1 Response to: nov10 index
  Name: Karavadi Raghava Rao,  Vijayawada
  Message: ఈరంకి వెంకట కామేశ్వర్ గారు కాళ్ళకూరి నారాయణ రావు  గారి మీద  వ్రాసిన వ్యాసం చదివి చదివి చాలా అననదించాను.
నారాయణ రావు గారు  పానుగంటి,విశ్వనాధ ల  తరువాత నేను అభిమానించే రచయిత కాళ్ళకూరి నారాయణ రావు గారు.
హైదరాబాద్ దూరదర్శన్ లో నేను వారి ఫై  ఒక కార్యక్రమం చేసాను.విజయవాడ AIR లో  వారి ఫై  ప్రసంగం చేసాను.
కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రచురించిన "తెలుగు మణి దీపాలు" గ్రంధం లో నారాయణ రావు పంతులు గారి ఫై
వ్యాసం నేను వ్రాసాను.ఇప్పుడు కామేశ్వర్ గారు వ్రాయకపోయి ఉంటె నేను  సుజనరంజని కి  వ్రాసి ఉండేవాడిని,.
చింతామణి పద్యాలు" ఇంతులు తారసిల్లననతవరకే" రెప్పలు వాల్చకుండిన"  "చల్లని పిల్లగాలులు "
పెద్దన గారి కవితను గుర్తుకు తెస్తాయి..ఒకటి రెండు పద్యాలు పోతన గారిని తలపుకు తెస్తాయి.

ఈ సందర్భంగా  నేను వ్రాసిన"భీమస్వర పురాణం " ,వారి కురుక్షేత్ర యుద్ధం వ్యాసము ఫై నా అభిప్రాయాలను
సుజనరంజని లో ప్రచురించిన రావు తల్లాప్రగడ  గారికి  నా కృతజ్ఞ్యతలు.తెలుపుతున్నాను.

Kamesh Eranki: Thanks for the mail Rao garu. It is very fortunate indeed very nice to hear from committed Sahityakaarulu like RaghavaRao garu.
2 Response to: july10 viswarupam
  Name: Jagadeesh Reddy, Tadepalligudem
  Message: గౌరవనీయులయిన వెంకటేశ్వర రావు గారికి,
మీరు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. మన వూహలకి అందని ఎన్నో విషయాలు విష్ణు సహస్ర నామాల్లో పొందుపరచబడి వున్నాయి. సృష్టికి సంబంధించిన అనేక చిక్కుముడుల్ని మన మహర్షులు ఎప్పుడో ఆకళింపుచేసుకోగలిగారు. మనం చెయ్యవలసిందల్లా వారు చెప్పిన దాన్ని డీకో డ్ చేసుకోవడం. మీ కృషిని ఇలాగే కొనసాగనివ్వండి. అభినందనలతో... జగదీష్

వేమూరి:
మీరు చూపించిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు. సృష్టి రహశ్యం చేదించడానికి మన మహర్షులు ఎంతో తీవ్రంగా కృషి చేసేరన్నది నిర్వివాదం. చిట్టచివరికి, సృష్టి రహశ్యం సైన్సుకి అందకపోయినా నేను ఆశ్చర్యపోను.
 
3

Response to: nov10 viswarupam
  Name: savithri naidu , sanfrancisco
  Message: thanq siliconandhra
i like science very much . I WOULD LIKE TOHAVE at least some of the books of
VEMURI GARU  let me know how to get them.


Vemuri: సావిత్రి గారికి, మీ అభిమానానికి కృతజ్ఞుడను. నేను రాసిన పుస్తకాలు ఏవేవి ఇంకా లభ్యం అవుతున్నాయో ఈ దిగువ చూడగలరు.

0. కంప్యూటర్లు, తెలుగు భాషా పత్రిక లో మూడేళ్లు ధారావాహికగా ప్రచురించబడింది.
అచ్చు కాలేదు.

1. జీవరహశ్యం, నా సొంత ప్రతులు రెండు తప్ప అమ్మకానికి ప్రతులు లేవు.

2. రసగంధాయ రసాయనం, ప్రతి రోజూ మనకి తారసపడే సాధారణ వస్తువుల రసాయనిక లక్షణాలని జనరంజక శైలిలో చెప్పబడింది. అమ్మకానికి బహు కొద్ది ప్రతులు ఇంకా ఉన్నాయి, వెల $ 5.00. ఈ పుస్తకంలో మొదటి కొద్ది అధ్యాయాలు నా బ్లాగులో ఉన్నాయి.
http://www.lolakam.blogspot.com

3. కించిత్‌భోగో భవిష్యతి, నేను రాసిన వైజ్ఞానిక కల్పిత కథలు. వంగూరి ఫౌడేషన్ వారు ప్రచురించేరు. ప్రతులు ఇప్పుడు లభ్యం కావటం లేదు. కాని, ఈ కథలు అన్నీ రచన మాస పత్రికలో ప్రచురించబడ్డాయి. పాత పత్రికలు చూడండి.

4. జీవనది. రక్తం గురించి మీకు వచ్చే సందేహలన్నిటికీ ఈ పుస్తకంలో సమాధానాలు దొరకవచ్చు. అమ్మకానికి బహు కొద్ది ప్రతులు (రెండో, మూడో) ఇంకా ఉన్నాయి, వెల $ 10.00. ఈ పుస్తకం నా వెబ్ సైట్‌లో ఉచితంగా చదువుకోవచ్చు.
http://www.cs.ucdsvis.edu/~vemuri. Hobbies శీర్షిక కింద చూడండి.

5. అమెరికా అనుభవాలు, 1960 దశకంలో నేను చూసిన అమెరికా ఎలా ఉండేదో చెబుతూ మొదటి తరం అమెరికా ప్రవాసాంధ్రుల కథ. ఎమెస్కో వారు ప్రచురించేరు. అమెరికాలో మూల్యం. $10 ఇండియాలో వంద రూపాయలు.

6. ఇంగ్లీషు-తెలుగ్, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, Asian Educational Society, New Delhi వారు ప్రచురించేరు. వెల సుమారుగా రూ. 275/= భారత దేశంలో దొరుకుతుంది.

నా దగ్గర ఉన్న పుస్తకలు కొనుక్కో దలచిన వారు, నా పేర చెక్కు పంపి తెప్పించుకోవచ్చు.
మీ ఆర్డరు కనీసం పది డాలర్లు ఉంటే ఉత్తర అమెరికా చిరునామాలకి పోస్టు ఖర్చులు నేను భరించి పంపుతాను.  పుస్తకాలు జనవరిలో కాని పంపలేను.

4

Response to: nov10 index
Name: Dasu Govinda Prasad
Hyderabad AP
Message: The editorial team deserves great appreciation for their services. First time I have seen a emagazine which is being brought out so well consistently. My special thanks Rao garu for including me in the mailing list. with best regards to all of you
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

5

Response to: Nov10
Name: 'Sudhama' Allamraju Venkatarao
Message: సహృదయ భావ దీపాలు సుజనరంజని అక్షరకాంతులతొ సదా వెలుగొందాలని శుభాకాంక్షలు
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 

6

Response to: Nov10
Name: Rama Krishna Perugu
Message:
"హృదయదీప కాంతుల హరివిల్లు
అంతర్జాల సాహితీ పొదరిల్లు
మా సుజనరంజనికి అభినందనలు...."
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 

7

Response to: Nov10
Name: Mohan Raj Yadav
Message: "Thanks Rao Garu, wishing you the same. I am ardent fan of sujanaranjani and I like this e-magazine very much."
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

8

Response to: Nov10
Name: Manchiraju Satya Shanker
Message: "Congrats. Indeed for making every Telugu man proud. Excellent"

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

9

Response to: nov10 sujananeeyam
  Name: రవి, Bangalore, India
  Message: అద్భుతమైన వ్యాసం. మహాభారత కాలం గురించి కూడా వివరణాత్మకమైన వ్యాసం వ్రాయగలరు.

10

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
Response to: nov10 sujananeeyam
Name: dasu hari prasad, visakhapatnam
Message: sir,
in india hinduism is very slowly vanishing.people like you may please safe guard hinduism ,bhagavatgita and other ithihasams from u.s.
thanks for so much of information and congratulations for gathering so much of information about mahabharatam and given for future generations.waiting for next issue.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

11

  Response to: nov10 sujananeeyam
  Name: నరసింహారావు మల్లిన, పెద్దాపురం, తూ.గో.జిల్లా,ఆంధ్రప్రదేశ్
  Message: మంచి విశ్లేషణను అందిస్తున్నారు. ధన్యవాదాలు.తరువాతి భాగం కోసం ఎదురుచూస్తుంటాను.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

12

   Response to: nov10 sujananeeyam
  Name: Makineedi, kakinada
  Message: The research oriented article on the relevance of the war of Kurukshethra, written authentically by Shri Rao Thallapragada is much informative and educative.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

13

 Response to: nov10 sujananeeyam
Name: Subbarao, Dallas
Message: చాలా బాగా వ్రాసారు మీ వ్యాసం. ఇదే మొదటి సారి నేను చదవడం. మీరు ఈ వ్యాసాల పరంపరని కొనసాగించగలరు.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

14

Response to: nov10 sujananeeyam
Name: Giriprasad Lankipalle, Bay Aea
Message: Wonderful analysis again Rao garu. I am pleased to read this article.

Thank You for your efforts to put together.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

15

Response to: nov10 sujananeeyam
Name: Bala Nagasuri, Cupertino
Message: Dear Editor,

I have been following Sujanaranjani for years and feel bad that I never chose to write to you when I liked the magazine and some of the great stories and criticisms.

I have been seeing the current Sujananeeyam, which I guess is supposed to be editorial. I do understand that while the rest of the stories or opinions necessarily need not be that of the magazine or Silicon andhra, Sujananeeyam has to be an opinion of the editor and thus the Siliconandhra's official stand. Do you realize that you have chosen to publish such a controversial opinion as your opinion and could potentially hurt many feelings. Also what is the relevance of this in the current magazine and does it merit to be published as the editorial. I sincerely appreciate the Rao Tallapragada's efforts in gathering so many details and I would have been more glad if you could have not published this as an editorial.

రావు తల్లాప్రగడ: మీరన్నది నిజమే. వచ్చే జనవరి నుంచీ సుజనీయం నుంచీ సంపాదకీయాన్ని వేరు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ అభిమానానికి కృతజ్ఞులము!
 

16

 Response to: aug10 sujananeeyam
Name: CVR Murti, Hyderabad
Message: maDi must be an original telugu word, coming from the vocabulary of agriculture. maDi is practiced in the North too as ChoukaT. ChoukaT is a square, demarcated space, entry into which is restricted, just as maDi is.

A long time ago I visited a Kashmiri Pandit family at Jammu. They had a large hall. In one corner was a fairly large sized elevated platform where cooking, religious etc activities and some restricted dining are performed.

maDi was a practice of discipline and hygiene required during cooking and during prayer or obvious reasons.

The practice of preparing a maDi baTTa was for wearing assuredly clean clothes for special purposes- just like air showers and special showers extensively used nowadays for cleanliness- personal and industrial.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

17

Response to: nov10 sujananeeyam
Name: Sulochana, sacramento,CA
Message: highly commendable Article with lot of research done by you giving lot of information to highly educated elite to people in INDIA and the world who can read Telugu. Blessings to you. Continue this research. Wonderful. God bless you

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

18

 Response to: nov10 sujananeeyam
Name: KOUNDINYA SAI DURBHA
Message: బాగుంది.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

19

Response to: sep10 sri gayatri
Name: D.KOUNDINYA SAI
Message: vivaraNa bAguMdi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

20

 Response to: oct10 yandamuri-katha
Name: vsshemav, Bloomington. us
Message: I like this story. Thanks to Suganarangani.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 

21

 Response to: oct10 sri gayatri
Name: vedamurthy, gooty
Message: i feel very happy about this site i red this it is very valuble thanking u sir

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

22

  Response to: nov10 sri gayatri
  Name: Jayasree Akkapeddi, Edison NJ
  Message: devata gayatri mantrallo konni chotla Pramodayath ani vesaru. bahusa adi porapatu vallanemo ani anukuntunnanu. adi Prachodayath ane vundali anni chotla kudaa. lakshmi, saraswati
gayatri mantrallo mahadevyaicha vidmahe vishnu patnicha dimahi tanno lakshmih prachodayath aninnu, mahadevyaicha vidmahe brahma patnicha dhimahi tanno saraswatih prachodayath  aninnu vundali anukuntanu

 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

23

 Response to: nov10 masaphalalu
Name: sreedhar, Rajahmundry
Message:
I like masaphalalu!
I am following this book every month
Thank u
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

24

! Response to: may10 rachanalaku
Name: Usha, Sydney
Message: Dear Editor garu,
I have a couple of stories of my own but I am not good at Telugu typing. i scanned them in pdf format. Can you please advise if you accept for consideration to publish into your esteemed journal?

సుజనరంజని: మీ రచనలను స్కాన్ చేసి పంపవచ్చును. తెలుగులో టైపింగ్ చెయ్యగలిగితే ఇంకా మంచిది ! తప్పకుండా పంపండి. మీ అభిమానానికి కృతజ్ఞులము

25

Response to: july10 gaganatalam
Name: Subramaniam Engkanaidu, Kuala Lumpur. Malaysia
Message: My son,Suresh,DOB:25/7/1978.
Place:Log:101.02. Lat:4.03. Time:11.30AM. Pls confirm nakshatra :Uttra Bhadrapada or Revati. Rasi:Meena(pices).
Sun rasi:Leo. What is the different between sun & moon rasi? Which rasi is more accurate?

సుజనరంజని: మీ సందేశాన్ని రచయితకు పంపాము. మీ అభిమానానికి కృతజ్ఞులము!

26

 Response to: nov10 panchangam
Name: Subramaniam Engkanaidu, Kuala Lumpur. Malaysia
Message: A)For marriage muhurtham: some say 1.Nakshatram 2.Lagnam 3.Thithi 4.Yoga 5.Karana.6.Vara are impotant to consider. Or 1.Nakshatra 2.Vara 3.Thithi only.
B)Does Lagnam for the day is the lagna at the time of sun rise or lagnam at specific time only?

సుజనరంజని: మీ సందేశాన్ని రచయితకు పంపాము. మీ అభిమానానికి కృతజ్ఞులము!

27

  Response to: nov10 bhavanamadhurimalu
  Name: rajeshwari, U.S.
  Message: మంచి విషయాలు చెప్పారు.నిజమె. సేవకుని శరీరం మాత్రమె యజమాని చెప్పినట్టు గా పని చేస్తుంది మనసు మాత్రం ఎంత గొప్ప దైనా బానిసగాక తప్పదు
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

28

  Response to: nov10 kavita-okkasari
  Name: rajeshwari, n.j.
  Message: నమస్కారములు శాస్త్రి గారు.!కుశలమా ?  సుదీర్ఘ మైన మీ కవిత చలా బాగుంది. 

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

29

Response to: oct10 kavita-nasadiyasuktam
  Name: rajeshwari, newjersey.
  Message: బాగుంది మీ చౌరస్తాలొ శిలా ప్రతిమ కవిత .నిజమైన నిజాన్ని నిక్కచ్చిగా చెప్పారు.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

30

 Response to: oct10 yandamuri-katha
Name: Sharma, hyderabad
Message: Excellent, kadha chaala baagundi
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

31

  Response to: nov10 katha-gramabharatam
  Name: Mahendra Nadh , Chennai
  Message: గోరంట్ల వెంకటేష్ బాబు గారు గ్రామ భారతం చదివాను . చాల బావుంది .యాద్రుచికంగా మీ కథ లో పాత్రా పేరు నా పేరు ఒక్కట్టే .
మీ కథ నాకు నచింది ...! ట్రైన్ లో ఆ అమ్మాయి వేరు శెనగా కాయలు కొని పేపరు  ఆ అబ్బాయిని చూసి  చదవడం నాకు చాల బాగా నచ్చింది ...!

మీ సామాజిక స్పృహకు నా ధన్యవాదాలు . ఒక పౌరు డిగా నా కృతజ్ఞతలు ...!

 సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

32

  Response to: nov10 kavita-okkasaarimokkisaagina
  Name: savitri, pennsylvania,USA
  Message: chaala bagundandi Lalitha garu, mee "okka maaru"  kavitha.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

33

 Response to: nov10 telugutejomurthulu
  Name: Ramesh, Hosur
  Message: మీ సంచిక చాలా బాగుంది, కానీ కొన్ని ముద్రారాక్షసాలు సవరిస్తే ఇంకా బాగుంటుంది. చాలా విజ్ఞానదాయకమైన కధనాలు, చర్చలు.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

34

Response to: apr 10 jayadevaashtapadi
  Name: Manorama
  Message: Jayadevuni Astapadule madhuram anukunte,ee pata madhurathi madhuram. ee astapadi vintunte brindavanamlo viharinchi ravachu. Sri Jayadevuniki paadabhivandanalu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

35

 Response to: nov10 pustakaparichayam
Name: Makineedi
Message: A balanced review about a balanced reviewer.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

36

Response to: nov10 masaphalalu
Name: vemuri anjaneyulu, hyderabad
Message: thanks. nenu kritam sari suchinchina vidhamga headings tho vidividiga rasi krinda matter istunnaru. dhanyavadamulu. ilage konasaginchandi. untanu. anjaneyulu
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

37

Response to: nov10 funcounter
Name: madhavarao
Message: A very hearty deepavali!Grateful to Phani madhav garu ror painting the contemporary social scene with humor in his own inimitable style
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

38

Response to: nov10 sri gayatri
Name: Madhava
Message: vividha gayatri mantramula visishta nu gurinchi teliparu.
mudavahamaina prastuti

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

39

Response to: nov10 katha-rachapundu
Name: somanchi usharani
Email: somanchi.usharani
Phone: Providence,Rhodeisland
Message: very nice;magavaadi ahamkaariniki goddalipettu!

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

40


Response to: nov10 kavita-okkasaarimokkisaagina
Name: savitri, pennsylvania,USA
Message: chaala bagundandi Lalitha garu, mee "okka maaru" kavitha.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

41

Response to: nov10 katha-gramabharatam
Name: Rambabu Kunamneni, Kodad
Message: Baagunnai sir mee stories.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

42

 Response to: oct10 telugutejomurthulu
Name: Narasimha Rao Vadrevu, Cupertino
Message: Nenu Sujanaranjani tappanisariga chadivedi Kamesh gari ee seershika chadavadanike. Aayan ento deeksha ga ee seershika ni nirvahistunnaru. Aayana vrutti lo ento busy ga vundi kuda, ee pravrutti ento chakkaga nirvahistunnaru. Ento madni tejomruti lani sanksiptam ga parichayam cheseru. Manaki telisina valla gurunchi guda, aayanac cheppedi, aa vidhanam, malli aa vyakti gurunchi malli kotta ga vinnette chestundi.

Kamesh garu meeku ma danyavadalu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

43

Response to: july2009 1 gram. gold
Name: Murthy, Guntur
Message: story is new & refreshing. I appreciate message on false prestige.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

44

 Response to: apr10 mantraniki-shakti unda
Name: gopala krishna sarma, hyderabad
Message: Please circulate SREENIVASA GADYAM & SREE LAKSHMI GADYAM in Telugu immediately

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

45

 Response to: june2009 mantraniki-shakti-unda
Name: Kishore, eluru w.g d. t ap
Message: sir me artical chala bavundi

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

46

Response to: august2009 mantraniki-shakti unda
Name: hari, hyd
Message: very nice
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

47

Response to: Mar2009 Sarasvatam- Mantraaniki Sakti undaa
Name: vijaya Bhaskar Reddy, Guntur
Message: sir this artcle is very supereb but inka kala bhivravudi details kaavali

thank you sir
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

48

 Response to: nov2009 mantraniki-shakti unda
Name: SRINIVAS, hyderabad
Message: very nice message. Every human being should be followed this kind of messages

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

49

Response to: july2009 Mantraniki Shakti
  Name: గంటి లక్ష్మీనరసింహమూర్తి, బెంగుళూరు,ఇండియా
  Message: మధుబాబు గారూ, మీ వ్యాసం చాలా బాగుంది.పాము చిన్నదైనా పెద్దకర్రతో కొట్టాలి అని తెలుగులో నానుడి.అలాగే గ్రామ దేవత చిన్నదైనా పెద్ద మనసుతో ప్రార్ధించాలి అని మీరిచ్చిన సందేశం చాలా బాగుంది. రేణుక, ఎల్లమ్మ,తలపులమ్మ,ఛిన్నమస్త పేరేదేతేనేమి ఉన్నది ఒక్కటే.గణపతిమునిగారికి,వారి సోదరుడు శివరామునికి కంచిలోద్వాదశి భోజనం పెట్టింది ఆ అమ్మే కదూ!ప్రతినిత్యం మన ఆలోచనలను ప్రేరణ చేసేది(గాయత్రి) ఆమేకదూ.మూర్ద్నిపతంతి...అని కవికులపతి గారు కీర్తించినదీమెనే కదూ.It is all mind that matters.-Murthy

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

50

 Response to: aug10 mantraniki-shakti unda
Name: aruna, santa clara CA
Message: pujyulaina madhu prakhya gaariki namaskaramulu after the 10th vaarshikothsavam only i started to read this article just i bow to you.
pedda vaala mundu matladatamu kanna i want to listen to and read u'r articles,maa thathayya nundi vinnavi i am able to hear from some person hear in u.s ,i am very proud .
one request do not stop writing ,just started to read now u'r articles.chala chala gnaanamu isthunnaru and we need.
naaku mantramu ante ... bhavinchi daani aswadinchi amma roopanni chooda galigithe adi saphalikruthamu. i only do amma kaapadu for several times as my ashtothramu and i am so happy and she is there for me .
i am just sharing to you madhu garu

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech