సుజనరంజని /  శీర్షికలు   /  మాస ఫలాలు
 

 

మాస ఫలాలు

                                                                                 - బుద్ధవరపు శ్రీ 

 
 

 

 

 

 

 

 

 

 

 

 

బుద్ధవరపు శ్రీ గారు, జ్యోతిష్కుల కుటుంబంలో పుట్టి, ఇలవేల్పు శ్రీవీరభద్రుల వారి అశీర్వాదంతో, బాబాయి శ్రీక్రిష్ణశర్మ సిద్దాంతి గారి దగ్గర జ్యోతిష్యం లో ఓనమాలు నేర్చుకొని, తండ్రి గారు లక్ష్మి నరసింహం గారి దగ్గర మెళకువలు నేర్చుకుంటూ గత 16 సంవత్సరముల నుండి జ్యోతిష్య, హస్తసాముద్రిక శాస్త్రములను అభ్యసిస్తున్నారు

   
 

http://www.jagjituppal.com/images/2aries.gif

            మేషరాశి

అశ్విని (అన్ని  పాదాలు), భరణి (అన్ని  పాదాలు), కృత్తిక (మొదటి పాదం) 

 

:

ఈ నెల మొదటి సగంలో స్పెకులేషన్ కలిసి వస్తుంది. అంతకముందు చెసిన పెట్టుబడులవల్ల ధన లాభం. . నెలలో మొదటినుంచీ ఉన్న అడ్డంకులు క్రమంగగా తొలగి నెల చివరకు అంతా ఒక దారికి వస్తుంది. శత్రువుల మీద పై చేయి సాధిస్తారు. మీకు ఇంటా బయటా కొంచెం అందోళనగా ఉన్నా చివరకు విజయం మీదే. సహనంతో వ్యవహారం చక్కబెట్టుకోవాలి.

http://www.jagjituppal.com/images/2taurus.gif

వృషభరాశి

కృత్తిక (2,3,4 పాదములు), రోహిణి (అన్ని పాదాలు), మృగశిర (1,2 పాదాలు

 

 

ఈ నెల మొదటి సగంలో వాహనం / ప్రయాణ విషయాలలో జాగ్రత్త అవసరం. ఆధిక పని వత్తిడి వల్ల ఆరోగ్యం నిర్లక్షమవచ్చు. స్పెకులేషన్ కలిసి వస్తుంది. అంతకముందు చేసిన పెట్టుబడులవల్ల ధన లాభం. భూమి మీద పెట్టుబడికి అనువైన కాలం. స్థిరాస్థి వ్యవహారాలు చక్కబడతాయి. పిల్లల విషయంలో మీరు మానసిక అశాంతి వత్తిడికి లోనవుతారు.

   

http://www.jagjituppal.com/images/2gemini.gif

మిథునరాశి

మృగశిర (3,4 పాదాలు), ఆరుద్ర (అన్ని పాదాలు), పునర్వసు (1,2,3 పాదాలు

 

 

 ఈ నెల మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. నెల పూర్వర్ధంలో ఊహించని ఖర్చులు త్రిప్పట, స్థాన చలనం ఆరోగ్య లోపం సంభవం. పై అధికారుల వలన మానసిక అశాంతి. స్పెకులేషన్ వ్యాపారానికి అనుకూలం కాదు. శత్రువుల మీద పై చేయి సాధిస్తారు.

   

http://www.jagjituppal.com/images/2canc.gif

ర్కాటక రాశి

పునర్వసు (4 పాదం, పుష్యమి (అన్ని పాదాలు),ఆశ్లేష (అన్ని పాదాలు) 

 

 

నెల మొదటి సగంలో ఉద్యోగ రీత్యా ఊహించని లాభం, నెల చివర వారంలో స్పెకులేషన్ కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో సంయమనంతో ఉండాలి. మీ అవసరాలకి ఆడంబరాలకి ఖర్చు చేస్తారు. . పిల్లల విషయంలో మీరు మానసిక అశాంతి వత్తిడికి లోనవుతారు, వాదోపవాదాలకు అవకాశం ఎక్కువ, జాగ్రత్తగా ఉండండి.

http://www.jagjituppal.com/images/2eo.gif

సింహరాశి

మఖ(అన్ని పాదాలు), పూర్వ ఫాల్గుణి(అన్ని పాదాలు), ఉత్తర ఫాల్గుణి (1 పాదం)

 

 

ప్రారంభంలో ఉద్యోగ వ్యపారాలలో కొంత కలిసొచ్చినా తరవాత ఖర్చులు పెరుగుతాయి. ఈ నెలపూర్వార్ధంలో ఉద్యోగ వ్యాపర విషయాలలో ముందంజ వేస్తారు. ధన సంపాదన పెరుగుతుంది. , స్థాన చలనం ఆరోగ్య లోపం సంభవం.

   

http://www.jagjituppal.com/images/2virgo.gif

కన్యా రాశి

ఉత్తర ఫాల్గుణి (2,3,4 పాదాలు), హస్త (అన్ని పాదాలు), చిత్ర (1,2 పాదాలు)

 

 

స్పెక్యులేషన్ వ్యాపారానికి ఈ నెల అనువైన సమయం, మీ లాభాలని నెల ముగియకుండ తీసుకోవాలి. ఉద్యోగ విషయాలలో ఆప్రమత్తంగా ఉండి, సహనంతో వ్యవహారం చక్కపెట్టుకోవాలి. సాంఘికంగా పలుకుబడి పెరుగుతుంది. ఉద్యొగ వ్యాపర విషయాలలో ముందంజ వేస్తారు. ధన సంపాదన పెరుగుతుంది

   

http://www.jagjituppal.com/images/2libra.gif

తులారాశి

చిత్ర (3,4 పాదాలు), స్వాతి (అన్ని పాదాలు), విశాఖ (1,2,3 పాదాలు) 

 

 

ఉద్యోగ విషయాలలో ఆప్రమత్తంగా ఉండి, సహనంతో వ్యవహారం చక్కపెట్టుకోవాలి. భాగస్వామి వల్ల ఊహించని ధన లాభం. . పై అధికారుల వలన మానసిక అశాంతి. నెల పూర్వర్ధం లో ఊహించని ఖర్చులు త్రిప్పట, స్థాన చలనం ఆరోగ్య లోపం సంభవం.

http://www.jagjituppal.com/images/2scorp.gif

వృశ్చికరాశి

విశాఖ (4 పాదం), అనూరాధ (అన్ని పాదాలు), జ్యేష్ట (అన్ని పాదాలు)

 

 

ఉద్యోగ విషయాలలో ఆప్రమత్తంగా ఉండి, సహనంతో వ్యవహారం చక్కపెట్టుకోవాలి. సాంఘికంగా పలుకుబడి పెరుగుతుంది. సంపాదించిన ధనాన్ని కొంచెం విలాసాలకి ఖర్చు పెడతారు. చుట్టుపక్కల వారి సలహాలను గుడ్డిగ నమ్మ వద్దు.

http://www.jagjituppal.com/images/2saggi.gif

ధనూరాశి

మూల (అన్ని పాదాలు), పూర్వాషాడ (అన్ని పాదాలు), ఉత్తరాషాడ (1 పాదం)

 

ఈ నెల మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. నెలపూర్వార్ధంలో ధనవ్రుద్ధి, ఉద్యోగ వ్యాపారాలలో విజయం. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఆనందం గా గడుపుతారు. సాంఘికంగా పలుకుబడి పెరుగుతుంది. సంపాదించిన ధనాన్ని కొంచెం విలాసాలకి ఖర్చు పెడతారు.

   

http://www.jagjituppal.com/images/2capricon.gif

మకరరాశి

ఉత్తరాషాడ (2,3,4 పాదాలు), శ్రావణ (అన్ని పాదాలు), ధనిష్ట (1,2 పాదాలు)

 

 

స్పెక్యులేషన్ వ్యాపారానికి ఈ నెల అనువైన సమయం కాదు. భాగస్వామితో కలహాలు, ధన హాని చోర భయం. ఆరొగ్య లోపం. ముఖ్యమైన పనులు నెల నెలపూర్వార్ధం లొ పూర్తి చేయవలసినదిగా సూచన. నెలపూర్వార్ధం లొ ధనవ్రుద్ధి, ఉద్యోగ వ్యాపారాలలో విజయం.

http://www.jagjituppal.com/images/2aqua.gif

కుంభరాశి

ధనిష్ట (3,4 పాదాలు), శతభిష (అన్ని పాదాలు) , పూర్వాభాద్ర (1,2,3 పాదాలు)

 

 

  వ్యాపార అభివృధికి అనుకూలమైన కాలం, శత్రువులమీద పైచేయి సాధిస్తారు. స్పెక్యులేషన్ వ్యాపారానికి ఈ నెల అనువైన సమయం. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. భాగస్వామి ఆరోగ్యం అందొళన కలిగిస్తుంది, అశ్రద్ధ చేయరాదు.

http://www.jagjituppal.com/images/2psices.gif

మీనరాశి

పూర్వాభాద్ర (4 పాదం), ఉత్తరాభాద్ర (అన్ని పాదాలు), రేవతి (అన్ని పాదాలు)

 

 

ఈ నెల మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. పూర్వర్థంలో మానసిక అందోళన, కుటుంబంలో స్పర్థలు,అరోగ్య సమస్యలు. ఉత్తరార్థంలో ధనాభివృధి, సంతానం వలన అనందం, పిల్లల అభివ్రుధి వలన మీరు సంతోషంగా ఉంటారు.

 

 

 

 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech