆన్ చేసానండీ, ఆరోజు నుండీ ప్రతివారం వింటున్నాను.

నాకు కాస్త తెలుగు భాష అన్న,తెలుగు సంస్కృతి అన్నా మమకారం, మక్కువ కూడానండీ. ఈరోజు ప్రోగ్రాం లో హైదరాబాదు లో జరిగిన విశేషాలు వింటూవుంటే కళ్ళకి కట్టినట్టుగా అనిపించిందండి. సుజనరంజని నెట్ లో చూస్తూవుంటే ఆ వైభవం చూడటానికి రెండు కళ్ళు చాలవేమొ అనిపిస్తోంది. చూసిన వాళ్ళు మాత్రం కనులకి విందు చేసుకొని వుంటారు. ఏ నూతన సంవత్సరంలో కూడా మీ ఈ ప్రోగ్రాం కొనసాగాలని, కొనసాగుతుంది అని ఆశిస్తూ, తెలుగు సుజనరంజని శ్రోతలందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
10 Response to: dec10 index
Name: mln murthy, hydrabad
Message: సంస్కృతి పట్ల ప్రవాసులైనా మీకు వున్న ప్రేమకు అభినందనలు
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
11 Response to: nov10 index
Name: Badagala Ramanamurty, INDIA
Message: తెలుగు వారికోసం మీరు అందించిన సుజనరంజని తెలుగువారి హృదయరంజని. మనభాష మాట్లాడేవారు, మనభాష మాట్లాడేవారులేనిచోట కనిపిస్తే ఎంత మనసు పొంగుతుందో సుజనరంజని వెబ్సైట్ చూసి అలా పొంగిపోయాను
12
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: jan11 mukhapatram
Name: Srivani, Kuwait
Message: it was a wonderfull and excellent event.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
13
Response to: jan11 mukhapatram
Name: Bheesetty Nokiah, Malaysia
Message: మాహాశయా! తెలుగు జాతికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన కూచిపూడి నాట్య కళాకారులకు, ఈ కార్యక్రమమును ఏర్పాటు చేసిన నిర్వాహకులకు నా శుభాశీస్సులు. వీరి సాధన గిన్నీసు పుస్తకములో చోటు చేసుకున్నందుకు అమితానందం పొందుచున్నాను.
జై తెలుగు తల్లి. తెలుగునే ప్రేమించుదాం! తెలుగుతో జీవించుదాం.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
14 Response to: jan11 mukhapatram
Name: Prabhavathinarasimhan, Vijayawada
Message: My daughter shanmukhi narasimhan is participate in the Thillana Programme. I am very happy. Organising is very excellent.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
15  Response to: jan11 mukhapatram
Name: D.Tulsirao, West bengal
Message: Happy Sankranti.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
16 Response to: jan11 mukhapatram
Name: Dr.B.Venkat , ANDHRA PRADESH
Message: It is a fantastic and greatest show on the earth. Keep it up.
Hyderabad
Message: Mee visishta sevaku guinnes record aarambham. Inka, visva vikhyaati pandugalu jarupukenu rojulu prathi aeta vasthaayani naa viswasam. Hrudayapoorvaka subhabhinandanalu.

Sanchikalo, Brahmashri Samavedam Shanmukha Sarma gaari sandeshalanu prathi nela ponduparusthe baaguntundani naa abhipraayam.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
17 Response to: jan11 mukhapatram
Name: Bulusu Hanumantha Rao, , Vijayawada
Message: Sir My daughter Shanmukhi Narasimhan is participate in Thillana Programme. Registered No. 1496. How we can see the Photos and Videos for the Kuchupudi natya samalenam.
please inform by mail.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
18 Response to: jan11 mukhapatram
Name: vinay mukka, nizamabad
Message: mahabrinda natyam is superb!!!!!!!!!!!!!!!
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
19 Response to: jan11 mukhapatram
Name: vijetha,Hyderabad
Message: You are doing great world wide by interacting the telugu people and raising the talent of telugu people. A unending salute to all of you.Vijetha Borukkati,Advocate,A.P High Court,

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
20 Response to: jan11 mukhapatram
Name: Sowmya Shree Hiremath, Karnataka
Message: ok good

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
21 Response to: jan11 mukhapatram
Name: vani, hyderabad
Message: the progm was too good

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
22 Response to: jan11 mukhapatram
Name: popuri syama sundar, music teacher, Gudivada, Andhra Pradesh, India.
Message: Tiviri isumuna tailambu teeyavachu kani kalakarulanu vokatratina nadapatam bahu kastam. Atuvantidi ANAND GARI trikarana sudhivalana SILICONANDHRA team avisranta sramavalana asaadhyamaina LAKSHAGALACHANA mariyu moodu velamandi kalakarulato nrutyam cheyinchatam bahu prasamsaniyam.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
23 Response to: jan11 mukhapatram
Name: B.JYOTHSNA, nellore
Message: Thanks to silicandhra brunda natayam i am study 9 th class

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
24 Response to: jan11 mukhapatram
Name: manasa
Email: manasa.k560
Phone: india
Message: excellent show we really enjoyed

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
25 Response to: Feb2009 Pratyeka seershikalu -Kalaa jaanapadam
Name: palla sreedhar, Gajraula, Utttar pradesh, india
Message: Sir, I belong to thogatavera communitity, belongs to adoni kurnool dist. A.P.
The article is very interesting. We are expecting more from you. I am requesting you please send chowdeshwari kadga padyalu.
 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
26 Response to: dec10 kavita-satamaanam bhavati
Name: పెద్దాడ సూర్యనారాయణ మూర్తి, hyderabad
Message: అక్షర సత్యం తెలిపిన శ్రీ దమయంతి గారికి అభినందనలు
లేఖిని డాట్ ఆర్గ్ లేదా లిపికార్ సైటు ఉపయోగించి వ్రాస్తే ఇంకా పదాలు తప్పులు లేకుండా ఉండేవని నా అభిప్రాయం.   
కవిత చాలా బాగుంది. సుజనరంజని నిర్వాహకులకు ఇవియే నా నమస్కృతులు. 

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
27 Response to: nov2009 mantraniki-shakti unda
Name: vasu, ongole
Message: ధ్యానం కన్నా ఎంతో పైకి వెళ్ళిన యోగుల గురించి చెప్పండి

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
28 Response to: Mar2009 Pathakula Spandana
Name: raveendrakumarpediredla, hyderabad
Message: disappointment reg the Guinness record performance video not in your web site. What I mean is thillana at G.M.C Stadium till now i.e at 8 a.m ist

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
29 Response to: nov2009 mahanubhavulu
Name: appala naidu barla, banglore
Message: sir, really is great to read... i like it
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
30 Response to: nov2009 nEnu aasaajivini-kavita2
Name: appala naidu barla , banglore
Message: yes... sir. what are you writing is absolutely hearttouching... sir please send me this poem to my email.id .
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
31 Response to: dec10 pattabhiramayanam
Name: radha kagolanu, San Jose,CA
Message: It's an amazing article.I appreciate the great message.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
32 Response to: nov2009 hykulu
Name: appu, banglore
Message: chal bagunnai me hikulu.. sending options untey baguntundi...kadaaaa
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
33 Response to: dec10 pattabhiramayanam
Name: MRK, Kuwait
Message: Very Good Counseling...Hands off Pattabhiram........garu

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
34 Response to: jan11 mukhapatram
Name: Deepthi, Bangalore
Message: Please let us know when can we avail Guinness record Certificates. I had participated in Mahabrunda Naatyam..

సుజనరంజని: వివరాలకు, ఆ నాట్య కార్యక్రమాన్ని నడిపించిన కార్యకర్తలతో సంప్రదించగలరు. మీ అభిమానానికి కృతజ్ఞులము!
35 Response to: jan11 saahityasadassu
Name: Mohan Devaraju, Carmel IN USA
Message: Syamaladevi gArU:

Please don't hire lawyers! Just send me your email address. I will mail you the DVD ASAP.

Shyamala Dasika: Thank you for your offer. శంఖం లో పోస్తేగాని  తీర్ధం కాదుకదా ? ఎంతమంది తీసినా మావారు తీసింది వేరు! తప్పుకు మూల్యం చెల్లించాల్సిందే !!!
36 Response to: jan11 saahityasadassu
Name: వంగూరి చిట్టెన్ రాజు, Houston, TX
Message: అమ్మ, శ్యామలమ్మా....గురువు గారు, గురువు గారూ అంటూనే చాలా చురకలే పెట్టావు కదమ్మా, శిష్యురాలా! ఇప్పుడు నేనే ఒక మాంచి లాయర్ ని వెతుక్కోవాలేమో!
ఇండియానాపొలిస్ సదస్సులో మీ శ్రీవారు నిన్ను కనులపండుగగా వేదిక మీద చూస్తూ, నీ వాక్చాతుర్యాన్ని వీనుల విందుగా ఆస్వాదిస్తూ  ...(వాగ్ధాటి అనవచ్చును కానీ, మరీ అంత అబధ్దం ఆడకూడాదు కదా!) ఆ తన్మయత్వంలో వీడియో తీస్తున్నాను అనుకుని తీయక పోయినా, కన్న తల్లిని తనివి తీరా చూసుకునే హడావుడిలో మీ గారాల కూతురు కెమేరాలో కొత్త బేటరీలు వేయకపోవడానికీ అప్పటికప్పుడు వేదిక మీదకి పిలిచిన నేనే కదా కారణం.  కానీ మరీ అంత బెంగ పడక్కర లేదు. నీ పుస్తకావిష్కరణ ఫొటో ఆత్మీయుడు "నచకి" గా ప్రపంచానికి తెలిసిన యువ కవి కిరణ్, ఆ సదస్సుకి వెన్నెముక అయిన దేవరాజు మోహన్ వీడియో తీసి నాకు పంపించారోచ్! కావాలంటే మీకు కూడా పంపిస్తానోచ్!

ఇంతకీ, ఈ ఏడు నీ రెండో పుస్తకానికి "సరుకు" రెడీ చేసుకుంటున్నావా? లేక మళ్ళీ మీ ఆయన రామకృష్ణ మహాశయుణ్ణి రెచ్చకొట్టనా? నూతన సంవత్సర శుభాకాంక్షలతో, ఆత్మీయుడు, వంగూరి చిట్టెన్ రాజు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అన్నట్టు, నా ప్రాణాలకి నువ్వు నాకు పెట్టిన కొత్త పేరు "జిడ్డెన్ రాజు" ఠకీమని అతుక్కుపోతుంది. ఈ విషయం మా క్వీన్ విక్టోరియాకి తెలియకుండా జాగ్రత్త పడాలి.

Shyamala Dasika: సభలోనే చెప్పానుకదా , నన్ను రచయిత్రిని చేసింది  మావారు, మాఅమ్మాయి అని . నేను కధలు రాసుకోడానికే వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తుంటారానుకుంటా!
కథలో వంగురివారు కూడా వుంటే  కాస్త మజాగా వుంటుందని వాడేసుకున్నాను అంతే . అంతకన్నా మరేంలేదు !
గురు దక్షిణ సమర్పించుకునే అవకాశం  ఈ  శిష్యురాలికి  మళ్లీ మళ్లీ  దొరుకుతుందా ?

అన్నట్టు, మీరు" జిడ్డెన్ రాజుగారు " అని చెప్పింది  మీ విక్టోరియా మహారాణి గారే  !       
37 Response to: jan11 mukhapatram
Name: Sandeep, rajampet(man),kadapa(dist)
Message: give me the chance at new people , And some people have a money problem so they cant prapose they talent at all so be care off them pls in that iam also one member so give the chance for here

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
38 Response to: jan11 gaganatalam
Name: D.Saraswathi, Secunderabad
Message: chala bagundi. chala upayoga karamga undi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
39 Response to: jan11 viswarupam
Name: D.Saraswathi, Secunderabad
Message: chala bagundi. thank you.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
40 Response to: jna11 katha-bahumati
Name: D.Saraswathi, Secunderabad
Message: chala bagundi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
41 Response to: jan11 katha-trisamku swargam
Name: D.Saraswathi, Secunderabad
Message: Idi nijanga jarigina katha laga undi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
42 Response to: jan11 weekpoint
Name: Srinivasa Chivaluri, Herndon,VA
Message: This is a very nice analysis. I think this is applicable to everyone in the opposition. I don;t know when these politicians really understand the problems and resolve. May be I am wrong, if they do that, it may not be politics.

Thanks to SiliconAndhra for publishing the article.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
43 Response to: jan11 viswarupam
Name: Bhaskar, Doylestown, PA
Message: Great article. We need more of this kind.
Some of the scientific words used in Telugu are nonstandard. Telugu academy has created vernacular equivalents 30 years ago and people like me who studied in Telugu medium (till B.Sc.,) are familiar with that terminology. So, I think it is better to follow that terminology in these articles. Why to reinvent the wheel?

Please use terminology consistently. You used keratam and tarangam interchangeably. That is ok; But, this can create confusion in a science article. Please avoid using synonyms for scientific terms like wave etc., Regards

Vemuri Rao: మీ స్పందనకి ధన్యవాదాలు.
మీరు సూచించిన తెలుగు అకాడమీ వారి పదజాలం పాఠ్యపుస్తకాలకి మాత్రం పరిమితం అని నా అభిప్రాయం. ఆ పదజాలం వార్తాపత్రికలలోకాని, జనరంజక మాధ్యమాలలో కాని ఎక్కడైనా చూశారా?
నేను రాసే వ్యాసాలు పాఠ్యాంశాలు కావు. నలుగురికీ అర్ధం అయేలా రాయాలనే నా తాపత్రయం.
నా పాఠకులకి నేను చెప్పే విషయం పరిపూర్ణంగా అర్ధం అవ్వాలనే నా కోరిక. అందుకనే చెప్పిన విషయాన్నే రకరకాల మాటలు ఉపయోగించి తిరిగి చెప్పటం జరిగింది. తెలుగు అకాడమీ వారు సృష్టించిన "శాస్త్రీయ భాషలో" బిగుతుగా రాస్తే శైలి దెబ్బ తింటుందనే భయం.
అందుకనే ఏ పదజాలం జోలికి పోకుండా నాదనే శైలిలో రాసేను. మీలాంటి వారిని కూడ నా పాఠక వర్గంలో చేర్చుకోవాలనే ధ్యాసతోటే అడుగడుగునా ఇంగ్లీషు మాటలు చెబుతూనే ఉన్నాను.
వ్రతం చెడ్డా ఫలం దక్కాలి కదా!
44 Response to: jan11 pustakaparichayam
Name: rajeshwari.n, U.S.
Message:  మౌనశ్రీ మల్లిక్ గారి " దిగంబర " పుస్తక పరిచయం చాలా బాగుంది. మంచి మంచి పుస్తకాలను ఆయా రచయితలను పరిచయం చేస్తున్నందుకు శైలజ గారికి, చక్కని శీర్షికను అందిస్తున్న సుజన రంజని వారికి ధన్య వాదములు.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
45 Response to: jan11 gaganatalam
Name: D.Saraswathi, Secunderabad
Message: chala bagundi. chala upayoga karamga undi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
46 Response to: jan11 maanaannaku-part2
Name: butteradithya, hyd
Message: Hai this adithya! How are you. I am also fine you also fine have a nice day bye

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
47 Response to: jan11 maanaannaku-part2
Name: Raghunath, milpitas
Message: Durga garu,

Mee pesonal story , andhulo konni mukhya gattalu ila share chesinandhuku thanks. Dadapu America lo unna 80% Indian la kadha parents paramga idhe. Dooramga undi, edo phonelu chesthu, 2 ellako sari mukalu choopisthu undalsivosthundi. Asalu vallu leni rojullo edo cheyaleka poyamane badha nenu anukuntanu andhariki untundhi.

life goes on. Meeru chakkaga mee nanna garini, ayana chesina manchi panlani ila gurthu cheskovadam ayanaki meeru andinche shradhanjali. Aayana athma ekkadunna shanti ga mee shubanni korukuntu untundhi anadamlo sandeham ledhu.. wish you good luck and good health.

varanikosarayina thalli thandrultho matladuthu undali andharu.. ekkadunna, asalu veelaithe rojunnu... ivala unna Skype, vonage lanti service lu veetiki enthagano dohada padthunnayi. I am glad you could use some of these to keep in touch with your parents. Andharu ala cheyali anedi naa akanksha..

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
48 Response to: jan11 maanaannaku-part2
Name: venkata subbarao voleti, slough/United Kingdom
Message: maa naannaku jeyjeylu-rendava bhaagam- chadavagaa naaku anipinchindi - chiranjeevi durga tana gundello nilupukunna aaaraadhanaa bhaavam- aaa ammaayi nannagaarini amarulani chesindi ani.kannatandriki- tana koothurinunchi intaku minchina nivaali marokati vundadu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
49 Response to: jan11 maanaannaku-part2
Name: Mahesh Saladi, New York
Message: జీవితం లో ఎంత డబ్బు, దస్కం సంపాదించాం - ఇవి కాదు ముఖ్యమైనవి. ఎంతమందికి సాయం చేయగలిగాము, ఎందరి హృదయాలల్లో మంచి స్థానం సంపాదించాం అన్నది ముఖ్యం.

దుర్గ గారు:
నాన్నగారితో మీ అనుభూతులను సుజనరంజని ద్వారా ఇంత చక్కగా మా అందరితో పంచుకున్నందుకు మీకు మా అభిన౦దనాది అభివ౦దానములు.  చాలారోజుల క్రితం కిరణ్ ప్రభ గారికి మా నాన్న గారు శ్రీ సలాది కనకారావు (అల్ ఇండియా రేడియో) గారి గురించి వ్రాయమనడం గుర్తుకు వచ్చింది. త్వరలో నాకు ఆ అదృష్టం దక్కుతుందని ఆశిస్తూ, మీకు, ప్రపంచ వ్యాప్తంగా అన్నితరాలవారికి నిరంతరం సేవచేస్తున్న సిలికానా౦ధృలందరికి, ఆనందులవారికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో -
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
50 Response to: jan11 maanaannaku-part2
Name: Venkat Chilla, Delhi
Message: గుండెలకు హత్తుకొనేలా, చాలా బాగా వ్రాసారు. You are lucky to have such a great person as father.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
51 Response to: jan11 maanaannaku-part2
Name: vijayakancherla, sacramento
Message: amma durga nanna garu hayiga a bhada lekunda sasvitha samadhi kani nee manasulo allappudu sajeevame

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
52 Response to: jan11 maanaannaku-part2
Name: venkata subbarao voleti, slough/United Kingdom
Message: maa naannaku jeyjeylu-rendava bhaagam- chadavagaa naaku anipinchindi - chiranjeevi durga tana gundello nilupukunna aaaraadhanaa bhaavam- aaa ammaayi nannagaarini amarulani chesindi ani.kannatandriki- tana koothurinunchi intaku minchina nivaali marokati vundadu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
53 Response to: jan11 gaganatalam
Name: Guna Sundari Kommareddi, charlotte, NC28269,USA
Message: I enjoyed reading this article. I always think our jatakam is in our hands. But it is Very Interesting.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
54 Response to: jan11 katha-trisamku swargam
Name: Guna Sundari Kommareddi, Charlotte, NC 28269
Message: Very true story. As a Lady writer you brought the problems of man and show the ending how real affection of mother can solve her problem.That is the kind and intelligence of lady as a mother. Very inspiring story for any body.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
55 Response to: jan11 katha-trisamku swargam
Name: vijayakancherla, sacramento .california
Message: wow reail story present chala mandi entlo jarigeve blessings

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
56 Response to: jan11 telugutejomurthulu
Name: D.Saraswathi, Secunderabad
Message: bagundi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
57 Response to: dec10 lalitagheetam
Name: VIJAYALAKSHMI, HYDERABAD
Message: NEE RACHANALO TELUGU TANAM UTTIPADUTONDI. ARDHAM CHALA BAGUNDI. NEELO INTA TALENT UNDI ANI NAKU IPPUDE TELISINDI. IVE ALOCHANALU ANDARIKI UNTE YENTA BAGUNDEDI. EE PRATHYEKA VIBHAJANA KOSAM PORADE VALLU KARU. SONTALABAM KONTA MANUKUNTE MANAM ENTO PRAGATI SADISTAM. DESA BHAKTI ANEDI OKA VARAM. ADI UNNA VALLAKE DANI VILUVA TELUSTUNDI. 2011 YEAR DANNI ANDARILO PENCHUTUNDANI ASISTUNNANU.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
58 Response to: jan11 kathaviharam-abburichayadevi
Name: PARAMAHAMSA
Email: rkkovvali@yahoo.com
Phone: ,hyderabad
Message: మీ అభిప్రాయం చాలా బాగుంది.  అబ్బూరి ఛాయాదేవి గారి కథ `సుఖాంతం నిజంగా ఒక అద్భుతం. 
 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
59 Response to: jan11 mukhapatram
Name: T.Raja gopal, Hyderabad A.P,India
Message: Sujanaranjani ki Namasthe.
Excellent job done by Sri Anand and other dedicated team in organising international kuchipudi festivel at Hyd. God bless you all to continue to do many more good works.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
60 Response to: jan11 katha-obayya
Name: vjrao, hyderabad
Message: story is nice.writer compared the characters beautifully.he has mentioned our culture while writing the story.over all Katha is very good.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
61 Response to: jan11 katha
Message: మీ కధ చాలా బాగుంది. ఇది ఇంటింటా ప్రతి ఇంటా తర తరాలుగా జరుగు తున్నదే !ఇప్పడి వరకు " అత్తలనె రాక్షసులు గా ముద్ర వేసి రాజ్య మేలారు.ఇక ఇప్పుడైనా కొందరు ధైర్యం గా కోడళ్ళ విన్యాసాలను బయట పెడితె అత్తల మీద ఉన్న అపవాదు తొలగి వారికి విముక్తి కలుగు తుంది.ఇది కోడళ్ళ యుగం. భర్తలను వదిలేసే  వారు ,అత్తమామలకు విషం పెట్టేవారు ,అత్తగార్ని హత్య చేసే వారు, కోడళ్ళుగా అడుగు పెడుతున్నారు. అంతే కాదండోయ్ ! " మొగుడు పోయినా ఫర్వా లేదు వాడి ఉద్యోగం, కట్టి ఉంటే ఇల్లు " వస్తాయన్న ఆశతొ చేసుకునే వారు ఉన్నారు . అసలు సరిగ్గా చెప్పాలంటే  ఈ రోజుల్లొ కోడళ్ళను మించి అత్తలు ఉన్నత పదవుల్లొ ఉద్యోగాలు చేస్తున్నారు.కాని కోడళ్ళు ?    ?  ?  ? 

  సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
62 Response to: jan11 gaganatalam
Name: rajeshwari.n, U.S.
Message:
నమస్కారములు
గగన తలము[  రాసుల ఫలితములు ] చాలా బాగా తెలియ జెప్పారు ఇలా తెలియని వెన్నొ తెలుసుకొగలుగుతున్నాము.ధన్యవాదములు
 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
63 Response to: july10 mantraniki-shakti unda
Name: sesibala, hyd
Message: supper

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
64 Response to: oct10 viswarupam
Name: shobanbabu, hyderabad
Message: namaste sir meeru chepparu devunigurinchi kaani udayam nundi malli raatrivaraku yenni abaddhalu adutunnadu mari abaddhalu chivariki yemavutunnavi manishi narakaaniki potundu mari yela ante manatappidhamulu leka manamu swarganiki yela welledhi meeku cheppevanni kaadhu kaani vedhaalu yemuntunnavi okkadu vunnaadu yevaro nenu vethiki telusukunnanu meeru telusukunnara cheppandi sir thank shobanbabu writer&singer

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
65 Response to: oct2009 telugutejomurthulu
Name: lakshman, india
Message: good

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
66 Response to: jan11 katha-obayya
Name: Raghavendra Rao G, Hyderabad
Message: The mini story is aptly woven around Obama's visit.KLJ is well known for his such writings.He is an excellent mathematical wizard and a few books to his credit.I wish Sujanaranjani can utilise his services for their online magazine regularly.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
67
Response to: dec2009 masaphalalu
Name: sathi, Andhra Pradesh
Message: i want to build house which facing house good to me

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
68 Response to: dec10 gramphone katha
Name: విజయ సారథి , హైదరాబాద్
Message: మీ వార్త వ్యాఖ్య నాకెంతో నచ్చింది . గ్రామఫోన్లో  "అగ్నిమీళే పురోహితం"  మొదటి రికార్డ్  అని తెలిసినప్పుడు ఎంతో ఆశ్చర్యం  కలిగింది . ధన్యవాదాలు.
   
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech