Response to: nov2009 katha-kamaameeshu
Name: Balabhadrapatruni Ramani, Hyderabad
Message: జానకిగారికి అభినందనలు.విజ్ఞానాన్ని వద్దనకూడదు.సరిగ్గా ఉపయోగించుకోవాలి.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: April2009 telugugazal
Name: Shakuntala, hydarabad
Message: అద్భుతం.
సుజనరంజని: మీ అభిమానానికి మా  కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 lalitagheetam
Name: సంజీవ నరసింహ అప్పడు, మారిషస్
Message: జై జై జై తెలుగు తల్లీ !
సిలికానాంధ్ర సుజనరంజని శ్రేష్టులకు మా వందనములు. ఇప్పుడిప్పుడే నేను ఈ పాటను విని పరవశించానండీ ! ఆ పాట అద్వితీయం, అమోఘం ఆనందం, అందులో ఉన్న భా-ర-త :
భా - భావము,
ర - రాగము
తా - తాళము
అద్వితీయమైనది
శ్రీ రామాచారి సంగీతం చక్కగా సమకూర్చినారు
శ్రీ రావు తల్లాప్రగడ గారు సృష్టించిన పద్యం లో తెలుగు పదాలను సరే సరి స్థలాలలో వాడారు.
శుభాకాంక్షలు అందరికీ !


సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 lalitagheetam
Name: ఫణి మాధవ్ కస్తూరి Bhaagya Nagaram
Message: సర్వేంద్రియాలూ...స్వర సరాగంతో పునీతమైనాయి..
తల్లాప్రగడ రావు...పొగడ్డానికి మాటల్లేవు
అద్భుతం...అద్వితీయం...అనిర్వచనీయం..అనుభవికవేద్యం...ఆ భారతికి సంగీత నైవేద్యం
ఫణి మాధవ్ కస్తూరి

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
   Response to: nov2009 lalitagheetam
Name: vv ramachandra rao, rajahmundry
Message: the lyrics and the tune of the song are excellent. My hearty congratulations to both the writer and music composer my special wishes to the singer thank you. expecting many more good songs.
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
   Response to: nov2009 sujananeeyam
Name: Lakshmi Kuchibhotla, Virgina
Message: Hats off to your dedication. A అమెరికాలో తెలుగు వాళ్ళ కోసం మీరు సమయం, స్పూర్థి, ఆలోచన వెచ్చించడం నిజంగా గొప్ప విషయం. Bravo!! Sillicon Andhra !!!

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: oct2009 mukhapatram
Name: సంజీవ నరసింహ అప్పడు, మారిషస్
Message: శ్రీ తల్లాప్రగడ రావు గారికి మా ప్రణామములు స్వీకరించండీ. మారిషస్ చిన్ని దీవి లో జరుగుతున్న తెలుగు ఉద్యమము చాలా తెలుగు భక్తితో అభివృద్ధి చేందుతున్నది. కావున ఇక్కడ తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయం, తెలుగు కళాచారం, తెలుగు వ్యవహారం, తెలుగు ఆహారం, తెలుగు విహారం, తెలుగు వాళ్ళకట్టు, తెలుగు వాళ్ళ జుట్టు, తెలుగు వాళ్ళ తీరు, తెలుగు వాళ్ళ ముగ్గులను ప్రపంచమంతటా తెలియచేయాలని ఉంది.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు. సుజనరంజని మన అందరి పత్రిక. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారందరూ చదివే పత్రిక. మీరువ్రాయదలచుకున్నది వ్రాసి పంపండి. ప్రచురణనీయమైతే తప్పకుండా ప్రచురిస్తాము.
 
  Response to: nov2009 lalitagheetam
Name: Shakuntala, hydarabad
Message: ఈ పాట చాలా బాగుంది.అద్భుతం

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: Nov2009 Gaganatalam
Name: chandrasila, Boston,MA
Message: Small request to the author. The last two months contained several references (in a slightly negative sense) to "Paaschaatyulu" and "Videseeyulu" and as if they tried to spoil these Sastras. If we see literally the readers of Siliconandhra (including founders) are all "Paaschaatyulu", because we are in the West (Paschima) and "Videseeyulu" because we are foreigners. So we are also foreigners. May it does not matter who we are and where we are and it matters what values our culture can bring to the world. From Brown (Nighantuvu) to David Frawly or Robert Svabodha all are Westerners and yet fascinated by what we have. Has not Paul Bruton bowed down to Ramana Maharshi? We understand the intention of the writer, but may we look at these sciences from broader perspective.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!

 
  Response to: Nov2009 Gaganatalam
Name: Suryanarayana Murthi, Arasavelli
Message: First time I heard the true meaning of 'Adrushtamu'. Thank you for letting us know.

A - drushtamu: something that is not seen. Thanks for sharing with us.

The article is descriptive and abstract summary of planetary systems are doing, which is mostly available through various sources and websites. From an expert like Pidaparthi varu the following would enlighten us better.

1. What are the extraordinary or eye opening cases of predictions dealt by Pidaparthi varu?
2. How using Astrology helped the author realize what lies beyond the life, beyond domain of the systems of Astrology?
3. All schools of Astrology like KP systems, Sayana or Nirayana etc are still unable to capture the events of human life precisely, what does the author think about it? How the refered destiny can be overwritten? Karma can be conquered?

4. What unique thing the author has to say as one of the greatest authorities of Panchangas in Telugu? Please think how readers of an online magazine like Sujanaranjani can be benefited who are spread across the globe?

Dr.P.V.B.Subrahmanyam, Assistant Professor in Jyotish: Thank you for your comments.
1. Though the initial stage descriptions of Indian astrology are available in different sources we need to provide them in our way just to make the readers ready to make understand our version of jyotish which will come in coming parts of the story.
2. Extraordinary or/and eye-opening cases of predictions can be narrated once our readers get acquainted the structure of prediction. So this is also a part of later issues of the story
3. Point number two made by you is very sensitive and we will answer it at an appropriate time.
4. Like allopath, homeopathy and ayurveda there are different schools of thought in predicting once life also. As an MD or MS or well experienced doctor diagnosis the patient well, a person who goes through a school of thought top to bottom gets the precise vision of the native’s life. Destiny cannot be overwritten and karma cannot be conquered.
5. Point number 4 made by you is very valuable for us. We try our best to bring the unique thing and “gaganatalamu” is an effort towards it.

  Response to: Nov2009 Gaganatalam
Name: subramanyam, Hyderabad
Message: Sri Sundara Rao garu... Your article is good... if you continue the same aspect it will be good and educative. Thanks for link

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: oct2009 gaganatalam
Name: Ramesh Parcha, California, USA
Message: Nice Article, I want to know more on this, Please publish regularly this type of articles..

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: august2009 homepage
Name: prabhakara rao, vetapalem..prakasam dt A.P.523 187
Message: "ఫన్ కౌంటర్ " అనే బదులు నవ్వులాట /నవ్వుకుందాం.. అందామా...

మేము తెలుగులో టైప్ చేసినవి ఎటాచ్మెంట్గా ఇక్కడ వుంచే వసతి కల్పిస్తే బావుంటుంది కదూ..


సుజనరంజని: సుజనరంజని తెలుగు సంప్రదాయ భావాలకు వ్యతిరేకమైన విధానాలను, భావాలను ప్రొత్సాహించదు. అందుచేత మోడరేట్ చేసిన తరువాతే ఏ విషయమైనా సుజనరంజనిలో ప్రచురిస్తాం. మీ రచనలను పంపండి. పరిశీలించి ఆమోదయోగ్యమైనవి తప్పక ప్రచురిస్తాం. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 mantraniki-shakti unda
Name: umamaheeswari.b, Bangalore
Message: చాలా బాగున్నాయి అండీ మీ వ్యాసలు. నేను అన్ని మిస్స్ చెయ్యకుండా చదువుతా ఎప్పుడు. ఎప్పుడు నెల వస్తుందా అని ఎదురుచుస్తుంటా.

Madhu Bau: We appreciate your encouraging comments. Ruthambhara will have probably two more series indicating the spiritual communication system. One would cover the actual propagation of such thoughts and energy the other should speak about various incidents or formulae from Upanishads to Vedas. Please keep reading and suggest us what you think should make it better.
 
 

Response to: nov2009 mantraniki-shakti unda
Name: JVL Narayana, Hyderabad
Message: మనో మౌడ్యం పెంచే వాటికన్నా మనో వికాసం (ఉపనిషత్తులు) పెంచేవి ఎక్కువ వస్తె మేలు కలుగుతుంది.

Madhu Babu: Narayana garu, Thank you for the suggestions and happy to know that you are reading. If we notice consistently all the articles of Mantra Sakti discussions the focus is always to request aspirants to open their minds to new ideas like they say in Rigveda "Let noble thoughts come from all directions". If we notice the previous month article, we talked about Science, we talk about what different religions are trying to convey and quoted the idea of Parabrahmathva several times in few years. Our effort is to indicate humbly the horizon of spirituality in a way that readers from various walks of lives and intellectuals can see the perspective. A small article every month aims at bringing out the best of these. If readers can click the link "Paatha Sanchikalu" it will take us to the previous articles. There were discussions about Sankaracharya, discussions about Mother Teresa like personalities highlighting the value of humanity. Certainly will bring forward one series on Upanishads soon. We appreciate the encourging discussions from readers and valuable comments.
 

  Response to: oct2009 mantraniki-shakti unda
Name: sivaramakrishna, hyderabad, india
Message: hi. very good. అందరికి ఋతంభర కలగాలని.. భారత్ సూపర్ పవర్ కావాలని ఆశిద్దాం.
thank you.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 mantraniki-shakti unda
Name: Ramesh Kalapatapu, Irving, TX
Message: This article is very interesting and informative. తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాము. ధన్యవాదములు
Madhu Babu: Thank you for your response to the articles. With this encouragement we like to bring forth more valuable treasures of spiritual wisdom. The humble revelation is that in two years I could only write introduction to Mantra Sastra and have not touched the subject yet. The vast frontiers of spiritual domain are so interesting that touch even the index section of Ruthambhara seems to be so much to absorb. Please keep reading and provide your valuable comments.
 
  Response to: nov2009 mantraniki-shakti unda
Name: hariprasad dasu, visakhapatnam india
Message: sir, I understand something but to understand more I read it for another 5 or 6 times so that I may understand well. Sir whether you receive anybody's opinions or not, you keep on publish these type of articles. good luck

Madhu Babu: Thank you for your response. The concept of Ruthambhara itself is connected with Astrology and other sciences or systems. So I had to introduce those to make it as perfect as possible. This month I had the challenge of Concept Vs. Clarity. I wanted to introduce deeper principles and showing possibilities within the Slokas. Wanted to share that there are more meanings or viewpoints that what we see. Writing these are also a learning experience for me. Sorry if the article was little complex and making readers multiple times to get the concept well. Please suggest anytime on any area that these can improve. We truely believe:

"The shower of the divine grace can not be held by the mountains of ego, but can only flow in the humble valleys of simplicity and continuous learning" (Paramahamsa Yogananda)
 
  Response to: july2009 Mantraniki Shakti
Name: Ramesh P. Sangepu, Mumbai
Message: మధు బాబు స్వామి గారు మీరు వ్రాసే మంత్రాని శక్తి ఉందా ? అర్టికల్ చాలా చాలా బాగుంది. తెలియని విషయాలు చాలా తెలుస్తునావి. మీకు కోటి కోటి దన్యవాదాలు
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 mantraniki-shakti unda
Name: dgramarao, Tanuku,w.g.dt India
Message: Shankara was a great poet.The plain meaning of the sloka is the only meaning.There is no point in strecthing and twisting the meaning.With alittle scholarship one can squease any meaning he wants to. We should avoid the temptation of extracting different meanings.Let us revel in the poetic genius of Shankara with out mutilating his sloka

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: july2009 katha - yandamuri
Name: madhuri, Secunderabad
Message: true & good

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 manabai
Name: Rajasekhar Bogadapati, Abu Dhabi. UAE

Message: Sujanaranjaniki namaskaram,
I really appreciate the afforts that our Telugu people put to teach Our Own Telugu To the children. I think the parents can change this situation by talking to the children in our mother tongue at least at home.
I saw & expereinced that most of our Telugu people from abroad (USA. etc)proudly says to the other people" my children don't know to talk in Telugu", in Telugu with great pride. The other practical evidence is " Our Telugu people gathers & celebrates in a very own Telugu way a great traditional touch, which it (for us)appears to be wearing costumes in a teleplay & try to say that "We still hanging around with OUR Telugu culture & traditions". Reallly funny. Needs some fun & a change in the routine or busy life. Utilizing it. That's all. How many people continues to practice the same culture & tradintions when they go back home??or before they arrives in foreign countries??? How many times did this people conducted the cultural or any other related shows in India or Andhra pradesh??. How much amount of charity they donated in the situations like the recent one in Karnool????? Forget sir,,,,People at abroad needs some time pass, some Identity, some change & proudly says "my children can't talk in Telugu".....Shame on us....Myself, i am living in UAE for past 15 years and my children born & brought up here. We don't have big Telugu community here, my children should speak only English when they are out from the house & my wife (MA. M.Phil., Telugu) speaks only Telugu at home with my kids. Today my children have the same great command in Telugu & english. This is how we pay the homage to our Great "Telugu Thalli" through our efforts to carrying forward our great tradition & culture to our future generations. I strongly believe it. It doesn't mean that i critisize our Telugu people at abroad. this is how most of our Telugu people feels when they look at this type of picture. Why you people are not reacting to the pharse of "Telangana people making parody on "Mana Telugu thalli" & cursing her" publicly & TV-9 people showing that whole day????? What's your response??? Sir, asking these questions to the Telugu community in abroad. Pls answer my quries Sir,......

Apart of these, your Telugu site is excellent. I am a big fan from the begining. I appreciate your efforts. Really great. Thanks for keeping our Telugu culture alive even at USA.

Thappu ga raasi unte "Manninchandi".

Krutaghnathalu.

Rajasekhar Bogadapati.

సుజనరంజని: ధన్యవాదాలు రాజశేఖర్ గారు! మీ భావాలు అభినందనీయం. మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 funcounter
Name: nagender,hyd
Message: ఈ సంచిక విడుదల అయ్యిందని మెసేజ్ పంపినందుకు , థాంక్స్. ప్రోగ్రాంస్ చాలా బాగున్నాయి.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 manabai
Name: JVL Narayana, Hyderabad
Message: నా ఆభినందనలు! నేను ఏమైఅన మీకు చేయగలను అనుకుంటే, నా సహకారం ఎల్లప్పడూ ఉంటుంది! ఈ పేజీ చూసినప్పుడు అమితమైన ఆనందం కలిగింది.


సుజనరంజని: ధన్యవాదాలు నారాయణ గారు. ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా నడవాలీ అంటే మీ అందరి ఆర్థిక హార్థిక సహాయ సహకారాలు ఎంతో అవసరం.మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 maanaannaku
Name: JVL Narayana, Hyderabad
Message: బాథిక్ కళ గురించి మీ నాన్న గారి ప్రతిభ గురించి చెప్పారు. చాలా శ్లాఘనీయం. మిగిలిన చిత్రాలతో పాటూ ఒక బాథిక్ చిత్రమును పొందు పరిచి ఉంటే ఇంకనూ బాగుండేది కదా అని అనుకుంటున్నాను..

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు మీరు కోరినట్లు ఒక భాతిక్ చిత్రన్ని జత పరిచాము. తెలిపినందుకు ధన్యవాదాలు!
 
  Response to: nov2009 annamayya-keertanalu
Name: Udaya Kumar daki, Mumbai
Message: Execellent

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 mukhapatram
Name: V V SANYASI RAO, Hyderabad, Camp: Chicago
Message: When people in Andhra are forgetting to read Telugu magazines, your effort in publishing the emagazine in telugu shows your interest in our mother tongue and giving life t the language.

Please accept my congratulations.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  From: సంజీవ నరసింహ అప్పడు
Subject: జై జై జై తెలుగు తల్లి ! ! !

నేను పుట్టి పెరిగి మారిషస్ చిన్ని దీవి లో. తెలుగు సంబంధించిన అన్ని విషయాలు నాకు మహాప్రాణంగా భావిస్తానండీ.మా పూజ్య పూర్వికులు రెన్డు వందల సంవత్సరాల క్రితం మీ ఆంధ్ర పుణ్య భూమి నించి సప్త సముద్రాలు దాటి మారిషస్ ( మారీచ మహా ఋషి పుణ్య భూమి లి వచ్చి స్థిరపడ్డారు. మేము వాళ్ళ సంతతులం.
ఇక్కడ నేను ప్రభుత్వపు ఉన్నత పాఠశాలలో తెలుగు బోధన క్షేత్రములో తెలుగు విభాగాధిపతిగా పని చేస్తున్నాను. ప్రవృత్తి గా మా ప్రభుత్వపు ఆకాశ ఆణి నిలయము లో తెలుగు ప్రసారకుడిగా పని చేస్తున్నాను. మా తెలుగు కార్యక్రమాలను ఇంటర్నెట్ లో కూడా వినవచ్చు, చూడవచ్చు !నా తెలుగు మాటలలో మరి రాతల లో ఆంగ్ల పదాలు లేనే లేదు. అది ఒక విశేషం.కాల క్షేపంగా రావి పత్ర చిత్ర లేఖనం చేస్తూ అయ్దు వందల నాలుగు బొమ్మలు గీశాను. అందుకే పరమ పూజ్య స్వర్గీయ ఆంధ్ర ఫుణ్య భూమి యొక్క ముఖ్య మంత్రి ఆచార్య యెదుగూరి సందింటి రాజ్ శేఖర రెడ్డి గారి బొమ్మ కళాతమకముగా గీసే ప్రయత్నము చేశాను. వివిధ కోణాల నించి మీ దగ్గర ఇంకా చ్చాయ చిత్ర పటాలుంటే నాకు పంపగలిగితే తెలుగు భక్తి తో , తెలుగు కళా మతల్లి వారి ముద్దు బిడ్డైన ఆచార్య వారి బొమ్మలు పెద్ద పెద్ద రావి ఆకుల మీద గీసే ప్రయత్నం చేసి కానుకలుగా మన వయెస్ఫాన్క్లబ్ కి అర్పిస్తాను. యుట్యుబ్ లో దాదాపు అయ్దు యాభయ్ తెలుగు సంస్కృతి కి సంబంధించిన కార్యక్రమాలున్నాయి జై తెలుగు తల్లి జై జై జై తెలుగు తల్లి జై జై జై

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 manabai
Name: gopal, Virgina
Message: మీ దగ్గర లెసన్ ప్లాన్స్ ఎవన్నా ఉన్నయా మా పిల్లలు సొంతం గా నేర్చు కోటానికి ? మా పిల్లలు బాగ కాలేజీలో ఉన్నారు కాని తెలుగు నేర్చు కోవాలని ఉంది. మాట్లడటము వచు. థాంక్స్ !

సుజనరంజని: భాష గురోన్ముఖంగా కానీ సంభాషణద్వారా కానీ నేర్చుకోవచ్చు. కేవలం పుస్తక పఠనంద్వారా కష్టతరం అవుతుంది. వీలయితే మీరే ఒక మనబడి తరగతిని ప్రారంభించి అందులో మీ పిల్లలని కూడా చేర్చండి. మేము సంపూర్ణ సహకారం అందిస్తాము, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికెట్లు ఇస్తారు. వివరాలకు మాతో ఎప్పుడైనా మాతో సంప్రదించండి మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: sep2009 sreeman nallanachakravartula
Name: kumar,

Hello Saroja garu, శ్రీమాన్ కృష్ణమాచార్యుల గారి కంపోజిషన్స్ అన్నీ మీరు విపులంగ చర్చిస్తే బాగుంటుంది.

సుజనరంజని: రచయితకు మీ అభిప్రాయాన్ని తెలియపరుస్తాము. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 yandamuri-katha
Name: Sridhar, Singapore
Message: It was very touching and very nice..It shows that we, human beings are still human beings with lots of feelings..This kind of narration and thoughts are possible only for one person..that is Yendamoori..Thanks for reminding us what we are..

సుజనరంజని: రచయితకు మీ అభిప్రాయాన్ని తెలియపరుస్తాము. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 annamayya-keertanalu
Name: Raja, New York City
Message: అభినందనలు. చాల అద్భుతంగా సంకీర్తనాభావన్ని వ్రాసారు. ఇంకా మరిన్ని సంకీర్థనలకు భావాన్ని వ్రాయగలరని ఆశిస్తున్నాను.
సుజనరంజని: రచయితకు మీ అభిప్రాయాన్ని తెలియపరుస్తాము. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: august2009 homepage
Name: Ramana, USA
Message: I lost my telugu .It is one way of keeping in touch I guess!!

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 nEnuaasaajivini-kavita2
Name: Lalitha, kuwait
Message: Poem is excellent. Thanks.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  From: vedavyas
Subject: Re: SiliconAndhra SujanaRanjani November 2009 Issue
Sir, What are the programmes? Please kindly let us know the schedule from time to time.

సుజనరంజని: మా వెబ్ సైట్ లో మా కార్యక్రమాలగురించి వ్రాస్తూనే వుంటాము. తరచుగా చూస్తూ వుండండి మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: august2009 homepage
Name: anjali, SOHAR(OMAN)
Message: మనసులను అలరించె మా మంచి మాస పత్రిక.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: sep2009 godalu-katha
Name: Manju Bhargava, New jersey

Message: The story really touched my heart. It is so true that her children are never a burden for any mother

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!

 
  Response to: nov2009 mahanubhavulu
Name: vijaya, hyderabad
Message: నాకు తెలియని అప్పరావుని గొప్పగా పరిచయం చేసారు.గుట్టివంకాయకూర ఒక్కటే
తెలుసునాకు.ఎన్నో vishayaalu కొత్తవి చెప్పారు.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 rachanalaku
Name: vijaya, hyderabad
Message: నేను ఈ మధ్యనే తెలుగులో ఒక బ్లాగును మొదలు పెట్టాను. మీ పత్రిక నాకు చాలా నచ్చింది. నేను ఒక అద్భుతమైన ,విచిత్రమైన లేఖ పరంపర పంపాలనుకుంటున్నాను . ఈ మెయిల్ ద్వారా పంపవచ్చునా?

సుజనరంజని: ఈమెయిల్ ద్వారా పంపవచ్చును. యూనీకోడ్ తెలుగులో టైప్ చేసి పంపండి. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 pattabhiramayanam
Name: అంబల్ల జనార్దన్ ,ముంబయి-400 064
Message: శ్రీ పట్టాభిరాం గారి వ్యాసం,నేటి యువతకు కనువిప్పు కలిగించేలా, మరియు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రోద్బల పరిచేలా ఉంది. అభినందనలు

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  From: "smadhuri@hotmail.com"
Subject: Sujanaranjani June2009 Response
Response to: july2009 katha - yandamuri
Name: madhuri, Secunderabad
Message: true & good
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 మినికవితలు
Name: nutakki raghavendra rao, Hyderabad, India
Message: బాగుంది. విశ్వ రూపమే వైవిధ్య భరితం , ఇవన్నీ సూక్ష్మాతి సూక్ష్మ విషయాలు. అభినందనలతో...... నూతక్కి
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 mantraniki-shakti unda
Name: Sarma Duddu, Minneapolis, MN
Message: Manthraniki Shakti Unda

Hi Madhu, Excellent article, as usual. Do you think the other connection in the 47th sloka and planet Saturn (lord of "KUmbha" lagnam). Saturn also denotes "Matter over Mind" amd also the lord of "Karma". You also alluded to both in your excellent interpretation from a different angle.

Madhu Babu: I totally agree that there is a Saturn perspective from the very Lagna itself. It is also confirmed by Nature. Interestingly, I am reading 'The Lost Symbol' (Davinci Code sequel) and the subject of the book was Matter over mind also!
 
  Response to: nov2009 rachanalaku
Name: Nutakki Raghavendra Rao, Hyderabad,India
Message: అయ్యా! నాలోని రచయిత ఎన్నిమారులో నిద్రలేచి రాసి మీకు పంపిన కవితలు తిరిగి వచ్చి... నేను మరల నిద్ర పోయి విసుగు చెంది..............సమస్య యెక్కడో?
ప్రస్తుతం మా అభిప్రాయాలు పేస్ట్ చేసే బ్లాక్ లో మా కవితలు ,రచనలు పేస్ట్ చేసే అవకాశం యివ్వడానికి సాంకేతిక సమస్యలేమైనా వుంటాయా?కుప్పలు తెప్పలుగా సాహితీ విలువలు లేని రచనలు వచ్చి పడతాయని భయమా?రచన ప్రచురించటం ప్రచురించక పోవడం అన్నది సంపాదకుల చేతిలోనే వుంటుందికదా?


సుజనరంజని: సమయంలో మా అభిప్రాయాన్ని తెలపకలేకపోయినదుకు క్షంతవ్యులం. వచ్చిన రచనలను ఎడిటోరియల్ కమిటీకి పంపించి, వారి సూచనల ప్రకారం తరువాయి సంచిక ప్రచురించడం జరుగుతుంది. కొన్నిసార్లు కమిటీ నిర్ణయంలో జాప్యం జరగవచ్చు. దయచేసి మన్నించగలరు.
 
  Response to: nov2009 మినికవితలు
Name: TRKAPPARAO
Email: trikavi
Phone:
Message: We are very much pleased to enjoy reading the matterial

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 katha-kamaameeshu
Name: supraja tangirala, vijayawada, india
Message: site is very good, i am enjoying every thing in this site thank u so much.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 katha-kamaameeshu
Name: supraja tangirala, vijayawada, india
Message: site is very good, i am enjoying every thing in this site thank u so much.
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: august2009 homepage
Name: potturi ramamohan, hyderabad-andhrapradesh-india

Message: సిలికాన్ అంధ్ర-సుజనరంజని పాలక బృందానికి, మిత్రులకి, నా హ్రుదయ పూర్వక సాహితి అభివందనములు. మీరు ఈ పత్రిక ద్వార చేయుచున్న ప్రయత్నం బహు హర్షనీయం. నాకు తెలుసు, మీరు అందరూ కూడా మీ-మీ పని వత్తిళ్ళలో ఎంతగా ప్రతినిత్యం అలసి పోతారో, కాని తెలుగు భాష పట్ల మీకు వున్న గౌరవం, తెలుగు వారిమన్న గర్వము మీ శీర్షికలలో గమనించవచ్చు. అక్కడే పెరిగి పెద్దవుతున్న మన చిన్నరులకి మీరు ఒక ఆదర్శం. మీ సేవలు మరింత సోభయమానగ వెలుగొందాలని, మనస్పూర్తిగా ఆశిస్తూ, మీ శ్రేయోభిలాషి, రామమోహన్ పొత్తూరి

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: sep2009 maanaannaku
Name: raj, vijayavada
Message: its verry good for next genaration keep it up
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: oct2009 telugutejomurthulu
Name: vvrmurthy, rajahmundry
Message: very nice, kindly intruduce the talented persons in all categories (anni rangalu lo ni vari gurinchi telepandi) thanks

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 katha-kamaameeshu
Name: Raja, New york city
Message: చాలా బాగుంది ఈ వ్యాసం. వ్రాసిన ప్రతి మాటా అక్షరాల నిజం. ఈలాంటి సామాజిక వ్యాసలు మరికొన్ని వ్రాయగలరని ప్రార్ధన.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: june2009 saastreeyasangeetam-visishtata
Name: Raja, New york city
Message: రచయిత, చాల గొప్పగా వ్రాసారు. నా మనస్సులొని మాట ఇది. శాస్త్రీయ సంగీతాన్ని విస్మరిస్తె ఎటువంటి సంగీతమూ ఉండదు అని ప్రజలు తెలుసుకోగలగాలి.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: august2009 homepage
Name: mani bhushan, hyderabad
Message: sir, I was impressed by Sujanaranjani. It has good & healthy articles for the reading by the whole family. keep-it up.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  From: Vijaya Mylavarapu
To: sujanaranjani@siliconandhra.org
Subject: RTS
I came to know about u now through Shri Ponnada Vijaya Kumar. I'd like to write Telugu stories and articles to your publishing platform. Please explain to me:
1. RTS mode
2. Unicode
And also please help me about the entire process of writing in Telugu script through MS Windows, sending, etc

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు! మీ రచనలను యూనీకోడ్ లో టైప్ చేసి ఈమెయిల్ లో పంపించడి.

 
  Response to: june2009 saastreeyasangeetam-visishtata
Name: Raja, New york city
Message: Sujanaranjani ki,

దన్యవాదములు. ఛాలా మంచి రచన. కానీ అన్ని పదాలు తెలుగు లిపి లో రాసి ఉంటే బాగుండేది. మొత్తం తెలుగు లిపి లో వ్రాసి కొన్ని పదాలు రాయలేదు. అవి కూడా రాయవచ్చు.Itlu,
సుజనరంజని: మీ సూచనను తప్పక పరిశీలిస్తాము. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 andhravalmiki
Name: ramadevi, hyderabad
Message: very useful andinteresting
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: sep2009 annamayya-keertanalu
Name: Shakuntala bhat, hydarabad
Message: అర్థం ,సందర్భము తొ పాటూ గానం కూడ వేస్తె ఇంక బాగుంటుంది
సుజనరంజని: తప్పక ప్రయత్నిస్తాము. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 sreeman nallanachakravartula
Name: Shakuntala bhat, hydarabad
Message: గానం కూడా పెడితే బాగుంటుంది.
సుజనరంజని: తప్పక ప్రయత్నిస్తాము. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: august2009 homepage
Name: YARNAGULA SUDHAKARARAO, amadalavalasa (po)
Message: సిలికానాంద్ర సుజనరంజని బావుంది. నాకు రాద్దమని ఉంది ఇప్పటికే 2 సైట్లలొ పొలిటికల్ సట్టైర్స్, క్రైం స్టోరీసు రాస్తున్నను మీకు కవాలంటే రాయగలను

సుజనరంజని: తప్పకుండా వ్రాయండి, పంపించండి. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 andhravalmiki
Name: hariprasad dasu, visakhapatnam india
Message: actually i started this article because he is my relative. but after compleeting this i have seen sri narasimharao garu as another vasu dasu. really good convey my regards to him

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 funcounter
Name: hariprasad, visakhapatnam india
Message: as per his advice i am supposed to inform it to 4 persons. but i informed it only 3 persons because the fourth person is none but mr kasturi madhav. goodluck

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 yandamuri-katha
Name: hariprasad dasu, visakhapatnam
Message: Sir, I am a great fan of you.I do not say that I have read all your novels, but 50% of them have been covered. Now a days I forgot about novels. Just for no reason,I am not watching journals.After reading your small story I could not keep mum without thanking you for making me to read a good story after a very long time.Keep writing these type of stories always

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 yandamuri-katha
Name: Shakuntala bhat, hydarabad
Message: కథ చాలా బాగుంది.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 maanaannaku
Name: Venkat , Siddipet
Message: " ఏ రాజు ఏరోజు ఈనా..... " చాలా బాగుంది.Keep it up

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: oct2009 varta-vyakhya
Name: Ramesh Parcha, California, USA
Message: Nice article and it is true...

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: august2009 homepage
Name: Sridhar, Hyderabad
Message: మీ ప్రయత్నం అబినందనీయం. ఇంకా ఎకువ మంది తెలుగు వారు తెలుసుకునేలా అందుబటులోకి వస్తే బాగుంటుంది

సుజనరంజని: అది మీ చేతిలో వుంది. పాఠకులకు నచ్చితే మీ నోటిమాటే మాకు నిజమైన ఎడ్వర్టైజుమెంటుగా వుంటుంది. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 ఘర్శణ
Name: p.s.lakshmi, redmand,USA
Message: Very interesting story. Keep posting

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 maanaannaku
Name: Ram, Great article
Message: Excellent article Raju!
సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 maanaannaku
Name: Hanuman Rachoor, NJ, USA
Message: Raju, Well done. Great thoughts. Good Job. Your dad should be proud of you. Our wishes to you and your family.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 maanaannaku
Name: somesh, texas
Message: Hi Raju great work!! It was really a nice one. most of the moments were heart touching...

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: july2009 pattabhiraamayanam
Name: janakiram, visakhapatnam
Message: పట్టాభిరాం గారి సందేశం చాల బాగుంది

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 niksepa
Name: prathap, hyderabad
Message: tenali rama krishna stories in telugu (atleast one)

సుజనరంజని: ప్రయత్నిస్తాం. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 annamayya-keertanalu
Name: subramanyam, Hyderabad
Message: SrI annamAcAri Lyrics - in english, sanskrit and telugu also in Kannada and Hindi - over 2000 keerthans collected by sri Sri Susarla of Canada - and made them in PDF files for any one to download freely. please visit his web site www.sistla.org

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: nov2009 rachanalaku
Name: vijaya, hyderabad
Message: ఒక సమగ్రమై న పత్రికను నా కళ్ళ ముందుంచారు. చాలా బాగున్నది.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: august2009 homepage
Name: b.v.r.v.prasad, hyderabad
Message: Thanks for your information. In future please send us this type of information to our email. This a request from our side.

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
  Response to: august2009 homepage
Name: ravinderreddy verarapu, warangal.andhrapradesh
Message: site chala bagundi

సుజనరంజని: మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech