Response to: may10 sujananeeyam
Name: gln prasad, Visakhapatnam,
India
Message: Good article. Kani
chinna savarana. Mayudu Deva
Silpi Kaadu, Daanava Silpi.
Atanu Maya Sabhanu
Nirminchinappudi 8000 mandi
balishtulaina raakshasula chey
aakaasamaargaana moyinchi techi
re-assemble chesaadu. Mee
parignaanam mariyu aasakthi
chaalaa baagunnavi. Mayulu
annadi oka jaati. Mayudu aa
jaati loo agraganyudu. Vaari
saastram saankethika parigyaanam
mana poorveekulachey
prasansimpabaddayi. Khandava
dahanam loo ee mayaasurudiki
praana daanam chesina
krutagnyata to mayasabha
nirminchaadu. By the way,
Khandava vanam Kerala loo vundi.
Mexican moolaalunna jaati anadam
loo eay sandeham laydu. Manchio
seershika teesukunnaaaru.
abhivandanamulu
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: oct10 sujananeeyam
Name: narasimhaswamy, bhimavaram
Message: chala bagundi
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: oct12 mukhapatram
Name: Raja, Hyderabad
Message: Mr.Rao, My
congratulations for the 100th
edition.Your efforts are really
excellent.
Thank you Sir.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: oct12
padyam-hrudyam
Name: HARISH MADUPU, Warangal
Message: Please provide pdf
format of the magazine for easy
offline reading.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: oct12 mukhapatram
From: Siva Sankar Prasad.
Message: "can we get a soft copy
of Special issue , any where on
the net ?"
రావు తల్లాప్రగడ: We will soon
post on our web site and will
announce it seperately. మీ
అభిమానానికి కృతజ్ఞతలు. |
Response to: oct12 mukhapatram
From: Subba Rao Venkata Voleti.
Message: "ippatiki
nootapadahaarlu-ika mundu veyyi
noota padahaarlu.. sujanaranjani
- janaranjakam gaa aa vedukalanu
jarupukovaalani
aakaakshisthunnaanu."
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: oct12 mukhapatram
Name: శివ శంకరప్రసాద్. వరిగొండ,
హైదరాబాదు
Message: సుజన రంజని శత సంచిక
అద్భుతంగా ఉన్నది.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: oct12 mukhapatram
From: Acharyulu Tpn.
Message: "sujanaranjani
sampadaka varganiki, raogariki
abhinandana chandanalu."
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: oct12 indexpage
Name: Yogendra ChowdarY Lavu,
Visakhapatnam.
Message:
affection,responsibility,helping
nature,morality etc related
topics.. please publish to
moralize the generatin...
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
From: NG
Subject: Sujanaranjani November
2012
Dear Rao garu,
Good morning.
November's Sujanaranjani is very
good and articles are very
interesting.
Thank you,
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
From: Mani Murthy :
"శ్రీ రావుగారికి!
చాలా అద్భుతమైన నవల'అంతర్ముఖం'. ఈ
నవలలో యండమూరి గారు మనిషి
తనవేసుకొన్న బంధాల ముసుగు
తొలగించుకొని తన అసలు రూపాన్ని
ఆవిష్కరించిన విధానం ఎంత బాగా
రాసారో! అలాగే ఈ నవల చదువూతూంటే
ప్రతి మనిషి కూడా ఎప్పుడో అప్పడు
తనని తను తెలుసుకొంటాడని
అనిపిస్తుంది.
అది గాక ఈ నవలకి ప్రేరణ ఆయన వాళ్ళ
నాన్నగారు హాస్పిటల్ లో వుండగా ఒక
రొమాంటిక్ సినిమాకి కధ రాయవలసిన
సందర్భం వచ్చిందిట.
తన దుఃఖాన్ని పక్కన పెట్టి ఒక
డిటాచ్మెంటుతో ఆయన రాయడం చాలా
గొప్పదనం.
ఇలాంటి నవలను మీరు సీరియల్ గా
వేయడం నిజంగా అభినందనీయం."
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 mukhapatram
Name: RAJESHWARI.N, u.s.
Message: పాలగుమ్మి విశ్వనాధం గారు
ఇక లేరనుకుంటే బాధగాఉంది.
ఆ రోజుల్లో " ఆడిషన్ లేకుండానే
లలిత సంగీతాన్ని పాడించి
ప్రోత్సహించిన ధన్యులు. వారి పాద
పద్మములకు ప్రణామములు
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
From: Shri Devi
Subject: Namaskaram
Respected Editor,Sujanaranjani-
Namaskaram.
I went through your magazine and
it was very nice reading
language based valuable
articles.
It is different and very
readable.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 indexpage
Name: k.venkateswarlu,kv,
nagarjunasagar
Message: thiyyanaina telugu
padalu sagara jalapathaluga
jauvaruthunnai.sujana ranjani
kadidi janaranjani...kv,editor,employees
voice
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 indexpage
Name: గంటి లక్ష్మీ నరసిహమూర్తి,
బెంగుళూరు
Message: చక్కని ముఖ చిత్రం.-గంటి
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
From: Uma Kosuri
Subject: GMorning!
Rao garu,
Congratulations! on 'Sujanaranjani'
making it's first century mark!
the song by Vedavathi Prabhakar
is an awesome addition in
november issue.
May be you will think about
doing videos too. those of
classical, traditional and
artistic value.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 siliconandhra
Name: krishna prayaga,
visakhapatnam
Message: puttedu vishayaalni
telusu kunnaanu. chaalaa chaala
santosham.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 sujaneeyam
Name: Emani Parameswara Rao,
Phoenix,AZ
Message: Dear Rao garu,It is
quite painful to hear the sad
news about Sri Palagummi
Viswanadham garu.Paying a
glowing tribute in this article
in this edition of Sujanaranjani
has highlighted his services to
"Lalita sangeetam".I appreciate
your attempt to remind the
readers abut him.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 indexpage
Name: Suryakanthrao, San Diego
Message: Will be happy to be
reader of SUJANARANJANI of
Silicon Andhra
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 indexpage
Name: శ్రీదాస్యం లక్ష్మయ్య
Message: సుజనరంజని నవంబర్ సంచిక
చదివాను. బాగుంది.
పుస్తకసమీక్షలు,వ్యాసాలు, కథలు
అన్నీ బాగున్నాయి
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 lalitageetam
Name: vaman kumar, new delhi
Message: చాలా మంచి పత్రిక
చదువుతున్నందుకు చాలా సంతోషంగా
ఉన్నది.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
indexpage
Name: r.hanumantharao, hyderabad
Message: it is a boon to all
telugu loving people.
thank you sir.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 indexpage
Name: Sreenivasulu Galaeti,
Melbourne, Australia
Message: Dear Sir, I am a
regualr reader of Siliconandhra.
I Love Siliconandhra.
I would suggest, could you
please develop iPhone
application please.
Thank you
రావు తల్లాప్రగడ: We will
certainly try in future. మీ
అభిమానానికి కృతజ్ఞులము! |
Response to: nov12 siliconandhra
Name: V.V.Satyanarayana Setty,
TIRUPATI,INDIA
Message: There is no E-MAIL
provision, so we are unable to
send it to others.
Please see that there is E-MAIL
provision from next mail
onwards.
రావు తల్లాప్రగడ: Our web address
is
www.sujanaranjani.siliconandhra.org.
You can forward this link to
anyone. Also you can send us
their email ids and we can add
them to our mailing list. మీ
అభిమానానికి కృతజ్ఞులము! |
From: kv.kyama
Message: Sujanaloa telugunu
naldishala vyapty chestunanduku
abinandanalu.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 kavita-2
padyalu
Name: krishna akkulu Hyderabad
Message: Excellent poems.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 indexpage
Name: y sai baba , visakhapatnam,
andhra pradesh, india
Message: please suggest me the
process in how to get telugu key
board from net
Thanyavadamulatho
రావు తల్లాప్రగడ: You can type at
lekhini.org మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: oct10 sujananeeyam
Name: Gnana Sankar Somu,
Proddatur, Kadapa Dt AP India
Message: Your efforts are like
Pravachanam.com Keep going &
serve the nation and humanity By
developing Human values. But
many of us doesn't know about
this site.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: oct10 sujananeeyam
Message: "I read this novel,
when I was nineteen...great
book. I am sure ...a revision is
due for me. Thank you for
reviving those memories."
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 siliconandhra
Name: sirisha
Message: చాల బాగుంది మీ స్పందన.
నాకు కూడా తెలుగు అన్నా ,తెలుగు
వారు అన్న చాల అభిమానము. వచ్చే
సంవత్సరము మా పిల్లలిద్దరిని మన
బడి లో చేర్పించాలని కోరిక.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: june2009
yanadamurikathalu-oka sanivaaram
ratri
Name: G.V.Subrahmanyam,
VISAKHAPATNAM
Message: Truly very good story.
Touched my heart.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: oct12 kavita-5
Name: Uma, Sugar Land
Message: ఎ౦తో ఆవేదనా పూరితమైన
కవిత, భవిష్యత్తు లో నైనా
ప్రభుత్వ౦ బాలలతో కూలి చేయి౦చట౦
నిషేధి౦చాలి. ఆ౦ధ్రప్రదేశ్ బాలల
హక్కుల స౦ఘ౦ వ౦టి వ్యవస్థ లు
ము౦దుకు వచ్చి చట్ట రీత్యా బాల
కార్మికులు అ౦టే కనీస౦ 14
స౦వత్సరాలయినా ని౦డని వారిని పనికి
పెట్టట౦ విరమి౦పజేసి, వారికి
ప్రభుత్వమే చదువూ, భోజన౦ అవసరమైతే
వసతి కలిగి౦చాలి. వృత్తి విద్యలు
నేర్పాలి, విద్యావ౦తులుగా తీర్చి
దిద్ది వారికి రక్షణ ఉపాధి
కలిగి౦చాలి.
పిల్లల౦దరూ ఇలా బడులకు
వెళ్ళకు౦డా, ఇళ్ళల్లో అ౦ట్లు
తోముతూ, చాకిరితో
వెలిబుచ్చవలసి౦దేనా తల్లి
త౦డ్రులకు పెట్టే స్తోమత లేకు౦టే?
ప్రభుత్వ౦ ఏ౦ చేస్తు౦ది ఈ భావి
భారత పౌరుల పట్ల?
వారికోస౦ కనీస౦ ప్రభుత్వ౦ కూడా
పాటు పడకు౦టే వారి జీవితాలు ఇలా
కలుగులో ఎలుకల్లా తెల్లార
వలసి౦దేనా?
ఇ౦తమ౦ది జనాభాలో వారిని
పట్టి౦చుకునే నాథుడు
వె౦కటేసుడేనా..
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: oct12
yaatranubhavalu
Name: V.V.Satyanarayana Setty,
TIRUPATI
Message: For sending this wonder
ful article E-MAIL IS VERY VERY
ESSENTIAL
( So that my friends also will
enjoy pictursque S U N N Y V A L
E )
P.S. ALL OTHER ARTICLES ALSO
REQUIRE E _ MAIL
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Name: dinavahi nageswarasai,
rajahmundry
Message: chakkani vishayalu
chebuthunna bharani garki
danyavadalu mundu tharniki chala
vpayogamu
i dont know telugu typing
manninchandi
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: oct12
emdaromahanubhavulu
Response to: oct12 weekpoint
Name: dinavahi nageswarasai,
rajahmundry
Message: pachhinijam chala baga
vipulikarincharu manamandaram
raboye kalamlo kaboye kappalam
adi snake kadu anakonda tasmath
jagratta
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: june2009
mantraniki-shakti-unda
Name: k gajapathi, ponnam
Message: manchi ravie chettu
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 yandamuri
antarmukham
Name: Satyaa, Hyd
Message: Its very heart
touching.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
pustakaparichayam-1 balipasuvu
Name: G. Ramacharyulu, Hyderabad
Message: The story is well
written.
This reflects the mentality of
the youth of present generation.
|
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము!
Response to: may12 pustaka
parichayam-1
Name: madhavaraju
Message: send your magazine
after going through ,definitely
i will send my opinion
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 setire
Name: G.V.V.Subba Rao, Hyderabad
Message: Sir,
The setire of Sri Madhu
Pemmaraju is very humourous and
gave me an oppertunity to know
more about the issue of marriage
among NRIs.
Thank You.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 kavita-6
padadvayam
Name: RAJESHWARI.N, u.s.
Message: నమస్కారములు
పాదద్వయం లోని మీ భావుకతకి
హేట్సాఫ్ !సుబ్బారావు గారూ !
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 kavita-1
chalu
Name: rajeshwari.n, u.s.
Message: నమస్కారములు
వరప్రసాద్ గారూ ! మీ కవిత చాలా
బాగుంది నాలుగు లైన్లు నాలుగు ఆణి
ముత్యాలు
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: july12 annamayya
Name: rathnam
Message: స్థూలరూపం పొంది
వ్యక్తమవుతుంది. బ్రహ్మం తనను తాను
వ్యక్తం చేసుకునే విధానమే ఆ సమస్త
జగత్తు. అయితే బ్రహ్మం జగత్తుకు
అతీతం. బ్రహ్మం లేదా ఈశ్వరుడు
సర్వ స్వతంత్రుడు, సర్వజ్ఞుడు,
సర్వ శక్తిశాలి, సర్వవ్యాపి.
జడజగత్తువలె జీవాత్మ కూడా
స్వతంత్రుడు కాదు. కర్త కాదు.
ఈశ్వరుడు మాత్రమే కర్త. జీవాత్మ
తానే కర్త అనుకుంటాడు. అది భ్రాంతి.
తాను కర్తను కానని, నిమిత్త
మాత్రుడనని గ్రహించి ఈశ్వరునికి
తనను తాను సంపూర్ణంగా అర్పించుకుని
నిష్కామ కర్మ చేస్తే అది జీవునికి
బంధనం కాబోదు. తాను కర్తను అని
అహంకారంతోను, మమకారంతోను భ్రమ
చెందడం వల్లనే జీవాత్మ సుఖదుఃఖాలకు
తలవొగ్గవలసివస్తుంది.
జీవాత్మ తన స్వస్వరూప జ్ఞానం
పొందిన తర్వాత సర్వకర్త అయిన
ఈశ్వరుడిపట్ల పెంచుకునే భక్తి
మాత్రమే ముక్తికి కారణం అవుతుంది.
(తెలుసుకునేవాడు) లేకుండా జ్ఞానం
ఉండదు.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 kavita-1
chalu
Name: గంటి లక్ష్మీ నరసిహమూర్తి,
బెంగుళూరు
Message: స్నేహానికి పెద్దపీట
వేసిన చిన్నపద్యం."బాగుంది" యను
యొక మాటచాలు-గంటి
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము!
Response to: june2009
mantraniki-shakti-unda
Name: k gajapathi, ponnam
Message: manchi ravie chettu
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov10 gaganatalam
Name: rama mohan rao cheruku,
hyderabad
Message: daya chesi nakshatra
pramanamunu goorchi kasta
vivarincha galara:
ఒక నక్షత్రప్రమాణము : 130 201
(7+2+0=9) yettlu annadi dayato
telupandi
సుజనరంజని: You message was
forwarded to the author. మీ
అభిమానానికి కృతజ్ఞులము! |
Response to: nov12 sree muni
Name: VSKHBABURAO, Hyderabad
Message: sir, I like to send my
writings for publication in your
Masapathrika. Pl.let me know how
it should be donoe? Reply
soon.Thanking you.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
pustakaparichayam-1 jeevana
shilpam
Name: k.v.Bhimarao, now in
Hyderabad
Message: I want to express my
thanks to the SUJANA RANJANI for
presenting my book 'Bhaja
govindam'to our readers.I also
thank the reviwer smt Sailaja
mitra garu for her sincere way
to present the contents.
to know more readers can reach
me by mail or at my mobile
91-040-9848444841
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
pustakaparichayam-1 jeevana
shilpam
Name: Yugandhar Hanumara,
Maryland
Message: is it a translation of
Sri Sankara's Bhajagovindam? It
would be nice if the review
elaborate little bit whether it
is simple translation with
interpretation of Bhajagovind
Sthotram or somethingelse as it
involves Vedanta.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
telugutejomurthulu
Name: Ramadevi Cherukuri, West
Bloomfield, MI 48323
Message: Beautiful article. I
have been a regular listener of
Sri Chaganti Garu. Hope one day
we all will have the oppertunity
to listen him in his presence.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
From: Kumar Ghanta
Subject: Re: SiliconAndhra
SujanaRanjani November 2012
Issue Released
It is good sir. I met Sri
Changanti Koteswara Rao Garu who
is also from Kakinada. We can
listen his pravachanams from the
below web site. Thank you very
much again. It is very helpful
to know about sama kaalina tejo
murthulu.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 varthavyakhya
Name: Emani Parameswara Rao,
Phoenix,AZ
Message: I appreciate the views
expressed by Sri Srinivasa Rao
in his well written article.e
have been hearing such
corruption charges against
prominent politicians and their
relatives in our motherland 'India'.Mind
becomes restless when public
money is illegally pocketed by
the so called rulers.Corruption
prevails irrespective of any
political party.The common man
is suffering and has no way to
find a solution.He left the
decision in the hands of god.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 gaganatalam
Name: Emani Parameswara Rao,
Phoenix,AZ
Message: Every human has to
experience the results of good
or bad past deeds in his life
time is true.Good deeds may end
in positive results which give
benefits and bad deeds would end
up in negative results.So human
should draw a line between good
and evil and act
accordingly.Those who do not
follow this rule may have to
suffer for the bad deeds they
commit.One should have the
analytical thinking before
action.Becoming a slave to vices
without control on five senses
is harmful.Right and timely
actions bring in positive
results.Depending on baseless
remedies after committing bad
deeds is not wise as said in the
verse:
Wise think of safety first,
All things follow smoothly next,
Between wise and fools,
Is this difference.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 annamayya
Name: Emani Parameswara Rao,
Phoenix,AZ
Message: Very good article.The
meaning of "Hari virahitamulu"
is bad deeds.The Poet Annamayya
was a great preacher.Even though
his keertans are full of
devotion to god,the meaning is
different.He believed that God
is an embodiment of truthfulness
and all human beings should
follow his principles of serving
others and remain truthful to
avoid bad deeds.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 lalitageetam
Name: Emani Parameswara Rao,
Phoenix,AZ
Message: Happy to hear the song
rendered by Smt.Vedavati
Prabhakar.But the song is
incomplete.The composition and
the lyric by late Sri
Viswanadham garu is excellent.I
congratulate Sujanaranjani for
this..
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
emdaromahanubhavulu
Name: SRINIVAS MARINGANTI,
HYDERABAD
Message: chala adbhutam ga vundi,
oka mahanubhaavuni charithra
alaage tanikella gaari shaili.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
emdaromahanubhavulu
Name: challa chitti babu, New
Delhi
Message: It is good to read
about making of Krishna Leela
Tarangini. Raja Somabhupala's
interest in Poetry and respect
to Poets is really remarkable.
May be very few know about it. I
stay opposite to Godwal Rani's
house and donot know greatness
of the dynasty. thanks for
letting me know. Thanks to Shri
Tanikella Bharani Garu.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 lalitageetam
Name: NSK Shastry
Message: i felt very much happy
on seeing the lalitha sngeetham
"Amma Donga" written by Great
Palagummi sung by Smt.Vedavathi.
thank you very much
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 yandamuri
antarmukham
Name: P V KRISHNARAO,
machilipatnam
Message: excellent story, this
is my grand mothers feelings I
saw in lost stage.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 varthavyakhya
Name: lakshmisundarikoniki,
hyderabad India
Message: UPA prabhutwam
yedurkuntunna aaropanala
gurinchi manchi visleshana
chesaru mukhyam ga Nannaya
Padyam ni quote cheyadam bagundi
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 vanam
Name: lakshmisundari koniki
Email: City: Hyderabad India
Message: Nobel santhi
puraskarala venaka intha katha
kamameeshu vunnadani telisindi
very informative nijame ee
puraskaralu kuda rajakeeyalaku
ateetham kadu
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 yandamuri
antarmukham
Name: lakshmi sundari koniki,
Hyderabad India
Message: ee madhyakalam lo mee
rachanalu chadavaledu ade style
ade voravadi mee abhimanulani
nirasaprachani serial
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 annamayya
Name: Dr.v.Ramana Rao,
Visakhapatnam
Message: Dear Sanker rao garu,I
am a ritired Professor Of Ortho.
Ever since my retirement At
Tirupat General Hospital we came
back to our native and learning
Annamayya Kirtanas from
Parupalli Satyanarayana
garu.With the blessing of
almighty we started (myself and
my wife) to write the meanings
of 116 in the First Volune and
Second book is in the press.
Your are doing a good work
inthat the meaning itself should
not be another text,The meang
should reach to a common man in
simple telugu.I started readin
from last six months only. I
will be thankful if you can mail
all the translations sothat we
can get printed here on your
name . I am 72 and I wsh you
good luck and blessings of
Srihari.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 mukhapatram
Name: Dr.V.Ramana Rao, vazag
Message: I read last week.Mahanu
bhavunni teliyani varuntara1
Enni pelli patalu" rammante
chalu kAni rajyalu vidachi
raanaa. " Ammadonga ninnu
chudakunte entabenga" kanta tadi
pettistayi.Vaariki ma pranamalu.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 katha-1
kanuvippu
Name: Dr.V.Ramana Rao,
Visakhapatnam
Message: amma, me prayatnam
chala bagundi.E DESAMULONAINA
MANAVA VILUVALU PATINCHI ,NAMMI
TANATO PATE MANCHI CHEDU ,KASTALLO
SUKHALLO TODUGA UNNA ARDHANGI
GOWRAVISTE ,SAGHAM MANANI
GOWRAVISTUNDI.dIVORSE ANI PRATI
CHINNADANIKI PARGETTE NETI
YUVATA ME I KATHA TAPPAKA
CHADAVALI.NA ADRUSTAM NAKU
MANCHI SAHADHARMACHARINI
DAKKADAM.wITH BLESSINGS
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
telugutejomurthulu
Name: mylavarapu venkata ramana,
hyderabad, A.P.India
Message: mee website chudani
kannulu kanulu kavu , eevidamuga
mana telugu tejesuuni ganga
pravhamuga sagalani mana jaathi
ni korukonuchunnnanu
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 lalitageetam
Name: కొలనరావు, warangal
Message: పాలగుమ్మి విశ్వనాధం గారు
రచించి స్వరపరచిన అమ్మ దొంగా
గీతాన్ని వేదవతీ ప్రభాకర్ గార్గారి
గాత్రం తో విందామని మీరు చూపించిన
చోట క్లిక్ చేసాను.. పాటా
శ్రావ్యంగా పల్లవి, మొదటి చరణం
వినిపించాయి.. ఆ తర్వాతా ఆటోమాటిక్
గా ఆగిపోతుంది.. ఎన్నో సార్లు
ప్రయత్నించి విఫలమయ్యాను.
సుజనరంజని: It must be a problem
with the internet bandwidth.
Please try again. It should
work. మీ అభిమానానికి కృతజ్ఞులము! |
Response to: nov12 annamayya
Name: Dr.v.Ramana Rao,
Visakhapatnam
Message: Dear Sanker rao garu,I
am a ritired Professor Of Ortho.
Ever since my retirement At
Tirupat General Hospital we came
back to our native and learning
Annamayya Kirtanas from
Parupalli Satyanarayana
garu.With the blessing of
almighty we started (myself and
my wife) to write the meanings
of 116 in the First Volune and
Second book is in the press.
Your are doing a good work
inthat the meaning itself should
not be another text,The meang
should reach to a common man in
simple telugu.I started readin
from last six months only. I
will be thankful if you can mail
all the translations sothat we
can get printed here on your
name . I am 72 and I wsh you
good luck and blessings of
Srihari.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
telugutejomurthulu
Name: savitri PRATAP,
pehowa--Haryana state
Message: వృత్తి ఏదైనా
ప్రవృత్తిని ఎంత చక్కగా
సంరక్షించుకోవచ్చునో
శ్రీచాగంటివారిని చూసి
తెలుసుకోవచ్చును. ప్రచురించిన
పత్రిక వారికి ధన్యవాదాలు.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
emdaromahanubhavulu
Name: సావిత్రి, pehowa--Haryana
state
Message: ఎంతో అవసరమైన విషయం ఇది.
వ్రాసిన వారికి ముద్రించిన వారికి
అభివందనములు.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
telugutejomurthulu
Name: CHERUKU RAMA MOHAN RAO,
hyderabad.
Message: ఈ పత్రికను నడిపే
ప్రముఖులల లొని మహనీయతకు మనసా వచసా
శిరసా నమస్కారం .చాగంటివారిని
గూర్చి తెలియబరచడము మిక్కిలి
ముదావహము. కొందరు మహానుభావులు ఒక
థ్యేయం తో పుడతారు. అటువంటి వారిని
గుర్చి తెలుసుకొవలెనన్న తపన నా
లాంటి వారికున్నా అవకాశ లేమిచే
అటువంటి వారిని మనసు లోనే
తలపోసుకొంటుంటారు. "దూరస్తోపి
సమీపస్తో యోవై మనసి వర్తతే " అన్న
అర్యోక్తి వుండనే వుందికదా. వారి
చలవాణి (MOBILE) సంఖ్య(number) ను
తెలియజెస్తే ఒక్కసారి వారిని
పలకరించి పులకరించిన వాడినౌతాను.
మీ మహనీయతకు మరొక్క సారి
నమస్కరించుతూ సెలవు తీసుకొంటాను.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 varthavyakhya
Name: డి.వి.ఎన్.శర్మ, హైదరాబాదు
Message: కీ.శే.కాశీనాధుని
నాగేశ్వరరావుగారు ఆంధ్రపత్రికలో
సంపాదకీయానికి పైభాగంలో ఈ
పద్యాన్ని ప్రతిరోజూ వేసేవారు.
వారి దృష్టిలో ఈ పద్యంలోని భావం
అందరికీ ఆదరణ/ఆచరణ యోగ్యం. జీసస్
క్రైస్తు చెప్పిన'Do thou as thou
shalt be done'కు ఇది irreducible
minimum.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 katha-1
kanuvippu
Name: K.V.Subba Rao, Hyderabad
Message: చాలా రోజుల తర్వాత చక్కటి
కథ చదివాను. యాభైలలో అరవైలలో
వచ్చిన కథలలా మనసుకి హత్తుకొనే కథా
విషయంతో బాగుంది.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 katha vihari
Name: వివిన మూర్తి
Message: మంచికథను పరిచయం చేసారు
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
telugutejomurthulu
Name: Somayajulu P.Yedavally,
Southfield, Michigan 48076
Message: A great job and a marga
darsi to the telugu community
anywhere in the world.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 vanmayaa
Name: Kompalli Nageswara Rao
Message: It is very essay.
writer made a good efforts and
made best presentation.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: sep2009 maanaannaku
Name: ch .shivsdev, warangal
Message: mee dhanyajeevitaaniki
kaimodpulu
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 samksrutamlo
Name: srikanth, Hyderabad
Message: Sriman T.P.N.Acharyulu
is related to me he is my
uncle.I've gone through the
article..It's good and it is
must to the citizens belongs to
the next generation to us..thank
you very much..
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
telugutejomurthulu
Name: అయ్యగారి సూర్యనారాయణ మూర్తి,
సికిందరాబాదు
Message: మీలాంటి ఒక సంస్థ
నడుంకట్టి బ్రహ్మ శ్రీ చాగంటి
కూతెస్వరార రావుగారి
ప్రవచానాలసంపూర్ణ శ్రీ రామాయణం,
శ్రీమద్భాగవతం ఇత్యాది ప్రవచనాల
వీడియో డీ.వీ.డీ లను హిందూ ధర్మ
ప్రచారణ లేదా పునరుద్ధరణ స్ఫూతి
తో రాయితీ ధరలకు తెలుగు
ప్రజానీకానికి అందచేయాలని మనవి.
అవసరమయితే దక్షిణామ్నాయ శ్రీ శ్రీ
శ్రీ శృంగేరి పీఠం వారి అండ దండలను
కూడా కోరగలరు.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 katha-1
kanuvippu
Name: k.s vani, hyderabad
Message: realy it is a good
message .
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 lalitageetam
Name: జైన ప్రసాద్, హైదరాబాద్,
భారతదేశం
Message: పాలగుమ్మి విశ్వనాథం గారి
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు
బెంగ పూర్తి పాట రావడం లేదు.
Audio File సరిచూసుకోగలరు.
సుజనరంజని: It must be Internet
bandwith related issue. మీ
అభిమానానికి కృతజ్ఞులము! |
Response to: nov12
telugutejomurthulu
Name: sastry, hyderabad
Message: వ్యాసం చాలా బాగుంది.
అయితే ఒక చోట " జనాలు
మంత్రముగ్ధులు అవటం కాయం అన్నారు
అది ఖాయం అనుకొంటాను. నేను
తప్పైతే క్షమించండి
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
pustakaparichayam-1 balipasuvu
Name: Dr.V.Ramana Rao, Vizag
Message: Sarada garu, e katha
rasi miru emi message
ivvadalachukunnaro artham kaledu.
Kevelam tana perents tana
preminchina "addagadidani"pellichesukoniledani,adapilla
charecter inta advannanga
chitrikarincheru.Cinnakathe
rayandi. manchi message vundali...thallitandrula
patla gowravam, adapilla
pempakam lo variki chedda peru
rakunda, tata manuvarali
anubhandham, nanna kuturi
chanuvu ila enno
itivruttalunnayi. Enduko e katha
naku emi nachchale.
chinnavaraite devenalto,
peddavaraite namaskaramulato
Dr.Rao
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
telugutejomurthulu
Name: obkrao
Email: yahoo.co.in
City: Cupertino(presently)
Message: Chaganti Koteswararao
garini parichayam cheyyadam
chala santosham.Vaari Sampoorna
Ramayanam pravachanaalu dvd lu
uchitam ga dorukunu ani vraseru
chala ascheryam aanadam
kaligindi.daanini sekarinchi
mana sbhyulaki copy chesi
andacheste chaala mandi melu
jarugutundi.Nijaniki id kooda
mana aadarsalaki anugunamaina
karyakramam ani nenu
bhavistunnanu.
siliconandhra abhimani
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: aug12 katha-2
otami-gelupu
Name: గణేష్, తుని
Message: చాలా బాగుంది
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 kavita-1
chalu
Name: త్యాగరాజు, నరసాపురం
Message: చాలు చాలా బాగుంది. ఇక
చాలదు ఇంకనూ ఇటువంటి పద్యమ్ములు
కావలెనన్నట్లుగా ఉంది.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
varthavyakhya
Name: Krishna Kumar Pillalamarri
Message: శ్రీ భండారు
శ్రీనివాసుగారికి, నమస్కారములు,
దీపావళి శుభాకాంక్షలు. ఇందిరా 'గాంధి
' అనీ, ఫిరోజ్‌షా 'గాంధి ' అనీ
రాసారు మీరు. ఆ కుటుంబం పేరు అసలు
'గాంధి ' కాదు. 'ఘాండి '. ఇది అసలు
ఒక ఆఫ్ఘను పేరు. పర్షియా,
ఆఫ్ఘనిస్తాను ప్రాంతాల్లోనించి
వచ్చిన వారి ఇంటిపేర్లలో ఒకటి.
జనాలని మూర్ఖులని చేసి, అపర
శాంతమూర్తి గాంధి గారి పేరు
వాడుకోవాలన్న ఊహతో ఆయన పేరును
తగిలించుకున్నారు, శ్రీమతి ఇందిరా
గాంధి. ఫిరోజ్‌షా ఘాండీ ఇలా
మార్చుకున్న దాఖలాలెక్కడా కనబడలేదు.
ఈ విషయం మీద మీకు తెలిసినదేమైనా
ఉంటే రాయగలరు.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
telugutejomurthulu
Name: obkrao,
Cupertino(presently)
Message: Chaganti Koteswararao
garini parichayam cheyyadam
chala santosham.Vaari Sampoorna
Ramayanam pravachanaalu dvd lu
uchitam ga dorukunu ani vraseru
chala ascheryam aanadam
kaligindi.daanini sekarinchi
mana sbhyulaki copy chesi
andacheste chaala mandi melu
jarugutundi.Nijaniki id kooda
mana aadarsalaki anugunamaina
karyakramam ani nenu
bhavistunnanu.
siliconandhra abhimani
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
pustakaparichayam-1 jeevana
shilpam
Name: కల్లూరి సత్యరామ ప్రసాద్,
mumbai/hyderabad
Message: సాదరంగా మా ప్రయత్నాన్ని
విమర్శించినందుకు నా తరఫున, శ్రీ
భీమారావుగారి తరఫున, శ్రీ
వేంకటరావుగారి తరఫున ధన్యవాదాలను
తెలుపుకొంటున్నాను.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: April2009
mantraniki
Name: ramesh babu, vizianagaram
Message: guruvu garu
namaskaram.demudu manalone
unnarani balamga vishvasinchi
nappudu mari e mantralu, pujalu
avasarama. plz. give reply
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 samksrutamlo
Name: K V BRAHMANANDA RAO,
KAKINADA
Message: Excellent Presentation.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 kavita-2
padyalu
Name: K V BRAHMANANDA RAO,
KAKINADA
Message: Great Morals are told
in a simple and sweet language.
Congrats.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 yandamuri
antarmukham
Name: R.B.Raja Rao,
Melbourne(camp)Australia
Message: Glad to meet you at
times mother tongue is heared
rarely.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 yandamuri
antarmukham
Name: R.B.Raja Rao,
Melbourne(camp)Australia
Message: Glad to meet you at
times mother tongue is heared
rarely.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: oct12 indexpage
Name: c Nagarajarao, Rajamundhry
Message: Fascinating writer you
are; and much more, thoughtful
you are.
While at Louisville, it was
agonizing to while away the
time, despite ideal living
conditions. My Anantapur life
style was absent. On internet I
came CROSS THE MONTHLY MAGAZINE
SUJANA RANJANI and a critical
friend Sri Muttevi Ravindranath,
who made logical expression
contradicting GOD.Apart from my
replies, I made a summary " Hoe
not HE does not exist?" It
appeared in 2012 October issue.
Have a glance and time permits
let me know your
mind....sincerely
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 setire
Name: Kamakshi Chivukula,
Khammam
Message: vivaha bhojanambu .
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
telugutejomurthulu
Name: Kamakshi Chivukula,
Khammam
Message: if possible give some
of his speeches deliverd.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 indexpage
Name: nageswara rao p., nellore
city, andhra pradesh
Message: telugu vrathanu manam
emduku marchalemu? eerojullo
pillalu telugu bhashalo unna
vattulu,chala ebbandi
paduthunnaru kaadamari! telugunu
sulabhatharam cheyutaku anaga
bhavitharalaku andimchutaku oka
pranalikanu siddam cheyamdi.etlu.
Nag.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12
indexpage
Name: nageswara rao p., nellore
city, andhra pradesh
Message: naaku pilaka ganapathi
sastry gari kathalu anaga
kashmir raja tharangini kadalu
kavali vanilo 'raktha lekha'
nannu chinnathanamlo bagugaa
alarinchindi.
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: Mar2009
Sarasvatam- Mantraaniki Sakti
undaa
Name: Ramesh Reddy, Ramareddy
Message: Ramaredddy is good
Plase Hear kalabhairava swamy
tempul have nizamabad dist)
sadashivanagar Mdl) Ramareddy
Vil) Pin 503144
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: dec12
telugutejomurthulu
Name: satyasree, hyderabad
Message: mahannubhavuni gurinchi
enno teliyani vishayalu
chakkagaa vivarincharu
dhanyavadalu
సుజనరంజని: మీ అభిమానానికి
కృతజ్ఞులము! |
Response to: nov12 setire
Name: వేంకటలక్ష్మి, Hyderabad,
India
Message: బాబోయ్ -2 సెటైర్ కథ -
వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది.
నవ్వుకోడానికి బానే ఉన్నా అందులోని
పెళ్ళికాని ప్రసాద్ లను
మిస్సమ్మలను తలుచుకుంటే మన
వ్యవస్థ ఇలా ఎందుకు మారిందా అని
బాధ కలగక మానదు. త్వరలోనే ఈ
పరిస్థితి మారుతుందని ఆశా భావం
వ్యక్తం చేస్తూ... ధన్యవాదాలు.
Madhu: మీ స్పందనకి కృతజ్ఞతలు,
అందరి ఆలోచనల్లో తప్పక మార్పు
వస్తుంది అప్పటిదాకా మనమంతా
నవ్వుతూ భరించక తప్పదు!! |
Response to: nov12 setire
Name: G.V.V.Subba Rao, Hyderabad
Message: Sir, The setire of Sri
Madhu Pemmaraju is very
humourous and gave me an
oppertunity to know more about
the issue of marriage among NRIs.
Madhu: మీ స్పందనకి కృతజ్ఞతలు |
Response to: oct12 osari
Name: raja, Hyderabad
Message: Monohara Manmadha
Murthy Garu, I missed reading of
two editions due to heavy
work.The writing style and way
of expression is really
sammohanam.Every time the story
is developing interest.Really I
am getting inspired to write
something. Hats off to you.
raja
మూర్తి జొన్నలగెడ్డ: ధన్యవాదములు
రాజా గారూ,
మీలాగ బిజీగా ఉ౦డీ వారి కోస౦
పత్రిక వారు పాత స౦చికలను
అ౦దుబాటులో ఉ౦చడ౦ జరిగి౦ది.
అదృష్టవశాత్తు నా జీవిత౦ అప్పట్లో
బాగా ఇ౦ట్రస్టి౦గా ఉ౦డట౦ వల్ల కధ
కూడా అలా వొచ్చి౦ది. తప్పని సరిగా
ప్రయత్ని౦చి రాసి చూడ౦డి. లోపల
ఎ౦త హుషారు ఉ౦టే బయటకి అ౦త
హుషారుగానూ తీసుకు రావాలి మరి! |
Response to: nov12 osari
Name: ramana balantrapu, yemen
Message: భలే! ఎంతో వ్యంగ్యంగా
తెలుగు దిగజారుతున్న అదోగతిని
వివరించారు. అంతటితో ఊరుకోకుండా
బ్రహ్మాండమైన సలహా కూడా ఇచ్చారు -
వీలునామా లో క్లాజ్. మరి
వీలునామాలు రాయనవసరంలేని బీద-సగటు
తెలుగుల కోసం కూడా ఏమైన సలహా ఉందా?
మూర్తి జొన్నలగెడ్డ: ధన్యవాదములు
రమణ గారూ,
వీలునామాలు రాయనవసర౦ లేని బీద సాదా
వారికి తెలుగును రకరకాల భాషలతో
స౦కర౦ చేసి, లేని పోని భేషజాలకు
పోయి, తెలుగు రాని వారిలా
ప్రవర్తి౦చవలసిన అవసర౦ సాధారణ౦గా
రాదని నా అభిప్రాయ౦. వారే వీలునామా
అవసర౦ లేకు౦డా తెలుగు భాషను
తరువాతి తరాలకు అ౦ది౦చగలరని కూడా
నా నమ్మక౦. |
Response to: nov12 osari
Name: Venkata Lakshmi Kollurum,
Hyderabad, India
Message: మరేఁ ..... An-aesthesiology
లో దిట్ట కనుకే Aesthetic గా టెలుగు
ను గురించి సమ్మోహనంగా వివరించారు.....
మూర్తి జొన్నలగెడ్డ: మరి౦కేవ౦డీ
వె౦కట లక్ష్మి గారూ,
మత్తు బాగా పట్టిచ్చి౦ది కనుక
ఆపరేషను మొదలు పెట్టచ్చ౦టారు (తెలుగు
భాషా పరిరక్షణ) |
Response to: nov12 osari
Name: Satyam Mandapati, Austin,
TX
Message: Dear Murty garu:
I couldn't resist laughing
loudly (in the office) while
reading the article. It is
funny, yet very true. Very well
written.
Satyam
మూర్తి జొన్నలగెడ్డ: మ౦దపాటి సత్య౦
గారికి,
నా వ్యాస౦ నచ్చిన౦దుకు ధన్యవాదాలు.
కానీ గట్టిగా నవ్వి పక్కన పడేస్తే
ఎలాగ సార్, నాకు రావలసిన పదో పరకో
స౦గతి ఎవరు తేలుస్తారు మరి! |