ఒక వయస్సులో హ్యూమరసం
మరో వయస్సులో భామరసం
ఇంకో వయస్సులో సోమరసం
అసలు వయస్సులో శోకరసం
చివరికి మిగిలేది ధ్యానరసం
ఇంతేరా ఈ జీవితం!
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం